Category: Madhavi T V Collection


బాబా కృప వలన మా అమ్మగారి కాళ్ళలో పుండ్లు మాయమైనాయి …. సాయిబాబా సాయిబాబా సాయిబాబా … అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈ రోజు  బాబా భక్తులు  అయిన వీరేష్ గారి జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవం ఆయన Read more…


మరాఠీ వంశానికి చెందిన చంద్రోజీ రాజె మామగారు గోవా రాజ కుటుంబానికి చెందిన సర్దార్ రాణే.అయన కు అయిదు మంది అమ్మాయిలు. వాళ్ళ అమ్మాయిల పెండ్లి గురించి అయన ఎప్పుడు చింతిస్తూ వుండేవారు. అయన ఆ రోజుల్లో సాయిబాబా వారి కీర్తి ప్రతిష్టలు విని తన కూతుర్ల వివాహం గురించి అడిగే దానికి శిరిడీ వెళ్ళాడు. Read more…


బాబా వారి ఆశీర్వాదానికి మరో నిదర్శనం మీ ముందు వుంచుతున్నాను. ఇది ఎప్పుడో జరిగింది కాదు. December 2017 లో జరిగింది. మా అక్క (అంటే మా పెద్దమ్మ కూతురు) గారి భర్త అంటే నాకు బావ గారు 2017 December 6 th న స్వర్గస్థులైనారు. ఆయన గత 6 నెలలుగా lung cancer తో Read more…


నా మనువడు రాహుల్ కు  1 1/2 సంవత్సరముల వయసు అప్పుడు 15 రోజుల పాటు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వచ్చేది, మళ్ళీ తెల్లవారి 4 గంటలకు తగ్గుతు ఉండేది. దినమంతా బాగా తిరిగేవాడు, ఆడుకొనేవాడు, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి జ్వరం. జ్వరం వలన వాడు పాలు తాగేవాడు కాదు, భోజనం చేసేవాడు కూడా కాదు. అందువలన Read more…


అది 2006 వ సంవత్సరం నేను, నా భర్త, పిల్లలు, శ్రావణ మాసంలో శిరిడీకి వెళ్ళాము. బాబా దర్శనం సమాధి మందిరం లో అయ్యాక ద్వారకామాయి లో దర్శనానికి వెళ్లి దర్శనం అయ్యాక అక్కడే కూర్చున్నాము. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను నా భర్తతో అన్నాను. ‘ మనం ఏప్పుడు శిరిడీ Read more…


ఒకనకప్పుడు నేను చాలా కష్టాల్లో వుంటిని. శిరిడీ కి వెళ్ళిరావాలని చాలా సార్లు సంకల్పం చేసుకొని పైసలు కూడా కూడపెట్టాను. పైసలు ఖర్చు అయిపోయేవి కానీ శిరిడీ వెళ్ళలేక పోయేవాడిని, అందుకే చాలా నిరాశగా వుండేవాడిని. బాబా నన్ను ఎందుకు రానివ్వటం లేదు, నేను అయన తన వాళ్ళను పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లు Read more…


సాయినాధుడు శిరిడీలోనే వున్నాడనుకుంటే మనం చాలా పొరపాటు పడుతున్నాం. అయన అన్ని చోట్ల ప్రతి క్షణం సప్తసముద్రాల ఆవల కూడా ఎవరెవరు ఎక్కడ నుంచి పిలిచినా అక్కడికి వెను వెంటనే పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు. అలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం. ఏన్ని సార్లు ఆయన నా మొర విన్నారో, నేను లెక్కల్లో చెప్పలేను. వాటిల్లో Read more…


గౌరి గణపతి(గణేష్ చతుర్థి) రావడానికి కొన్ని రోజులే వుంది. మా దేశంలో అంటే మహారాష్ట్రలో చాలా పెద్ద ఉత్సవం. మేమంతా పండగ సందడిలో వున్నాం. ఒక రోజు రాత్రి వున్నట్లుండి నా వీపు మీద చాలా దురద, నొప్పి వేసింది. ఏమై వుంటుంది అనుకున్నాను. చూస్తే చిన్న కురుపు లేచింది, పోతుందులే అనుకున్నాను అది రాత్రి Read more…


ఇది చాలా అద్భుతమైన అనుభవం బెంగళూరు కర్ణాటకలో నివసించే వందనా కామత్ ఇలా అంటున్నారు. బాబా చమత్కారం జరిగే కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు నాకు బాబా గురించి కాని, ఆయన నివసించే ప్రదేశం కాని అసలు తెలియదు. అలాంటి వందన ఇప్పుడు సంపూర్ణంగా బాబా మయం అయింది. ఒక్కప్పుడు వందన వాళ్ళ కుటుంబం చాలా Read more…


అఖిలాండ   కోట   బ్రహ్మండ   నాయక   రాజాధిరాజా   యోగిరాజ   పరబ్రహ్మ   శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్ మహారాజ్ కి   జై సాయి   రామ్ నా   భార్య   పేరు   సుచిత్ర.ఆమె   2 -5 -2005   నాగపూర్ లో   ఒక   భయంకరమైన   ప్రమాదానికి   గురి   అయింది. ఆమె   కుడి చేయి, భుజం,ఎడమకాలు,పాదాలు,వేళ్ళు   భయంకరంగా   విరిగాయి. డాక్టర్   ఎముకలు   విరిగాయి   అని  Read more…


అఖిలాండ   కోటి   బ్రహ్మండ   నాయక   రాజాధి   రాజ   యోగిరాజ   పరబ్రహ్మ   శ్రీ సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్   మహారాజ్   కి   జై సాయి రామ్ నా   జీవితంలో  ఆ   నాలుగు   సంవత్సరాలు   నేను   అసలు మర్చిపోలేవి. ఎపుడైనా   ఎవరికైనా   కష్టాలు   వచ్చినపుడు   బీదరికం   చాలా బాధలకు   గురిచేసినపుడు   ఎలాంటి   సంఘటలు   జరుగుతాయంటే   ఎవరికి ఇలాంటి   కష్టాలు   ఇవ్వకు  Read more…


నా జీవితంలో ఆ 4 సంవత్సరాలు నేను అసలు మర్చిపోలేనివి, ఎప్పుడైనా ఎవరికైనా కస్టాలు వచ్చినప్పుడు బీదరికం చాలా బాధలకు గురిచేసినప్పుడు…ఏలాంటి సంఘటనలు జరుగుతాయంటే…ఎవ్వరికి ఇలాంటి కష్టాలు ఇవ్వకు ప్రభు అనిపిస్తుంది. అలాంటి ఘటనే నా జీవితంలో కూడా జరిగింది. భీకరమైన తుఫానులో నావ ఎలాగైతే వూగిసలాడుతుందో అలాగే నా మనసు కూడా వూగిసలాడింది. ఎలా Read more…


  నా వాడు ఎంత దూరం వున్న పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగేస్తాను అన్నారు బాబా ఒక సందర్భంలో. బాబా అన్న ఈ మాట రోజు రోజుకు నిజం అవుతువుంది. తమిళనాడుకు చెందిన శివ ప్రియ గారి సాయి భక్తి ని చూస్తే బాబా చెప్పిన ఈ విషయం అక్షర సత్యం అని Read more…


  మా అమ్మాయి పెళ్ళి కోసం అబ్బాయిని చూడడానికి అవంత్ నేర్ వెళ్ళి వున్నాము. అబ్బాయి పేరు అజయ్ పవార్ ముంబయి లో ఉద్యోగం చేస్తాడు. అబ్బాయిని చూసే కార్యక్రమం 20 th June 2008 పెట్టుకున్నాం. అబ్బాయి side వాళ్ళ అందరికి మా అమ్మాయి నచ్చింది. వాళ్ళు వెంటనే పెళ్లి చెయ్యమన్నారు.3 days లో ముహూర్తం Read more…


మా  కుటుంబం గత 18 సంవత్సరముల నుంచి ప్రతి సంవత్సరం శిరిడికి వెళ్తాము. అందరం బాబా భక్తులం అయ్యాము. ఇంట్లో కూడ ఒక అందమైన మందిరం నిర్మించాము. దానిలో బాబా అతి కరుణతో ఆశీర్వాదం ఇచ్చేటట్లు వున్న photo పెట్టుకున్నాము. రెండు సంవత్సరాల ముందు ఒక గురువారం అంటే 13 డిసెంబర్ 2004 నా 24 సంవత్సరముల Read more…


నేను, నా కుటంబం గత 15 సంవత్సరాలుగా బాబా భక్తులం అయ్యాము, ప్రతి క్షణం ఆయన కృప వల్ల జీవిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా కష్టాలను ఎదుర్కుంటున్నాము. ఎందుకంటే, మా కోడలు, మా మీద, మా కొడుకు మీద, వరకట్నం అడిగామని అబద్దపు కేసు పెట్టింది. ఇది అందరికి తెలిసిన విషయమే వరకట్నం Read more…


అఖిలాండ   కోటి   బ్రహ్మండ   నాయక   రాజాధి   రాజ   యోగిరాజ పరబ్రహ్మ   శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్   మహారాజ్ కి జై సాయి   రామ్ సాయినాధుని   కృప   తన   భక్తుల   మీద   ఎల్ల   వేళలా   కురుస్తూ వుంటుంది. నేను   ఎపుడు   బాబాను   పిలిచినా   కానీ,బాబా   నాకు సహాయం   చేయడానికి   వచ్చేవారు. నేను   ఏదైతే  అసాధ్యం ,  ఇది  Read more…


అఖిలాండకోటి   బ్రహ్మండనాయక   రాజాధిరాజ   యోగిరాజ  పరబ్రహ్మ   శ్రీ   సచ్చిదానంద   సద్గురు   సాయినాథ్   మహారాజ్   కీ   జై సాయి రామ్ నేను  డెహ్రాడూన్  నివాసిని. సంపాదన   కోసం   ముంబై  సినిమా   రంగం కి   వచ్చాను. ఇపుడు   నా   సంపాదన   పేరు ప్రతిష్టలు   అన్ని   సాయిబాబా కే   చెందుతాయి. ఈ   భరత   భూమిలో  సాయి బాబా వారి అవతారము రావడం, Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles