Category: Telugu Miracles


భక్తుడు: సారంగ్ నివాసం: నాగపూర్. నా పేరు సారంగ్. మాది నాగపూర్. నేను మీ అందరితో నా అనుభవం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాయి అనే పేరులోనే మొత్తం ప్రపంచం ఉంది. అయన మాట “సబ్ కా మాలిక్ ఏక్ హై”. అదే మా అందరికి శిరోధార్యం. నా విద్యా  రికార్డ్ అంత మంచిదేమి కాదు. నేను ప్రయత్నిస్తున్నాను Read more…


భక్తుడు: నందకిషోర్ నివాసం: హైదరాబాద్ సాయి బంధువులకు సాయిరాం. నా పేరు నందకిషోర్. 2013వ సంవత్సరంలో నర్సాపురం నుండి బయలుదేరాను. శివానంద మహరాజ్ “గాణ్గాపురం” పీఠాధిపతిని కలవాలని ఉంది అని, బాబాని సహాయం అడిగాను. అయితే తనని కలవాలంటే చిలుకూరు దగ్గర రిలయన్స్ కాలనీకి వెళ్ళాలి.  అక్కడి అడ్రస్ నాకు తెలియదు. నన్ను తీసుకెళ్ళేవారు కూడా Read more…


భక్తుడు: సాయి మురళి నివాసం: హైదరాబాద్. నా పేరు సాయి మురళి. నాకు కోటేశ్వరి అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. వారు గురువు గారిని నమ్ముతారు కాబట్టి వివాహం శిరిడీలో గురువు గారి సమక్షంలో జరిపించుకోవాలని అనుకున్నారు. మాకు గురువుగారు తెలియదు, కానీ మేము ఒప్పుకున్నాము. అంతకు ముందు 9 సంవత్సరాల నుండి శిరిడీకి వెళదాం Read more…


భక్తురాలు: మాధవి గౌతమ్ నివాసం: భువనేశ్వర్. షిర్డీ వాసాయ పద్మహే  సర్వ సిద్దిష్టధీమహి తన్నో సాయి ప్రచోదయాత్ సాయి బంధువులందరికి సాయిరాం. నా పేరు మాధవి గౌతమ్. మాది భువనేశ్వర్. బాబా గారికి సంబంధించిన ఒక లీలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నవ గురువార వ్రతం చేద్దాం అని నిర్ణయించుకొని రెండవ గురువారం రోజున అనగా Read more…


భక్తురాలు: మాధవి గౌతమ్ నివాసం: భువనేశ్వర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! నా పేరు మాధవి గౌతమ్. మేము భువనేశ్వర్ లో ఉంటాం. నాకు కలిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. ఒకసారి నవగురువారం వ్రతం చేసుకుంటున్నప్పుడు జరిగిన ఒక లీలను Read more…


భక్తురాలు: మాధవి గౌతమ్ నివాసం: భువనేశ్వర్ సాయి బంధువులందరికి సాయిరాం. నా పేరు సిరివాళ్ళూరి వారిణిపురం మాధవి గౌతమ్. మాది భువనేశ్వర్. మా అన్నయ్యగారైన రవి గారి విషయంలో బాబా గారు చేసిన లీలను నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా అన్నయ్య గారికి చర్మ సంబంధమైన ఒక   వ్యాధి వచ్చింది. అందుకు గాను తాను Read more…


Voice Support by : Mrs Lakshmi Prasanna మనం రాతిని రాముడంటాం. కోతిని భక్తుడంటాం. చెట్టుని దేముడంటాం. మండువేసవిలో దప్పిక తీర్చిన చల్లని చేతిలో పెట్టిన మనిషిలో అమ్మని చూస్తాం. రాయి రాముడు ఎంతమాత్రం కాదు. అక్కడ మన విశ్వాసానికి ప్రతిష్ట. పశ్చిమామ్నాయ ద్వారక శంకర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర  సరస్వతి మహాస్వామి సాయిబాబాని Read more…


భక్తుడు: వెంకట రామ శర్మ నివాసం: సిద్దిపేట సాయి బంధువులందరికి  సాయిరామ్. నా పేరు వెంకటరామ శర్మ. నేను సిద్దిపేటలో సాయిబాబా గుడి పూజారిని. గుడిలోనే ఒకరోజు జరిగిన లీలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రోజు నేను శేజ్ హారతి ఇవ్వడానికి పదిహేను నిమిషాల ముందు ఒక ముసలాయన వచ్చారు.  Read more…


భక్తురాలు: శిరీష నివాసం: హైదరాబాద్ బాబాకి తన భక్తుల మీద ఉండే ప్రేమ అపారమైనది. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన మన తప్పులను మన్నించి, మనల్ని ప్రేమిస్తారు. నన్ను ఆయన మందిరానికి ఆయనే రప్పించుకున్నారు. హైదరాబాద్ లో వెంగళరావునగర్ లో ఉండే బాబా గుడి అంటే నాకు చాలా ఇష్టం. ఆ గుడిలో కింద Read more…


భక్తురాలు: శిరీష నివాసం: హైదరాబాద్ ఒకసారి నేను JPT లో ఉన్నప్పుడు, JPT అంటే జగ్గయ్య పేట. అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా తాతయ్య గారు మంచి భక్తుడు. ఆయన జగ్గయ్య పేటలోని కామేశ్వర స్వామి గుడిలో పూజారిగా పనిచేస్తున్నారు. ఆ గుడికి సంబందించిన కార్యక్రమాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఆ మందిరంలో శివుడు Read more…


భక్తురాలు: కళ్యాణి భాస్కర్ నివాసం: హైదరాబాద్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ! సాయి బంధువులందరికి సాయిరామ్. నా పేరు కందగట్ల కళ్యాణి భాస్కర్. మేము హైదరాబాద్ వాస్తవ్యులం. నేను బాబాగారి భక్తురాలిని. నా లైఫ్ లో జరిగిన ఒక చిన్న లీలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. Read more…


భక్తురాలు: సరిత నివాసం: హైదరాబాద్ త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ! త్వమేవ విద్యా  ద్రవిణం త్వమేవ  త్వమేవ సర్వం మమ దేవదేవా ! భావము: నీవే తల్లి, తండ్రి, బంధువు, సఖుడవు; నీవే విద్య నీవే ధనము సాయిరాం… నా పేరు సరిత. నేను మరో అద్భుతమైన Read more…


భక్తురాలు: సరిత నివాసం: హైదరాబాద్ సాయి బంధువులందరికి సాయిరాం. నా పేరు సరిత. నేను బాబా గారి మరొక అద్భుత లీలను మీతో పంచుకుంటున్నాను. బాబాగారు పిలిస్తే పలికే దైవం అని, ప్రేమతో మీరు ఏదైనా సమర్పిస్తే అది స్వీకరిస్తానని నిదర్శనంగా చూపించడం కొరకేమో బాబాకు ఏది సమర్పించిన స్వీకరించారు. 30.12.2008 రోజున నా బాబాకు Read more…


భక్తురాలు: సరితప్రసాద్ నివాసం:హన్మకొండ సాయి బంధువులందరికి సాయిరామ్. నా పేరు సరితా ప్రసాద్. మేము హన్మకొండలో నివసిస్తున్నాం. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నా జీవితంలో చాలా అద్భుతాలు చూపిస్తున్నారు బాబా గారు. బాబాను నేను నా తండ్రిలాగా భావిస్తున్నాను. జరిగే ప్రతి ఒక్క విషయంను నేను బాబాతో చెబుతాను. బాబా నన్ను ఎప్పుడూ Read more…


భక్తుడు: బాలకృష్ణ నాపేరు బాలకృష్ణ. సాయి బంధువులందరికి నమస్కారం. మా తల్లితండ్రులు చాలా దైవభక్తులు. వారికి నేను ఒక్కడినే కొడుకుని అవడం వల్ల చాలా గారాబంగా చూసేవారు. వాళ్ళకి నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఆశ ఉండేది. కానీ, నేను ఎక్కువగా చదివేవాడిని కాదు. ఎప్పుడు చుట్టూ ఉన్న పిల్లలను వెంటేసుకుని Read more…


భక్తురాలు: రజని నివాసం: హైదరాబాద్ సాయి భక్తులందరికి నమస్కారం. నా పేరు రజని. బాబాతో నాకున్న అనుబంధాన్ని మీతో  ఇలా పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బాబా ప్రేమ అనేది తరగని పెన్నిది. అది ఎంత చెప్పినా, ఇంకా ఏదో వెలితిగానే ఉంటుంది. నాకు వీలైన రీతిలో బాబాతో నాకున్న అనుభందాన్ని మీతో పంచుకోవడానికి Read more…


భక్తురాలు: రాధాకృష్ణ శ్రీ సాయినాథా చరణామృత పూర్ణచిత్తా … స్త్వత్పాద సేవనరతా స్సతతంచ భక్త్యా  సంసార జన్య దురితౌఘు వినిర్గతాస్తే …కైవల్యధామ పరమం సమవాప్నువంతి! ఎల్లప్పుడూ కల్పవృక్షం కింద కుర్చుని వారి ఇష్ట ప్రకారం సేవలు చేసే మనుషులకు భుక్తిని, ముక్తిని ప్రసాదించే సాయీశ్వర నీకు నమస్కారం. సాయి బంధువులందరికి సాయిరాం! నా పేరు “రాధాకృష్ణ”. Read more…


భక్తుడు: కొండ క్రిష్ణ మూర్తి నివాసం: సిద్ధిపేట సిద్ధిపేట సాయిబాబా టెంపుల్ ఛైర్మెన్ గారి అనుభవం. వారి మాటల్లో… మేము బాబా దర్శనం కోసమని శిరిడీ వెళ్ళాము. నేను, నా స్నేహితులు బాబా దర్శనంకి వెళుతుంటే బయట పూలు అమ్మేవారు మా వెంబడి పడుతున్నారు. దయచేసి పువ్వులు తీసుకోండి అని. కానీ నాకేమో పువ్వులు తీసుకెళ్తాను Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles