Voice Support By: Mrs. Jeevani సాయి సూచనలను ఇచ్చుచునే ఉంటాడు. భక్తితో కూడిన మనసు దానిని గ్రహిస్తుంది. స్వామీజీ కేశవయ్య గారు సాయి భక్తులందరకు సుపరిచితులే. ఆయన భార్యకు గత రెండు కాన్పులకు శస్త్ర చికిత్స జరిగినది. ఈ మూడవ కాన్పుకైనా శస్త్ర చికిత్స జరుగ కూడదని ఆయన వాంఛ. ఈసారి ప్రసవము మామూలుగా, Read more…
Category: Articles in Telugu
Voice Support By: Mrs. Jeevani శ్రీమతి తర్కడ్ భోజనం చేస్తున్నప్పుడు తన వద్దకు వచ్చిన కుక్కకు, పందికి రొట్టె ముక్కను ఇచ్చింది రామచంద్ర ఆత్మారాం తర్కడ్ భార్య. ఆకలితోనే తన వద్దకు ఆ జంతువులు వచ్చాయని ఆమె గ్రహించింది, స్పందించింది. మనం చూచే మొక్కలు/చెట్లు కూడా శీతల తాపాలకు లోనవుతాయి. అవి అలా లోనవుతాయని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా షిరిడీ చేరినప్పుడు ఆయనను సేవించిన భక్త త్రయం మహల్సాపతి, అప్పా జోగ్లేకర్, కాశీరాం షింపె. కాశీరాం సాయిబాబాకు ఆకుపచ్చని కఫనీ, అదే రంగు టోపీని సమర్పించాడు. సాయి మహా సమాధి అనంతరం అవి సాయినాథుని భౌతిక శరీరంతోపాటు సమాధి చేయబడినవి. సాయి ఇతని వద్ద నుండి పైసా, Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఆబాలగోపాలాన్ని తీర్చి దిద్దుతుంటారు – ఆధ్యాత్మిక విషయాలలోనైనా సరే, లోకిక పరమైన విషయాలలో నైనాసరే. సాయి పిల్లలంటే ఆపేక్షగా ఉండేవారు. వారి చదువు సంధ్యలలో తోడ్పడేవారు. ఒకొక్కసారి సాయి చేష్టలు అర్థంకావు సరికదా, అవి తప్పుదోవ పట్టిస్తున్నాయా? అనే అనుమానం రాకమానదు. షిరిడీలో ప్రాథమిక పాఠశాల ఉండేది. Read more…
Voice Support By: Mrs. Jeevani ప్రతి సంవత్సరం జరుపుతున్నట్లు, ఆల్ ఇండియా డీవోటీస్ కాన్ఫరెన్స్ 1951లో ధార్వాడ్‌లో జరిగింది. అది ఏప్రిల్ మాసంలో జరిగింది. దిగ్విజయంగా ముగిసింది. శ్రీ బీ.వి. నరసింహ స్వామి, శ్రీ రాధాకృష్ణ స్వామి మద్రాసుకు బయలుదేరారు ధార్వాడ్ నుండి. ఇరువురు రైలుబండిలో ఎక్కారు. ఆ రైలు 9-50 నిమిషాలకు (రాత్రి) బయలుదేరాలి. Read more…
Voice Support By: Mrs. Jeevani ఏకనాథుడు ఒక అభంగంలో: ”నా తల్లి పుట్టిల్లు భీమా నదీ తీరంలోని పండరీపురం, నా తల్లిదండ్రులు రఖమాయి, విఠలులు…” అంటూ తల్లి పుట్టిల్లును తలచుకుని శరణు పొందుతున్నానంటాడు. ఎంతటి అనన్య శరణం ఏకనాథునిది. అంతటి శరణ్యమే సాయి భక్తుడైన శ్యామాలోనూ కనిపిస్తుంది. చిటికెన వ్రేలుకు పాము కాటు వేసింది. Read more…
Voice Support by: Mrs. Jeevani దామోదర్ ఘనశ్యాం బాబ్రే అంటే చాలా మందికి తెలియకపోచ్చు గాని అన్నా చించినీకర్ అంటే సాయి భక్తులందరికి సుపరిచితమే. షిరిడీలో సంతాన లక్ష్మి, సాయి రూపంలో కొలువై ఉన్నది. ఎందరో సంతాన వంతులు అయ్యారు. ఒకసారి సాయిబాబాతో శ్యామా ”దేవా నీవు ఎందరెందరో కోరికలను తీరుస్తావు కానీ ఈ Read more…
Voice Support By: Mrs. Jeevani 1923, ఏప్రిల్ 13న శ్రీరామనవమి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిసాయి షిరిడీలో. ఉత్సవాల అనంతరం ఇతర ప్రదేశాల నుండి శ్రీరామనవమి ఉత్సవాలను చూచిన వారు తమ ప్రదేశాలకు బయలుదేరారు. ఆ సంవత్సరం మామూలులాగే ముర్వేద్ నివాసి బాబా రామచంద్ర పత్తేవారు, ఆయన భార్య శ్రీమతి కృష్ణాబాయి కూడా బయలుదేరారు. వారితోపాటుగా Read more…
Voice Support By: Mrs. Jeevani తుకారాంకు ఒకనాటి రాత్రి స్వప్నం వచ్చింది. 300 సంవత్సరముల క్రిందటి బాబాజీ చైతన్య అను మహాత్ముడు స్వప్న దర్శనంతో పాటు మంత్ర దీక్ష నొసంగాడు. బాబాజీ చైతన్యుల వారే తుకారాం గురువు. తుకారాంకు అట్టి గురువును ప్రసాదించింది పాండురంగడే. గురుగీత పారాయణం చేస్తే సద్గురువు లభ్యమవుతాడని తెలుసుకున్న వినాయక Read more…
Voice Support By: Mrs. Jeevani తెలుగు వెలుగంతా తెలుగునాట కేంద్రీకృతమవ్వటం పరమేశ్వరునకు ఇష్టం లేనట్టుంది – సాధు సచ్చరిత్రలు చూస్తూంటే. విశిష్టాద్వైతి రామానుజులు శ్రీరంగంలోనూ, విద్యారణ్యులు శృంగేరిలోనూ – ఇలా ఎందరో ఉన్నారు. ఇటీవలి ఉదాహరణగా సాయి సాంప్రదాయానికి చెందిన శ్రీ శివనేశన్ స్వామీజీని తీసుకోవచ్చును. స్వామీజీ తెలుగు వారు. జన్మించింది కోయంబత్తూరులోని రత్నషేగపల్లి. Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా జీవిత చరిత్రలో ప్రప్రధమంగా సాయి దీవెన పొంది పుత్ర సంతానాన్ని పొందిన వ్యక్తి గోపాలరావు గుండు. ”తనలాగే అందరూ సంతోషంగా ఉండలని, షిరిడీ గ్రామంలో ప్రతి ఏడాది ఒక జాతర లేక ఒక ఉరుసును ఏర్పాటు చేయాలని ఆలోచన కల్గింది” అని గోపాలరావు గుండును గూర్చి హేమాడ్‌పంత్ Read more…
Voice Support By: Jeevani Voice ఉపాసనీ మహారాజ్ గురించి వ్రాస్తూ శ్రీ బాపట్ల హనుమంత రావు గారు ”నేటి కష్టములు మరునాటి సుఖ సూచకములు, కాని ఇది అందరకూ బోధపడదు” అన్నారు. ఉపాసనీ మహారాజ్ తన జీవితకాలంలో అనేక కష్టాలను అనుభవించాడు. ఒక ఎస్టేటును కొన్నాడు. ఆ ఎస్టేటు అద్దెలు సరిగా వసూలు కాలేదు. Read more…
Voice Support By: Mrs. Jeevani తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల పేర్లు తెలియవు. అట్లాగే సాయి సాహిత్యంలో కూడా కొందరి పేర్లు తెలియవు. వారు చేసిన కృషి మిగిలిపోతుంది. అంటే వారు కీర్తిశేషులు కాదు – ఎందుకంటే పేరు తెలిస్తే గదా ఆయనను కీర్తిశేషుడనేది. ఆ కోవకు చెందిన వారే శ్రీ ద్వివేది వేంకటేశ్వర Read more…
Voice Support By: Mrs. Jeevani పాండురంగని వలె, సాయిబాబాకు కూడా షిరిడీలో కాళ్ళు నిలువవల్లే ఉన్నది. బాంద్రాలో సాయి భక్తుడు రఘునాధ టెండూల్కర్ నివసించే వాడు. ఆయన భార్య సావిత్రి హేమాడ్‌పంత్ కంటే ముందే చక్కని గీతాలతో సాయికి భజనమాల వేశారు ఆ దంపతులు. ఆ దంపతుల పెరటిలో వకుళ వృక్షం ఉండేది. వకుళ Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబాయే సాఠేను వాడాను నిర్మింపుమన్నారు. సాయిబాబాను దర్శించిన బొంబాయి నివాసి కాకా సాహెబ్ దీక్షిత్, షిరిడీకి వచ్చే భక్తులు, సందర్శకులు వసతికి కష్టపడటం చూచాడు. తానే స్వయంగా ఒక వాడాను నిర్మిద్దామని తలంచి, శ్యామా ద్వారా సాయిబాబా అనుమతిని పొందాడు. ఇక అద్వితీయమైన వాడా నిర్మాణానికి నిశ్చయమైనది అదియే Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా సశరీరంగా ఉన్నప్పుడు – అంటే మహా సమాధి చెందక పూర్వం ఎందరో రకరకాల కోరికలతో వచ్చి సాయిని దర్శించుకునే వారు. డాక్టర్ రాజారాం సీతారాం కపాడి ఒక వ్యాపారస్తుని కుమారుడు. ఆయన అన్నగారు షిరిడి వెళ్ళి సాయిని దర్శించి సాయి భక్తుడయ్యాడు. రాజారాం అన్నగారే తన తండ్రి Read more…
Voice Support By: Mrs. Jeevani అది షిరిడీ అనే కుగ్రామం. ఆ నాడు ఆ గ్రామమంతా భక్తులతో కిటకిట లాడుతోంది, ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి – 1914 ఏప్రిల్ 5వ తేదీ. వందలాది భక్తులు సాయి చుట్టూ మూగి ఉన్నారు. సాయి దర్శనం కోసం ఒక ముదుసలి వచ్చింది. ఆ ముదుసలి జనమును Read more…
Voice Support By: Mrs. Jeevani తెలుగువారి ఇలవేల్పు పురాణ పురుషుడైన శ్రీ వేంకటేశ్వరుడు. ఇటీవల కాలంలో శ్రీ సాయిబాబా తెలుగువారి ఇలవేల్పు అయ్యాడనిపిస్తోంది. సాయిబాబా మహాసమాధి చెందక పూర్యమే ఎందరో తెలుగు వారు సాయిబాబాను దర్శించారు, సాయి భక్తులైనారు. ఉదాహరణ: బెహరా బాబూరావు, వాడ్రేవు వీరేశలింగం, మంత్రిప్రగడ లక్ష్మీ నరసింహ రావు, నందిపాటి జగన్నాయకులు Read more…
Recent Comments