Voice Support By: Mrs. Jeevani సాయిబాబా సజీవంగా ఉన్నప్పుడు ఎందరో దర్శించుకునే వారు. వారు కోర్కెలతో వచ్చిన సామాన్యులే కాదు, మాన్యులు కూడా వచ్చే వారు కోర్కెలు లేకుండా. ఆనందనాథ్ మహారాజ్ ఒకసారి సావర్‌గాంకు వెళ్ళాడు. ఆ సత్పురుషుని దర్శించుకోవానికి మాధవరావు, బసంత్ దేశ్‌పాండే, నందరాం శివరాం మార్వాడీ మొదలైన వారు వెళ్ళారు. దర్శనం Read more…
Category: Telugu
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఫొటోకు సమస్కరిస్తే సాక్షాత్తు సాయిబాబాకు నమస్కరించి నట్లే అని బాలాబువకు తెలిపారు. ఇటువంటివే అనేక నిదర్శనాలు ఉన్నాయి. అనుభవం పొందటంవేరు, అనుభవం విని తిరిగి వ్రాయటం వేరు కాదు సాయి విషయంలో. ప్రతి విషయము యదార్ధమే. 8.2.1915 సోమ వారం నాడు సాయి బాబా చిత్రపటాన్ని హార్దాకు Read more…
Voice Support By: Mrs. Jeevani శివునిగా సాయినీ పూజించిన మేఘుడు సాయీశ్వరునిలో ఐక్యమయ్యాడు 1912 సంవత్సరంలో. అయినా మేఘుని మరణంతో కాలచక్రం ఆగిపోలేదు. మేఘుని వంటి భక్తి కలిగితే చాలనుకుంటారు అందరూ. అది ఫిబ్రవరి 15 తారీకు (1912). మరునాడు అంటే 16వ తారీకు మహా శివరాత్రి. ఆ శివరాత్రికి కోపర్గాం వెళ్ళి గంగలో (గోదావరిలో) Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ”ఫొటో రూపంలో నీ ఇంటికి వచ్చాను. ఇక నా అనుమతి లేనిదే షిరిడీకి రావద్దు” అనే సందేశాన్ని పంపాడు. 15 ఫిబ్రవరి సాయంత్రం సాధుభయ్యా (సదాశివ డూండీ రాజ్) హార్దాలో తన మిత్రులతో నడుస్తున్నాడు.ఆయనకు ఎదురుగా సాయిబాబా వచ్చి ఆయన చేతిలో పన్ను కుట్టు పుల్లనుంచి అదృశ్యమయ్యాడు. Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా అనేక గాథలు తెలిపాడు. ఆ గాథలలో మానవ ప్రవర్తన ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఫిబ్రవరి 14న ఒక ప్రయాణికుడు అడవిలో ప్రయాణిస్తూ ఒక పులిని చూచి ధైర్యాన్ని కోల్పోయి, ఒక గుహలో దాక్కొన్నాడు. తాను (సాయి బాబా) అదే మార్గంలో పోవటం తటస్థించింది. ఆయన ఆ ప్రయాణికునిలో ధైర్యాన్ని నింపి, Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఫిబ్రవరి 13 (1912)న ”భగవంతుని మీద దృఢమైన విశ్వాసం ఉన్న వాళ్ళెవరూ ఏదీ కోరరు” అన్నారు. బాబా దేనిని కోరలేదు. సాయి బాబాయే కాదు, ఇతర మహాత్ములు కూడ భగవంతునిపై విశ్వాసాన్ని ఉంచుకున్నారే గాని దేనినీ కోరలేదు. మహాత్ములు ఎప్పుడూ ఎవ్వరినీ ఏదీ కోరరు. కోరిక అనటంతోనే Read more…
మన బాబా వారి లీలలు అమోఘం అద్భుతం నమ్మిన వారికి నమ్మినంతగా కోరికలు నెరవేరుతాయని చెప్పటానికి ఇప్పుడు నేను చెప్ప బోయే ఈ లీల ఒక నిదర్శనం. శ్రీ వాణీ సత్యనారాయణ దంపతులు సాయిబాబా నామ జపం చాలా దీక్ష తో ఒక గ్రూప్ ను చేర్చి క్రమము తప్పక జాపం చేస్తూ వచ్చారు. రోజు Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి భక్తులలో అగ్ర శ్రేణిలో ఉన్నవారు సాయిని సర్వత్రా చూస్తారు, అనుభవిస్తారు. సాయినాధుని ఛాయలు వారిలో కనిపిస్తాయి. నేను సాయి భక్తుడిని కాను, సాయి సేవకుడనని పలుమార్లు తెలిపారు శివనేశన్ స్వామీజీ. జనవరి 1996లో ఒక భక్తుడు షిరిడీకి వచ్చి, సాయినాధుని దర్శనం చేసుకుని స్వామీజీని కలిసారు. ఆ భక్తుని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ద్వారకామాయిలో భక్తులతో ముచ్చటించే వారు. ఒకసారి ”నా భక్తులను గూర్చి నేను జాగ్రత్త పడవలయును. నా భక్తుడు ఎవడైనా కూలుచున్న నా నాలుగు చేతులు చాచి వానిని లేవనెత్తెదను. వానిని నేను ఆదుకొనవలయును. నా వానిని ఎందేనీ బడనీయను, చెడనీయను” అన్నారు. అప్పుడు జ్యోతీంద్ర తర్కడ్ అక్కడే ఉన్నాడు. ”బాబా, Read more…
Voice Support By: Mrs. Jeevani ”అదొక అందమైన దృశ్యము సాయిబాబా దోసిలి నిండ నీరు తీసుకుని, ముఖం మీదా, కాళ్ళ మీద, కళ్ళలోను, చెవులలోను చల్లుకునే వారు. ఆ చేష్ట చాలా దివ్యంగా ఉండేది. ఆయన స్నానమూ అంతే” అంటారు మోరేశ్వర వామన్ ప్రధాన్ గారు. అందమైన దృశ్యము కేవలము ముఖము కడుగుకొనుట, స్నానం Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా కల్పతరువు, కామధేనువు. కోరిన వరముల నిచ్చెడి వేల్పు. కాని ఒకొక్కసారి కోరికలను తీర్చనే తీర్చడు. సాయిబాబా అంకిత భక్తుడు కాకా సాహెబ్ దీక్షిత్ షిరిడీలో ఉన్నాడు. అప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఒక బాలుడు వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఆ బాలుని బాబా బ్రతికించాడు. మరి కొంత Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను దర్శించటమే అదృష్టం. అటువంటి సాయిబాబా ఎవరింటికైనా వెళ్ళటం జరిగితే వారి ఆనందం పట్టలేనిది. సాయిబాబా మీ ఇంటికి వస్తాను అని వ్రాయిస్తాడు బి.వి. దేవ్‌కు. దేవ్ ఎంతో పొంగిపోయాడు. తీరాచూస్తే ఆయన నిజరూపంలో రాలేదు. అలాగే ఉంటాయి సాయి పలుకులు. మరోసారి సాయిబాబా ఇలాగే హేమాడ్ పంత్‌కు Read more…
Voice Support By: Mrs. Jeevani ”ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు గాని, యోగులు గాని ఉండుట మిక్కిలి అరుదు. సాయిబాబా ప్రజలకై పాటుబడినవారిలో అగ్రగణ్యుడు” అని వ్రాసారు ప్రత్తి నారాయణ రావు గారు. సాయిబాబా తన జీవిత కాలమంతా ప్రజలను సన్మార్గంలో పెట్టటానికి వినియోగించారు. సాయిబాబాకు దాపరికము లేదు, Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఎవరికి, ఎక్కడ జన్మించాడని కచ్చింతా ఎవరికీ తెలియదు. అందరివీ ఊహాగానాలే. సాయిబాబాయే స్వయంగా ఆ విషయాన్ని గూర్చి ప్రస్తావించనప్పుడు మిడి, మిడి జ్ఞానంతో అదీ, ఇదీ అని చెప్పటం సమంజసం కాదు. సామాన్య మానవులు చూచే దృష్టి వేరు, ఆధ్యాత్మిక శిఖరాలపై నడయాడే వారి దృష్టి వేరు. Read more…
Voice Support By: Mrs. Jeevani కన్యాశుల్కంలో గిరీశం ”నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్” అంటారు. అట్లాగే కొంతమంది సాయిభక్తులతో కలసి కొంతకాలమైనా గడపటం ఎంతో శ్రేయస్కరం అనే విషయాన్ని గ్రహించేవారు తక్కువగానే ఉంటారు. ఫిబ్రవరి 5వ తేదీన సాయిబాబా శ్రీమతి లక్షీబాయికి ఒక రొట్టె ముక్క ప్రసాదించి ”రాధాకృష్ణమాయి వద్దకు వెళ్ళి ఆమెతో కలసి తిను” అన్నారు. Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా వద్దకు ఎందరో వచ్చేవారు. అందరూ సాయికి ఎరుకే. అబ్దుల్ రాగానే సాయి బాబా ”నా కాకి వచ్చింది” అనేవారు. మారు పేర్లతో తమను పిలవటం సాయి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగించేది. మారు పేర్లను మగవారికే కాదు మహిళలకు కూడ పెట్టేవారు. బాలికలు కూడ మారు పేర్లు పొందారు. ”ఈమె Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి సచ్చరిత్రలో సాయి బాబాను దర్శించిన అనేక మంది సన్యాసులను చూడవచ్చును. వారు సన్యాసులగుటచే బాబాను ఏమి కోరలేదు. ఆళంది నుండి “పద్మనాభేంద్ర స్వామి” అనే సన్యాసి షిరిడీకి వచ్చాడు. అతను షిరిడీలో కొంతకాలం ఉన్న తరువాత జ్ఞానేశ్వర మహారాజ్ పుణ్య తిధికి ఆళంది వెళ్లారు. అక్కడ నుండి తన Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా తన భక్తులకు ఏది ఉపయుక్తమవుతుందో, ఆ గ్రంధాన్ని పఠించమని తెలిపే వారు. అసలు సద్గురువు కంటే, ఈ గ్రంధమూ ఉపయోగకరము కాదు. సద్గురువే దగ్గర వుండి శిష్యుని ఆధ్యాత్మికోన్నతికి పాటు పడతాడు. ఆ సద్గురువు మహాసమాధి చెందినప్పుడు, వారు పఠియింపుమని తెల్పిన గ్రంధాలు మార్గదర్శకాలవుతాయి. ఆ విశ్వవ్యాపి అయిన Read more…
Recent Comments