భరత్ రావు గారి అనుభవములు ఐదవ భాగం మేము ఒక సారి షిరిడి యాత్రకి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడు షిరిడికి వెళ్ళినా 40 మంది దాకా కలిసి రిజర్వేషన్ చేయించుకుని మేముగా గానీ వేరే బృందంతో కానీ వెళుతూ ఉంటాము. ఒకసారి శ్రీ సాయి విశ్వచైతన్య స్వామి బృందం తో కలసి వెళ్ళాము. రాత్రంతా సాయి Read more…
Category: Telugu
“నేను పెద్దవాణ్ణి అవుతున్నాను. నన్ను నిరంతరం విడవకుండా చూసుకునే వ్యక్తి కావాలి” అన్నాడు బుద్ధ భగవానులు. నేనంటే నేను అని ఎందరెందరో ముందుకు వచ్చారు. ముందుకు రానిది ఆనందుడు. ఆనందుడు ఎవరో కాదు, బుద్ధుని బాబాయి కుమారుడే. బుద్ధునకు జ్ఞానోదయం కలిగిన మరు సంవత్సరంలో ఆనందుడు బుద్ధుని వద్దకు చేరాడు. బుద్ధుడే ఆనందుని పేరును సూచించాడు. ఆనందుడు Read more…
భరత్ రావు గారి అనుభవములు నాల్గవ భాగం ఒకరోజు మా ఇంటికి మా వియ్యాలవారు వచ్చారు. అందరం కలిసాము కదా సరదాగా ఎక్కడికయినా వెళదాం అనుకుని, ఎక్కడికి అని బాగా అలోచించి హైద్రాబాద్ కి కొద్ది దూరంలో విజయవాడ హైవే మీద దేశముఖ్ అనే గ్రామంలో సాయిబృందావనం అనే బాబా గుడికి వెళదాము అని నిర్ణయించుకున్నాము. Read more…
సిక్కుల నాల్గవ గురువు రామదాసు. ఈయన సెప్టెంబరు 1, 1584న జన్మించారు. ఈయన బాల్య నామం భాయ్ జెఠా (Bhaijetha). మూడవ సిక్కుల గురువు అమర్ దాసు. అయన భార్య మానసదేవి. వారి కూతురైనా బీబీ భాణనికి వివాహం చేయాలి. మానసదేవి భర్తతో ఈ విషయం తెలియచేసింది. “సరే వ్యక్తిని చూడు” అన్నాడు అమర్ దాసు. Read more…
భరత్ రావు గారి అనుభవములు మూడవ భాగం. నా భార్యకి 2002 సం ఆఖరిలో జ్వరం ఉదయం 100 డిగ్రీలు, మధ్యాహ్నం 102 డిగ్రీలు, సాయంత్రం 104 డిగ్రీలు ఉండేది, చలి కూడా ఉంటూండేది. ఏవో మందులు వాడుతున్నా ఫలితం ఉండేది కాదు. ఏవో టెస్టులు కూడా చేసారు. అయినా ఆ జ్వరం ఎందుకు వస్తుందో Read more…
శ్రీ లోకేనాథ్ (Lokenath) బ్రహ్మచారి గురువు శ్రీ భగవాన్ గంగూలీ. భగవాన్ గంగూలీ మహా పండితుడు. గురు కటాక్షంతో లోకేనాథులు బ్రహ్మ జ్ఞానులయ్యారు. కానీ, విశేష మేమిటంటే లోకనాథుల గురువు గంగూలీ బ్రహ్మ జ్ఞానీ కాలేదు, ఇంకొక జన్మ ఎత్త వలసి ఉంటుందని ఆ గురు శిష్యులిద్దరకూ తెలిసింది. గురువైన గంగూలీ నొచ్చుకోలేదు. “లేకేనాథ్, నేను Read more…
“నీ ఆలోచనలు, నీ చేష్టలు నా కొరకే వినియోగింపుము. తప్పక పరమార్థమును పొందెదవు” అంటారు సాయిబాబా. దావూద్ తాయి సూఫీ యోగి. అయన పాటించే నియమాలు అందరినీ ఆశ్చర్యపరచేవి. రొట్టె ముక్కను తినకుండా, దానిని నీటిలో ముంచుకుని, ఆ నీటినే త్రాగేవాడు. ఎవరైనా కారణం అడిగితే “రొట్టెను నమిలి తినాలి. ఆ సమయంలో ఖురాన్ లోని Read more…
మాస్టర్ సి.వి.వి గారి గురించి, ఆయన భృక్త రహిత తారక రాజయోగం గురించి, వేటూరి ప్రభాకర శాస్త్రి గారి మాట్లాడుతుంటే ఆ యోగ మహత్వానికి నిదర్శనం చూపమన్నారు అక్కడున్న వారు. “మీకే పూవు ఇష్టం?” అని శాస్త్రి గారు అడిగారు వారిని. “సంపంగి” అన్నారు వారు. శాస్త్రి గారు గురుదేవులను ప్రార్ధించారు. ఆ ప్రదేశమంతా సంపంగి Read more…
ఒకసారి సాయిబాబా వినాయక సాఠే అనే భక్తుని రమ్మని కబురు పెట్టాడు. ఆ సమయంలో సాఠే చేతిలో కొరడా తీసుకుని ఒక వ్యక్తిని కోపంతో దండించబోతున్నాడు. వెంటనే ఆ కొరడాను పారవేసి బాబా వద్దకు వెళ్ళాడు. తిరువణ్ణామలైలో భగవాన్ రమణులకు మురగనార్ సాష్టాంగపడి నమస్కరిస్తుంటే, ఎవరో ఏదో రమణులను ఒక ప్రశ్న అడిగారు. దానికి సమాధానం Read more…
సాయిబాబా రెండే రెండు అతి ముఖ్యమైన పదాలను చెబుతారు. శ్రద్ధ, సహనం. ఇవి ఏ మతానికి సంబంధించినవి కావు. ఇవి కేవలం ఆధ్యాత్మిక పథానికే పరిమితం కాదు. 4వ శతాబ్దానికి చెందినది మొనిక(కా). ఈమె జన్మతః క్రిస్టియన్ మతానికి చెందిన యువతి, కానీ ఆమె క్రిస్టియన్ మతానికి చెందనీ పేట్రిషియస్ అనే వ్యక్తి వివాహమాడింది. ముగ్గరు Read more…
భరత్ రావు గారి అనుభవములు రెండవ భాగం మాకు తెలిసినాయనకి ఒంట్లో నలతగా ఉండి డాక్టర్ కి చూపించుకున్నాడు. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనకీ కిడ్నీలో పెద్ద రాయి ఉందని తేలింది. అది మందులకి లొంగదు. ఆపరేషన్ చేసి ఆ రాయి తీసి వేయాలే గానీ వేరే మార్గం లేదని డాక్టర్ చెప్పకనే చెప్పారు. Read more…
నేను మా ఇంటి దగ్గర బాబా గుడికి ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళుతుండడంతో అక్కడ అందరూ నాకు బాగానే పరిచయం అయ్యారు. అక్కడ అందరమూ కూర్చొని విష్ణుసహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమ పూజలు అవీ చేసుకుంటూ ఉండే వాళ్ళం. గురువారాలు అన్నదానాలు కూడా చేసేవాళ్ళము. అన్నదానానికి మేమే పదిమంది ఆడవాళ్ళము కలిసి వంటలు Read more…
సాయిబాబా లక్ష్మీబాయి కపర్డే గత జన్మలను గూర్చి చెప్పారు. ఆమె గత జన్మలో ఆవుగా జన్మించి, తదుపరి జన్మలలో మానవ జన్మ ఎత్తింది. జైన మతంలోని మహావీరుడు కూడ మేఘ కుమారుని గత జన్మను చెప్పారు. మగధ రాజ్యాన్ని శ్రేణిక్ అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ధరణి ఆయన మహారాణి. ఒకనాడు ఆమెకు స్వప్నంలో ఒక ఏనుగు Read more…
మా పెద్ద అమ్మాయి పెళ్లిలోనే మా చిన్నమ్మాయిని చూసి మా వియ్యంకుడి చుట్టం ఈ అమ్మాయి ఎవరు? అని అడిగి, మా రెండవ అమ్మాయి అని తెలుసుకొని ఈ అమ్మాయిని మా కోడలిగా చేసుకుంటాం అడగమన్నారట. అప్పటికే మా మర్యాదలని, వంటలని చూసిన మా వియ్యంకుడు గారు, ఇంత వెంటనే మరో అమ్మాయి పెళ్లంటే వాళ్ళు చేయరు, Read more…
స్వామీజీ మహారాజ్ శివదయాళ్ సింగ్ పూర్వీకులు నానక్ సంప్రదాయానికి చెందిన వారు. శివదయాళ్ తాత గారు తులసీ సాహెబ్ భక్తుడు. వారెంతో ప్రేమతో తులసీ సాహెబ్ ను సేవించారు. ఒకసారి అయన తులసీ సాహెబ్ ను తన గృహమునకు ఆహ్వానించారు. తులసీ సాహెబ్ వచ్చే సమయానికి ఆ ఇంటి వరండాలో ఖరీదైన వస్త్రాలు గత వానకు Read more…
పిల్లలతో సంసారం నడపటం నాకు చాలా కష్టంగా తోచింది. చచ్చిపోదామనుకున్నాను. చాలా డీలా పడిపోయాను. నేను వయసులో చాలా చిన్నదాన్ని. నాకు మా వారికి వయస్సులో 17 సంవత్సరాలు తేడా ఉంది. నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను అసలు సహించను. నేను ఎవరిచేత కూడా మాట అనిపించుకోను. వయస్సులో ఉన్నాను, నన్ను ఏమైనా ఆకర్షణలు Read more…
శ్రీరాములు నాయడు గొలగమూడి వెంకయ్యస్వామి శిష్యుడు. ఒక రోజు ఈయన తన గుడిసెలో గో మూత్రం చల్లుతున్నాడు. కొంచెం గో మూత్రం స్వామివారి పటం మీద పడ్డది. గో మూత్రం పడితే మంచిదేలే అని తుడవకుండా వదిలేశాడు. కొంచెంసేపైన తరువాత తన మీద ఏదో ద్రవం పడ్డది. బల్లి మూత్రాన్ని తనపై విడిచిందని పైన చూశాడు. Read more…
2004వ సంవత్సరంలో మా వారికి సడన్ గా గుండెపోటు వచ్చింది, కామినేని ఆసుపత్రిలో చేర్పించాము. కానీ ఫలితం లేకపోయింది. మమ్మల్ని అందరిని వదిలివెళ్ళిపోయారు. నాకేమి పాలుపోలేదు. పిల్లలు చిన్న పిల్లలు, మా పెద్ద అమ్మాయి అగ్రికల్చర్ Bsc, తర్వాత అబ్బాయి ఇంటర్, తర్వాత అమ్మాయి పదవ తరగతి, తర్వాత అబ్బాయి ఆరవ తరగతి చదువుతున్నారు. పిల్లలు ఎదిగిరాలేదు, Read more…
Recent Comments