Category: Telugu


ఇందిరా దేవి అనుభవములు ఐదవ మరియు చివరి భాగం మా చెల్లెలికి బ్రెస్ట్ లో lump లాగా వచ్చింది. దాన్ని డాక్టర్ దగ్గర చూపిస్తే రకరకాల టెస్ట్ లు చేసారు. నొప్పి అదీ ఏం లేదు. స్కానింగ్ చేయించమంటే వెళ్ళాము. అక్కడ స్కానింగ్ చేస్తూ డాక్టర్ కొంతమంది స్టూడెంట్స్ కి explain చేస్తున్నాడు. ఇది చాలా Read more…


తుంబి వనము అనే పట్టణానికి జైన ఆచార్యుడు సింహగిరి వచ్చాడు. అక్కడ ఆయన బోధలు చేస్తున్నాడు. ఆ బోధలను ధనగిరి అనే ధనికుడు విని ప్రభావితుడయ్యాడు. ఈ విషయాన్నే తన భార్య ఐన సునందతో చెప్పాడు. ఆమె కూడా మతపర విషయాలను శ్రద్దగా వినేది. ధనగిరిలో ఆచార్యుని బోధలతో తీవ్రమైన మార్పు వచ్చింది. భార్యతో జైన Read more…


ఇందిరా దేవి గారి అనుభవములు నాల్గవ భాగం ఒక సారి మేమంతా కలసి షిరిడి వెళ్ళాలనుకుని రిజర్వేషన్ చేయించుకున్నాము. స్టేషన్ కి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకున్నాము. ఆటో వాడు స్టేషన్ లోపలికి పోకుండా ఆటోని బయటే ఆపేసి దిగిపొమ్మన్నాడు. మేము సూటుకేసులు ఉన్నాయి ఎలా వెడతాము అంటూ వాడితో నేనే అసభ్య పద జాలంతో ఆ Read more…


మా స్నేహితుడైన భాను భార్యకి ఒక స్నేహితురాలు ఉంది. ఆమె పేరు రజని. ఆమె ఒకతన్ని ప్రేమించింది. ఒకళ్ళు నొకళ్ళు ఇష్టపడ్డారు. పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. జాతకాలు చూపిస్తే ఆ అబ్బాయికి  మరణగండం ఉందని చెప్పారట.  అందుకని ఆ అమ్మాయి తల్లితండ్రులు ఆ అబ్బాయిని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోలేదు. చాలా మంది సిధ్ధాంతులకు చూపించారు. వాళ్ళు కూడా Read more…


మద్రాసులో ఉంటున్న శ్రీనివాసన్ అనే భక్తునికి స్వామి శివానంద సరస్వతి ఆశ్రమం నుండి చ్యవనప్రాశ డబ్బా ప్రసాదంగా వచ్చింది. ఆ భక్తుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. “నాకెందుకు ఈ డబ్బా?” అనుకున్నాడాయన. అయన దగ్గర కెవరో తెలిసిన వారొస్తే, వారికి చ్యవనప్రాశ డబ్బాను ప్రసాదంగా ఇచ్చాడు శ్రీనివాసన్. మరునాడు శ్రీనివాసన్ కు విపరీతమైన నీరసం వచ్చింది. అయ్యో, Read more…


* శిరిడీ సమాధిమందిరంలో తన భక్తురాలిని సాయిబాబా రక్షించిన లీల.* కమలమ్మ అనే 60 ఏళ్ళ బాబా భక్తురాలు ముంబయిలోని మతుంగలో నివసిస్తూ ఉండేది. ఆమె ఒక తమిళియన్. తనకి తమిళం తప్ప వేరే భాష ఏదీ రాదు. 1944వ సంవత్సరంలో ఆమెకున్న ఒక్కగానొక్క కొడుక్కి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. దానితో ఆమె ఆర్మీలో తన Read more…


ఇందిరా దేవి గారి అనుభవములు మూడవ భాగం మూడవసారి పారాయణ చేసినప్పుడు నేను మా వారు పిల్లలు ఊర్లో ఉన్నాము. మా వారు మధ్యాహ్నం భోజనం చేసి హాల్లో పడుకున్నారు. నేను లోపల రూమ్ లో పడుకున్నాను. అప్పుడు నాకో కల వచ్చింది. ఆ కలలో ఇద్దరు ముస్లింలు కర్రలతో ఇంటి లోపలికి వచ్చి, ఏడీ Read more…


ఒకసారి రామకృష్ణ పరమహంస తన పాదాలను శశిభూషణ చక్రవర్తిని తాకనీయకుండా వెనక్కు లాక్కున్నారు. సాయిబాబా కూడా అదేవిధంగా కాకా సాహెబ్ విషయంలో చేశారు. శశిభూషణ, కాకా సాహెబ్ లు తమ గురువులు అట్లా చేయటానికి కారణం ఉంటుందని ఊహించుకున్నారు. ఆ శిష్యులు (భక్తులు) తమ లోటును దిద్దుకున్నారు. శశిభూషణ మధ్యతరగతికి చెందిన వాడు. గురుదేవులకు మంచు ముక్కలు Read more…


నా సమాధి నుండియే సమాధానం ఇస్తానన్న మాట ఆయన నిరూపించాడు. బాబాను నేను కొన్ని ప్రశ్నలు వేస్తుంటాను. దానికాయన సమాధానాలు చెబుతుంటాడు. నేను ఒక సారి ”మేమంతా ఆనంద స్వరూపులం కదా! మరి ఎందుకు మేమందరమూ ఇలా కష్టపడుతున్నాము”, అని అడిగాను. దానికి బాబా నా కిచ్చిన సమాధానం ”అసలు మనిషి, తనకు తానుగా ఆనంద Read more…


సాయిబాబాను తల క్రిందుగా, కాళ్ళు పైకి కట్టబడి ఉండే యోగసాధనకు గురిచేశాడు ఆయన గురువు. అటువంటి క్రియను సయ్యద్ షా బియాబానీ చేశారు. ప్రార్థన, స్తోత్రం, ధ్యానం, ఉపవాసాలతో భగదనుగ్రహం కోసం ప్రయత్నించేవాడు. చినిగిన లుంగి, భుజంపై గొంగడి, చేతిలో కర్రతో తిరుగుతుండే బియాబానీచేత అరబ్బులు వెట్టిచాకిరి చేయించు కుందామనుకున్నారు. అరబ్బులు ఆయన నెత్తిన మూట Read more…


నేను మా తమ్ముడితో కలిసి ఇల్లు కట్టాలనుకున్నాను. ఇద్దరం చెరి సగం డబ్బులు పెట్టుబడి పెట్టి కట్టుకోవాలనుకున్నాము, కానీ నా దగ్గర డబ్బులు అంత లేవు. మా తమ్ముడు దగ్గర ఉన్నాయి. నేనేమి చేయాలా అని ఆలోచిస్తూ ఒక రోజు మధ్యాహ్నం పడుకున్నాను. ”ఇల్లు కట్టాలనుకుంటున్నావు! కడతావు, అప్పుడైనా నువ్వు నన్ను నమ్ముతావా? నన్ను విశ్వసిస్తావా?” Read more…


సాయిబాబా భక్తులు తమ పిల్లలకు సాయినాథుని పేరు పెట్టుకుంటారు. వెంకటరాజు, లక్షమ్మలకు పుట్టిన మూడవ బిడ్డ పేరు వెంకటరాజు. రాజు తదనంతర కాలంలో పుల్లయ్యస్వామి అయ్యారు. వెంకటరాజరాజు తన తండ్రివద్ద భారత, భాగవత, రామాయణాలను చదివి ఆకళింపు చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసాడు. ఒకనాడు వెంకటరాజరాజు పెండ్లిమఱ్ఱి పుల్లయ్యగారిని దర్శించాడు. అప్పటికే పెండ్లిమఱ్ఱి  పుల్లయ్య యోగి. Read more…


ఇందిరా దేవి గారి అనుభవములు రెండవ భాగం మా ఇంటి ఓనర్ చాలా తన్మయత్వంతో ఇదంతా చెప్పుకుపోయింది. ఎందుకు ఈవిడ చదువుకొనిదానిలాగా బాబా అంటుంది. ఆయనేమన్నా దేవుడా? పైగా ముస్లిం. ఈయన్ని పూజించటమేంటి? పైగా ఈ పారవశ్యం ఏమిటి? ఇంతమంది దేవుళ్ళను కాదని ఈయన్నే ఎందుకు పూజించాలి అని నేను అనుకుని అయినా ఈవిడ ఇంతగా Read more…


భాస్కరానంద సరస్వతి పూర్వనామం మతీరాం మిశ్రా. ఈయనకు 12 ఏటనే వివాహమైంది. 18 ఏట కుమారుడు జన్మించాడు. యువకునిగా, భర్తగా, తండ్రిగా తన కర్తవ్యం నిర్వహించాననుకుంటూ సత్యాన్వేషణకు బయలుదేరాడు. భారత దేశం అంతటా తిరిగాడు. చివరకు కాశీలో స్థిరపడ్డాడు. ఈయన త్రైలింగస్వామి సమకాలికుడు. ఈయనను దర్శించేందుకు దేశ, విదేశీయులెందరో వచ్చేవారు, మహారాజులు, మహారాణులు, ఉన్నత ప్రభుత్వోద్యోగులు Read more…


ఇందిరా దేవి గారి అనుభవములు మొదటి భాగం నా పేరు ఇందిరా దేవి. మాది మెహబూబనగర్ జిల్లా. కానీ మేము ప్రస్తుతం హైదరాబాద్ లోని నాగోల్ లో ఉంటాము. మా అమ్మ గారు మా చిన్నప్పుడు బాబా కి శ్రద్ధగా పూజ చేస్తుండేవారు. అప్పుడు చిన్న వయసు కాబట్టి నాకానాడు బాబా పైన అంత శ్రద్ధ Read more…


పీరోజి మహర్షి పూర్వీకులు మహారాష్ట్ర నుండి వచ్చి సత్తెనపల్లిలో స్థిరపడ్డారు. ఈయన మాణిక్య ప్రభువు సమకాలికుడు. ఒకసారి లాల్ సాహెబ్ మాణిక్య ప్రభువును మోక్షమార్గం చూపమని ప్రార్ధించాడు. అయన తారక మంత్రం ఉపదేశించి, సత్తెనపల్లిలో ఉన్న పులహరి పీరోజీ వద్ద పరిపూర్ణాచల బ్రమ్మోపదేశం పొందమని ఆదేశించారు. ఒక్కొక్కసారి మహర్షి తన భోజన సమయంలో మరొక విస్తరి Read more…


గోపాలకృష్ణ గారి అనుభవములు ఐదవ మరియు చివరి భాగం మా చుట్టాలమ్మాయి నిర్మల కి చాలా రోజులుగా వివాహం అవ్వలేదు. వాళ్ళ నాన్న చాలా దిగులు పడుతూండేవాడు. అటువంటి పరిస్థితిలో ఎవరో ఆమెకి శ్రీ సచ్చరిత్ర పారాయణ గ్రంథం చేతిలో పెట్టి, ఇది చదువుకో, నీకు త్వరలో పెళ్లి అయిపోతుందని  చెప్పారట. సరేనని ఆ అమ్మాయి Read more…


సాయిబాబా వద్దకు పండరీపురంనుండి రాధాకృష్ణమాయి వచ్చింది. ఆమె కృష్ణ భక్తురాలు. రామకృష్ణ పరమహంస భక్తురాలి పేరు అఘోరమణీ దేవి. కానీ అందరూ ఆమెను గోపాలేర్ మా అంటారు. ఆమె బాలకృష్ణునిపై పెంచుకున్న భక్తి కారణంగా ఆమెను గోపాలేర్ మా, అంటే గోపాలుని తల్లి అనేవారు. కృష్ణ ప్రేమకు పరిధిలేదు. ఆమె ఒకసారి జగన్నాథ రధోత్సవాన్ని చూడటానికి Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles