శ్రీ సాయినాథాయనమః నా పేరు సాయి రాజ్ కుమార్. మాది వరంగల్ జిల్లా. నేను గత 30 సంవత్సరాలుగా బాబా వారి దివ్య ఆశీస్సులతో ఎన్నో మహిమలు అనుభవాలను చవిచూశాను .. నేను చిన్నప్పుడే అమ్మ లేని పిల్లవాడిని. నాకు పద్దెనిమిదో ఏట అంటే కరెక్ట్ గా 24 సంవత్సరాల క్రితం షిరిడి సాయినాధుని దివ్య Read more…
Category: Telugu
——————————————————————————————————————————————- నువ్వు లేక అనాధలం…బ్రతుకంతా అయోమయం Song Sung By: Sai Sujatha
నా పేరు శ్వేత, నేను ఒక చిన్న సాయి భక్తురాలిని. మీతో ఒక అనుభవము షేర్ చేసుకుందామని ఈ మెయిల్ పంపిస్తున్నా. మా అమ్మవాళ్ళు కొత్తగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు. ఆ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి రమ్మని చెప్పారు. ఈ కరోనా వల్ల మొదట రాలేము అని చెప్పాము కాని మనసంతా అమ్మ పిలిచింది Read more…
శ్రీ సాయినాథాయనమః M కుమారస్వామి గారి అనుభవములు మూడవ మరియు చివరి భాగము మరొక సారి మా కుటుంబం అంతా శిరిడి కి బాబా ధర్శనార్ధమై వెళ్ళాము. ఒకచోట బసచేసాము. నేను ఒక్కడినే శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేయ నారంభించాలని, దానికి ముందు శిరిడి కి సమీపాన ఉన్న కోపర్గావ్ లో నున్న గోదావరిలో Read more…
శ్రీ సాయినాథాయనమః M కుమారస్వామి గారి అనుభవములు రెండవ భాగము ఇప్పడు చూసావా మా బాబా గొప్పవాడని వప్పుకుంటావా? అంది మా రాణి. దానికి నేను “సరే రాణి నీ బాబా చాలా గొప్పవాడు ఒప్పుకుంటా! పూర్తిగా నేను నమ్మాలంటే, బాబాకి నేను 10 పరీక్షలు పెడతాను ఆ పరీక్షలలో ఆయన నెగ్గితే నిన్ను నేను Read more…
శ్రీ సాయినాథాయనమః M కుమారస్వామి గారి అనుభవములు మొదటి భాగము శ్రీ శ్రీ శ్రీ శిరిడి సాయి నాథుని దర్శనం నాకు 2010 సంవత్సరం లో కలిగింది. అంతకుముందు మేము వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామీని పూజిస్తూ ఉండేవాళ్ళము. 1988వ సంవత్సరం నుండి నేను ఈనాటి వరకూ నాకు జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు, పెంచి Read more…
ఓం సాయిరాం, సాయి భక్తులందరికీ నమస్కారములు. నేను నా జీవితములో జరిగిన శ్రీ సాయి చమత్కారమును మీ అందరితో పంచుకోవాలని ఈ విషయము వ్రాస్తున్నాను. నాకు విజయవాడలో ఒక ప్లాటు వున్నది. దానిని చాల రోజుల నుంచి అమ్మాలని ప్రయత్నిస్తున్నాము, చాల మంది చూసి వెళ్తున్నారు. కానీ ఎవరు ఫైనల్ చేయక ఎదో ఒక వంక Read more…
శ్రీ సాయినాథాయ నమః జమీలా బేగం గారి అనుభవములు మూడవ మరియు ఆఖరి భాగం ఇంకా, ఇంకా బాబా అంటే మాకు ప్రేమ పెరిగింది. పూజ కూడా చేస్తుంటాము, బాబా గుడికి కూడా వెళుతూంటాం. మా మతంలో సాయంత్రం 6 గంటలకి ‘రోజు’ మొదలవుతుంది, హిందువులకి ఉదయం ‘రోజు’ మొదలవుతుంది. మా మతంలో మేము అందరమూ Read more…
శ్రీ సాయినాథాయ నమః జమీలా బేగం గారి అనుభవములు రెండవ భాగం మర్నాడు నేను పద్మావతి గారింటికి వెళ్లి, ఆవిడతో ఆమాటా, ఈమాటా మాట్లాడుతుంటే, మా అబ్బాయి పెళ్ళి విషయం ఆవిడ అడిగారు, నేను, నాకేం చేయాలో తోచట్లేదు అని భాద పడుతూంటే, “అయ్యో ఎందుకండీ అనవసరంగా భాదపడతారు, ఇదిగో చూడండి ఇది ‘బాబా’ గారి Read more…
నా పేరు జమీలా బేగం. నా పేరును బట్టి మీకు ఈపాటికే మేము ఎవరమో తెలిసే వుంటుంది. అవును మేము ముస్లిమ్స్. మేము అల్లానే తప్ప వేరే దేవుడిని తలవము. అలాంటిది ఆ సాయే మా అల్లా అయినాడు. ప్రస్తుతం మేము బేగంపేటలో వుంటున్నాము. అంతకముందు హైదరాబాద్, వనస్థలిపురం వైదేహినగర్లో వుండే వాళ్ళం. అక్కడ మాకు Read more…
రాజేశ్వరరావు గారి అనుభవములు ఐదవ మరియు చివరి భాగం కాశిబుగ్గలో సుజాత, అశోక్ గారింట్లో శ్రీ సాయి సత్చరిత్ర పారాయణ చేసాను. ఆమెకి ఆ రోజు బాబా కలలో కనబడి నా గొంతుతో మాట్లాడాడని ఆశ్చర్యంగా చెప్పింది. సుజాతకి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లని, బాధ్యతలు మొయ్యాల్సి వస్తుందని అశోక్ ఇంట్లోచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్లి పోయాడో Read more…
రాజేశ్వరరావు గారి అనుభవములు నాల్గవ భాగం మా అమ్మాయి ఫార్మసి చేసింది 1000రూ స్టైఫండ్ ఇస్తామన్నారు. దానికి తండ్రి ఇన్‌కం సర్టిఫికేట్ కావాలన్నారు. సర్షిఫికేట్ కోసం ఆఫీసుకి వెళ్ళితే ఆఫీసర్ ఎల్ .ఐ. సి ఏజంట్ గా నువ్వు నాకు తెలెయదు అని చివాట్లు పెట్తాడు. నేను బాబాను ప్రార్ధించాను. ఆఫీస్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. మా Read more…
శారద అన్న ఆమె ఉదయాన్నే కాకడా హారతి చేసి పడుకుంది. ఆమెకు ఒక ప్రేతం వచ్చి తన మీద కూర్చుంది. ఆమెకి విషయం స్పష్టంగా తెలుస్తోంది, గొంతుమీద కూర్చుందిట, ఆమెకి మాటలు రావటం లేదు, నా ప్రాణాలు ఈ ప్రేతం కాస్త తీసుకుపోతోంది. నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అని అనుకుంటోందిట. “సాయిరాం సాయిరాం” Read more…
Voice By: Mrs. Jeevani నారాయణ స్వామి గారి (ఈయన మా బాబా గుడి కి వస్తూంటారు) తో నేను మొదటిసారి శిరిడి వెళ్ళాను. బాబాను దర్శనం చేసుకున్నాను. నా భార్య గొడవ పడి సంపాదన లేదు, ఇల్లు పట్టించుకోవడం లేదు నన్నుముట్టుకోవడం లేదు, అని వాళ్ళింట్లో పెద్ద మనుషులతోటి పంచాయితీ పెట్టించింది. నేను ఏమి Read more…
Voice by: Mrs. Jeevani నా పేరు రాజేశ్వర రావు. మాది వరంగల్, నేను సామాన్యమైన సాయి భక్తుడను. ఎల్.ఐ.సి ఎజెంటును. 1998 లో చిట్టిలు నడిపి బాగా నష్టపోయాను. ఆ బాధలో వున్న నన్ను నా స్నేహితుడు ఆంజనేయ స్వామి ఉపాసకుడి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. ఆయన నాకొక వేరు ఇచ్చి రోజు కొంచెం Read more…
సాయి బందువులకు నమస్కారము. సాయి మా జీవితంలో ఎప్పుడు మా పక్కనే ఉండి కాపాడుతున్నారు పిలిస్తే పలికే దైవం. నా పేరు అలేఖ్య మాది మంచిర్యాల (తెలంగాణ). మా తాతయ్యకు health బాగలేకపోతే ఆ రోజు బాధలో బాబాకు pray చేసి కిచిడి, దక్షిణ పెట్టి, తాతకు బాగవ్వలి మీరు వచ్చి ఇది తీసుకోండి బాబా అని Read more…
ఓం సాయిరాం బాబా నమ్మినవాళ్ళ ను చేయిపట్టి నడిపిస్తారు. బాబా నా కుటుంబము పై చూపించిన ప్రేమ, కరుణ సాయి బంధువులకు తెలియజేయాలని, నా పేరు గీతా, మాది విశాఖపట్నం దగ్గర. బాబా నా జీవితం లో ఎన్నో అద్భుతాలు నాకు నా కుటుంబానికి అందించారు. మా పాపా ప్రెగ్నెంట్ సెప్టెంబర్ 27 న date Read more…
సాయి బంధువులకు నమస్కారములు, సాయి లీలలను అందరికి చెప్పే అవకాశం కల్పించిన బాబాకు అనంత వేల కృతఙ్ఞతలు. నా పేరు అలేఖ్య మాది మంచిర్యాల (తెలంగాణ). నాకు 2019 వివాహం జరిగింది. నా జీవితంలో ఎన్నో లీలలు అవన్నీ share చేసుకుంటాను. marriage అయ్యాక first శిరిడి వెళ్ళాం. పెళ్ళికి ముందు శిరిడి లోనే first Read more…
Recent Comments