Voice Support By: Mrs. Jeevani ధూలియాలో సాయి భక్తుడు రావ్‌జీ బాలకృష్ణ ఉపాసనీ ఉండేవాడు. రావ్‌జీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్లు ఆశ వదులుకున్నారు. ఆ రాత్రి బాలుని వద్ద డాక్టరు, రావ్‌జీ ఉన్నారు. రావ్‌జీ గాఢ నిద్రలో ఒక కలగన్నాడు.  ఆ కలలో సాయిబాబా తన కొడుకుకు ఊది రాస్తున్నట్లు అనిపించింది. రావ్‌జీని Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి సచ్చరితలో కనబడే పేరు వామన్‌ గోండ్‌కర్‌. సాయిబాబా భిక్ష స్వీకరించిన ఐదు గృహాలలో ఒకటి. ఈయన గృహంలోనే రాధాకృష్ణ మాయి కొంతకాలం నివసించింది. ఆమె అనేక సాయి మహిమలను ఈ గృహంలోనే చూపించింది. సాయిబాబా భిక్ష చేసే ఈ గృహం ద్వారా కొన్ని విశేషాలను గ్రహించ వచ్చును. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా అక్టోబరు 15, 1918న మహాసమాధి చెందారు. సాయి మహాసమాధి, సాయి చిత్రపటం ఆరాధనీయమైనాయి ఆ నాటి నుండి 1954 అక్టోబరు 7వరకు. అనంతరం నిలువెత్తు సాయి విగ్రహం ఆరాధనీయమైంది. సాయి భక్తుడు శ్రీ స్వామి కేశవయ్యజీ. ఆయన గృహమే ‘సాయి నిలయం’. అది మద్రాసు మహానగరంలో షెనాయ్‌ Read more…


Voice Support By: Mrs. Jeevani 13 మార్చి, 1924న హార్దా నుండి కృష్ణారావు నారాణరావ్‌ పారూళ్‌కర్‌ కుటుంబంతో సాయంకాలం నర్మదా నదీ తీరం చేరుకున్నారు. అప్పటికి కొంచెం చీకటి పడుతోంది. వారు ఆ నర్మదా నదిని దాటి ఆవలి తీరం చేరాలి. వారు అసలు ఎప్పుడో అక్కడకు చేరుకుని ఉండవలసినది. దారిలో బండి చక్రం Read more…


Voice Support By: Mrs. Jeevani లౌకికపరమైన కోరికతో గాని, ఆధ్యాత్మికపరంగా కాని సాయిబాబాను చేరిన వారెందరో ఉన్నారు. ఈ రెంటికి భిన్నంగా వ్రేళ్ళమీద లెక్కింప కల్గినటువంటి వారున్నూ లేకపోలేదు ఉదాహరణ: గణపతి రావు కోతే పాటిల్‌, శ్రీమతి బయాజీ బాయి కుమారుడు తాత్యాకోతే పాటిల్‌. తాత్యాకోతే పాటిల్‌కు తన బాల్యం నుండి సాయిబాబాతో మమతానుబంధం Read more…


Winner : Lalitha s.b Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice Support By: Mrs. Jeevani సాయి భక్తుడు సాయిబాబానే పూజిస్తాడు, అర్చిస్తాడు, సాయి తెలిపిన పారాయణ గ్రంథాలు పారాయణ చేస్తాడు. ఇలా ఎన్నో మార్గముల ద్వారా సాయిని మదిలో నిలుపుకొనానికి ప్రయత్నిస్తాడు. సాయి తప్ప వేరెవరినీ ధ్యానించడు, ప్రార్ధించడు, అంటే కేవలం సాయికే అంకితమై ఉంటాడు. బెంగళారు నివాసి శ్రీ ఎం. రామారావు. ఆయన Read more…


Voice Support By: Mrs. Jeevani ఆ రోజు మార్చి 10, 1911వ సంవత్సరం. ఇంకా భిక్షకు బయలుదేరని సాయి ఉన్నట్టుండి కోపోద్రిక్తులై తన కఫ్నీని పైకెత్తి చూపుతూ ”ఏం చూడాలి, నేను ఒక ఫకీరును. నా వద్ద ముందర … వెనుక … ఉన్నాయి” అన్నారు. అలా ఎందుకన్నారో ఎవరూ గ్రహించలేకపోయారు. సాయి నిద్రించే Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా అక్కల్‌కోట మహారాజ్‌గా దర్శన మిచ్చారు. సద్గురు సాయి ఘోలప్‌ స్వామిగా దర్శన మిచ్చారు. రమణ మహర్షిగా సుశీలా దేవి సాయి చిత్రాన్ని చూచింది. ఇది సాయి ఇతర యోగుల ఏకత్వాన్ని తెలుపుతుంది. సాయి ఇతరు యోగులుగా దర్శనమిచ్చుట సమంజసమే. అట్లు కాక సాయిగా దర్శనమిచ్చిన యోగి గులాబ్‌ Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి అందరకూ తెలిపేది శ్రద్ధ వహింపుమని, సబూరీ (ఓర్పు) చూపుమని. నాగుల వెల్లటూరు వాస్తవ్యుడు శ్రీరాములు నాయుడు. ఈయన గొలగలమూడి వెంకయ్య స్వామిని ఆరాధించేవాడు. ప్రతి రోజు వెంకయ్య స్వామి పటమునకు నైవేద్యమును రెండు వేళలా సమర్పించేవాడు. పటము – ఏ సత్పురుషుని పటమైనా ఒకటే. అది సజీవమే. Read more…


Voice Support By: Mrs. Jeevani చివుకుల చెల్లయ్య గారు అంటే సాయి భక్తులకు తెలియదు. శుద్ధానంద భారతి అంటే అందరూ గుర్తిస్తారు. తిలక్‌, కపర్దేలతో కలిసి సాయిబాబాను దర్శించానికి వచ్చాడు శుద్ధానంద భారతి. తిలక్‌, కపర్దేలకు తిరిగి వెళ్ళిపోవానికి సాయిబాబా అనుమతిచ్చాడు గాని శుద్ధానందకు మాత్రం ఇవ్వలేదు. ఆయనకు సాయిని వీడి వెళ్ళాలనిపించ లేదు. Read more…


మన మనసులో ఏముందో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఖచ్చితంగా బాబాకి తెలుస్తుంది. మనం మనసులో అనుకొన్న చిన్న చిన్న కోరికలను సైతం బాబా నేరవేరుస్తాడు. నేను ఏ బాబా గుడికి వెళ్ళినా అక్కడ హారతి సమయానికి కనుక అక్కడ ఉంటే, హారతి నేను పాడాలి అనుకుంటాను. చాలా గుళ్ళల్లో అలా నేను హారతి పాడటం జరిగింది. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఎవరు? భక్తుడా? జ్ఞానా? కర్మిష్టా? యోగియా? ఇవి అన్నీ. అందుకే సాయి వద్దకు శివ భక్తుడైన మేఘశ్యాముడు వచ్చాడు. వామన్‌ ప్రాణ్‌ గోవింద్‌ పాటిల్ జ్ఞానిగా రూపొందాడు. రాధాకృష మాయి గొప్ప కర్మిష్టి. యోగాభ్యాసి రాంబాబా సాయిని దర్శించానికి వచ్చాడు నానా సాహెబ్‌ చందోర్కరుతో యోగ సూత్రాలను గూర్చి Read more…


నాకు డిగీ పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఎంత ప్రయత్నాలు చేస్తున్నా నాకు ఉద్యోగం రావటం లేదు. ఆ సమయంలో నా మిత్రుడు “అరేయ్‌ ప్రమోద్‌ ఎందుకురా అంత బాధ పడతావు, బాబా  ఉండగా ఎందుకురా అంత ఇదవుతావు. ఇదిగో పుస్తకం చూడు “శ్రీ సాయి సచ్చరిత్ర, ఆయన జీవిత చరిత్ర పారాయణ 15 రోజులు Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి లీలలు – సమాధి పూర్వం జరిగినా, సమాధి అనంతరం జరిగినా ఒకటిగానే ఉంటాయి. ఏదో ఒక ఉదాత్త లక్షణాన్ని అలవరచుకోమంటాయి భక్తులను. శ్రీ ఏ. వీరయ్య గారు హైదరాబాదులో నివసించే సాయి భక్తుడు. పబ్లిక్‌ సెక్టారులో ఆఫీసరు హోదాలో పని చేస్తున్నాడు. రష్యాకు ఇంజినీర్లను ఆయన 10 Read more…


Winner : Yuktha cs Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


నా పేరు ప్రమోద్‌ కుమార్‌, వైదేహినగర్‌, వనస్థలిపురం, హైదరాబాద్‌ లో నా నివాసం. నేను ఫోటో, . వీడియోలు తీస్తూ సొంతంగా బిల్దింగ్‌ కాంట్రాక్ట్‌ లు కూడా చేస్తూ ఉంటాను. MBA చదువుకున్నాను, నేను, నాతోపాటు మా నాన్న తమ్ముడు ఉంటారు. మా చెల్లికి పెళ్లి అయిపోయింది. నేను చిన్నప్పటినుంచి బాబా గుడికి వెళ్ళేవాడిని. వేరే Read more…


Voice Support By: Mrs. Jeevani పిల్లవాడు ఆటలాడుతుంటాడు. సమయమే తెలియదా పిల్లవానికి ఆట పాటలతో. తల్లి పిల్లవానిని చేరదీసి కడుపు నిండా తిండి పెడుతుంది. ఈ విషయంలో పిల్లవాని ఆట పాటలు భక్తుని ఆరాధనతో పోల్చవచ్చు. భక్తి భావంతో నిండిపోయిన ఆ భక్తుడు తన ఇష్ట దైవాన్ని సేవిస్తూ, ఆరాధిస్తూ ఉంటాడు. తల్లి లాంటి Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles