Ramakrishna Paramahansa, a devotee living in Bengal, proclaimed the excellence of Kaalee. Anjaneya Paramahansa was born in Andhra Pradesh, and proclaimed the Devotion to Rama. He was not only a devotee, but Maha Yogi too. He was fit to his Read more…
రామకృష్ణ పరమహంస వంగ దేశానికి చెంది, కాళీ ప్రాశస్త్యాన్ని చాటిన భక్తుడు. ఆంజనేయ పరమహంస ఆంధ్ర ప్రదేశంలో జన్మించి రామ భక్తిని చాటిన వాడు. అయన భక్తుడే కాదు, మహా యోగి. సార్థక నామధేయుడు. రామనామం వినబడే ప్రదేశాలలో ఆంజనేయులు మస్తకాంజలితో ఉంటాడనే సూక్తి ఆయనను ప్రభావితం చేసింది. ఉగ్గు పాలతో రామ నామం అయన శరీరంలో ప్రవేశించింది. Read more…
Voice support by: Mrs. Jeevani అక్టోబరు దసరా రోజులలో శ్రీమతి గోఖలే మూడు రోజులు షిరిడీలో ఉపవసించ వలెనన్న కోర్కెతో దాదా కేల్కర్ ఇంట బస చేసింది. సాయి ఆమెతో ”ఉపవాసము చేయలసిన అవసరమేమి? కేల్కరు ఇంట బొబ్బట్లు వండిపెట్టుము. వాని పిల్లలకు పెట్టి నీవును తినుము” అన్నారు. ఆ సమయంలో కేల్కరు భార్య Read more…
SAI BABA has left his body on October 15th. That day was auspicious for both Hindus and Muslims. That day was Vijaya Dashami. That day Mata Durgadevi killed the demon Mahishasura. That was the day that the rivals killed Hussein, Read more…
సాయిబాబా తన దేహాన్ని అక్టోబరు 15న విసర్జించారు. ఆ దినం హిందువులకు, మహమ్మదీయులకు పవిత్రమైన దినం. ఆ దినమే విజయదశమి. ఆ నాడే దుర్గాదేవి అసురుడైన మహిషాసురుని వధించినది. ఆ దినముననే ప్రత్యర్థులు ప్రవక్త మనుమడైన హుస్సేనును సంహరించిన దినం. నిజం చెప్పాలంటే లోకికంగా హుస్సేను ప్రత్యర్థులకు విజయ దినమే. కానీ ఇది హుస్సేనుకు పరాజయంకాదు. Read more…
Mrs. Uma Ramakrishnan Experience 1 It was February 2011….my husband had full body check up at Hindu mission hospital Chennai. There they had detected something wrong in gall bladder and asked him to take CT scan. He must have studied Read more…
Voice support by: Mrs. Jeevani బాలాజీ పాటిల్ నేవాస్కర్ సాయి భక్తుడు. మరో సాయి భక్తుడైన విష్ణుక్షీరసాగర్ పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు నేవాస్కర్. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. క్షీరసాగర్ మరణించాడు. ఇక బాలాజీ పాటిల్ ఆ పంట భూములన్నీ తనవే అన్నాడు. మధ్యవర్తులు ఎందరో ప్రయత్నించారు. వారి మాటలను వినలేదు Read more…
Most people may not know the names of Ananda Teertha or Poorna Prajna! But the of Madhwacharya’s name could be known to all who arranged the Madhva Tradition. People say that his previous incarnations were Hanuman and Bheema. That means Read more…
ఆనందతీర్థుడన్నా, పూర్ణ ప్రజ్ఞుడన్నా చాలామందికి తెలియకపోవచ్చును. కానీ మధ్వాచార్యులు అనగానే మధ్వ సంప్రదాయాన్ని ఏర్పరచిన మహనీయుడని అందరికి తెలుసు. ఈయన పూర్వపు అవతారాలుగా హనుమంతుడు, భీముడు అని అంటారు. అంటే వాయుదేవుని తృతీయావతారం ఈయన. వీరి దృష్టిలో జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిధ్య కాదు. అలాగే జగత్తు కూడా మిధ్య కాదు. ఈశ్వరుడు Read more…
Mrs. Uma Ramakrishnan (2nd experience) In June 2009..My eldest son Mahesh had topped 12th HSC commerce with 90%marks and stood first in Kalyan Dombivli…where we live. (4th in Mumbai division) After result a person (it was Baba…I realized later) came Read more…
Voice support by: Mrs. Jeevani యశ్వంతరావు జనార్ధన్ గాల్వంకర్ సాయి తత్వాన్ని గ్రహించిన కొద్దిమందిలో ఒకరు. ఈయన అక్టోబరు 9, 1943న ప్రథాన్ గారి రచనకు తొలిపలుకు వ్రాస్తూ అనేక విషయాలను తెలిపారు. సాయి బాబా సిద్ధ శక్తులను గూర్చి వ్రాస్తూ, అవి జ్ఞానదేవుని సిద్దులవంటివి అని చాంగ్ దేవ్ చూపిన సిద్దులవంటివి కావు Read more…
One can see the Confluence of Devotion and Knowledge in Keshava Teertha Swamy! He used to sleep keeping the photograph of Dhruva Narayana by his side during his childhood. He has seen Lord Narasimha in his dream, as such he Read more…
భక్తి జ్ఞాన సంగమాన్ని కేశవ తీర్థస్వామిలో చూడవచ్చును. ఈయన బాల్యంలో ధృవనారాయణులు చిత్ర పటాన్ని ప్రక్కలో ఉంచుకొని నిద్రించే వాడు. ఒకనాటి రాత్రి నృసింహస్వామి స్వప్నంలో కనిపిస్తే, మట్టపల్లి వెళ్లి నృసింహస్వామిని దర్శించి, తన హృదయంలో ప్రతిష్టించుకున్నాడు. కృష్ణా జిల్లాలోని వేదాద్రికి వెళ్లి, నృసింహస్వామి దర్శనం కానిదే, అన్న పానీయాలు ముట్టనని శపథం చేశాడు. మూడు Read more…
Winner : Sravya Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
Voice support by: Mrs. Jeevani నాసిక్ నివాసి ఎస్.బి. ధూమాల్ సాయి భక్తుడు. ధూమాల్ భార్య మరణించింది. ఆమెకు ప్రతి నెల మాసికం పెట్టేవాడు. ఆరవ మాసికం పెట్టాలి. అంతకుముందు షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాడు. సాయి బాబా ”ఈ సారి మాసికం షిరిడీలో పెట్టు. నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను” అన్నారు. ధూమాల్ Read more…
If one attains success in the tests of SAI BABA, one would get the devotional wealth. But we do not know when, where and How SadGurus like SAI BABA tests. Bokhara country’s king Ibrahim, has left his kingdom and came Read more…
ఒక రోజు మా ఆవిడ తనకొక కల వచ్చింది అంటూ కల చెప్పింది, ఆ కలలో బాబా నాకు కనపడ్డాడు, మన పూజ మందిరం లోంచి బాబా లేచి వెళ్ళిపోతున్నాడు, నేను చూసి, కర్ర పెట్టి బెదిరించి ”ఎక్కడికి పోతావు?” మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? అని అడిగింది. బాబా ”సరే నేను వెళ్లనులే” అంటూ లోపలికి Read more…
సాయిబాబా పెట్టే పరీక్షలలో నెగ్గితేనే ఆధ్యాత్మిక సంపద లభించేది. ఐతే సాయిబాబా వంటి సద్గురువులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరీక్ష పెడతారో ఊహించటం కష్టం. కబీరు వద్దకు బొఖారా దేశపు మహారాజు ఇబ్రహీం రాజ్యాన్ని వదలి, గురువుకోసం వెదుకుచూ వచ్చాడు. కాశీలో కబీరు గురించి తెలిసింది. అయన కబీరు వద్దకు వెళ్ళి తన వాంఛ వెలిబుచ్చాడు. “రాజుకు Read more…
Recent Comments