Voice support by: Mrs. Jeevani అది బొంబాయి నగరంలో అక్టోబరు 4వ వారంలో జరిగిన సంఘటన. కాకా మహాజని బాబా భక్తుడు. కాకా మహాజని వలన అతని యజమాని ఠక్కర్‌ సేఠ్‌, ఇంకా అతని కుటుంబం కూడా సాయి భక్తులైనారు. ఠక్కర్‌ సేఠ్‌ తండ్రి  నాసిక్‌లో ఉంటున్నాడు. ఆయన తిరిగి బొంబాయికి రాదల్చుకున్నాడు. ఇంకా Read more…


గోస్వామి తులసీదాసు రామ చరిత మానస్ ను 2 ఏండ్ల, 7 నెలల 26 రోజులలో అంటే రామనవమి నాటికి పూర్తి చేశారు. ఈయన కున్న అపరిమిత శక్తులు ఆయనకు తెలియవు. ఆ విషయాన్ని తులసీదాసుతో ముచ్చటించే రాముడే తెలియ చెప్ప వలసింది. అయితే ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఒకసారి తులసీదాసు వద్దకు ఒక Read more…


Voice support by: Mrs. Jeevani సత్పురుషుల మహాసమాధులు పూజనీయములు, అలాగే వారు చరించిన ప్రదేశాలు, వారు ఉపయోగించిన వస్తువులు సందర్శనీయ మైనవే. సాయిబాబా విషయంలో ఒక్క షిరిడీలోనే వారికి 50 ఏండ్ల పైబడి అనుబంధం ఉన్నది. 2001 విజయదశమి సాయి భక్తులు జ్ఞప్తి యందుంచుకొన వలసిన దినము. అది అక్టోబరు 23 శుక్రవారము. దీక్షిత్‌ Read more…


సాయిబాబా రామ భక్తులకు రామునిగా దర్శనమిచ్చారు. ఉదాహరణకు డాక్టర్ పండిట్. బూర్ల రంగన్న శ్రీరాముని భక్తుడు. సర్వమూ ఆయనే చేయిస్తున్నాడనే వారు. “అంతా రామ మాయం, ఈ జగమంతా రామ మయం” అనే కంచెర్ల గోపన్న మాటలు అయన నోటి నుండి దొర్లేవి. సాయి నోటి నుండి “అల్లా మాలిక్” అనే మాటలు వచ్చినట్లు. అయన Read more…


Shri kshetra shirdi…..a divine tour🙏 PETAL- 2 TODAY’s TOPIC: Sai’s Dwarkamai -(part 1) Sai Baba has lived in this Dwarkamai musjid for 60 years of his lifetime and blessed all. It is believed that Baba still lives in Dwarkamai. During Read more…


Winner : V. Sumadhar rao Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice support by: Mrs. Jeevani సాయిబాబాను మొదట భౌతిక విషయముల కోసం భక్తులు దర్శించినను, తుదకు సాయి వారికి ఆత్మసందర్శనము, ఆత్మానంద లబ్ధి మొదలైన వాటిని ప్రసాదిస్తాడు. ఈ విషయం అక్టోబరు 1917లో జరిగిన ఒక సంఘటన తెలియపరుస్తుంది. బొంబాయి నుండి భార్యాభర్తలు సాయిని దర్శించారు. సాయి ఆ మహిళతో ”అమ్మా! నీకేమి కావలయును” Read more…


ఒకసారి ఒక నర్తకి ఒక ఊరిలో ప్రదర్శన ఇస్తోంది. గురుగోవింద్ సింగ్ కావలి వారైన నలుగురు ఒక నిర్ణయానికి వచ్చారు. గురువుకు ఈ విషయం తెలియకూడదని, ఇద్దరు గురువు వద్ద ఉండేటట్లు, మరో ఇద్దరు ప్రదర్శనకు పోయేటట్లు నిర్ణయించుకున్నారు. ఇద్దరు ప్రదర్శనకై పోయారు, కాని వారి మనసు మనసులో లేదు. తాము గురువుకు చెప్పకుండా వచ్చామే Read more…


Voice support by: Mrs. Jeevani వకుళ మాత శ్రీనివాసునికై నిరీక్షించింది. ”ఎన్నాళ్ళని నా కన్నులుకాయగ ఎదురు చూతురా గోపాలా” అంటూ నిరీక్షణ చేయసాగింది. శబరి కూడా అంతే – శ్రీరాముని కొరకు నిరీక్షణే. సాయినాథుని దర్శనం కొరకు నిరీక్షించే వారుంటారు. విశేషమేమిటంటే ఆ నిరీక్షణ సాయి మహా సమాధి చెందిన తరువాత కాలం నాటిది. Read more…


నా పేరు సుహాసిని,  మేము హైదరాబాద్ వనస్థలిపురం లో వుంటాము, నేను ఒక సామాన్యమైన గృహిణిని. మేము మా నాన్న గారికి ఆరుగురం సంతానం, అందులో నేను చిన్నదాన్ని, ఆఖరుదాన్ని. నా చిన్నప్పుడు నేను అసలు దేవుడిని నమ్మే దానిని కాను దేవుడేమిటి, ఈ కులాలేమిటి మతా లేంటి? ఇంత మంది దేవుళ్ళేంటి? అన్ని కులా Read more…


ప్రతి మతానికి పవిత్ర గ్రంథం ఉంటుంది. అలాగే సిక్కు మతానికి గురుగ్రంథ సాహెబ్ పవిత్ర గ్రంథం. ఆ గ్రంథం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఆ గ్రంథం ఏ ఒక్క గురువు యొక్క జీవిత చరిత్ర కాదు. సాయి సచ్చరిత్ర సాయిబాబాను గూర్చి, గురు చరిత్ర శ్రీపాదవల్లభ, నృసింహుల జీవిత గాధలను తెలుపుతుంది. గురుగ్రంథం కేవలం Read more…


Voice support by: Mrs. Jeevani ప్రతి పనిని శ్రద్ధా భక్తులతో చేయాలని బాబా సూచిస్తారు. శ్యామరావ్‌ జయకర్‌ చిన్న వెండి పాదుకలను చేయించాడు. షిరిడీలోని సాయినాథునకు సమర్పించాడు. సాయి ఆ పాదుకలను చూచాడు. తన చేతులలోకి తీసుకున్నాడు. తీసుకుని జయకర్‌కు ఇవ్వకుండా చేతులను క్రిందకు వంచాడు సాయిబాబా. ఆ పాదుకలు నేలపై పడ్డాయి. ఆ Read more…


వంద సంఖ్య ఏమిటో, పక్షి ఎగిరిపోవడం ఏమిటో నని నేను చాలా భయపడ్డాను. ఆ రోజు మొదలుకొని వంద రోజులు తిరిగేటప్పటికి మా సొంత ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది ఎలా అంటే, మేము ఉంటున్న ఇంటి ఓనర్ అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎవరో ఆ ఇంటికి వస్తారుట. ఆ వూరు Read more…


ఒక సారి మా ఆవిడ ఇంట్లో పారాయణం చేస్తోంది. అప్పుడు మా అబ్బాయి వయసు ఏడు సంవత్సరాలు ఉంటాయి. వాడు పైన మేడ మీద ఆడుకుంటున్నాడు. మా ఆవిడ చదివే అధ్యాయంలో పాము, తేలు లాంటీ విషప్రాణుల నుండి కూడా నన్ను నమ్ముకున్న వారిని నేను కాపాడుతాను, అని చదువుతుండగా, మా అబ్బాయి పైనుండి క్రిందకి Read more…


ఒక సంఘటన జీవితాన్నే మార్చివేస్తుంది అంటారు. అందుకు తులసీదాసు, వాల్మీకి, భర్తృహారి మొదలైన వారి నెందరినో ఉదాహరణలుగా పేర్కొంటారు. వారందరు ఇప్పటి వారు కారు. ఇప్పటి వారిలో నిన్న, మొన్నటి దాకా ఉన్న బీ.వి. నరసింహస్వామి గారిని తీసుకోవచ్చు.  శ్రీ నరసింహస్వామి అక్టోబరు 19, 1956లో సాయిలో ఐక్యమయ్యారు. శ్రీ బీ.వి. నరసింహస్వామి గారిని సాయి వ్యాసుడంటారు. Read more…


Voice support by: Mrs. Jeevani గోపాలరావు గుండుకు శిధిలమైన ద్వారకామాయి మసీదును అందంగా రూపొందించాలనే కోరిక కలిగింది. నిర్ణయించేది బాబాయే. ఆ జీర్ణోద్ధరణ యోగం ఆతని భాగ్యంలో లేదులా ఉన్నది. వేరొకరికి ఆ కార్యాన్ని అప్పగించారు సాయి. రఘనాథ్‌ జున్నార్‌కర్‌ సాయినాథుని భక్తుడు. ఆయనకు మహారాష్ట్రలో చలన చిత్రసీమలో దర్శకునిగా, ఫొటో గ్రాఫరుగా, ఎడిటరుగా Read more…


బ్రిటిష్ కాలంలోనే నేమినాథుడు నిర్వాణం చెందిన గిర్నార్ పర్వతపు పోస్టల్ స్టాంపును అక్టోబరు 18, 1929న ముద్రించటం జరిగింది. అయన నిర్వాణ దినం ఆషాఢ శుద్ధ అష్టమి. అందరి తీర్థంకరుల జీవితాలు ఒకే రకంగా ఉంటాయి. 22వ తీర్థంకరుడైన నేమినాథుని జీవితం వేరే రకంగా ఉంటుంది. నేమి కుమారుడు అనంతరం నేమినాథుడు అయ్యాడు. ఈతని జీవిత Read more…


Voice support by: Mrs. Jeevani ఖేడ్గాం భేట్ లోని నారాయణ మహారాజును చూచి ‘‘స్వామీ! నేనొక రత్నాల వర్తకుణ్ణి. నేను అనేక రత్నాలను పరీక్షించాను ప్రతి దానిలోను పగులో, చుక్కలో, సుడులో, ఏదో ఒక దోషం కనిపిస్తూనే ఉన్నది. ఏ దోషం లేని నిర్ధిష్టమైన వజ్రం లభించేలా ఆశీర్వదించండి” అని భావగర్భితంగా పలికాడు శ్రీ Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles