“ఎవరైనను మీకు కీడు చేసినచో, తిరిగి జవాబివ్వకుడు. ఇతరుల కోసం మీరేమైనా చేయదలచినచో మేలు మాత్రమే చేయుడు” అన్నాడు సాయి. దయానంద సరస్వతి పూర్వ నామం మూలా శంకర్. సంపన్నుడు. సత్యాన్వేషణకై ఇల్లు వీడి సద్గురువు కోసం వెదకగ, ఒకరు లభించారు. ఆయనే విరజానంద సరస్వతి. గురువు వద్ద వేదోపనిషత్తులు నేర్చుకున్నాడు. చివరగా తన వద్ద Read more…
Voice support by: Mrs. Jeevani కొలిమిలో పడబోతున్న పసిబిడ్డను కాపాడాడు సాయిబాబా 1910 ధనత్రయోదశి నాడు. ”సాయిబాబాది మూర్తీభవించిన పరోపకారం. వారు పరోపకారం కోసం తమ శరీరాన్ని శ్రమపెడతారు” అంటారు హేమాద్‌పంత్. భక్త రక్షణ సాయిలో ఉన్నది. పోతన మహాభాగవతంలో మహావిష్ణువు చేతిలో ఏ ఆయుధం లేకుండానే (ధరించకుండానే) గజేంద్రుని వద్దకు పోయి ప్రాణరక్షణ Read more…
Voice support by: Mrs. Jeevani ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని నిర్వర్తించటానికి జన్మిస్తుంటారు. ఆ సంగతి వారికే తెలుస్తుంది. ఐ.సి.ఎస్.లో ఉత్తీర్ణుడైతే అరవిందులు భారతమాతకు ముద్దు బిడ్డ అయ్యేవారా? అలాగే శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు కూడా వారు కూడా ఐ.ఏ.ఎస్.లో చేరివుంటే మహాత్ముల ముద్దు బిడ్డడై ఉండేవారా? 1963, ఫిబ్రవరి 9న షిరిడీ సాయి సమాధిని Read more…
సాయి ఆరతులలో నామదేవుని కీర్తనలు చోటు చేసుకున్నాయి. నామదేవుడు మహారాష్ట్రకే పరిమితం కాలేదు. సిక్కుల ఐదవ గురువైన అర్జునదేవ్ నామదేవ్ కి పరమేశ్వరునికి తేడా లేదన్నారు. నామదేవునకు ఆలయం హోషియార్ పూర్ లో కట్టబడింది. ఆ ఆలయంలో ఆయనకు నేటికి పూజలు జరుపుతారు. రాజస్థాన్ లో నామదేవ్, జ్ఞానదేవ్ లు కలసి పర్యటించారు. ఒకసారి నామదేవ్, Read more…
ఒక రోజు మా వారు పని మీద వేరే ఊరు వెళ్లి వస్తున్నారు. ఇంకో అరగంటలో బస్సు దిగిపోతారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయం చీకటిగా ఉండటం మూలాన తను దిగాల్సిన స్టేజి దాటిపోతుందేమో అని బస్సులో నిలబడి చూస్తున్నారట. ఆ రోడ్ మీద దిగితే మా ఇంటికి అయిదు నిముషాలు నడక అందుకే అక్కడ Read more…
Winner : Suseela Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
Voice support by: Mrs. Jeevani హేమాడ్‌పంత్ సాయి సచ్చరిత్రలో నామదేవుని ప్రసక్తి వస్తుంది. భీష్ముడు తన ఆరతి పాటలలో నామదేవుని అభంగాలను చేర్చుకున్నాడు. ఇంకా, సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథసాహెబ్‌లో నామదేవుని 61 (శబ్దాలు) అభంగాలు ఉన్నాయి. జ్ఞానేశ్వరుడు, నామదేవుడు యాత్రలు చేస్తూ కోలాయత్ గ్రామం చేరారు. ఆ ఇద్దరికీ విపరీమైన దాహం వేసింది. Read more…
ఎందరు భక్తుల్లో, అన్ని భక్తి మార్గాలు. అన్ని మార్గాలు, అంటే, భగవంతుని సన్నిధికి చేర్చేవి ఒకటిగా ఉండనక్కరలేదు. తిరుక్కడవూరు అనే గ్రామంలో ఒక శివ భక్తుడుండే వారు. ఆ భక్తుడిని అందరూ గుగ్గిల కళయనార్ అని పిలిచే వారు. ఆయనను ఆ ఊరి శివాలయంలో ఉన్న శివునకు ధూపం వేయటం ఇష్టం. ఇది ఆయన భక్తి Read more…
1997 నవంబర్ డిసెంబర్ నెలలో ఒక రోజు మా ఇంటికి బాబా వచ్చారు. మా అక్క వాళ్ళింట్లో ”శ్రీ సాయిసచ్చరిత్ర” పారాయణం వారం రోజులు చేస్తున్నాము. అది ఎలాగంటే ఉదయం మొదలు పెట్టి సాయంత్రం వరకూ అయి పోవాలి. అలా వారం రోజులు పారాయణం చేస్తాము. అలా అక్క చేయటం మొదలు పెట్టింది ముందు రోజు Read more…
Voice support by: Mrs. Jeevani దాము అన్నా కసార్, హరి వినాయకసాఠే, శ్రీమతి సఖారాం వంటి వ్యక్తులకు సాయి దయవలన సంతానం కలిగింది – వారు సంతానం కావాలని సాయికి విన్నవించుకున్నారు. తాత్యాకోతే పాటిల్‌కు సంతానం లేదు. తాత్యా కోతే పాటిల్ తల్లి సాయిని అర్థించింది. శ్రీమతి చంద్రాబాయి బోర్కరు విషయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. Read more…
సాయిబాబా చూడటానికి ముస్లింలా కనబడుతున్నా, హిందువులకు, ముస్లింలకు ఆయా మతాల గూర్చి తెలిపేవాడు. చాగలమర్రిలో జన్మించాడు హుసేన్ సాహెబ్. మహనీయుడైన కుమారుడు జన్మిస్తాడని ఒక యోగిని చెప్పింది. జన్మించింది మహమ్మదీయలకైనా హుసేన్ సాహెబ్ లేదా హుసేన్ గురుడు భక్తులకు అమనస్కం భోధించేవాడు, ఆధ్యాత్మ విద్యా బోధన చేసి, పంచ ముద్రల విధానం చెప్పే వాడు. ఇంకా Read more…
Voice support by: Mrs. Jeevani వియోగ బాధ ఎంతటి వారినైన కృంగదీస్తుంది! ఇక సామాన్యులైతే చెప్పేదేముంటుంది. జయదేవుని మరణ వార్త వినిన పద్మావతికి వెంటనే ప్రాణము పోయినది. తమ గురువు, దైవము అయిన మెకన్‌దాదా సజీవ సమాధి చెందుతారని తెలిసింది శిష్యులకు, భక్తులకు. అచ్చటనే ఉన్న ఐదుగురు శిష్యులు, వేరొక ప్రదేశంలో ఉన్న 15 Read more…
శ్రీరామ శరణ్ బాల్య నామం కుందుర్తి వెంకట నరసయ్య. ఈయనకు బాల్యం నుండి శ్రీకృష్ణునిపై మక్కువ ఎక్కువ. ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారికి కృష్ణ మంత్ర ఉపదేశం ఇవ్వండని ఉత్తరం వ్రాశారు. కొంత కాలం తరువాత సుబ్బారావు గారు వచ్చి ఈయనకు రామ తారక మంత్రోపదేశం చేసి వెళ్లారు. ఇక రామ శరణ్ గారు రామునకు Read more…
Voice support by: Mrs. Jeevani వ్యాధులు మూడు రకములు. భూత ప్రేతములు ఆవహించుట, ఉన్మాదము కలిగించుట మొదలగు వాటిచే కలుగునవి ఆధిభౌతిక తాపములు. సాయి ఆధిభౌతికతాపములను తొలగించినాడు. హంసరాజ్‌కు సంతానం లేదు, ఆరోగ్యం సరిగాలేక బాధపడేవాడు. ఆయన భార్యతో కలసి నాసిక్‌కు చెందిన నరసింగ మహారాజ్‌ను ఆశ్రయించారు. హంసరాజ్‌ను దుష్ట శక్తి పీడిస్తున్నదనియు అందుచే Read more…
యోగ మాయ లేక అది శక్తి అని పిలువబడే ముక్తాబాయి, నివృత్తి, జ్ఞానేశ్వర, సోపానుల చిట్టి చెల్లెలు. ఈమె 1279 ప్రమాధి నామ సంవత్సర (సామాన్యంగా అక్టోబర్ లో వచ్చే) అశ్యయుజ శుద్ధ పాడ్యమి రోజున జన్మించింది. 18 ఏండ్లకే దేహాన్ని విడిచింది. జానాబాయి సమకాలీనురాలు. ఈమె జానా వలె అభంగాలను వ్రాసింది. కాని అతి Read more…
TODAY’s TOPIC.. Sai’s Dwarkamai-(Part-2) Usually temple authorities allow to sit for baba’s all four Aartis at Dwarkamai. I normally attend kakad aarti at dwarkamai and feel the bliss. If you understand Marathi each n every word of Aarti will give Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబాకు రాత్రి ఇచ్చే ఆరతులలో జ్ఞానేశ్వర ఆరతిని రామ జనార్ధనుడు రచించారు. అటు జ్ఞానేశ్వరుడు, ఇటు సాయి బాబా సమాజ హితం కోసం ఎంతో కష్టపడ్డారు. రామజనార్ధనుడు ఆరతిలో ”లోపలే జ్ఞానజగీ – హితనేణతీ కోణీ” అని వ్రాశారు. అంటే ”ఈ జగమందు జ్ఞానము నశించిపోగా ప్రతి ఒక్కడు Read more…
స్వామి ప్రణావానంద అంటే చాలామందికి తెలియకపోవచ్చును. ఈయన పూర్వాశ్రమ నామం సర్వేపల్లి నర్సింహం అని తెలిస్తే, కొందరైనా సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సంబంధించిన వాడని గుర్తుపడతారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చిన్న వయసులో అంతగా చదువు వచ్చేది కాదు, అయన తండ్రి గారు విసుక్కునే వారు. దీనిని గ్రహించిన నరసింహం గారు, అతనికి (రాధాకృష్ణన్ చే) Read more…
Recent Comments