Voice support by: Mrs. Jeevani ఆనాడు అక్టోబరు 7, 1954. షిరిడీ గ్రామమంతా కోలాహలంగా ఉంది. అంతవరకు పాదుకలతో రాజ్యమేలిన రామచంద్రుడు సాకేత సార్వభౌముడైనట్టు, ఆనాటి నుండి సాయిబాబా చలువరాతి విగ్రహరూపంలో తన ప్రజలకు దర్శనమిస్తున్నాడు. ‘నానృషిః కురుతే కావ్యం’ అంటారు. ఒక కావ్య రచనను రుషి మాత్రమే చేయగలిగితే, మానవ రూపంలో అవతరించిన దైవాన్ని Read more…
The Satcharita of SAI BABA informs us that only wisdom and detachment take you to self realisation. One keeper of animals come to Guru Nanak dev, the first Guru of Sikh community and offered him Namaskaram and said ‘Oh! Merciful Read more…
సాయిబాబా సచ్చరిత్ర “పావనమైన మనస్సులోనే వివేకము, వైరాగ్యము మొలకలెత్తి, క్రమంగా ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును” అంటుంది. సిక్కుల మొదటి గురువైన నానక్ దగ్గరకు కుర్రవాడైన ఒక గొడ్ల కాపరి వచ్చి నమస్కరించి, “ఓ దయామయా! నీ దర్శన భాగ్యం కలిగింది నాకు. నన్ను ఈ చావు, పుట్టుకల నుండి విముక్తున్ని చేయి” అని ప్రార్ధించాడు. “నీవు Read more…
Voice support by: Mrs. Jeevani ఇక కొద్ది రోజులలో రామకృష్ణ పరమహంస తన అవతారాన్ని చాలించబోతున్నారని శిష్యులు గ్రహించారు. ఆయన అవతార పురుషుడనని చెప్పుకునే విషయాన్ని పరీక్షించాలనే ఆలోచన వివేకానందునకు కలిగింది. ఆ రోజు రామకృష్ణులు భరించరాని నొప్పితో తల్లడిల్లిపోతున్నారు. శారీరక వ్యాధితో ఇంతగా తల్లడిల్లిపోతున్న సమయంలో తనకు తాను అవతార పురుషునిగా తెల్పితే, Read more…
SAI BABA is an embodied person who was free from passions. Same was the case with Ramalinga who was born on October 5th, 1923. Once as it was not possible for him to go to discourse, his elder brother asked Read more…
సాయిబాబా మూర్తీభవించిన వైరాగ్య రూపం. అక్టోబర్ 5 (1923)న జన్మించిన రామలింగ కూడా అంతే. ఒకసారి ప్రవచనాన్ని చెప్పటానికి వీలుపడక తమ్ముడైన రామలింగస్వామి గళ్ ను వెళ్లమన్నారు ఆ బాలకుని అన్నగారు. బాలకుడు వెళ్లి ప్రవచనం చెప్పాడు. విన్న వారంతా ముగ్దులయ్యారు. కనక వర్షం కురిసింది. ఆ దక్షిణను ప్రవచనానంతరం ఆ బాలునకు ఇచ్చారు. ఆ Read more…
Voice support by: Mrs. Jeevani కళాకారులు కూడా సామాన్య మానవులే. అయితే మానవులు ఏదో ఒక పని చేస్తుంటారు. కళాకారులు తమ పనిని ఆరాధనా భావంతో చేస్తుంటారు. సాయిబాబా కూడా గొప్ప కళాకారుడే. ఆయన షిరిడీ వచ్చిన కొత్తలో కాళ్ళకు గజ్జె కట్టి నృత్యం చేసేవాడు, గీతాలు ఆలపించే వాడు. అంతే కాదు గొప్ప Read more…
Parents of Teresa of Spain belong to Christian Religion. Teresa’s mother used to tell since her child hood about the stories of Jesus Christ and those dedicated their life’s to the Jesus Christ ….—Religion similarly as Jijiya Bai told Shivajee. Read more…
స్పెయిన్ దేశంలో పుట్టిన తెరసా తెల్లిదండ్రులు క్రీస్తు మతానికి చెందిన వారు. తెరసా తల్లి ఆమెకి బాల్యం నుండే క్రీస్తు కోసం, క్రైస్తవ మతం కోసం జీవితాలను అర్పించిన వారి గాథలను చెప్పేది – జిజియా బాయి శివాజీకి చెప్పినట్లు. ఆ వీర శోర్యం గాథల పర్యవసానంగా ఆమె తన 7వ ఏటనే, తన తమ్ముడైన Read more…
Voice support by: Mrs. Jeevani ఎం.కె. స్పెన్సర్ జీవితం అనేక విషయాలను గూర్చి తెలుపుతుంది. స్పెన్సర్ ఈ జన్మలో ఒక పార్శీ కుటుంబంలో అక్టోబరు 4, 1888న పూనాలో జన్మించాడు. ఈయనకు రుషి రాంరాం అండ లభించింది. ఆయన ఆధ్యాత్మిక ఎదుగుదలకు రుషి రాంరాం ఎంతో తోడ్పడ్డారు. ఆయనకు మే 11 (1949) పూజానంతరం Read more…
In Shirdi there were houses that provided Bhiksha to SAI BABA. But those houses only gave Bhiksha to SAI BABA. They have not given any food to visitors of SAI BABA, or to Guests and Devotees of SAI BABA. Once Read more…
సాయిబాబాకు షిరిడీలో భిక్ష ఇచ్చిన గృహాలు ఉన్నాయి. కానీ, ఆ గృహాలు సాయిబాబాకు మాత్రమే భిక్ష ఇచ్చాయి. సాయి సందర్శకులకు, అతిధులకు, భక్తులకు కాదు. ఒకసారి బుద్ధుడు భద్రి గ్రామానికి వెళ్లాడు. ఆయనను చూడటానికి ధనంజయుడు అనే ధనవంతుడు కుటుంబంతో వెళ్ళాడు. ధనంజయునితోపాటు వెళ్లిన ఆయన కుమార్తె విశాఖను చూచి “ఈమె నా ప్రధాన శిష్యురాలై, Read more…
Voice support by: Mrs. Jeevani సూరి నాగమ్మ గారు ప్రతి తెలుగు ఉగాది పండుగకు భగవాన్ రమణులకు ఒక కొత్త ఖద్దరు గుడ్డ, కౌపీనము తెచ్చి ఇవ్వడం, భిక్ష చేయటం మామూలు. అలాగే ఆమె 19 మార్చి 1950 తేదీన తెలుగు ఉగాది పండుగ కావటం వలన 18న సాయంకాలం 7 గంటలకు తుండు Read more…
How Jnanadev has given foundation to Marathi, similarly Narasimha Mehata also done to Gujarati Language. Like the Life History of SAI BABA, the stories of Narasimha Mehata also go with miraculous incidents. Narasinha Mehata has informed about the Help rendered Read more…
మరాఠీకి జ్ఞానేశ్వరుడు గట్టి పునాది వేసినట్లే, నరసింహ మెహతా గుజరాతీ భాష విషయంలో అదే చేశాడు. సాయిబాబా జీవిత చరిత్రవలె, నరసింహ మెహతా జీవిత చరిత్ర అద్భుత కథనాలతో సాగిపోతుంది. నరసింహ మెహతా తన కీర్తనలలోనే కృష్ణుడు తనకు అందించిన సాయం గూర్చి తెలియచేసాడు. కుమారుడైన శ్యామల్ వివాహ విషయంలోనూ, కుమార్తె అయిన కున్వర్ బాయి Read more…
Voice support by: Mrs. Jeevani ”ఆధ్యాత్మిక రంగంలో శ్రీ సాయిబాబా ఏం చేశారో, రాజకీయ, ఆర్ధిక, సాంఫిుక రంగాలలో గాంధీజీ అవే చేసినట్లు కనిపిస్తుంది” అన్నారు శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు. అహింస, సత్యము, దొంగిలించక పోవటం, అపరిగ్రహము, కాయకష్టం, జిహ్వను అదుపులో ఉంచుకోవటం, నిర్భయత్వం, అన్ని మతాలపట్ల సమాన గౌరవం, అంటరానితనం పాటించక Read more…
There is a special place for Kabir in SAI BABA’s literature. Sai devotees consider Kabir to be Sai Baba’s mentor and Sai Baba to be the incarnation of Kabir. Once upon a time Sikander Lodi asked Kabir to come to Read more…
సాయిబాబా సాహిత్యంలో కబీరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కబీరు సాయిబాబాకు గురువుగా, సాయిబాబాయే కబీరు అవతారంగా భావిస్తారు సాయి భక్తులు. ఒకసారి కబీరును సికిందర్ లోడీ రమ్మన్నాడు. “ఎందుకు ఆలస్యంగా వచ్చావు?” అని సికిందర్ అడిగాడు. “నేనొక వింత దృశ్యాన్ని చూచి రావటంలో ఆలస్యం అయింది” అన్నాడు కబీరు. “అది ఏమిటి?” అడిగాడు సికిందర్. Read more…
Recent Comments