Voice Support By: Mrs. Jeevani మోరేశ్వర్‌ వామన్‌ ప్రథాన్‌ సాయిని తన కుటుంబంతో దర్శించాడు. అందరూ సాయి భక్తులయ్యారు. వారు అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించే వారు. వారికి అనేక లీలలు అనుభవ మయ్యాయి. వారందరూ వారి కుమారునితో పాటు షిరిడీకి వెళ్ళ సంకల్పించు కున్నారు. వారి కుమారునికి టైఫాయిడ్‌ వచ్చింది. ఇంకా Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా భక్తులకు సాయం చేస్తారు. కానీ, తక్షణమే సాయి భక్తుల ప్రార్ధనను విని, ఆమోదించి, సాయం చేస్తారని ఎవరూ చెప్పలేరు. ఆయన తనకు ఇష్టమయినపుడు చేయవచ్చును. అంతవరకు వేచియుండ వలసినదే ఎవరైనా. సాయిని తొందరపెట్ట నవసరము లేదు. సాఠే మొదటి భార్య గతించినది. హరి వినాయక్‌ సాఠే సాయి Read more…


Winner : Vijaya Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice Support By: Mrs. Jeevani పురుషులందు పుణ్య పురుషులు వేరయా? అని అంటారు వేమన. అలాగ భక్తులందు అంకిత భక్తులు వేరుగా ఉంటారా? బల్వంత్‌ నాచ్నేను సాయికి అంకిత భక్తునిగా అందరూ అంగీకరిస్తారు. ఆయనకు సాయి మహా సమాధికి పూర్వం నుండి, మహా సమాధి అనంతరం ఎన్నో లీలల చూపాడు. అతని కుమారునికి ఒకసారి Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మహాసమాధి అనంతరము భక్తులయిన వారిలో శ్రీమణి సాహుకారు ఒకరు. ఆమె ఒకసారి బి.వి. నరసింహ స్వామిగారిని కలసినది. నరసింహ స్వామి ఆమెకు సాయిబాబాను గురించి తెలిపినారు. ఆమె అప్పటి నుండి సాయి అంకిత భక్తురాలయినది. 1950లో ఆమె గాత్రమునకు తీవ్రమైన అవరోధము ఏర్పడినది. గొంతునుండి వెలువడు ధ్వనిలో Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా సన్నిధిలో దాదాపు మూడు నెలలు ఉండిన ఏకైక తెలుగు వ్యక్తి శుద్దానంద. ఆయన కవి, యోగి, మహర్షి. భారతదేశంలో ఆనాటి చాలామంది సమకాలిక మహనీయులను దర్శించి, వారితో అనుబంధం ఏర్పరచుకున్న ఏకైక తెలుగు వ్యక్తి ఈయనే అనవచ్చు. ఈయన మే 11, 1897న జన్మించారు. సాయిని గూర్చి Read more…


Voice Support By: Mrs. Jeevani శ్రీ బి.వి.నరసింహ స్వామిగారు సాయిబాబాను ”ఓం గోదావరి తట షిరిడీ వాసినే నమః ” అని కీర్తిస్తారు అష్టోత్తర శత నామావళిలో. మహాసమాధి అనంతరం సాయి తెలుగు ప్రాంతాలలో మందిరాలు నిర్మింపచేసుకున్నాడు. తొలినాటి సాయి మందిరాలలో ఒకటి తుంగభద్ర నదీ తీరం వద్ద గల కర్నూలులోనిది. అసలు తుంగభద్ర Read more…


Merciful Sai sending Udhi prasad to a devotee Once a devotee from Konkan returning home after having darshan of Baba. when he was about to leave Shiridi, Baba gave him an Udhi potli and said, a person will come and Read more…


21-4-2013…was my cousin brother Kumar’s wedding with krithika ( Both sai Devotee) Some of the relatives from native place wanted to visit shirdi-Nasik. Since I knew the place they wanted me to accompany them. All were from South…so language problem Read more…


Voice Support By: Mrs. Jeevani మానవులు చేయలేని పనిని మహనీయులు చేస్తారు. చేస్తామని చాటింపు వేయించుకోరు. అంతా దైవలీల అంటారు సాయివంటి సద్గురువు. సాయి భక్తులకు సాయి సన్నిధియే పెన్నిధి. రవి కాంచనిచోట, కవి గాంచును కదా! అని అంటారు, ఈ యాంత్రిక యుగంలో డాక్టర్లు కూడా నయం చేయలేక చేతులు ఎత్తివేస్తారు. ఆ సమయంలో సాయి Read more…


Voice Support By: Mrs. Jeevani హేమాడ్ పంత్‌ వలన సాయిబాబా మహారాష్ట్రులకు, బి.వి. నరసింహ స్వామి వలన భారత దేశ ప్రజలకు, ఆర్ధర్‌ ఆస్‌బోర్న్‌ వలన పాశ్చాత్యులకు తెలిసారు. ఆస్‌బోర్న్‌, నరసింహ స్వాములకు ఒక సామ్యము ఉన్నది. ఇద్దరూ తిరువణ్ణామలై రమణ మహర్షులను సేవించిన వారే. ఆ ఇరువురు మొదటిసారిగా చేసిన రచనలు ప్రఖ్యాత Read more…


Voice Support By: Mrs. Jeevani భక్తికి కొలతలు లేవు. భక్తుడు దైనిందిన జీవనంలో గాని, ప్రత్యేక సమయంలో గాని తన కోసంగాని, ఇతరుల కోసంగాని, దైవ సహాయం అర్దించడం జరుగుతుంది. ఆ దైవము కారణము ఏదైనా సరే, భక్తుని కోరికనుగాని, అభీష్టమును గాని, సంకల్పమును గాని నెరవేర్చుటకు సిద్ధపడతాడు. ఆహారము లభించక, శిష్యులతోపాటు పస్తులుండిన Read more…


Winner : M.PADMA Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice Support By: Mrs.Jeevani నల్ల మస్తాన్‌ గారు గుంటూరుకు వచ్చిన తొలి దినాలలో ఒక రోజున ఉరుములు, మెరుపులతో కుంభవృష్టిగా వాన కురవసాగింది. విశేషమేమిటంటే ధ్యానం చేస్తున్న మస్తాన్‌ గారి ఇంటిపై  ఒక వర్షపుచుక్క కూడ పకపోవటం. ఇంతలో పిడుగు పడి ఒక మేక పిల్ల, ఒక మనిషి మరణించారు. వర్షం తగ్గింది. మస్తాన్‌ Read more…


Voice Support By: Mrs. Jeevani షిరిడీలో సాయిబాబాను దర్శించానికి సామాన్యులే కాదు, ఎందరో మాన్యులు కూడా వచ్చేవారు. సాయి సత్తాను వారు చాటే వారు కూడా. అలా ఆనందనాథ్‌, గంగాఫీుర్‌ మొదలైన వారెందరో విచ్చేసేవారు. ఇక సాయిబాబా మహా సమాధి చెందారు. భౌతికంగా ఆయన కానరాకున్నా, ఆయనను సూక్ష్మ రూపంలో దర్శించగల అసమాన్యులు ఎందరో Read more…


Voice Support By: Mrs. Jeevani కాకా సాహెబ్‌ స్నేహితుడు బాంద్రాలో ఉండేవాడు. అతను సాయిబాబా పటం ముందు నిలబడి పూజ చేస్తున్నాడు. సాయిబాబాను అలంకరించానికి మల్లె పూలు తెచ్చాడు. కానీ, సాయిబాబాకు పూలను సమర్పిస్తే వాటిని ముక్కు దగ్గర పెట్టుకుంటారని అతనికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఒక పువ్వును సాయిబాబా ముక్కు వద్ద ఉంచాడు. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిరాం నాన్నగారు సాయి భక్తులు. కనుకనే కుమారునికి సాయిరాం అనే పేరు పెట్టారు. కుటుంబంలో ఒకరు సాయి భక్తులైతే చాలు, మిగిలిన వారు కూడా సాయి భక్తులవటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సాయిరాం తన స్వవిషయాలను ఇలా వివరించాడు: ”మా నాన్నగారు సాయి భక్తులు. ప్రతి గురువారం మా ఇంట్లో Read more…


Voice Support BY: Mrs. Jeevani ఇది మే 2, 1986న జరిగిన సంఘటన. దీనిని శ్రీ సుబ్రహ్మణ్యంగారు తెలిపారు పత్రికా ముఖంగా. మానవులకు ఎన్నో కోరికలుంటాయి. సాయివంటి కల్ప వృక్షము, కామధేనువు లభ్యమైన తరువాత, సాయిని ఆ కోర్కెలను తీర్చమని కోరకుండా ఉండటము సామాన్యముగా జరగదు. సాయిబాబా కూడా తనను కోర్కెలని కోరవద్దని చెప్పలేదు. Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles