Voice Support By: Mrs. Jeevani డాక్టర్ పి. రామస్వామి, కమలాబాయి దంపతులు. సాయి అంకిత భక్తులు. వారు విజయనగరంలో ఉండగా, మార్చి 17న 1944 జరిగిన సంఘటన. సాయిబాబా కోర్కెలను తీర్చే కొండంత దేవుడా! ఆధ్యాత్మిక పథంంలో జ్ఞాన ప్రదాతా!! Read more…
Category: Articles
Voice Support By: Mrs. Jeevani ధూలియాలో సాయి భక్తుడు రావ్‌జీ బాలకృష్ణ ఉపాసనీ ఉండేవాడు. రావ్‌జీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్లు ఆశ వదులుకున్నారు. ఆ రాత్రి బాలుని వద్ద డాక్టరు, రావ్‌జీ ఉన్నారు. రావ్‌జీ గాఢ నిద్రలో ఒక కలగన్నాడు. ఆ కలలో సాయిబాబా తన కొడుకుకు ఊది రాస్తున్నట్లు అనిపించింది. రావ్‌జీని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి సచ్చరితలో కనబడే పేరు వామన్ గోండ్‌కర్. సాయిబాబా భిక్ష స్వీకరించిన ఐదు గృహాలలో ఒకటి. ఈయన గృహంలోనే రాధాకృష్ణ మాయి కొంతకాలం నివసించింది. ఆమె అనేక సాయి మహిమలను ఈ గృహంలోనే చూపించింది. సాయిబాబా భిక్ష చేసే ఈ గృహం ద్వారా కొన్ని విశేషాలను గ్రహించ వచ్చును. Read more…
Voice Support By: Mrs. Jeevani ”ఇది మేఘుడి చివరి ఆరతి” అన్నారు సాయి. ఆ విషయాన్ని చాలామంది గ్రహించలేక పోయారు. సాయి భక్తుడు నార్కే, కాకా సాహెబ్ దీక్షిత్‌కు మార్చి 2, 1918 రాత్రి జరిగిన చావడి ఉత్సవం గురించి, ఆ నాటి కొన్ని సంఘటనలను గురించి వ్రాశాడు. ఆ దినం ఫాల్గుణ షష్టి. Read more…
Voice Support By: Mrs. jeevani అది ఏ సంవత్సరమో తెలియదు గాని సామాన్యంగా ఫిబ్రవరి నెల చివరలో వచ్చే మహా శివరాత్రికి షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న సంగం వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించుకున్న దాసగణును సాయి అనుమతించ లేదు. ”గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది. వెళ్ళకు!” అన్నారు Read more…
Voice Support By: Mrs. Jeevani భక్తుల కోరికలు అనంతాలుగా ఉంటాయి. వారి కోరికలను ఊహించటం కూడా కష్టం. అయితే సమర్థ సద్గురువు మాత్రం ఆ కోరిక ఎదో, భక్తుడు తనకు తెలుపకున్నా గ్రహించగలడు , స్పందించగలడు. అమీదాస్ భవానీదాసు మెహతా గుజరాత్ కు చెందిన వాడు. ఈయన సాయినాథుని ఆరాధించే వాడు, ప్రేమించేవాడు. వస్తుతః Read more…
Voice Support By: Mrs. Jeevani ఊరికే పనీపాట లేకుండా కూర్చోవటం సాయిబాబాకు అస్సలు నచ్చేది కాదు. మీరెందుకు భిక్షకు వెళతారు? మేము తెచ్చి ఇస్తాం కదా ఆంటే కాదనే వారు. అన్నదానం చేసే సమయంలో దాదాపు అన్ని పనులు, కావలసిన సరుకులు, వస్తువులను కొని తేవటం నుండి, అన్నీ తానై చేసేవారు. పనిదొంగ కాదు Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా “స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు. అతిగా నిద్ర పోవద్దు” అని చెప్పేవారు. బాబా తక్కువగా నిద్రించేవారు. నిద్ర సుఖం మరగితే వాడు బద్దకస్తుడవుతాడు. ఇక అన్ని చెడు అలవాట్లు వస్తాయి. కపర్డే 29 జనవరి 1912న కొంచెం ముందుగానే నిద్రలేచాడు. అంత మాత్రాన Read more…
Voice Support By: Mrs. Jeevani భక్తులకు ఆశీర్వాదాన్నిచ్చేటప్పుడు సాయిబాబా సాధారణంగా “అల్లా భలాకరేగా” అనేవారు. ఏ గొప్పదనాన్ని తనపై ఆపాదించుకునే వారు కాదు. ఎప్పుడూ “అనల్ హాక్” నేనే పరమేశ్వరుడిని అనేవారు కాదు. యాదేహక్ అంటే నేను పరమేశ్వరుడుని స్మరించే వాడిని అని అనేవారు సాయి. అనల్ హాక్ అని అనుట ముస్లిం మతానికి Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను పిచ్చివాడు అన్నారు. సాయి సమకాలీకుడైన తాజుద్దీన్ బాబాను పిచ్చివాడు అనటమే కాదు చెరసాలలో కూడా ఉంచారు. జనులందరిని సన్మార్గంలో పెట్టదలచుకోవటమే పిచ్చి పని ఏ నాడైనా. ఆ విషయానికొస్తే సత్పురుషులందరూ పిచ్చివారుగానే కన్పిస్తారు. సాయిబాబాను తాజుద్దీన్ బాబా బంగారు మామిడి చెట్టుగా వర్ణించారు. ఒకసారి సాయిబాబా పక్కనున్న Read more…
Voice Support By: Mrs. Jeevani “అల్లా నాకు అప్పగించిన ప్రతి పైసాకు నేను లెక్క చెప్పుకోవాలి”అనేవారు సాయి. ఇక్కడ పైసా అంటే డబ్బులు కాదు. మనుష్యులని సాయి భావము. సాయిబాబా మహా సమాధి చెందిన కొంత కాలం వరకు అధికంగా మహారాష్ట్రకే పరిమితమయ్యారు. సాయిబాబాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి పెట్టిన నిష్కాములు శ్రీ Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా లక్ష్మీబాయి కౌజల్గీ పూర్వ చరిత్రను దాదాపు పూర్తిగా చెప్పారు జనవరి 25, 1912న కపర్డే అనే భక్తునితో. ఇక్కడ సాయి కపర్డేతోనే ఎందుకు చెప్పటం అనిపిస్తుంది. సాయి ఎవరికీ ఆ విషయాలు చెప్పినా, సాయి నోటి నుండి వెలుపడిన మాటలన్నీ సత్యాలుగా మరో ఆలోచన లేకుండా అంగీకరిస్తారు. Read more…
Voice Support By: Mrs. Jeevani ఒక్కొక్కరు తనను ఎంతటి ఉన్నత స్థితిలో దైవము ఉంచాడో అర్ధం చేసుకోలేరు. మురళీధరుని కడగంటి చూపైనా కడు పావనము కదా! అట్లే షిరిడీలో వేంచేసిన సాయీ మురళీధరుని విషయం కూడా. ఒక్కొక్కరు సాయిని దర్శించటానికి షిరిడీ పోలేరు. ఎన్నో ఆటంకాలు వచ్చి, ఆ ప్రయాణాన్ని జరగనీయవు. చేతిలో ఎంతో Read more…
Voice Support By: Mrs. Jeevani షిరిడీకి ప్రయాణ మవ్వాలంటే సాయిబాబా అంగీకరించాలి. ఇక షిరిడీ చేరిన తరువాత? శ్రీమతి లక్ష్మీబాయి కౌజల్గీ జనవరి 23, 1912న ఎప్పటికి షిరిడీలోనే ఉండి పోదామను కున్నది. అలా ఉండటం ఉండకపోవటం కౌజల్గీ ఇష్టప్రకారం కాదు సాయి అంగీకరిస్తే తప్ప. హరి వినాయక్ సాఠే బాబాకు అంకిత భక్తుడు. Read more…
Voice Support By: Mrs. Jeevani కుటుంబంలో ఒకరు సాయి భక్తులైతే చాలు, రక్షణ ఆ కుటుంబానికి ఉంటుంది. కాకా సాహెబ్ షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించాడు. పూవును విడిచి తుమ్మెద బయటకురానట్లు, కాకా ఇంక బయట ప్రపంచం మరచాడు. ఫకీరు వలలో పడ్డాడని బొంబాయిలో పెద్ద సంచలనం. కాకా సాహెబ్ దీక్షిత్ కనిష్ట సోదరుడు Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ కొందరి మహనీయుల చిత్రపటాలకు శనిపట్టింది, కాలచక్రం వీరిని కూడా వదలి పెట్టలేదు అని వ్రాశాడు. సాయిబాబా మహాసమాధి చెదనంతవరకు, అంకిత భక్తుల ఛాయలకు కూడా గ్రహాలు వచ్చేవి కాదు, ఆ భక్తుల కీర్తికి గ్రహణం పట్టలేదు. కానీ, సాయిబాబా మహాసమాధి చెందిన అనంతరం Read more…
Voice Support By: Mrs. Jeevani కోరికలు కోరుకుంటానంటే కాదనడు సాయి. సాయిపై భక్తి భావంతో కోరికలు తీర్చుకొనవచ్చును. భౌతిక కోర్కెల వలయంలో నా బిడ్డలు కూరుకు పోతున్నారే, అసలు తత్వాన్ని గ్రహింపలేకున్నారే అని సాయి ఆవేదన వ్యక్తం చేశారు చాలా సందర్భాలలో. సాయిబాబా దాము అన్నా ఎక్కడో ఉన్న కొన్ని మామిడి పండ్లను అతని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా జీవిత చరిత్రలో ఎందరో భక్తులు, సందర్శకులు ఒకొక్కరు ఒకొక్క విధంగా సాయి సాహిత్యంలో దర్శనమిచ్చారు. సాయి పిలిపించుకొన్న వారొకరకంగా ఉంటారు. సాయి తిరస్కరించిన వారూ ఉన్నారు. అయితే ఆ తిరస్కారంతో కథ అయిపోయినట్లేనా? అవుననవచ్చు కాదనవచ్చు. ఒక ఆంగ్లేయుడు వచ్చాడు. షిరిడీలో సాయిని దర్శించాలని, అయన హస్తాన్ని Read more…
Recent Comments