Voice support by: Mrs. Jeevani ఇక కొద్ది రోజులలో రామకృష్ణ పరమహంస తన అవతారాన్ని చాలించబోతున్నారని శిష్యులు గ్రహించారు. ఆయన అవతార పురుషుడనని చెప్పుకునే విషయాన్ని పరీక్షించాలనే ఆలోచన వివేకానందునకు కలిగింది. ఆ రోజు రామకృష్ణులు భరించరాని నొప్పితో తల్లడిల్లిపోతున్నారు. శారీరక వ్యాధితో ఇంతగా తల్లడిల్లిపోతున్న సమయంలో తనకు తాను అవతార పురుషునిగా తెల్పితే, Read more…
Category: Articles in Telugu
Voice support by: Mrs. Jeevani కళాకారులు కూడా సామాన్య మానవులే. అయితే మానవులు ఏదో ఒక పని చేస్తుంటారు. కళాకారులు తమ పనిని ఆరాధనా భావంతో చేస్తుంటారు. సాయిబాబా కూడా గొప్ప కళాకారుడే. ఆయన షిరిడీ వచ్చిన కొత్తలో కాళ్ళకు గజ్జె కట్టి నృత్యం చేసేవాడు, గీతాలు ఆలపించే వాడు. అంతే కాదు గొప్ప Read more…
Voice support by: Mrs. Jeevani ఎం.కె. స్పెన్సర్ జీవితం అనేక విషయాలను గూర్చి తెలుపుతుంది. స్పెన్సర్ ఈ జన్మలో ఒక పార్శీ కుటుంబంలో అక్టోబరు 4, 1888న పూనాలో జన్మించాడు. ఈయనకు రుషి రాంరాం అండ లభించింది. ఆయన ఆధ్యాత్మిక ఎదుగుదలకు రుషి రాంరాం ఎంతో తోడ్పడ్డారు. ఆయనకు మే 11 (1949) పూజానంతరం Read more…
Voice support by: Mrs. Jeevani సూరి నాగమ్మ గారు ప్రతి తెలుగు ఉగాది పండుగకు భగవాన్ రమణులకు ఒక కొత్త ఖద్దరు గుడ్డ, కౌపీనము తెచ్చి ఇవ్వడం, భిక్ష చేయటం మామూలు. అలాగే ఆమె 19 మార్చి 1950 తేదీన తెలుగు ఉగాది పండుగ కావటం వలన 18న సాయంకాలం 7 గంటలకు తుండు Read more…
Voice support by: Mrs. Jeevani ”ఆధ్యాత్మిక రంగంలో శ్రీ సాయిబాబా ఏం చేశారో, రాజకీయ, ఆర్ధిక, సాంఫిుక రంగాలలో గాంధీజీ అవే చేసినట్లు కనిపిస్తుంది” అన్నారు శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు. అహింస, సత్యము, దొంగిలించక పోవటం, అపరిగ్రహము, కాయకష్టం, జిహ్వను అదుపులో ఉంచుకోవటం, నిర్భయత్వం, అన్ని మతాలపట్ల సమాన గౌరవం, అంటరానితనం పాటించక Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా భావార్ధ రామాయణమును, ఆధ్యాత్మ రామాయణమును పారాయణ చేయవలసినదిగా ఇతరులకు చెప్పేవారు. సాయిబాబా 1918 అక్టోబరు 1న వజే అను భక్తుని పిలిచి ”శ్రీరామ విజయం చదువు, దానివల్ల మృత్యుంజయుడు సంప్రీతుడవుతాడు” అని వజే చేత మూడుసార్లు పారాయణ చేయించుకొని విన్నారు. పారాయణ చేయించుకొని వినవలసిన అవసరము తనకు Read more…
Voice support by: Mrs. Jeevani ”పాలకడలిలోన పుట్టి; వైకుంఠమున మెట్టి; నేలపాలు అయినావా; నేటికి మహా లక్ష్మీ ” అంటూ విధి విన్యాసాన్ని తెలుపుతాడు నారదుడు. షిరిడీలోని సాయీశుని విషయం కొంచెం భిన్నంగా తోస్తుంది. గోడకు తగిలించి ఉన్న సూఫీ యోగుల పటాలను తీసి, బొంబాయిలోని సముద్రంలో పారవేసిన వ్యక్తికి, గోడపై ఉన్న సాయిబాబా Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా చేష్టలు, మాటలు విచిత్రంగా ఉంటాయి. ”మా పద్ధతే వేరు” అంటారు సాయి. అది నిజమే అని అనిపిస్తుంది అనేకమార్లు. హిందూ దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట అనంతరం కలశ స్థాపన జరుగుతుంది. కానీ సాయి మందిరంలో అది భిన్నంగా జరిగింది. బుట్టివాడా సాయినాథుని మహాసమాధి మందిరమైనది. ఆ బుట్టివాడా Read more…
Voice support by: Mrs. Jeevani షేగాంలో గజానన్ మహారాజుండే వారు. ఒకసారి ఆయన తన భక్తుడైన భాస్కర్‌ను క్రిందపడవేసి, గుండెల మీద బలంగా మోదుతున్నారు. బాలాభావ్ అనే మరో భక్తుడు అలా భాస్కర్‌ను మోదవద్దని ప్రార్ధించాడు. కాని భాస్కర్ ”ఆయన నా గురువు, దైవం, ఆయనను ఇష్టం వచ్చినట్లు చేయనీ. నాకు బాధలేదు సరికదా Read more…
Voice support by: Mrs. Jeevani ఎంతటి భక్తుడైనా తన మేధాస్సును ప్రాపంచిక కార్యాలపై మరల్చ వచ్చును, కానీ సద్గురుని ఆలోచనలకు కలలోనైన సమ ఉజ్జీకాడు. సద్గురుని చేష్టలను, మాటలను విశ్లేషించలేని వారు, సద్గురువు ఆలోచనలను పసిగట్ట గలరా? అలా అని అనుకోవటం అవివేకమే అవుతుంది. ఒకసారి సాయిబాబా రేగేను దక్షిణ అడిగాడు. రేగే వద్ద Read more…
Voice support by: Mrs. Jeevani ఒకసారి బేలూరు మఠానికి భార్యను కోల్పోయిన ధనిక వర్తకుడు వచ్చాడు. కొంతకాలం అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండే స్వామి సత్సంగం విని తన ఆస్తిని మఠానికి రాసి ఇస్తానన్నాడు. స్వామి బ్రహ్మానంద ఆయన కోరికను సున్నితంగా తిరస్కరించారు. ఆ ధనికునికి వచ్చిన మార్పు తాత్కాలికమని, క్షణికమని స్వామి బ్రహ్మానంద Read more…
Voice support by: Mrs. Jeevani సద్గురువులంతా ఒకటే. పేరు, రూపము, కాలములలోనే మార్పు కనిపిస్తుంది. సాయిబాబా, శేషాద్రి స్వామి సమకాలికులు ఇద్దరూ బ్రహ్మచారులే. ఇద్దరూ తమ, తమ నివాసముల నుండి వేరొక చోట నిద్రించనే లేదు. ఇద్దరూ భక్తుల భౌతిక కోర్కెలు తీర్చేవారే, ఇంకా ఆధ్యాత్మి పధం వైపు నడిపే వారు కూడా. ఇద్దరికి Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబాను ఎందరో దర్శిస్తూనే వచ్చారు, ఆయన సమాధి చెందేదాక. భక్తులు అది కావాలి, ఇది కావాలని కోరేవారు. ఇంకొందారు ఏకంగా ప్రాణ దానాన్నే కోరేవారు. భీమాజీ పాటిల్‌కు క్షయ రోగం. నేడో, రేపో అనుకుంటున్న సమయంలో సాయి పేరు విని, షిరిడీ చేరాడు. అతని జీవిత కాలాన్ని పొడిగించాడు Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబాకు ఎందరెందారో భక్తులు, సందార్శకులు నైవేద్యాలు సమర్పించే వారు. ఇందుకు భిన్నంగా ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి సాయిబాబాయే స్వయంగా, నైవేద్యం కోసం షిరిడీ నుండి బాంద్రాలోని రామచంద్ర ఆత్మారాం తర్కడ్ ఇంటికి వెళ్ళటం. రామచంద్ర ఆత్మారాం భార్య సీతాదేవి. ఆమె బాల్యం నుండి గణేశుని Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబాను ‘సాయి మా’ అని భక్తులు సంబోధించే వారు. సాయి సమకాలికురాలు బాబా జాన్. ఈమె నివాసం పూనా. నివాసం అంటే ఏమీ లేదు. పూనా కంటోన్మెంట్ లో ఒక వేప చెట్టు. సాయికి తలుపులు, కిటికీలు లేని పాడుబడ్డ మసీదే గృహం. అయితే బాబా జాన్ తనను Read more…
Voice support by: Mrs. Jeevani మానవులకు మూడు అవస్థలుంటాయి: (1) జాగ్రదావస్థ (2) స్వప్నావస్థ (3) సుషుప్త్యావస్థ. సాయిబాబాకు మానవుల వలె మూడు అవస్థలుండవు. ఆయనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు సాక్షాత్కరిస్తాడు. జాగ్రదావస్థలో బాలారాం మాన్కర్, నానా సాహెబ్ చందోర్కరు మొదలైన వారికి సాక్షాత్కరించాడు. స్వప్నావస్థలో బోధించే వాడు – సాఠేకు గురు చరిత్రను Read more…
Voice support by: Mrs. Jeevani ఆ రోజు 19 సెప్టెంబరు 1953. శశికాంత రాట్వే అనే వ్యక్తి దత్తాత్రేయుని భక్తుడు. గాణుగాపూర్, అక్కల్‌కోట మొదలైన దత్త క్షేత్రాలను సందర్శించే వాడు. ఆ రోజున రాట్వేకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక దర్గా. ఆ దర్గా ఎదురుగా ఒక ముసలి సాధువు ఉన్నాడు. ఆ Read more…
;Voice support by: Mrs. Jeevani దాసగణు పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేయమన్నారు సాయి. ఇదిగో, అదిగో అంటూ కాలం గుపుతున్నాడే కాని, రాజీనామా చేసే ఉద్దేశం లేదాయనకు. చివరకు ఎలాగయితేనేం, చేస్తున్న ఉద్యోగమే కాకుండా, పరువు ప్రతిష్టలు పోయేటట్లుంటే, ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సాయిబాబా దగ్గరకు వచ్చి ”నాకిక Read more…
Recent Comments