Category: Telugu


చైనాలో జన్మించిన కన్ఫ్యూషియస్, గౌతమ బుద్ధుని సమకాలికునిగా కొందరు భావిస్తారు. సమకాలేయకుడైనా, కాకున్నా అయన గౌతమ బుద్దునివలె, జీసస్ క్రీస్తువలె, ప్రవక్త మహమ్మద్ వలె నూతన మతాన్ని స్థాపించలేదు. కన్ఫ్యూషియస్ జీవన విధానమే మార్గదర్శకమైంది. చైనా ప్రజలకే కాదు, యావత్ ప్రపంచానికి. ఈయన బోధనలే మతమైంది. ఆయన బోధనలలో ముఖ్యమైన బోధ తనకు జరగకూడని అన్యాయం Read more…


బ్రహ్మానంద సరస్వతి పూర్వ నామం గోవిందరాజు రామప్ప. ఈయన సెప్టెంబర్ 27న 1863లో జన్మించారు. దత్త సంప్రదాయం, ఆంధ్ర దేశంలో వ్యాప్తి చెందటానికి కృషి చేసిన మహనీయుడు. సాయి సచ్చరిత్రలో రాజమహేంద్రవరంలో వాసుదేవానంద సరస్వతి దాసగణు ద్వారా ఒక టెంకాయను పంపుట, లిఖించబడింది. బ్రహ్మానంద సరస్వతి అప్పుడప్పుడు నర్సోబావాడి పోయి వాసుదేవానందుల వారిని కలిసెడి వాడు. Read more…


సాయిబాబా 72 గంటల సమాధిలోనికి వెళ్లాడు. అది అంతుచిక్కని రహస్యం. కాశీలో నివసించిన యోగిరాజ శ్రీ శ్యామా, చరణలాహిరి బాబాజీగారి శిష్యులు. క్రియా యోగాన్ని ఆయన వ్యాప్తి చేశారు. లాహిరి మహాశయుల గృహం దగ్గరగానే చంద్రమోహనుడనే యువకుడుండేవాడు. డాక్టరీ ప్యాసై వచ్చి లాహిరి మహాశయులను దీవించ మన్నాడు. ఆధునిక వైద్య శాస్త్రంలో ఇష్టాగోష్టి జరుగుతోంది.  వైద్య Read more…


సాయిబాబా హేమాడ్ పంతును గూర్చి “ఇతడు నాస్తికుల, దుర్మార్గుల సహవాసాన్ని విడువ వలెను” అన్నారు. సాయి బోధ ఇతర యోగుల కన్నా భిన్నంగా ఉండదు. టిబెట్ యోగి గంపోపా గురువు మిలారేపా. గత జన్మలలో గంపోపా బోధిసత్వుని 4వ అవతారమైన శాక్యముని వద్ద శిష్యుడు. వైద్య శాస్త్ర విద్యార్థి. అతడు ఏమి ఇచ్చినా వ్యాధి తగ్గేది. Read more…


మేము (ఒక భక్తురాలు) ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. మా బావ గారు, మరుదులు అంతా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మాకు చిన్న వ్యాపారం మాత్రమే మా వూర్లో వుండేది. మాకు నలుగురు ఆడపడుచులున్నారు. వాళ్ళకి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, పేరంటాలకి చీరలు, బంగారాలు, పెట్టిపోతలకి అన్నదమ్ములందరికి వంతులు వేసేవారు. Read more…


రాచకొండ వెంకట నరసింహ శర్మ, మరొకరు రైలు పట్టాల వెంబడి పోతున్నారు. దూరంగా తమ వైపు రైలు వస్తోంది. ఆ వ్యక్తి శర్మగారిని “రైలును ఆపగలరా?” అని అడిగాడు. “సరే” అన్నారు శర్మ. వెంటనే రైలు మార్గ మధ్యంలో ఆగిపోయింది. శర్మ గారి శిష్యుడు పరీక్షలు వ్రాసినాడు. ఫలితాలు ప్రకటించిన పత్రికలో నెంబరు రాలేదు అని Read more…


మహత్మలు ఏ మతానికి చెందిన వారైనా వివిధ మహిమలను అప్పుడప్పుడూ చూపుతుంటారు. అస్సీకి చెందిన సెయింట్ ప్రాన్సిస్ తరువాత, అన్ని లీలలను చూపిన మహనీయుడు సెయింట్ పియో. జియోవన్నీ (Giovanni) అనే వ్యక్తి ఒక కూలీ. భవనాలు కట్టే పనిలో ఉండే వాడు. ఒకనాడు ఒక డైనమైట్ పేలిన సందర్భంలో ఈతని ముఖం నుజ్జునుజ్జు అయింది. Read more…


జగద్గురువుల పరంపరలోనివాడు గురు నానక్. ఈయన స్థాపించిన సిక్కు మతాన్ని గూర్చి ఎందరో ఎన్నెన్నో విధాలుగా చెబుతుంటారు. అయన హిందూ, ముస్లిం ధర్మములకన్నా నవ్యమైన మత ధర్మాన్ని ప్రబోధించిన కరుణామూర్తి, మానవతా వాది, మహాదార్శనికుడు. చిన్న తనంలోనే తండ్రి పొలమునకు కాపలా పెట్టగా, చేనులో మేసి పోవుచున్న పిట్టల నైననూ అదిరించ నిరాకరించిన దయామూర్తి. సాయి Read more…


మెహర్ బాబా తెలిపిన పంచ సత్పురుషులలో ఒకరు బాబా జాన్. వేరొకరు సాయిబాబా. బాబా జాన్ అసలు పేరు గుల్ రుఖి – అంటే అందమైన చెక్కిళ్లు కలది అని అర్ధము. సాయి కూడా మోహన రూపుడే. బాబా జాన్ కు వివాహం చేసుకోవటం ఏ మాత్రం ఇష్టం లేదు. వివాహ దినం దగ్గర పడగానే, Read more…


నేను (ఒక భక్తురాలు) హైదరాబాద్, వనస్థలిపురం లో నివాసం ఉంటున్నాను. మా వారు ఉద్యోగ రిత్యా చాలా ఊర్లు తిరిగి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాము. మా దంపతులకి ఒక్కగానొక్క కొడుకు. వాడు DHMS చేసి ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తూ వేరే ప్రాక్టీస్ కూడా చేస్తుంటాడు. నేను మా ఇంటి దగ్గర ఉన్న Read more…


సాయిబాబా తన భక్తుడైన దాసగణు, షిరిడీలో ఒకరి ఇంట విందు జరిగితే వెళ్ళలేదు. సాయి కారణం అడిగాడు. “అతడు నాకు విరోధి” అన్నాడు దాసగణు. సాయి “ఈ విందు ఏమిటి? ఎవరు దేనిని ఎవరికిత్తురు? ఎవరు భుజింతురు?” నీకు విరోధి అని ఎవరిని గూర్చి పలుకకుము. ఎవరు ఎవరికీ విరోధి? ఎవరి ఎడ ద్వేషభావము వహించకుము. Read more…


హరిదాస్ జీ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ అక్బర్ ఆస్థానంలో ఉండే తాన్ సేన్ అంటే అందరుకూ అర్ధం అవుతుంది. అయన సాయివలె బ్రహ్మచారి. వేటిపైనా వ్యామోహం లేదు. ఒకసారి కానోట్ నుండి ఒక వ్యాపారి ఖరీదైన సెంటు (పరిమళ ద్రవ్యం) బుడ్డిని తెచ్చి హరిదాస్ కు ఇచ్చాడు. హరిదాస్ వద్దనలేదు. అందరినీ ఆశ్చర్య  పరిచింది. Read more…


ఆచార్య శాంతి సాగర్ జీని 20వ శతాబ్దపు ప్రథమాచార్యునిగా జైనులు పరిగణిస్తారు. దేశాటన చేసిన దిగంబర జైనుడీయన. దేశాటన చేయునప్పుడు చేతిలో కమండలము వంటి వస్తువులను ఉంచుకొనెడి వారు కాదు. ఆకలి వేసినప్పుడు – దినమున కొకసారి – అదీ సూర్యాస్తమయంలోపుననే హస్తములతో భుజించెడి మహనీయుడు. ఈయన 35 ఏండ్ల సన్యాస జీవితంలో 27 ఏళ్ల, Read more…


బాలకృష్ణ సచ్చిదానంద అనే వ్యక్తి గంగలో దూకి ఆత్మహత్య చేసుకుందామని చీకటిగా ఉన్నప్పుడు గంగ ఒడ్డుకు వెళ్లాడు. ఎవరో తనను “బాలకృష్ణ సచ్చిదానంద” అని పిలిచారు. ఎవరా అని వెళ్లాడు. ఎవరో బాలుడు పిలిచాడు. ఆ కుర్రవాడు పిలిచి వెళ్లిపోతున్నాడు. అతడు జగత్  బంధు ఉంటున్న హరి సభలోకి వెళ్లాడు. ప్రభు జగత్ బంధు అతనిని Read more…


సాయిబాబా సచ్చరిత్ర “మానవ జన్మ గొప్పదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి, మానవుడు ఎల్లప్పుడు జాగ్రదావస్థలోనే ఉండి, జీవితము యొక్క పరమావధిని సంపాదించుటకై యత్నించవలెను” అంటుంది. సిక్కుల మూడవ గురువు అమర్ దాస్. ఈయన, మరికొందరు గుర్రములపై స్వారీచేస్తూ పోతున్నారు. ఒక గోడ విరిగి తమ మీద పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు గురు అమర్ దాస్ Read more…


హజ్రత్ ఆలీ ప్రవక్త అయిన మహమ్మద్ అల్లుడు. మహమ్మదీయులందరూ హజ్రత్ ఆలీ పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటారు. మరి కొందరు ఆయన జయంతిని FATHERS DAY గా భావిస్తారు. హజ్రత్ ఆలీ తల్లి అయిన ఫతిమా ప్రార్థనల నిమిత్తం కాబాకు వచ్చింది. ఆమె గర్భిణి. అప్పుడే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. కాబా గోడ తెరుచుకుంది. ఆమె Read more…


సాయిబాబా షిరిడీ చేరినప్పటి నుండి మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నాడు. వైద్యం అనేది భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా పరిగణించవచ్చును. 1888 సెప్టెంబర్ 14న జన్మించిన అనుకూల్ చంద్ర చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండేవాడు. పాఠశాలకు పోయినప్పుడు బాగానే పోయేవాడు. వచ్చేటప్పుడు అప్పుడప్పుడు చొక్కా లేకుండా ఇంటికి వచ్చేవాడు. కారణం అడిగితే చొక్కా లేని Read more…


సాయిబాబా షిరిడీకి రాక పూర్వమే, మహానుభావ సాంప్రదాయానికి చెందిన జానకీదాసు ఉండేవాడు. మహానుభావ సాంప్రదాయం దత్త సాంప్రదాయం నుండి ఏర్పడినట్లు భావిస్తారు. మహానుభావ సాంప్రదాయంలో దత్తుడు విష్ణు రూపుడు కాడు. అయన సాక్షాత్తు మహా విష్ణువే. సాయిబాబా జీవిత చరిత్రను హేమాడ్ పంత్ వ్రాస్తే మహానుభావ సాంప్రదాయాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా విస్తరింప చేసిన చక్రధర Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles