Category: Telugu


మహారాజు పీపా యొక్క ఆధ్యాత్మిక గురువు రామానందులు. ఒకసారి రామానందులు పీపాతో సంభాషిస్తున్నారు. అందరూ తీర్థయాత్ర చేయ సంకల్పించారు. పీపా వలె ఆయన భార్య సీతా దేవి సద్గుణ సంపన్నురాలు. ఆమె అక్కడే ఉండుటవలన, తాను కూడా ఆ సద్గురువులతో తీర్థయాత్రకు వస్తానని పట్టుపట్టింది. పీపా ఎంతగానో నచ్చచెప్పాడు. ఒకొక్కసారి నగ్నంగా కూడా ఉండాల్సిన పరిస్థితి Read more…


నా పేరు చంద్రకళ. అందరూ నన్ను కళా అని పిలుస్తారు. మాది మహబూబ్ నగర్, మా వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పని చేసి సర్వీసులో ఉండగానే పరమపదించారు. మామగారు వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు. మా మామగారే పెద్ద. మిగతా అన్నదమ్ములకి సంతానం లేరు, మా వారు ఒక్కరే వంశోద్ధారకుడు మావారు మంచి ఉద్యోగం చేసేవారు Read more…


సాయిబాబా “నన్ను వాడాకు తీసుకెళ్లండి” అంటారు మహాసమాధి చెందబోయే సమయంలో. రాఘవేంద్ర స్వామికి ఆదోని నవాబు తుంగభద్ర తీరంలోని మంచాల గ్రామాన్ని ఇచ్చాడు. రాఘవేంద్రులు తుంగభద్రా తీరంలో ఆశ్రమం నిర్మించుకుని, ధర్మ బోధ చేయసాగారు. సద్గురు రాఘవేంద్రులు సజీవ సమాధి చెందుదామని వెంకన్న అను భక్తుని బృందావనాన్ని నిర్మించామన్నారు. వెంకన్న నిర్మించిన బృందావనాన్ని చూచి “వెంకన్నా! Read more…


సిద్ధారూఢుల ప్రవచనాలను వినటానికి ఎందరెందరో వచ్చేవారు. పశుపక్ష్యాదులు కూడా ప్రవచనాలు వింటాయి. ఈ విషయం సెయింట్ ఆంటోని జీవిత చరిత్రలో కూడా చూడవచ్చును. సిద్ధారూఢులు ప్రవచనం ప్రారంభించే సమయానికి ఒక కాకి తడి శరీరంతో వచ్చి, ఒక చెట్టుపై కూర్చునేది. ఈ విషయాన్ని సిద్ధారూఢులు శిష్యులకు చెప్పారు. “దీన్ని కాపాడండి. వారం రోజులపాటు ప్రవచనం విని, Read more…


ఓం శ్రీ సాయినాథాయ నమః బాబాతో నా పరిచయం నాకు పదకొండు సం II ల వయస్సు ఉన్నప్పుడు నేను మొదటిసారిగా బాబా గుడికి వెళ్ళాను. అలా తీరిక దొరికినప్పుడు బాబా గుడికి వెళ్ళేదాన్ని. తెలిసినవాళ్ళు వాళ్ళ ఇంటికి రమ్మని పదే పదే ఆహ్వానించేవాళ్ళు. ఇంక ఒక రోజు వాళ్ళ మాటని కాదనలేక వాళ్ళ ఇంటికి Read more…


“సాయిబాబా  తమ మోమును మృదు మధుర మందహాసాలొలికిస్తూ చూపారు. ఒక్కసారైనాసరే, అలా చూడటం కోసం ఇక్కడ (షిరిడీలో) ఎంతకాలమైన పడి ఉండవచ్చు” అంటారు సాయి దరహాస వదనాన్ని దర్శించిన ఆనందంలో కపర్డే. భగత్ సేన్ జీ (సేనానహ్వి) వృత్తి రీత్యా మంగలి. రామానందుని శిష్యులలో ఒకరు. స్నానానంతరం పూజ చేసుకుంటేగాని, అయన గడపదాటడు. ఒకసారి అతని కోసం Read more…


నాకు ఐదు ఏళ్ల క్రితం చికెన్ గున్యా వచ్చింది. జ్వరం వచ్చి మూడు రోజులలో తగ్గింది కానీ మోకాళ్ళ నొప్పులు మాత్రం చాలా బాధపెడుతూ ఉండేవి. చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. గుడికి రావడం, గుడిమెట్లు ఎక్కటం, కూర్చోవడం, పనిచేయటం చాలా కష్టంగా ఉంటూ ఉండేది. ఏది ఏమైనా బాబా గుడికి రావటం మానేదాన్ని కాను. Read more…


సాయిబాబా వద్దకు తమ సందేహాలు తీర్చమని అనేకులు వచ్చేవారు. ఒకొక్కరికి ఒకొక్క విధంగా సందేహాలను తీర్చేవారు సాయి. గౌతమ బుద్ధుడిని మౌలింగ పుత్రుడు కలుసుకున్నాడు. కలుసుకున్న క్షణం నుండి మౌలింగ పుత్రుడు తన సందేహాలను విరామం లేకుండా చెబుతూనే ఉన్నాడు. అలా అరగంట గడిచింది. బుద్ధుడు మౌనంగా వింటున్నాడు. చిరునవ్వు నవ్వుతున్నాడు. బుద్ధుడు తనకేమి పట్టనట్టు Read more…


భరత్ రావు గారి అనుభవములు మొదటి భాగం నా పేరు భరత్ రావు. నేను B D L లో పని చేసి రిటైర్ అయ్యాను. నేను హైదరాబాద్ లోని కొత్తపేటలో కుటుంబంతో నివాసం ఉంటున్నాను. 2003 వరకు నాకు బాబా గారు తెలియదు.శివారాధన చేసేవాడిని, శివ క్షేత్రాలకి మాత్రమే వెళ్ళేవాడిని. నేను రోజు ఉదయం Read more…


శ్రీ బాబా మహారాజ్ సహస్రబుద్దే లేక శ్రీ రావ్ సాహెబ్ సహస్రబుద్దే, ఈయన బీడ్కర్ మహారాజ్ శిష్యులు. దత్త సాంప్రదాయములోని స్వరూప శాఖకు చెందిన వారు. “రావ్ సా రత్నం” అనే వారు బీడ్కర్ మహారాజ్ ను. బీడ్కర్ మహారాజ్ అక్కలకోట మహారాజ్ శిష్యులు. ఈ బాబా మహారాజ్ అసలు పేరు రామచంద్ర సహస్రబుద్దే. ఈయన Read more…


వినయ్ కుమార్ అనుభవములు నాల్గవ మరియు చివరి భాగం నేను బాబాని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను. భగవంతుడు మనతోడుగా ఉన్నాడన్ననిజం మనకి తెలిసాక మనకి అహంకారం వచ్చేస్తుంది. అదీ జరిగింది నాకునూ. నేను రోజూ కష్ట నివారణ స్తోత్రం చదువుతూండటం నా అలవాటు ఏదోక సమయంలో ఎక్కువగా ఆఫీస్ నుండి వచేటప్పుడో ఆఫీసుకు వెళ్ళేటప్పుడో చదువుతూంటాను. Read more…


“మంచివాడు గాని, చెడ్డవాడు కాని, అతడు నా వాడు” అన్నారు సాయిబాబా ఉపాసనీ మహారాజును గురించి. ప్రపంచం దృష్టిలో ఏమైనా సాయినాథుని వంటి సత్పురుషులు కొందరిని వెన్నుకాస్తారు. అట్టివారిలో మరొకరు తాజుద్దీన్ బాబా. ఒక ముస్లిం మహిళ తాజుద్దీన్ బాబా మహాసమాధిని దర్శించటానికి వచ్చింది. అదే సమయంలో హజ్రత్ తాజుద్దీన్ బాబా వాడిన వస్తువులను దర్గాలో చూపిస్తున్నారు. Read more…


సకల దేవతల నవ్యాకృతి సాయిబాబా అంటారు. గతంలో ఏతెంచిన మహా మత ప్రవక్తలందరి నూతన అభివ్యక్తీకరణగా శ్రీరామకృష్ణ పరమహంసను వర్ణిస్తారు. సాయిబాబా సకల మతాలను సమంగా ఆదరించారు. రామకృష్ణులు వివిధ మత సిద్ధాంతాలను ఆచరించి, వాటి ఏకత్వాన్ని చాటారు. ఆధునిక కల్పతరువు రామకృష్ణులు. కోరిన వారి శ్రేయోదాయకమైన కోర్కెలు తీరుస్తారు. ఆ కోర్కెలు ప్రాపంచికమైనవి కావచ్చును, Read more…


సాయిబాబా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నానని చెప్పారు. అరవిందు ఘోష్ ను గురించి ఎవరూ చెప్పనక్కర లేదు. శ్రీ అరవిందుల 75వ జన్మదినాన భారత స్వాతంత్య్రం సిద్దించింది. అది బరోడా నగరం. ఆ నగరానికి అరవిందులు మరోసారి రాబోతున్నారు. పిలిచి ఉద్యోగాన్నిచ్చిన  బరోడా మహారాజే కన్నెర్ర చేశాడు ఆయనపై. బరోడా మహారాజు అరవిందుని ఎవరూ కలవకూడదని, స్వాగత Read more…


అరుణగిరినాథుని గూర్చి చరిత్ర, సాహిత్యం, శాసనాలు చెబుతాయి. అవి వేర్వేరుగా ఉంటాయి. సాయినాథుని గూర్చి శాసనాలు లేకున్నా భక్తుల రచనలు కొన్ని కొన్ని అంశాలలో విభేదిస్తాయి. అరుణగిరినాథుడు కుమారస్వామి భక్తుడు. అయన రచించిన తిరువు గళ్ భారతీయ వాగ్గేయకారులను ప్రథమ శ్రేణిలో నిలిపింది. యవ్వనంలో కొంత పైలా పచ్చిసుగా తిరిగే వాడట ఆయన. ఒకసారి ఆయన తీవ్ర Read more…


మా వారి ఉద్యోగ రీత్యా ఢిల్లీ లో 1982 వ సంవత్సరం నుండి 1994 వ సంవత్సరం వరకూ ఉన్నాము . మా ఇంట్లో ఎనిమిది మంది ఉండేవారము. ఇంటికి నేను పెద్ద కోడలిని అవటాన  వంట చేసి పెట్ట వలసి వచ్చేది. ఇంటి పనులన్నీ నేనే చూసుకునేదాన్ని ఉదయాన్నే నాలుగు గంటలకి లేవటం, ఇంట్లో Read more…


భారతదేశ రాష్ట్రపతులు బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ లు, బెనారస్ హిందూ యూనివర్సిటి సంస్థాపకుడు పండిత మదన్ మోహన్ మాళవ్యా, వినోబాభావే మొదలైన గొప్పవారు దైవరాతను వేదఋషిగా, గురువుగా భావించేవారు. వేదాల గూర్చిన సందేహాలు వచ్చిన వారు, వారి వద్దకు వస్తే దైవరాత వద్దకు వారు పంపేవారు. దైవరాత గురువు కావ్యకంఠ గణపతి ముని. Read more…


సాయిబాబా అన్నదానానికి స్వయంగా కష్టపడి వండి వార్చేవాడు. తెలుగు వారిలో అన్నదానం చేసి ప్రసిద్ధి పొందిన వారిలో ముఖ్యులు డొక్కా సీతమ్మ గారు, కైవారం బాలాంబ గారు. వితంతువైన బాలాంబ గారు కేశములతో ఉండటం కొందరికి గిట్టలేదు. ఇటువంటి పరిస్థితి తరిగొండ వెంగమాంబ గారి జీవిత చరిత్రలో కూడా కానవస్తుంది. శిరోముండనము చేయవచ్చిన మంగలికి, బాలాంబగారి Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles