బిజయకృష్ణ గోస్వామి తన శిష్యులతో సంభాషిస్తున్నాడు. ఉన్నట్టుండి గోస్వామికి చెమటలు కారనారంభించాయి. బ్రహ్మచారి కులదానందులవారు వడివడిగా వస్తూ గోస్వామి శరీరం మీద ఉన్న చెమటను చూచి, విసన కర్రను తెచ్చి విసరసాగాడు. గోస్వామి విసిరించుకోలేదు. విసనకర్రను తీసుకుని, సరాసరి బ్రహ్మచారి కులదానందులు పూజించే చోటుకు చేరుకున్నారు శిష్యులతో. గోస్వామి అక్కడ ఉన్న చిన్న పెట్టెను తెరచి, Read more…
Category: Telugu
నన్నయాదులు మహాభారతాన్ని, పోతన మహాభాగవతాన్ని ఆంధ్రీకరించే అదృష్టం పొందారు. అయితే వాల్మీకి రామాయణాన్ని సంపూర్తిగా ఆంధ్రీకరించిన భాగ్యశాలి శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు. ఇంకా రామాయణానికి వ్యాఖ్యానం కూడా అవసరమని అయన గ్రహించి, రోజుకు 20 గంటలు శ్రమిస్తూ మందరం అనే పేరుతో వ్రాశారు. బళ్లారి రాఘవగారు ఆంధ్ర వాల్మీకి అనే బిరుదును, ఆంధ్ర సారస్వత పరిషత్తు Read more…
సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపమ గోస్వామి అన్నదమ్ములు. వారు హుస్సేన్ షా కొలువులో ఉన్నతాధికారులు. ఆ మువ్వురకు ప్రాపంచిక విషయాలపై రోతపుట్టి, ఆధ్యాత్మిక పథం కోసం అర్రులు చాచేవారు. ఆ మువ్వరకు చైతన్య మహాప్రభు అండ దొరికింది. రూప, అనుపమలు కొలువు నుండి తప్పించుకునిపోయారు. అన్నగారైన సనాతనుడు అనంతరం అతి కష్టంమీద కొలువు నుండి Read more…
ఇస్మాయిల్ గారి అనుభవములు మొదటి భాగం నా పేరు ఇస్మాయిల్, నేనొక మహమ్మదీయ సాయి భక్తుడను. యుక్త వయసులో ఆట పాటలతో కాలం గడుపుతూ గురువారాలప్పుడు రంగు రంగుల బట్టలతో ఆడపిల్లలు ముస్తాబు చేసుకుని గుడికి వస్తారు కాబట్టి ఆ ఆడపిల్లల్ని చూడటానికి బాబా గుడికి ఫ్రెండ్స్ తో వెళ్ళేవాడిని, అలా తెలుసు నాకు బాబా. Read more…
నాకు చాలా రోజులు క్రితం తొడ మీద ఒక కురుపు వచ్చింది. నేను చాలా మందులు వాడాను కానీ తగ్గలేదు. ముందు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నొప్పి ఎన్ని రోజులు అయినా తగ్గక పోయేసరికి అమ్మకీ చెప్పాను. చాలా రోజులు నుండి ఉంది, ఏం చేసినా తగ్గటం లేదు అన్నాను. అమ్మ అయ్యో! అవునా Read more…
నిత్యానందబాబా సాయిబాబా వలె అన్నదానాన్ని చేసేవాడు. నిత్యానందులు ఒకొక్కసారి ఆయన భోజనాలను చాలా రాత్రైన తరువాత పెట్టేవారు. “అలా ఎందుకు? ముందే భోజనం పెట్టవచ్చుగదా?” అని అడిగారెవరో. “ఉచిత భోజనమంటే అందరూ వచ్చి తింటారు. ఆకలితో ఉన్నవాడు భోజనం పెట్టేవరకు వేచి ఉంటాడు. అటువంటి వారికే భోజనం పెట్టేది” అంటారు నిత్యానందబాబా. 1920 సంవత్సరంలో ఈయన Read more…
గురువు గారి ఆశ్రమంలో గూడూరులో మేము కొంత డబ్బు ఇద్దామనుకున్నాము. అనుకోకుండా మేమంతా నైమిశారణ్యం వెళ్ళాము. అక్కడ గురువు గారికి బాబా గుడి ఉంది. అక్కడ దసరాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి. అవి చూడటానికి అక్కడ సేవ నిమిత్తంగా మేము నైమిశారణ్యం వెళ్ళాము. అక్కడ మాతాజీకి మేము డబ్బులు ఇద్దామనుకున్నాము. ఈ లోగా నైమిశారణ్యం బాబాగుడి చూసుకుంటున్న Read more…
“నేను 1935లో భారతదేశానికి వెళ్ళినప్పుడు రమణుల శిష్యుడు రామయోగిని దర్శించాను. వారితో చేతులు కలిపి తిరిగాను. ఆయన జీవన్ముక్తుడు. ఇంకా అరగంట ఆయనతో గడిపి ఉంటే భారతదేశం విడిచి విదేశాలకు వెళ్ళేవాడిని కాదు” అంటారు పరమహంస యోగానంద. యోగానందులకంటే ముందుగా రామ యోగిని దర్శించి, అనుభవాలను పొందిన పాల్ బ్రంటన్ ప్రాశ్చాత్యుడు. ఒకసారి పాల్ బ్రంటన్ తిరువణ్ణామలైలో Read more…
48 వ రోజు భిక్షకి వెళ్ళాలి. నేను ఎక్కువ చెయ్యలేక 5 ఇళ్లల్లో అడుగుతానులే అదీ మా friend’s ఇళ్ళల్లో మాత్రమే అడుగుదాము అని అనుకున్నాను. అడిగిన భిక్ష తాలూకా డబ్బు కానీ వస్తువులు కానీ అవతలి వారు ఏమిచ్చినా తీసుకోవాలి. వారు ఇచ్చినదంతా గురువుగారి ఆశ్రమానికి పంపిస్తారు. మా వారు కారులో తీసుకెళ్ళి ఒక Read more…
నా పేరు దుర్గ, మా వారి పేరు ప్రసాద్. మా సొంత ఊరు రాజమండ్రి. రాజమండ్రి లో మాది చాలా పెద్ద బట్టల వ్యాపారం. మా చేతికింద 10 మంది పనిచేసేవారు. అంత పెద్ద వ్యాపారము కూడా అయినవాళ్ళ చేతుల్లోనే మోసపోయి సర్వం పోగొట్టుకుని ఇంచు మించు కట్టు బట్టలతో హైదరాబాద్ వనస్థలిపురంలో అడుగుపెట్టాము. ఏదయినా Read more…
రాజైన కళ్యాణ వర్మ మరణించాడు. ఇక అతని కుమారుడైన శాంతివర్మకే పట్టాభిషేకపు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇక రేపు పట్టాభిషేకం. ఆ రాత్రి ఆయనకు స్వప్నం వచ్చింది. తనకై అలంకరింపబడిన సింహాసనంపై, మంజుశ్రీ కూర్చుని ఉన్నాడు. తన గురువైన మంజుశ్రీ శాంతివర్మతో “కుమారా! నేను నీ గురువును. నీవు నా శిష్యుడవు. ఇద్దరం ఒకే సింహాసనంపై Read more…
మేము సైట్లు కొని కట్టి అమ్ముతుంటాము. సైట్లు మాకు దొరకడం లేదు, మేము చాలా బాధల్లో ఉన్నామప్పుడు. ”రామ్ రతన్ జీ” గురువుగారు అందరి ఇళ్లల్లో జ్యోతులు పెడుతూంటే మా ఇంట్లో జ్యోతి ఎలాగో పెట్ట లేని పరిస్థితి కనీసం వేరే ఇంట్లో జ్యోతులు పెడుతూంటే సేవ అయినా చేద్దాము అనిపించి వెళ్ళాను. పూజ జరిగే Read more…
ఒకనాడు జయదేవుడు, అతని మిత్రుడు పూరి జగన్నాథుని దర్శనానికి పోతున్నారు. అడవిగుండా పోతున్నారు. జయదేవునకు దప్పికైంది. నీటి జాడేలేదు. చివరకు జగన్నాథుని ప్రార్థిస్తాడు జయదేవుడు. ఆ దైవము ప్రతక్షమై దప్పిక తీరుస్తాడు. సాయిబాబా కూడా తన భక్తుడైన నానా సాహెబ్ చందోర్కరు దాహాన్ని తీరుస్తాడు హరిశ్చంద్ర గుట్టపై. జయదేవునకు బృందావనం, కదంబ వృక్షాలు, యమున, కృష్ణ, Read more…
సూరజ్ గారి అనుభవములు రెండవ మరియు చివరి భాగం నేను ఉదయాన్నే కాకడ హారతికి గుడికి వెళ్లి “బాబా నీ గుడికి రాక పోవడం వల్లనే నా పరిస్థితి ఇలా అయిపోయింది. నా తప్పు ఏమి లేకపోయినా అందరి ముందు దోషినయ్యాను. పోలీసు స్టేషన్ కి కూడా వెళ్ళవలసి వచ్చింది. నన్నొక శత్రువుని విలన్ ని Read more…
అది మాల్ ఖేడా గ్రామం. బీమా నదికి ఉపనదైన కగిన ఈ గ్రామం పక్కనుండే ప్రవహిస్తుంది. అక్కడ మధ్వ సాంప్రదాయానికి చెందిన ఐదవ ఆచార్యుడు (పీఠాధిపతి) అక్షోభ్యాచార్యులున్నారు. అదే సమయంలో డోంఢూ నరసింహ దేశ్ పాండే తన గుర్రం మీద స్వారీ చేసుకుంటు వస్తున్నాడు. అశ్వ విద్యలో నిపుణుడు. డోంఢూరాయునకు(నరసింహునకు) దాహం వేసి గుర్రం మీద Read more…
కన్హన్ గడ్ లో ఆనందాశ్రమాన్ని స్థాపించింది రామదాసు. ఈయన పూర్వాశ్రమ నామం విఠల్ రావ్. తండ్రి ఈతని ఆధ్యాత్మిక చింతనను గ్రహించి “శ్రీరామ జయరామ జయ జయరామ” అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఇల్లు, సంసారం విడిచి దేశాటన చేశాడు. ఒకసారి బద్రీనాథ్ కు వెళ్ళారు రామదాసు. ఆ సమయంలో లెక్కకు మించిన యాత్రీకులున్నారు. బదరీనాథ్ మందిరమునకు Read more…
సూరజ్ గారి అనుభవములు మొదటి భాగం నా పేరు సూరజ్, మాది మరాఠీ కుటుంబం. మేము హైదరాబాద్, వనస్థలిపురం, వైదేహి నగర్ లో ఉంటాం. మేము ఇంతకు ముందు చిక్కడపల్లి లో ఉండేవారం. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 6th క్లాస్ చదువుతున్నపుడు వనస్థలిపురం లో ఇల్లు కొనుక్కుని ఇక్కడకి వచ్చేసాము. Read more…
జ్ఞానేశ్వరుడు తన సోదరుడైన నివృత్తి దేవుని గురువుగా స్వీకరించాడు. నీలకంఠ దీక్షితుడు సాక్షాత్తు ఈశ్వరరూపుడైన అప్పయ్య దీక్షితుని సోదరుడు. ఒకనొక సమయంలో ఆస్తి పంపకం విషయం వచ్చింది. ఆ సమయంలో నీలకంఠ దీక్షితులు తనకు జ్ఞానభిక్ష ప్రసాదింపుమని, వేరే ఆస్తి అక్కరలేదని అప్పయ్య దీక్షితుని కోరుకున్నాడు. అప్పయ్య దీక్షితుడు సంతసించి, జ్ఞానమునే కాదు, ప్రాపంచిక సంపదను కూడా Read more…
Recent Comments