This Audio prepared by Mr Sri Ram Download సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ఈ రోజు సాయి.బా.ని.స. అనుభవాలలో 7 వ అనుభవాన్ని తెలుసుకుందాము. సాయి ఆపదలో ఉన్న తన భక్తుల పిలుపుకు వెంటనే స్పందిస్తారని మనకందరకూ తెలుసు. బలరాం మాన్కర్ మశ్చీందర్ ఘర్ లో ధ్యానము చేసుకున్న తరువాత దాదర్ Read more…
Category: Telugu
ఒకరోజు మా ఆవిడ మా కాలనీలో బాబా గుడికి వెళ్ళింది. అక్కడ స్టేజీ పైన బిస్కట్స్, బ్రెడ్ పాకెట్స్ అలా పడేసి ఉన్నాయట. అది చూసి మా ఆవిడకి చాలా బాధ వేసిందట.బాబాకి బ్రెడ్ బిస్కట్స్ యేనా అని. ఆగుడి ఎదురుగా ఒకామె వుంది. ఆవిడ అప్పట్లో రోజూ బాబాకి టిఫిన్ తీసుకువెళ్తుండేది. అలాగా నేను Read more…
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు This Audio prepared by Mr Sri Ram అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం యిక మామూలు క్రమంలో వాస్తవ సంఘటనలు ముందున్నాయి. మా బంగళా బ్లూ ప్రింట్ ని మేము తయారు చేసినప్పుడు, పూజ చేసుకోవడానికి, థ్యానానికి ఒక చిన్న పాలరాతి మందిరం కూడా ఉండాలని Read more…
This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు తన పేరు చెప్పడానికి ఇష్టపడని, బొంబాయిలో నివసిస్తున్న సాయి భక్తుని అనుభవం. 1946 వ. సంవత్సరంలో నేను, బొంబాయిలోని మద్రాసీ హిందూ హొటల్ లో మరొక ప్రముఖ జ్యోతిష్కుడు హస్తసాముద్రికునితో ఒకే గదిలొ కలసి ఉన్నాను. ఆగదిలోకి ఆయన కోసం Read more…
మా తమ్ముడి కొడుకు సాయిమల్లికార్జున LLB చేసాడు. ఈ మధ్యనే ఉద్యోగం చేస్తున్నాడు. అతను చదువుకునేటప్పుడు నా దగ్గరే వుండి చదువుకునేవాడు. మాకు మగపిల్లలు లేరు, ఇద్దరూ ఆడపిల్లలే కదా, మాకూ మా తమ్ముడికి ఒక్కడే అబ్బాయి, మా తమ్ముడికి ఒక అమ్మాయి కూడా వుంది. మేము వేరే వేరే ఊర్లలో కార్యక్రమాలు చేయాలంటే మాతో Read more…
This Audio Prepared by Mrs Lakshmi Prasanna సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు జూన్ 4వ.తేదీ 1936 న నార్కే గారు బి. వి. నరసింహస్వామి గారితో చెప్పిన విషయాలు 1914 ప్రాంతంలో హార్దాకు చెందిన ఒక శ్రీమంతుడయిన వృధ్ధుడు ఒకామెతో షిరిడీ వచ్చాడు. అతను క్షయ వ్యాధితో బాధ పడుతున్నాడు. షిరిడీ చేరిన Read more…
నేను ఉద్యొగం నుండి రిటైర్డ్ అయ్యాను కానీ నాకింకా రెండేళ్లు చేయాలని వుంది. అప్పుడే రిటైర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఆఫీస్ లో అడిగాను, నాకు ఇంకా రెండేళ్లు పొడిగింపు కావాలి అని, కానీ వాళ్ళు ఒప్పుకొలేదు. పొడిగింపుకోసం చాలా తాపత్రయాలుపడ్డాను. అయినా అవ్వలేదు. బాబా ముందు ఏడ్చాను, “బాబా నాకు అప్పుడే రిటైర్ Read more…
This Audio Prepared by Mrs Lakshmi Prasanna శ్రీ సాయి అంకిత భక్తులు – ప్రొఫెసర్ శ్రీ జి.జి. నార్కే ఎంతో కాలం తర్వాత 1916 వ.సంవత్సరంలో నార్కే షిరిడీకి వచ్చారు. రాగానే బాబాకు ఎవరెవరు ఏయే సేవలు చేస్తున్నారని విచారించారు. న్యాయవాది యైన వామనరావు పటేల్ బాబా తరఫున గ్రామంలో భిక్షాటన చేస్తున్నట్లుగా Read more…
ఎవరెవరో మహానుభావుల ఫోటోలు అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. మా పిల్లలిద్దరికీ అనారోగ్యాలు వచ్చాయి. “బాపుజీ బాబా అని వున్నారు. అయన ఎవరింటికి రారు, కానీ మీ ఇంటికి ఆహ్వానించండి. అయన కనుక మీ ఇంటికి వచ్చారంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీకు మంచి జరుగుతుంది ” అని ఎవరో చెప్పారు. అయన దగ్గరికి వెళ్లి Read more…
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు This Audio Prepared by Mrs Lakshmi Prasanna శ్రీ సాయి అంకిత భక్తులు – ప్రొఫెసర్ శ్రీ జి.జి. నార్కే ప్రతి రోజూ భాగోజీ షిండే ఉదయాన్నే వచ్చి బాబా వారి కాలిన చేతికి కట్టు కట్టడం, బాబా కాళ్ళకు మర్ధనా చేయడం అన్నీ నార్కే గమనించారు. కుష్టు Read more…
నేను పెళ్లికాక ముందు హైదరాబాద్, గౌలిపురాలో ఒక రూమ్ లో ఉండేవాడిని. అక్కడ నేనున్న రూమ్ కి దగ్గరలో ఒక యువ జంట ఉండేవారు. అతని పేరు కుమారస్వామి, ఆ అమ్మాయి పేరు రేణుక, వాళ్ళకి ఒక అమ్మాయి, ఆ పాపని ” పప్పీ ” అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆ పిల్ల నన్ను ‘ Read more…
నా పేరు ఉమామహేశ్వరరావు. నేను జిల్లా కోర్టులో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. మా శ్రీమతి పేరు హేమసుందరి. ఆమె ఆయుర్వేదం డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. మాకు పెద్దమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి నాలుగు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు నేను శిరిడి వెళ్తూ పాపని కూడా తీసుకుని వెళ్ళాను. మా శ్రీమతి Read more…
కళ్యాణి , శ్రీధర్ అని మా ఫ్రెండ్స్ వున్నారు. వాళ్ళది విశాఖపట్టణం, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, పైగా కులాంతరం కావటంతో వాళ్ళ వాళ్ళ ఫామిలీస్ వీళ్ళని దూరంగా వుంచారు. వీళ్ళిద్దరూ కూడా బాబా భక్తులు. వీళ్ళు ఎంత భక్తులంటే వీళ్ళ ఊపిరే బాబా అన్నట్లుగా వుంటారు. అతను హెల్త్ ని బాగా చూసుకుంటారు. కొంచెం నూనె Read more…
నేనింకా పూర్తిగా నడవలేక పోతున్నాను. నాకు చేతులతో పాటు నడుముకి కూడా బాగా దెబ్బ తగిలింది. దాని వలన నేను పూర్తిగా నడవలేను. మా మరిది, తోడికోడలు వారి వారి ఉద్యోగాలు వదిలేసి కేటరింగ్ చేసుకుంటూ వున్నారు. మా ఆడపడుచు ఒక బిజినెస్ విమెన్, తాను తన పనిలో బిజీగా వుంది. మా రోజులు వెళ్లిపోతున్నాయి. Read more…
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు This Audio prepared by Mr Sri Ram శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు 1వ.భాగమ్ ఆంగ్ల మూలం : లెఫ్టినెంట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్ తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు “ఎప్పుడయితే నువ్వు బంధాలను, వ్యామోహమును పోగొట్టుకొని, రుచిని జయించెదవో, యాటంకములన్నిటినీ కడిచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసము బుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు” అని సాయిబాబా బాపూ సాహెబ్ జోగ్ తో అన్న మాటలు. (అధ్యాయం 44) బాపుసాహేబ్ జోగ్, బాబాతో “నేనిన్ని సంవత్సరముల నుండి మీసేవ చేస్తున్నా నా మనసు శాంతి పొందకుండా యున్నది. Read more…
2013 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది, అది ఏంటంటే మా వారు నన్ను చాలా అపురూపంగా చూసుకుంటారు. నన్ను ఎక్కడికైనా తానే స్వయంగా తీసుకొనివెళ్తారు కానీ వేరే వారితో నన్ను ఎక్కడికి పంపరు. ఒకసారి మా ఆడపడుచు గారి అమ్మాయి హైదరాబాద్ లో వుంది, తనకేదో అత్యవసరంగా వాళ్ళ అమ్మ రావాల్సిన పరిస్థితి ఎదురైంది అందుకని Read more…
This Audio prepared by Mr Sri Ram సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు ఈ రోజు విక్రం గారి ఊదీ మహిమ గురించి వారి మాటలలోనే తెలుసుకుందాము. నా పేరు విక్రం. నాకు బాబాగారంటే అనన్యమైన భక్తి. బాబాగారు ఎప్పుడూ కూడా నా క్షేమం పూర్వము, ఇప్పుడూ కూడా Read more…
నేను ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేను హాస్పిటల్ లోపలి వెళ్ళాను, మా ఆయన్ని చూసాను, పడుకొని వున్నారు. మా ఆయనది చాలా పెద్ద కుటుంబం. నలభై మంది దాకా వుంటారు. సాయంత్రానికల్లా అందరూ వచ్చేసారు. అందరూ కూడా పగలు రాత్రి నా భుజం పైన చేయి వేసి నాకు ధైర్యం చెబుతూనే వున్నారు. నా కళ్ళముందే Read more…
Recent Comments