బాబా గారి విగ్రహము తయారి వెనుక కథ లీల ఈ రోజు మనము తెలుసుకుందాము. ఈ విషయాన్ని శ్రీయిమ్మిడి ప్రభాకర రావు గారు రచించిన “షిరిడీలో సిరులు” అనే పుస్తకము నుండి గ్రహింపబడినది. ఒకసారి ఇటలి నుంచి ఒక చక్కటి పాలరాయి బొంబాయి ఓడరేవుకొచ్చింది. అది యెలా వహ్చిందోయెందుకొచ్చిందో యెవరికీ తెలీదు. దానిని తీసుకువెళ్ళడానికి యెవరూ Read more…
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. నా పేరు ఎల్. సుజాత. నేను తెనాలిలో మా ఇంటికి దగ్గరగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా సత్సంగానికి వెళుతుంటాను. ఒక రోజు రాత్రి పూట మాములుగానే భోజనం చేశాను. అప్పటికి కొద్దిగా కడుపునోప్పిగా ఉంది.అదే Read more…
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై !! చైత్రమాస శుక్ల నవమి నాడు శ్రీ రామ నవమి శ్రీ రాముని జన్మ దినంగా జరుపబడుతుంది. శిరిడీ లో శ్రీరామనవమి ఉత్సవమ్ 1911 లో మొదటి సారిగా నిర్వహించబడింది. 1897 లో గోపాల్ రావు గుండ్ Read more…
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. ఆర్థర్ ఆస్బర్న్ 1957 లో ఆంగ్లంలో వ్రాసిన ’ఇన్క్రెడిబుల్ సాయిబాబా’ పుస్తకం అప్పట్లో పాశ్చాత్యులకు సాయిని పరిచయంచేసిన తొలి పుస్తకంగా చెప్పుకోవచ్చు. పారాయణకు అనుగుణంగా ఏడు అధ్యాయాలున్న తెలుగులోనికి శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారిచే అనువదించబడిన Read more…
బాబా ఆక్రా వచనే లేక ఏకాదశ వాగ్దానములు ఆధ్యాత్మక పురొగతి సాధించాలన్న తపన ఉన్న భక్తుడు తన అధ్యాత్మక ప్రయాణంలో బాబా ఏకాదశ వాగ్దానాలనే జ్యోతి వెలుగులో పయనించాల్సివుంటుంది. నైతిక, సదాచార మరియూ సద్గుణ మార్గంలో పయనించి తమ ఆధ్యాత్మక ప్రగతిని సాధించాలనుకునే సాధకులను ఏకాదశ వాగ్దానాల పధం గమ్యానికి చేరుస్తుంది. ఈ అద్యాత్మక ప్రయాణం Read more…
శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై …సద్గురు సాంబశివ గురుదేవా కీ జై .. జ్యోతేంద్ర తర్ఖడ్ అనే 14 సంవత్సరాల బాబా భక్తుడి షిరిడి యాత్ర లో జరిగిన ఒక లీల …జ్యోతేంద్ర షిరిడి డి కి వెళ్ళగా అక్కడ కలరా వుందని తెలుస్తుంది..అతడికి బాబా యందు అమితమైన విశ్వాసం ఉండెను. Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! శ్రీ సాయిబాబా మాకు దారి చూపిన మహానుభావుడు. బాబా దయ వల్లే ఈ రోజు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. మా వారు ఉద్యోగానికి స్వచ్చంద పదవి విరమణ ఇచ్చినారు. ఆ సమయంలో పిల్లలు చిన్న వయసులో ఉన్నారు. నేను చాలా బాధపడినాను. కానీ బాబా Read more…
గురువే నా సర్వస్వం: శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! ఆధ్యాత్మికత గురించిగాని, సద్గురు సంప్రదాయం గురించిగాని నాకు ఏమాత్రం తెలియదు. వాటిగురించి తెలుసుకోవాలనే కోరికగాని, అవగాహనగాని నాకుండేవి కావు. చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు పరిధిలో యాంత్రికంగా సాగిపోతున్న నా జీవిత Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! నేను 2008 లో నిజామాబాద్ లో శ్రీ హరిసార్ దగ్గర ‘రాజీవ్ గృహకల్ప ‘ స్కీములో పని చేస్తున్నాను. అప్పటికి నాకు బాబా , గురువుగారి గురించి తెలియదు. అప్పుడు నిజామాబాదు లో చారిగారు(ఆర్టిసిలో రిటైర్డ్ Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! నేను మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంటి నుండే పనిచేసేలాగ ఉద్యోగం దొరికింది. (వర్క్ ఫ్రం హోం) ఇది నిజంగా బాబా లీలే అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను నిజానికి ఈ ఉద్యోగానికి అప్లై Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! నేను ప్రతిరోజూ సాయి బాబా సత్సంగ కేంద్రం (కో-ఆపరేటివ్ వెనుక వున్నా)లో జరుగు సత్సంగానికి వెళ్ళుతుంటాను. బాబా భక్తుల సమస్యలను పరిష్కరించి ఎలా వారిని అదుకొంటారో నాకు జరిగిన ఒక సంఘటన మీకు వివరిస్తున్నాను. మా Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! “పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ 13.11.2010 శనివారం 2 గంటలకు మహాసమాధి చెందారు” అని అదే రోజు సాయంత్రం పూల ప్రసాదరావు గారు(సాయియానాలో డయాస్ పూలు డేకరేషన్ చేసే అంకుల్) మాకు 6:30 గంటలకు ఫోన్ Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్…నాకు జరిగిన బాబా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను . మా ఇంట్లో పూజా మందిరం లో గోడ మధ్య భాగం లో కొన్ని దేవుళ్ళ చిత్రాల ప్రింటెడ్ టైల్స్ వున్నాయి..వాటిని మా అమ్మ రోజు Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! 3-7-2014 సాయత్రం సంధ్యా ఆరతికి సాయి బాబా సత్సంగ కేంద్రంకి (కో – ఆపరే టివ్ బ్యాంకు వెనుక) వచ్చి, ఇంటికి వెళ్ళిన తరువాత ఆరోజు తెల్లవారు ఝామున 3.30 కి నాకు ఒక స్వప్నం Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!! నేను గత 15 సంవత్సరములుగా జేమ్స్ గార్డెన్ లోని సాయిబాబా మందిరంలో రాత్రి పూట పడుకుంటున్నాను. ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీకి వెళతాను. కొత్త మందిరం ప్రారంభోత్సవం అయిపోయినది. బాబా గురూజిల పెద్ద ఫోటోలు Read more…
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! నేను ఎన్నో సంవత్సరాలుగా సాయి బాబా భక్తురాలను. నేను నా జీవితంలో జరిగిన రెండు అనుభవములను బాబా భక్తులతో పంచుకొంటున్నాను. నా చిన్నతనం నుండి నేను బాబా భక్తురాలిని, నా తల్లిదండ్రులు కూడా సాయి బాబా భక్తులు. బాబా ఎల్లప్పుడు నాకు తోడూ నీడగా ఉంటాడని నా Read more…
“బాబా గురుదేవులు పాదపద్మములకు నమస్కరించి గురుబంధువుకి జరిగిన అనుభవము” మాతండ్రి అయినటువంటి గంగయ్యగారికి 47వ సం|| నుండి 62వ సం|| వరుకు మోకాళ్ళు నొప్పులతో బాధ పడుతున్నారు. అదికాక ఒక రోజు ఆదివారం మధ్యాహ్నం 12 గం|| లకు కాలు జారి పడినారు. తరువాత డాక్టర్ ని సంప్రదించాము. డాక్టర్ గారు పెద్దవారు అయినందున కాళ్ళు Read more…
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. నానా సాహెబు డెంగ్లే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూ సాహెబు బుట్టీ షిరిడీలో నుండునపుడు ఒకనా డిట్లనెను. “ఈ దినము అశుభము. నీ ప్రాణమునకు హాని కలదు.” ఇది బాపు సాహెబును చలింపజేసెను. ఆయన యథాప్రకారము Read more…
Recent Comments