ఒక రోజు నేను అభిషేకానికి గుడికి వచ్చి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్ల మీద బాబా కనపడ్డాడు. ”నువ్వు షిరిడి నుండి ఎప్పుడు వచ్చావు?” అని అడిగాను. ”నేను అన్ని చోట్లా ఉంటాను. అన్ని జీవరాశులలోను ఉంటాను. ఆకాశంలోనూ, చెట్టులోనూ, అందరిలోనూ నేను ఉంటాను” అని నా నెత్తిన తన చెయ్యి ఉంచి, ”సాధన Read more…
Author: Lakshmi NarasimhaRao
శ్రీ గణేశాయ నమః, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. నా ఇష్ట దైవం సాయి బాబా. శ్రీ సాయిని ప్రార్ధించుట వలన, సాయి అనుజ్ఞ ఇచ్చుట వలన నా అనుభవాలు తెలుపుతున్నాను. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి శ్రీ సాయి. శ్రీ సాయి ని నమ్మిన వారు, ఎన్ని కష్టాలు, Read more…
మా అన్నయ్య డిగ్రీ పాస్ అయి పది ఏళ్ళు గడిచినా కానీ సరైన ఉద్యోగం రాలేదు, ఏవో చిన్న చిన్నవి వచ్చాయి, మంచి ఉద్యోగం కోసం వేరే కంప్యూటర్ కోర్సులు చేసాడు. వాడి గురించే నాన్న బాగా ఆలోచిస్తూ హార్ట్ ఎటాక్ తెచ్చుకున్నాడు. ఘట్ కేసర్ లో నేను మా నాన్న గారు ఉండేవారం, ఆయన అక్కడ Read more…
నేను ఘటకేసర్ లో టీచర్ గా చేస్తుండే దాన్ని, M.A. చదవడానికి యూనివర్సిటీ లో డబ్బులు కడదామని అదే ఆఖరు రోజు అవటం వల్ల నేను బస్సు లో వెళుతున్నాను, నేను అప్పటికే ఎలాగైనా సరే షిరిడీ వెళ్లాలని నాకు ప్రగాఢంగా కోరిక ఉంది, దారిలో బస్సు లో నుండి చూసే సరికి రోడ్ పైన Read more…
నాకు B . com చదవాలని ఉంటే మా నాన్నకి B . A చదివించాలని ఉండేది. మొత్తం మీద నేను కాలనీలోనే B . A డిగ్రీ పాసయ్యాను. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు C.M. గా ఉన్నప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ కే టీచర్ పోస్టింగ్స్ ఇచ్చి ఆ తర్వాత ట్రైనింగ్ (B . Read more…
నా చిన్నప్పుడు సుమారు పది సంవత్సరాల వయసున్నప్పుడు ”షిరిడి సాయి బాబా మహత్యం” సినిమా చూసాను. అప్పటి నుంచి నా మనసెందుకో బాబా మీదకి లాగేది. మా ఇంట్లో ముందు నుండి ”నరసింహ స్వామిని”, ”శివుణ్ణి” కొలుస్తుండేవాళ్ళం . అదేమిటో తెలియదు కానీ నాకు ఎవరు గిఫ్ట్ లు తెచ్చినా అవి బాబావే అయి ఉండేవి. Read more…
మా చెల్లెలి పెళ్ళికి నేను బాబా పారాయణం చేశాను కదా, ఆ సమయంలో నాకు బాబా ఏదో ఒక రూపంలో చెల్లెలి పెళ్ళికి వస్తాడని అనిపించింది. చెల్లెలి పెళ్ళిలో మండపం దగ్గర చెల్లెల్ని మండపం పైన కూచోబెట్టిన దగ్గర నుండి మండపం దగ్గరే ఒకతను ఉన్నాడు. అతను తెల్ల ప్యాంటు ఒకటి వేసుకున్నాడు. పైన ఏం Read more…
మేము పండరీపురం లో పారాయణ చెయ్యాలని అనుకున్నది మొదలు ఒకామె నాకు తరచు ఫోన్ చేసి అంత దూరం నువ్వు వెళ్ళలేవు. వెళ్లిన ఇంత మందిని తీసుకెళ్లడం మరీ కష్టం. అక్కడ మీకు సౌకర్యాలు సరిగ్గా ఉండవు అంటూ నన్ను వెనక్కు లాగాలని బాగా ప్రయత్నం చేసింది. నేను మాత్రం ”ఇది మా గురువుగారి ఆఖరి Read more…
మా అమ్మాయి పుట్టిన తర్వాత దానికి 1 1/2 వయస్సు ఉండగా మేము ఎక్కడ సచ్చరిత్ర పారాయణ జరిగినా కుటుంబ సమేతంగా వెడుతుండేవాళ్ళం. మా పాప మా అమ్మగారి ఒళ్ళో పడుకొని దానికి మాటలు కూడా సరిగ్గా రావు, ఆ వయస్సులో ఆ చదువుతున్న బాబా కథలు చాలా శ్రద్ధగా వింటుండేది మరి దానికా వయసులో Read more…
2007 వ సంవత్సరంలో మా ఆవిడకి ఏదో బలహీనత వల్ల కంటినరాలు దెబ్బతిని చూపు మందగించి, తరువాత కనపడకుండా పోయింది. కాకినాడలో మొత్తం మూడు హాస్పిటల్ లో చూపించాను. కేట్రాక్టు కాకపోయినా కేట్రాక్టు అని ఆపరేషన్ చేసారు. క్రమంగా చూపు పూర్తిగా తగ్గిపోయింది. UVITIS అన్నారు. దానికీ ట్రీట్మెంట్ చేసారు, ఏ గుణం కనపడలేదు. L Read more…
నా పేరు నరసింహారావు. మేము కొవ్వాడ లో ఉంటాము. నేను LIC ఏజెంట్ ని. మా చిన్నప్పుడు ఖర్గపూర్లో ఉండేవాళ్ళము. మా నాన్న గారు సత్య సాయి భక్తులు. మా ఇంటి నిండా సత్యసాయి బాబా ఫోటోలు ఉండేవి. అన్నిటి మధ్యన ఒకటి షిరిడి సాయి బాబా ఫోటో ఉండేది. అదెందుకో నన్ను చాలా ఆకర్షిస్తుండేది. Read more…
నాకు ఒక సారి యూరిన్ తెల్లగా మజ్జిగ తేట లాగా రావడం మొదలు పెట్టింది. రెండు, మూడు రోజులయ్యాక, మా వారికి చెప్పాను. మా వారు వేరే ఒక డాక్టర్ కి ఫోన్ చేసి లక్షణాలు చెప్పారు. ఆయన, మీ ఆవిడకి ఒంట్లో ఉన్న ఫ్యాట్స్ అన్ని పోతున్నాయి. అలాగే కొనసాగితే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. Read more…
మా చిన్నబ్బాయికి పెళ్లి అయ్యాక వాళ్ళు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లారు. కొన్నాళ్ళకి మా కోడలు గర్భవతి అయ్యింది. ముందు నుంచే మేము కానీ, కోడలి అమ్మ నాన్న కానీ అమెరికాకి వెడితే, ఆరు నెలలకి మించి ఉండకూడదు కాబట్టి, డెలివరి టైం కి వెళ్ళవచ్చు అని మేము కానీ వాళ్ళు కానీ దగ్గర లేము. Read more…
మా ఇంటి విషయానికి వస్తే నాకిద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి ” లా” చదివే, రోజుల్లోనే తనతో పాటు లా చదువుతున్న అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఆ అబ్బాయిది ఉత్తరప్రదేశ్. కొన్నాళ్ల తర్వాత అతన్ని మా ఇంటికి, పరిచయం చేసింది. మేము సహజంగానే అమ్మాయి మీద కోప్పడ్డాము. మమ్మల్ని కన్విన్స్ చేసింది. మేము Read more…
మా వారు P.H.D. డాక్టర్. ఆయన పని చేసే దగ్గర పని చేస్తున్న మరో డాక్టర్ గారబ్బాయి 12th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ కుటుంబం మాకు చాలా ఆప్తులు. మేమంతా కలిసి, మెలిసి ఉంటాము. అబ్బాయి వయసు పదహారేళ్లు ఉండవచ్చు. ఆ అబ్బాయి బాగా చదువుతూ, చురుగ్గా ఉంటాడు. ఆ దంపతులకి ఆ పిల్లవాడొక్కడే సంతానం. Read more…
నా పేరు రమాదేవి. నేను పుట్టింది పెరిగింది దాదాపు అంతా కూడా చెన్నై లోనే. నా వివాహం అయిన తర్వాత మా వారి ఉద్యోగ రీత్యా ఢిల్లీ రావటం జరిగింది. మాది సాంప్రదాయకమైన కుటుంబం. అంతా కూడా భగవత్ భక్తులు. ఇంట్లో అలా పూజలు చేయడం అవి ఉండేసరికి సహజంగానే నాకు దైవారాధన అలవాటు అయ్యింది. Read more…
ఒక రోజు మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము. నైవేద్యం కి అవసరం అయిన బూరెలు, పులిహోర అన్ని తయారు చేసాం. పూజా మందిరంలో అన్ని సర్దుకొని పంతులు గారికోసం ఎదురు చూస్తున్నాము. ఇంతలో నేను కుర్చీలో కూర్చున్నాను, నాకు మగతగా నిద్ర కూడా పట్టేసింది ఆ నిద్రలో నాకో కల ఆ Read more…
ఈ సంఘటన జరిగాక మా ఆవిడకి అనారోగ్యం మరింత ఎక్కువ అయింది. వెంటనే మరల ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించగా డాక్టర్ మరల x – ray తీశారు. మాకు మరింత కంగారు ఎక్కువైంది. అయినా జరిగేది జరగకు మారదు అని x – ray రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. డాక్టర్ గారు ఏం చెబుతారో Read more…
Recent Comments