Category: Lakshmi Narasimha Rao


నా పేరు నరసింహారావు.  మేము కొవ్వాడ లో ఉంటాము.  నేను LIC ఏజెంట్ ని.  మా చిన్నప్పుడు ఖర్గపూర్లో ఉండేవాళ్ళము. మా నాన్న గారు సత్య సాయి భక్తులు. మా ఇంటి నిండా సత్యసాయి బాబా ఫోటోలు ఉండేవి. అన్నిటి మధ్యన ఒకటి షిరిడి సాయి బాబా ఫోటో ఉండేది. అదెందుకో నన్ను చాలా ఆకర్షిస్తుండేది. Read more…


నాకు ఒక సారి యూరిన్ తెల్లగా మజ్జిగ తేట లాగా రావడం మొదలు పెట్టింది. రెండు, మూడు రోజులయ్యాక, మా వారికి చెప్పాను. మా వారు వేరే ఒక డాక్టర్ కి ఫోన్ చేసి లక్షణాలు చెప్పారు. ఆయన, మీ ఆవిడకి ఒంట్లో ఉన్న ఫ్యాట్స్ అన్ని పోతున్నాయి. అలాగే కొనసాగితే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. Read more…


మా చిన్నబ్బాయికి పెళ్లి అయ్యాక వాళ్ళు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లారు. కొన్నాళ్ళకి మా కోడలు గర్భవతి అయ్యింది. ముందు నుంచే మేము కానీ, కోడలి అమ్మ నాన్న కానీ అమెరికాకి వెడితే, ఆరు నెలలకి మించి ఉండకూడదు కాబట్టి, డెలివరి టైం కి వెళ్ళవచ్చు అని మేము కానీ వాళ్ళు కానీ దగ్గర లేము. Read more…


మా ఇంటి విషయానికి వస్తే నాకిద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి ” లా” చదివే, రోజుల్లోనే తనతో పాటు లా చదువుతున్న అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఆ అబ్బాయిది ఉత్తరప్రదేశ్. కొన్నాళ్ల తర్వాత అతన్ని మా ఇంటికి, పరిచయం చేసింది. మేము సహజంగానే అమ్మాయి మీద కోప్పడ్డాము. మమ్మల్ని కన్విన్స్ చేసింది. మేము Read more…


మా వారు P.H.D. డాక్టర్. ఆయన పని చేసే దగ్గర పని చేస్తున్న మరో డాక్టర్ గారబ్బాయి 12th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ కుటుంబం మాకు చాలా ఆప్తులు. మేమంతా కలిసి, మెలిసి ఉంటాము. అబ్బాయి వయసు పదహారేళ్లు ఉండవచ్చు. ఆ అబ్బాయి బాగా చదువుతూ, చురుగ్గా ఉంటాడు. ఆ దంపతులకి ఆ పిల్లవాడొక్కడే సంతానం. Read more…


నా పేరు రమాదేవి. నేను పుట్టింది పెరిగింది దాదాపు అంతా కూడా చెన్నై లోనే. నా వివాహం అయిన తర్వాత మా వారి ఉద్యోగ రీత్యా ఢిల్లీ రావటం జరిగింది. మాది సాంప్రదాయకమైన కుటుంబం. అంతా కూడా భగవత్ భక్తులు. ఇంట్లో అలా పూజలు చేయడం అవి ఉండేసరికి సహజంగానే నాకు దైవారాధన అలవాటు అయ్యింది. Read more…


ఒక రోజు మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము. నైవేద్యం కి అవసరం అయిన బూరెలు, పులిహోర అన్ని తయారు చేసాం. పూజా మందిరంలో అన్ని సర్దుకొని పంతులు గారికోసం ఎదురు చూస్తున్నాము. ఇంతలో నేను కుర్చీలో కూర్చున్నాను, నాకు మగతగా నిద్ర కూడా పట్టేసింది ఆ నిద్రలో నాకో కల ఆ Read more…


ఈ సంఘటన జరిగాక మా ఆవిడకి అనారోగ్యం మరింత ఎక్కువ అయింది. వెంటనే మరల ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించగా డాక్టర్ మరల x – ray తీశారు. మాకు మరింత కంగారు ఎక్కువైంది. అయినా జరిగేది జరగకు మారదు అని x – ray  రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. డాక్టర్ గారు ఏం చెబుతారో Read more…


1984 లో నేనింకా అప్పటికి షిరిడీ కి వెళ్ళని కారణం గా ”బాబా! ఎన్ని సార్లు ప్రయత్నించినా నేను వెళ్లలేకపోతున్నాను, నువ్వు నాకు కలలో షిరిడీ చూపించావు కానీ నిజంగా నాకు చూడాలని ఉంది, నన్ను షిరిడీ కి తీసుకెళ్ళు బాబా ” అని బాబాను వేడుకున్నాను. ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే పూజలో Read more…


నా పేరు భాస్కర్ల సత్యనారాయణ మూర్తి, మాది నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను మా ఇంటి వద్ద నుండి బయటికి వెళ్లే దారిలో ఒక ఎర్రటి విగ్రహం ఉండేది. నేను రోజూ వెళ్లే దారిలో ఉండటం వలన ఆ ప్రదేశానికి రాగానే నా మనసంతా అదోరకం గా అయ్యేది. నేను వెళ్లే సమయానికి Read more…


మరోసారి వనస్థలిపురం లో వైదేహి నగర్ బాబా గుడి ఎదురుగా ఉన్న 500 గజాల స్థలం గుడి వాళ్ళు కొనదలచి భక్తుల నుంచి విరాళాలు సేకరించదలిచారు. ఒక్క గజం ధర 20,200 రూ|| లు అని చెప్పారు. నాకు అందులో భాగం పంచుకోవాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఎలా ఎలా అనుకుంటున్నాను. Read more…


ఒకసారి నేను దసరాకు నాటకాలు వేయడానికి ఒప్పుకున్నాను. బాబా గుడి దగ్గర బాబాగా వేస్తున్నారు. ఆయన చాలా పెద్ద వయసువారు. నేను లక్ష్మి బాయి గా వేసేదాన్ని. ఏవో పద్యాలు, పాటలు పాడాలని చెప్పారు. అప్పటికి ఆ  నాటకం చాలా సార్లు వేసాను. 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. రేపే నాటకానికి వెళ్ళాలి. నేను Read more…


బాబా అంటే ముస్లిం, ఆయన్ని మనం కలవడం ఏమిటి? మన కష్టాలు ఆయన తీరుస్తాడా? అని అనుకున్నాను. నాలుగు రోజులయ్యాక నాకే అనిపించింది, దేవుడు ఏ దేవుడైతే ఏమిటి? ముస్లిం అయితే ఏమిటి  కడుపు నింపని మతాలు ఎందుకు? ఈ కష్టాలు తీరుతాయని చెప్పాడు కదా! అయినా నిజంగా కావాల్సింది ఈ కష్టాలు తీరి పిల్లలు Read more…


నా పేరు విజయలక్ష్మి. మేము ప్రస్తుతం NGO’s కాలనీ, వనస్థలిపురం, హైదరాబాద్ లో ఉంటున్నాము. మాది బొబ్బిలి. మా వారిది అత్తిలి. మాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయ్యింది. మా వారు గవెర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. నేను అడపా దడపా నాటకాలు వేస్తూ, పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటాను. అలాగే Read more…


అప్పటి జామ్నెరు లీల అంటే నానాసాహెబ్ మమలతా దారు గా వుండటం , ఆయన కుమార్తె మైనతాయి కి ప్రసవం కష్టమవటం, బాబా రాం గిరి బువా ద్వారా ఊదీ మరియు, మాధవ్ ఆర్కడ్ రాసిన ” ఆరతి సాయి బాబా” పాట పంపించడం, రాంగిరి బువా జలగాం వరకే తన దగ్గర ఉన్న ధనం Read more…


నా పేరు జ్యోత్స్న. మాది కర్నూలు. మేము వ్యవసాయం చేసేవారం. మాది వ్యవసాయం కుటుంబం  కాదు. మా వారికి వ్యవసాయమంటే ఇష్టం. MBA  LLB చదువుకున్నారు. బాగా కష్ట పడి పొలం లో పనిచేసారు కానీ అంతగా లాభం ఉండేది కాదు. లాభం సరిగా లేకపోవటాన, పిల్లల చదువుల కోసమూ అక్కడ వ్యవసాయం వదిలేసి హైదరాబాద్ Read more…


మా అబ్బాయికి ఆరు, ఏడు సంవత్సరాల వయస్సు అప్పుడు బాగా జ్వరం వచ్చింది. వళ్లంతా కాలిపోతోంది.  డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే డాక్టర్ కి, మందులకు డబ్బులు కావాలి. మా దగ్గర డబ్బులు లేవు. ఆ సమయం లో మా ఆవిడ బాబా ముందు కూర్చొని బాబా మేము నిన్నే నమ్ముకున్నాము, నువ్వే మాకు దిక్కు, నువ్వే Read more…


నేను ఉద్యోగం లో చేరాక ఒక రోజు సాయి భవన్ లో పని పూర్తి చేసుకుని వెడుతుండగా పుణతాంబే జుంక్షన్లో నాకు పొడుగాటి తెల్ల బట్టలు ధరించి ఒక చేతిలో నల్ల భిక్ష పాత్ర మరో చేతిలో భజన చేసే చిరతలు పట్టుకుని నాకు రోడ్డుకి అవతలి వైపు ఒకతను కనపడ్డాడు. నేను అతన్ని చూసా Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles