మా అబ్బాయి మమ్మల్ని రమ్మనటం మేము రాము అనటం మా వాడికి అస్సలు నచ్చలేదు. నాన్నా మిమ్మల్ని వదిలి నేను ఇక్కడ ఇలా వుండటం నాకు నచ్చటం లేదు. నేను ఉద్యోగాన్ని వదిలేసి మేము కూడా శిరిడీ వచ్చేస్తాము. అందరం అక్కడే ఉందాం అన్నాడు. మా వాడికి కూడా లక్ష రుపాయాలు జీతం వస్తుంది. సిటీ Read more…
Category: Lakshmi Narasimha Rao
నేను పని చేస్తున్న కాలేజీ పిల్లల ఎగ్జామ్స్ అయ్యాక నన్ను యాజమాన్యం వెళ్లమంటున్నారు. అందుకని నేను August 10th న వచ్చి join అవుతాను అని వారికి (శిరిడీ) లెటర్ రాసాను. నేను చెప్పిన దానికి వారు కూడా వప్పుకున్నారు. నేను సొంతంగా పెట్టుకున్న ఇన్సిట్యూట్ ని వేరే వారికి అమ్మేసాను. నేను ఇన్నాళ్ళు పనిచేసినందుకు Read more…
బస్టాండ్ కి వెళ్ళాము. బస్సు డ్రైవర్ ని అడిగాము. మీకెందుకు సార్ ఉదయం ఆరు గంటల కల్లా బస్సు శిరిడీ లో వుంటుంది అన్నాడు. బస్సు ఎక్కాము. మేము ఎక్కిన బస్సు లో వేరే తెలిసి ఉన్న కుటుంబం వారు కూడా బస్సు ఎక్కారు. బస్సు బాగా తీరికగా మరునాడు ఉదయం 11 గంటలకి తీసుకువచ్చాడు Read more…
This Audio prepared by Mr Sreenivas Murthy ఎక్కడికి వెడతాను. నాకు ఇంక గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదు. అప్పటికి నా వయసు 38 సంవత్సరాలు. అసలైతే నాకు గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చేదే కానీ ఇంటర్వ్యూ ల సమయం లో మా నాన్నగారు పోవటంతో ఆ ఉద్యోగం రాలేదు. Read more…
This Audio prepared by Mr Sreenivas Murthy అక్కడ వుండగా పక్కనే వున్న యాదగిరి గుట్టకి కూడా పోలేని పరిస్థితి. బాబా పారాయణ బాగా చేయడం మొదలు పెట్టాను. నేను చదువుతూంటే మా ఆవిడ వింటుండేది. అలా బాబా పారాయణం మొదలయింది దానితో పాటు విష్ణు సహస్ర నామం కూడా చదివేవాడ్ని. ఒక్కొక పద్యం Read more…
This Audio prepared by Mr Sreenivas Murthy నా పేరు సత్యసాగర శ్రీనివాసులు. నేను ప్రస్తుతం శిరిడీ లో పింపల్ వాడి రోడ్డులో విజయా బ్యాంక్ లైన్ లో వున్నా ద్వారకామాయి భవన్ లో మేనేజర్ గా పని చేస్తున్నాను. ఆ ‘ద్వారకామాయి భవన్’ హైదరాబాద్ లో చాదర్ ఘాట్ లో ఉన్న సాయిబాబా Read more…
ఒకసారి బొంబాయిలో మా ఆఖరి అల్లుడికి ఏదో ఆఫీస్ పని ఉందంటూ బయలు దేరాడు. మా అమ్మాయి దాని కొడుకు కూడా అతనితో పాటు వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. అక్కడ నుండి శిరిడికి వెళ్ళవచ్చనే ఆశతో నేనూ వాళ్ళతో పాటు బయలుదేరాను. బొంబాయి వెళ్ళాక అక్కడ రెండు రోజుల పాటు ఒక టాక్సీ మాట్లాడుకొని ఊరంతా Read more…
మా మూడవ అమ్మాయి హారిక కి కూడా అలానే అనుకోకుండానే పెళ్లి జరిగిగింది. ఇది కూడా రెండవ నెలలో నెల తప్పింది. కొంచెం నీరసంగా ఉండేది. ఈ లోపు వాళ్ళ అత్తగారింట్లో పని మనిషి మానేసింది. ఇంటి పని, ఇంటిల్లి పాదీ బరువైన బట్టలు అత్తగారి ప్రోద్బలంతో ఉతకవలసి రావటంతో బాగా అలసిపోయి కడుపునొప్పి వచ్చేసింది Read more…
This Audio prepared by Mr Sreenivas Murthy మా రెండవ అమ్మాయి దీపిక పెళ్ళి కూడా అనుకోకుండా కుదిరిపోయింది. పెళ్ళి బాబా దయతో బాగా జరిగింది. పెళ్ళి అయిన రెండవ నెలలోనే పిల్ల నెల తప్పింది. అమ్మాయి చాలా బలహీనంగా ఉంటుంది , దానికి తోడు దానికి బాగా వాంతులు అవుతుండేవి. డాక్టర్ ని Read more…
నా పేరు శైలజ, మేము హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఉన్న భూలక్ష్మినగర్ లో ఉంటాము. నేను రిటైర్డ్ టీచర్ ని. మాకు ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళు పెళ్ళిళ్ళవయస్సుకి వచ్చేదాకా మాకు బాబా తెలియదు. మా పెద్దమ్మాయి పెళ్ళి అనుకోకుండా కుదిరింది. అప్పుడు మాకు రాంనగర్ లో ఉన్న ఇల్లు అమ్మితేగాని పెళ్ళి చేయలేని పరిస్థితి. అందుకని Read more…
ఆ తరువాత మందిరంలో శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట జరిగింది. అక్కడ పూజలు కూడా ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి నాకు ప్రతి రోజు మందిరానికి వెళ్ళటం దిన చర్య గా మారిపోయింది. స్వతహాగా చంచల స్వభావం గల మనస్సుకి ఏకాగ్రత కలిగించడం కోసం ఒక విగ్రహం కానీ, చిత్రపటం కానీ ఆలంబనగా ఉపయోగపడుతుంది అన్న Read more…
నా పేరు పద్మజ, మేము విశాఖపట్నం మాధవదారలో ఉంటాము. నేను ఒక గృహిణిని. నాకు మొట్టమొదట శిరిడి సాయిబాబా పరిచయం ఎప్పుడు జరిగిందంటే ప్రత్యేకించి చెప్పలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆస్తిక వాతావరణం లోనే నేను పెరిగాను కాబట్టి. చాలా మంది మహాత్ముల గురించి, బాబాల గురించి వింటూనే పెరిగాను. అందులో భాగంగానే శిరిడి సాయిబాబా Read more…
ఒకరోజు మా ఆవిడ మా కాలనీలో బాబా గుడికి వెళ్ళింది. అక్కడ స్టేజీ పైన బిస్కట్స్, బ్రెడ్ పాకెట్స్ అలా పడేసి ఉన్నాయట. అది చూసి మా ఆవిడకి చాలా బాధ వేసిందట.బాబాకి బ్రెడ్ బిస్కట్స్ యేనా అని. ఆగుడి ఎదురుగా ఒకామె వుంది. ఆవిడ అప్పట్లో రోజూ బాబాకి టిఫిన్ తీసుకువెళ్తుండేది. అలాగా నేను Read more…
మా తమ్ముడి కొడుకు సాయిమల్లికార్జున LLB చేసాడు. ఈ మధ్యనే ఉద్యోగం చేస్తున్నాడు. అతను చదువుకునేటప్పుడు నా దగ్గరే వుండి చదువుకునేవాడు. మాకు మగపిల్లలు లేరు, ఇద్దరూ ఆడపిల్లలే కదా, మాకూ మా తమ్ముడికి ఒక్కడే అబ్బాయి, మా తమ్ముడికి ఒక అమ్మాయి కూడా వుంది. మేము వేరే వేరే ఊర్లలో కార్యక్రమాలు చేయాలంటే మాతో Read more…
నేను ఉద్యొగం నుండి రిటైర్డ్ అయ్యాను కానీ నాకింకా రెండేళ్లు చేయాలని వుంది. అప్పుడే రిటైర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఆఫీస్ లో అడిగాను, నాకు ఇంకా రెండేళ్లు పొడిగింపు కావాలి అని, కానీ వాళ్ళు ఒప్పుకొలేదు. పొడిగింపుకోసం చాలా తాపత్రయాలుపడ్డాను. అయినా అవ్వలేదు. బాబా ముందు ఏడ్చాను, “బాబా నాకు అప్పుడే రిటైర్ Read more…
ఎవరెవరో మహానుభావుల ఫోటోలు అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. మా పిల్లలిద్దరికీ అనారోగ్యాలు వచ్చాయి. “బాపుజీ బాబా అని వున్నారు. అయన ఎవరింటికి రారు, కానీ మీ ఇంటికి ఆహ్వానించండి. అయన కనుక మీ ఇంటికి వచ్చారంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీకు మంచి జరుగుతుంది ” అని ఎవరో చెప్పారు. అయన దగ్గరికి వెళ్లి Read more…
నేను పెళ్లికాక ముందు హైదరాబాద్, గౌలిపురాలో ఒక రూమ్ లో ఉండేవాడిని. అక్కడ నేనున్న రూమ్ కి దగ్గరలో ఒక యువ జంట ఉండేవారు. అతని పేరు కుమారస్వామి, ఆ అమ్మాయి పేరు రేణుక, వాళ్ళకి ఒక అమ్మాయి, ఆ పాపని ” పప్పీ ” అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆ పిల్ల నన్ను ‘ Read more…
నా పేరు ఉమామహేశ్వరరావు. నేను జిల్లా కోర్టులో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. మా శ్రీమతి పేరు హేమసుందరి. ఆమె ఆయుర్వేదం డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. మాకు పెద్దమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి నాలుగు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు నేను శిరిడి వెళ్తూ పాపని కూడా తీసుకుని వెళ్ళాను. మా శ్రీమతి Read more…
Recent Comments