* శిరిడీ సమాధిమందిరంలో తన భక్తురాలిని సాయిబాబా రక్షించిన లీల.* కమలమ్మ అనే 60 ఏళ్ళ బాబా భక్తురాలు ముంబయిలోని మతుంగలో నివసిస్తూ ఉండేది. ఆమె ఒక తమిళియన్. తనకి తమిళం తప్ప వేరే భాష ఏదీ రాదు. 1944వ సంవత్సరంలో ఆమెకున్న ఒక్కగానొక్క కొడుక్కి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. దానితో ఆమె ఆర్మీలో తన Read more…
Category: Telugu Miracles
ఇందిరా దేవి గారి అనుభవములు మూడవ భాగం మూడవసారి పారాయణ చేసినప్పుడు నేను మా వారు పిల్లలు ఊర్లో ఉన్నాము. మా వారు మధ్యాహ్నం భోజనం చేసి హాల్లో పడుకున్నారు. నేను లోపల రూమ్ లో పడుకున్నాను. అప్పుడు నాకో కల వచ్చింది. ఆ కలలో ఇద్దరు ముస్లింలు కర్రలతో ఇంటి లోపలికి వచ్చి, ఏడీ Read more…
నా సమాధి నుండియే సమాధానం ఇస్తానన్న మాట ఆయన నిరూపించాడు. బాబాను నేను కొన్ని ప్రశ్నలు వేస్తుంటాను. దానికాయన సమాధానాలు చెబుతుంటాడు. నేను ఒక సారి ”మేమంతా ఆనంద స్వరూపులం కదా! మరి ఎందుకు మేమందరమూ ఇలా కష్టపడుతున్నాము”, అని అడిగాను. దానికి బాబా నా కిచ్చిన సమాధానం ”అసలు మనిషి, తనకు తానుగా ఆనంద Read more…
నేను మా తమ్ముడితో కలిసి ఇల్లు కట్టాలనుకున్నాను. ఇద్దరం చెరి సగం డబ్బులు పెట్టుబడి పెట్టి కట్టుకోవాలనుకున్నాము, కానీ నా దగ్గర డబ్బులు అంత లేవు. మా తమ్ముడు దగ్గర ఉన్నాయి. నేనేమి చేయాలా అని ఆలోచిస్తూ ఒక రోజు మధ్యాహ్నం పడుకున్నాను. ”ఇల్లు కట్టాలనుకుంటున్నావు! కడతావు, అప్పుడైనా నువ్వు నన్ను నమ్ముతావా? నన్ను విశ్వసిస్తావా?” Read more…
ఇందిరా దేవి గారి అనుభవములు రెండవ భాగం మా ఇంటి ఓనర్ చాలా తన్మయత్వంతో ఇదంతా చెప్పుకుపోయింది. ఎందుకు ఈవిడ చదువుకొనిదానిలాగా బాబా అంటుంది. ఆయనేమన్నా దేవుడా? పైగా ముస్లిం. ఈయన్ని పూజించటమేంటి? పైగా ఈ పారవశ్యం ఏమిటి? ఇంతమంది దేవుళ్ళను కాదని ఈయన్నే ఎందుకు పూజించాలి అని నేను అనుకుని అయినా ఈవిడ ఇంతగా Read more…
ఇందిరా దేవి గారి అనుభవములు మొదటి భాగం నా పేరు ఇందిరా దేవి. మాది మెహబూబనగర్ జిల్లా. కానీ మేము ప్రస్తుతం హైదరాబాద్ లోని నాగోల్ లో ఉంటాము. మా అమ్మ గారు మా చిన్నప్పుడు బాబా కి శ్రద్ధగా పూజ చేస్తుండేవారు. అప్పుడు చిన్న వయసు కాబట్టి నాకానాడు బాబా పైన అంత శ్రద్ధ Read more…
గోపాలకృష్ణ గారి అనుభవములు ఐదవ మరియు చివరి భాగం మా చుట్టాలమ్మాయి నిర్మల కి చాలా రోజులుగా వివాహం అవ్వలేదు. వాళ్ళ నాన్న చాలా దిగులు పడుతూండేవాడు. అటువంటి పరిస్థితిలో ఎవరో ఆమెకి శ్రీ సచ్చరిత్ర పారాయణ గ్రంథం చేతిలో పెట్టి, ఇది చదువుకో, నీకు త్వరలో పెళ్లి అయిపోతుందని చెప్పారట. సరేనని ఆ అమ్మాయి Read more…
గోపాల కృష్ణ గారి అనుభవములు నాల్గవ భాగం మా మరదలు వాళ్ళు పెళ్ళి అయిపోయి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వాళ్ళు భార్యాభర్తలతో పాటు అత్తగారు కూడా ఉండేది. ఆమెకి 5 సార్లు అబార్షన్స్ అయ్యాయి. ఆరవ సారి నెలలు నిండాయి. ఒక రోజు మా మరదలు సువర్చలకి ఫోన్ చేసి నాకు ఎలాగో ఉంది. ఒళ్ళంతా Read more…
ప్రతి సంవత్సరం మేము గురువుగారు పుట్టిన రోజు సమయంలో షిరిడిలో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉంటాము. ఒక సంవత్సరం అలాగే అందరం కలిసి చేరుకున్నాము. ఆయన పుట్టినరోజు వేడుకగా చేయాలని అందరూ చాలా హడావిడిగా ఉత్సాహంగా తిరుగుతున్నాము. అందరికి ఈ సందర్భం గుర్తుండి పోయేలా ఏదైనా పంచి పెట్టుకుంటే బావుంటుంది అని అలోచించి, Read more…
గోపాల కృష్ణ గారి అనుభవములు మూడవ భాగం మా పాప సాయి లహరి జన్మించే నాటికి సువర్చల ఒక ఎయిడెడ్ స్కూల్ లో అన్-ఎయిడెడ్ టీచర్ గా Rs .1000/- PM పనిచేసేది. అదే స్కూల్ లో ప్రసాదరావు గారు అనే టీచర్ 30 – 06 – 1994 నాడు రిటైర్ అయ్యాడు. నా Read more…
నా పేరు శచీ దేవి. నేను సామాన్య గృహిణిని. మేము ముందు కాకినాడ దగ్గర కందికొప్పులో ఉండేవాళ్ళం. నాకు వివాహం జరిగి ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు కలగక పోవటాన ఆ విషయం పై ట్రీట్మెంట్ కోసం తరచూ చెన్నై వెళుతూ ఉండేవాళ్ళం. అది ఎలాగంటే కాకినాడ వచ్చి అక్కడ నుండి వెళుతుండేవాళ్ళం. కాకినాడలో మాకు ఒక Read more…
మా పెద్ద వాడు కూడా మాతో పాటు వస్తే బావుండేది అనిపించింది. కానీ రాలేడు కదా! మరో సారి వాడిని తీసుకువెళ్ళాలి అనుకున్నాను. ఆ తర్వాత మా వాడు ఆ జాబ్ లో జాయిన్ అవ్వడం అది కొద్ది రోజులు చేసాక , దాని కంటే మెరుగైన ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే, అందులో సెలెక్ట్ అయ్యాడు. Read more…
గోపాలకృష్ణ గారి అనుభవములు రెండవ భాగం ఆ మధ్యన నేను కొన్ని రోజులు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేశాను. అది కొన్ని రోజుల క్రితం నేను మానేసాను. 6 నెలల పాటు పని లేక ఖాళీగా ఉండవలసి వచ్చింది. ఇద్దరం సంపాదిస్తూంటేనే గడవని కాలం. మా ఆవిడ ఉద్యోగం చేస్తున్నా తన జీతం ఇంటి Read more…
నా పేరు గోపాలకృష్ణ, మేము హైదరాబాద్ భాగ్ లింగంపల్లి లో ఉంటాము. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా శ్రీమతి పేరు సువర్చల పేరుకు తగ్గట్లే బాబా కి సు-వత్స. ఆమె ప్రస్తుతం ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. మాకు 1990 వరకూ బాబా ఎవరో మాకెవరికీ తెలియదు. Read more…
1999వ సంవత్సరంలో మేము హైదరాబాద్, ఉప్పల్లో ఉండే వారము. 2000 సంవత్సరం వరకూ బాబా ఎవరో నాకు తెలియదు. మా ఇంటి పక్కన అద్దెకు ఉంటున్న ఒకావిడ (విశాలి) ఆవిడ బాబా భక్తురాలు. బాబా గురించి నాకు బాగా చెబుతుండేది. నేను చాలా శిష్టాచార సంపన్నమైన కుటుంబం నుండి వచ్చిన దాన్ని కాబట్టి, నాకు ఇంట్లో Read more…
మా వారు 2011 సంవత్సరంలో డిసెంబర్ 3 వ తేదీన స్వర్గస్తులైనారు. బాబా వారు మా వారికీ దర్శనం ఇచ్చి ఆరోగ్యం ప్రసాదించినప్పటి నుండి వారు మరణించు వరకు ఎలాంటి అనారోగ్యం కలుగలేదు. చివరి రోజులలో బాబా గారు మా వారితో నీకు 20 సంవత్సరాలు ఆయువు నిచ్చాను అని చెప్పారట. నేను ఇప్పటినుండి 20 Read more…
ఒక రోజు నాకో కల వచ్చింది, ఆ కలలో నేను బాబాకి స్నానం చేయిస్తున్నాను. (నాకు నిజంగానే బాబాకి స్నానం చేయించే అలవాటు ఉంది). మా ఇంట్లో హాలులో కూర్చోని బాబాకి వేడినీళ్లు పెట్టి నలుగు పెట్టి నీళ్ళు పోస్తున్నాను. బాబా ఉన్నట్లుండి హఠాత్తుగా లేచి వీధిలోకి వెళ్ళిపోయారు. నేను ఆయన్ని వెంబడిస్తూ బాబా బాబా Read more…
అనంత దాస్ గారి అనుభవములు ఐదవ మరియు ఆఖరి భాగం నాకు ఆపరేషన్ అయిపోయింది. ఇది జరిగిన మూడు నెలలకి నాకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. హాస్పిటల్ కి వెళ్లాను. గ్వాల్బాడర్ లో రాళ్లు ఉన్నాయ్ అన్నారు. 5 రోజులు హాస్పిటల్ లో ఉన్నాను. చుక్క మంచినీరు కూడా నన్ను త్రాగనివ్వలేదు. మొత్తానికి తగ్గింది. Read more…
Recent Comments