Category: Articles


Voice Support By: Mrs. Jeevani 1978 సంవత్సరములో సాయినాథుని పుణ్య తిథిని పురస్కరించుకొని షిరిడీలో సాయినాథుని చిత్ర సాహిత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు సాయి సంస్థానం వారు – సాయినాథుని సమాధి మందిరంలో. నవంబరు 9, 1978, గురువారం నాడు ఉదయం పది గంటలకు శ్రీ సాయి పాదానంద ప్రారంభించారు ఆ ప్రదర్శనను. అది Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా అత్యధిక ఆరాధానా వ్యవస్థగల మహామహిమాన్వితుడుగా వినుతికెక్కారు. ఆయన కురుణా ప్రసరణకు పగలు లేదు, రేయి లేదు. భక్తుల జాగ్రదావస్థను (మెలకువ) ఎంత విస్తృతంగా వినియోగించుకున్నాడో, అంతే విస్తృతంగా భక్తుల స్వప్నావస్థను కూడా వినియోగించుకున్నాడు సాయి. ఒక ఉదాహరణ: బయ్యాజీ పాటిల్‌కు తాను భీముడంతటి బలవంతుడనని గర్వం. అతను Read more…


Voice Support By: Mrs. Jeevani బాబూరాం మొక్కల సంరక్షణ చేసే స్వాములతో గులాబీ మొక్కల కొమ్మలను కత్తిరించమని, లేకపోతే గురుదేవులయిన రామకృష్ణ పరమహంస బట్టలకు పట్టుకుంటాయనే వారు. తాంబూలం సమర్పించేటప్పుడు సున్నం ఎక్కువగా వేయవద్దని, గురుదేవుల నోరు పొక్కుతుందనీ అనేవారు. రామకృష్ణులు వేడిగా అన్నం తింటారని, అందుచేత చల్లారిన అన్నం వడ్డించవద్దనే వారు. ఇలా Read more…


            Voice support by: Mrs. Jeevani కృష్ణారావ్‌ నారాయణ్‌ పరూల్‌కర్‌, సాధుభయ్యా, నారాయణ గోవింద షిండే చిన్ననాటి నుండి స్నేహితులు. స్నేహితులు కష్ట, సుఖాలలో పాలుపంచు కుంటారు. ఇందులో స్వార్ధం ఉండదు. షిండేకు ఏడుగురు కుమార్తెలు. మగ సంతానం లేదు. షిండే దత్త భక్తుడు. ఒకసారి కృష్ణారావ్‌, Read more…


Voice support by: Mrs. Jeevani రమణ మహర్షి మహాసమాధి చెందారు. భగవాన్‌ నిర్యాణాన్ని భరించలేని భక్తులు కొంతమంది ఆ రాత్రే ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు. సమాధి జరిగిన ఒకటి, రెండు రోజుల్లో దాదాపు అందరూ వెళ్ళిపోయారు. భౌతికంగా భగవాన్‌ అక్కడ లేకపోయినా ఆ శక్తి ఎక్కడకు పోతుంది? కాలం గుస్తున్నకొద్దీ తిరిగి భక్తులు రాసాగారు. Read more…


Voice support by: Mrs. Jeevani రూపభవాని కాశ్మీరీ యోగినులలో ఒకరు. ఆమెకు ఆమె తండ్రే గురువు. ఆమెకు వివాహం అయింది. అత్తవారింటికి వెళ్ళింది. ఆమె అత్త, మామలు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించదలచారు. అందుకు గాను వారి కుల గురువును నిర్వాహకునిగా నియమించారు. యజ్ఞం సమాప్తి కావస్తోంది. అక్కడకు చేరిన బ్రాహ్మణులు ఆ కుల గురువును Read more…


Voice support by: Mrs. Jeevani ఆ దినం రంజాన్‌ పండుగ. చున్నీలాల్‌ హిందువు. అయినా ఆ రంజాన్‌ నెలంతా ప్రార్ధనలలో గడిపాడు. పగలు ఉపవాసం ఉండి, రాత్రి మాత్రం పాలు తాగే వాడు. ఆయనకు ఈశ్వరుడొక్కడే, వివిధ మతాలన్నీ ఒకటే అని తెలుసు. ఆయనకు సాయిబాబా గురువు. అప్పటికే సాయి మహాసమాధి చెంది 20 Read more…


Voice support by: Mrs. Jeevani ఒకసారి తాత్యాకోతే పాటిల్‌ సాయిబాబా వద్దకు వెళ్ళి ”శివరాత్రికి టాంగాలో జుజూరికి వెళ్ళివస్తాను, బాబా” అన్నాడు. ”ఎందుకంత శ్రమ. వద్దులే” అన్నాడు సాయి. ”నువ్వెప్పుడూ ఇంతే అడ్డుపుల్ల వేస్తావు?” అన్నాడు తాత్యా కోపంగా. ”సరే వెళ్ళు” అన్నాడు సాయి చిరాకుగా. అతడు బయలుదేరిన కొంతసేపటికే టాంగా బోల్తా కొట్టింది. Read more…


Voice support by: Mrs. Jeevani మరుక్షణంలో ఏమి జరుగుతుందో తెలియని మనకు, మరుజన్మలో ఏ తల్లి గర్భాన జన్మిస్తామో తెలియదు. కానీ సాయి పరమాత్మకు తెలుసు. ఏ భక్తుణ్ణి ఏ తల్లి గర్భాన జనింపచేయాలో సాయి ముందే నిర్ణయిస్తాడు. అలా చేస్తానని పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. బల్వంత్‌ నాచ్నే భార్యకు టెంకాయను ప్రసాదించాడు Read more…


Voice support by: Mrs. Jeevani కొలిమిలో పడబోతున్న పసిబిడ్డను కాపాడాడు సాయిబాబా 1910 ధనత్రయోదశి నాడు. ”సాయిబాబాది మూర్తీభవించిన పరోపకారం. వారు పరోపకారం కోసం తమ శరీరాన్ని శ్రమపెడతారు” అంటారు హేమాద్‌పంత్‌. భక్త రక్షణ సాయిలో ఉన్నది. పోతన మహాభాగవతంలో మహావిష్ణువు చేతిలో ఏ ఆయుధం లేకుండానే (ధరించకుండానే) గజేంద్రుని వద్దకు పోయి ప్రాణరక్షణ Read more…


Voice support by: Mrs. Jeevani ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని నిర్వర్తించటానికి జన్మిస్తుంటారు. ఆ సంగతి వారికే తెలుస్తుంది. ఐ.సి.ఎస్‌.లో ఉత్తీర్ణుడైతే అరవిందులు భారతమాతకు ముద్దు బిడ్డ అయ్యేవారా? అలాగే శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు కూడా వారు కూడా ఐ.ఏ.ఎస్‌.లో చేరివుంటే మహాత్ముల ముద్దు బిడ్డడై ఉండేవారా? 1963, ఫిబ్రవరి 9న షిరిడీ సాయి సమాధిని Read more…


Voice support by: Mrs. Jeevani హేమాడ్‌పంత్‌ సాయి సచ్చరిత్రలో నామదేవుని ప్రసక్తి వస్తుంది. భీష్ముడు తన ఆరతి పాటలలో నామదేవుని అభంగాలను చేర్చుకున్నాడు. ఇంకా, సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథసాహెబ్‌లో నామదేవుని 61 (శబ్దాలు) అభంగాలు ఉన్నాయి. జ్ఞానేశ్వరుడు, నామదేవుడు యాత్రలు చేస్తూ కోలాయత్‌ గ్రామం చేరారు. ఆ ఇద్దరికీ విపరీమైన దాహం వేసింది. Read more…


Voice support by: Mrs. Jeevani దాము అన్నా కసార్‌, హరి వినాయకసాఠే, శ్రీమతి సఖారాం వంటి వ్యక్తులకు సాయి దయవలన సంతానం కలిగింది – వారు సంతానం కావాలని సాయికి విన్నవించుకున్నారు. తాత్యాకోతే పాటిల్‌కు సంతానం లేదు. తాత్యా కోతే పాటిల్‌ తల్లి సాయిని అర్థించింది. శ్రీమతి చంద్రాబాయి బోర్కరు విషయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. Read more…


Voice support by: Mrs. Jeevani వియోగ బాధ ఎంతటి వారినైన కృంగదీస్తుంది! ఇక సామాన్యులైతే చెప్పేదేముంటుంది. జయదేవుని మరణ వార్త వినిన పద్మావతికి వెంటనే ప్రాణము పోయినది. తమ గురువు, దైవము అయిన మెకన్‌దాదా సజీవ సమాధి చెందుతారని తెలిసింది శిష్యులకు, భక్తులకు. అచ్చటనే ఉన్న ఐదుగురు శిష్యులు, వేరొక ప్రదేశంలో ఉన్న 15 Read more…


Voice support by: Mrs. Jeevani వ్యాధులు మూడు రకములు. భూత ప్రేతములు ఆవహించుట, ఉన్మాదము కలిగించుట మొదలగు వాటిచే కలుగునవి ఆధిభౌతిక తాపములు. సాయి ఆధిభౌతికతాపములను తొలగించినాడు. హంసరాజ్‌కు సంతానం లేదు, ఆరోగ్యం సరిగాలేక బాధపడేవాడు. ఆయన భార్యతో కలసి నాసిక్‌కు చెందిన నరసింగ మహారాజ్‌ను ఆశ్రయించారు. హంసరాజ్‌ను దుష్ట శక్తి పీడిస్తున్నదనియు అందుచే Read more…


TODAY’s TOPIC.. Sai’s Dwarkamai-(Part-2) Usually temple authorities allow to sit for baba’s all four Aartis at Dwarkamai. I normally attend kakad aarti at dwarkamai and feel the bliss. If you understand Marathi each n every word of Aarti will give Read more…


Voice support by: Mrs. Jeevani సాయిబాబాకు రాత్రి ఇచ్చే ఆరతులలో జ్ఞానేశ్వర ఆరతిని రామ జనార్ధనుడు రచించారు. అటు జ్ఞానేశ్వరుడు, ఇటు సాయి బాబా సమాజ హితం కోసం ఎంతో కష్టపడ్డారు. రామజనార్ధనుడు ఆరతిలో ”లోపలే జ్ఞానజగీ – హితనేణతీ కోణీ” అని వ్రాశారు. అంటే ”ఈ జగమందు జ్ఞానము నశించిపోగా ప్రతి ఒక్కడు Read more…


Voice support by: Mrs. Jeevani అది బొంబాయి నగరంలో అక్టోబరు 4వ వారంలో జరిగిన సంఘటన. కాకా మహాజని బాబా భక్తుడు. కాకా మహాజని వలన అతని యజమాని ఠక్కర్‌ సేఠ్‌, ఇంకా అతని కుటుంబం కూడా సాయి భక్తులైనారు. ఠక్కర్‌ సేఠ్‌ తండ్రి  నాసిక్‌లో ఉంటున్నాడు. ఆయన తిరిగి బొంబాయికి రాదల్చుకున్నాడు. ఇంకా Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles