Voice Support By: Mrs. Jeevani కుటుంబంలో ఒకరు సాయి భక్తులైతే చాలు, రక్షణ ఆ కుటుంబానికి ఉంటుంది. కాకా సాహెబ్ షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించాడు. పూవును విడిచి తుమ్మెద బయటకురానట్లు, కాకా ఇంక బయట ప్రపంచం మరచాడు. ఫకీరు వలలో పడ్డాడని బొంబాయిలో పెద్ద సంచలనం. కాకా సాహెబ్ దీక్షిత్ కనిష్ట సోదరుడు Read more…
Category: Articles in Telugu
Voice Support By: Mrs. Jeevani సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ కొందరి మహనీయుల చిత్రపటాలకు శనిపట్టింది, కాలచక్రం వీరిని కూడా వదలి పెట్టలేదు అని వ్రాశాడు. సాయిబాబా మహాసమాధి చెదనంతవరకు, అంకిత భక్తుల ఛాయలకు కూడా గ్రహాలు వచ్చేవి కాదు, ఆ భక్తుల కీర్తికి గ్రహణం పట్టలేదు. కానీ, సాయిబాబా మహాసమాధి చెందిన అనంతరం Read more…
Voice Support By: Mrs. Jeevani కోరికలు కోరుకుంటానంటే కాదనడు సాయి. సాయిపై భక్తి భావంతో కోరికలు తీర్చుకొనవచ్చును. భౌతిక కోర్కెల వలయంలో నా బిడ్డలు కూరుకు పోతున్నారే, అసలు తత్వాన్ని గ్రహింపలేకున్నారే అని సాయి ఆవేదన వ్యక్తం చేశారు చాలా సందర్భాలలో. సాయిబాబా దాము అన్నా ఎక్కడో ఉన్న కొన్ని మామిడి పండ్లను అతని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా జీవిత చరిత్రలో ఎందరో భక్తులు, సందర్శకులు ఒకొక్కరు ఒకొక్క విధంగా సాయి సాహిత్యంలో దర్శనమిచ్చారు. సాయి పిలిపించుకొన్న వారొకరకంగా ఉంటారు. సాయి తిరస్కరించిన వారూ ఉన్నారు. అయితే ఆ తిరస్కారంతో కథ అయిపోయినట్లేనా? అవుననవచ్చు కాదనవచ్చు. ఒక ఆంగ్లేయుడు వచ్చాడు. షిరిడీలో సాయిని దర్శించాలని, అయన హస్తాన్ని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా “రుణము, శతృత్వము, ఖూనీ చేసిన దోషము చెల్లించియే తీరవలయును. దాని నుండి తప్పించుకొను మార్గమే లేదు” అన్నారు. ఈ మూడు అనగా ఋణము, శతృత్వము, ఖూనీలను చేసిన, ఆ కర్మల నుండి ఆ జన్మలో తప్పించుకొనిన, మరు జన్మలో తప్పించుకొనుట అసాధ్యము. “రుణాను బంధ రూపేణా పశుపత్ని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా అందగాడా? బుక్కా ఫకీరు, చిరిగిన అంగీ, పెరిగిన గడ్డం, తలకు గుడ్డ, చేతిలో చిప్ప, ఏ లోకాలనో చూస్తున్న చూపు, ఇదీ సాయినాథుని రూపం. అయితే సాయిబాబా అందగాడా? కాదా? తన తల్లి ఎంత వికారి అయినా పాపకు మోహనంగానే కనిపిస్తుంది. సాయి కూడా అంతే. సాయి Read more…
Voice Support By: Mrs. Jeevani రామకృష్ణ పరమ హంస తన చిత్రాన్ని చూపిస్తూ “ఇది రైలు పెట్టెలలో, సముద్రం మీద, ఓడలలోను పయనిస్తుంది. ప్రజలు జేబులలోను, తమ చేతి గడియారాలపైనా ఉంచుకుంటారు” అన్నారు. అది సత్యమైంది. సాయిబాబా విషయంలోనూ అది సత్యమే అయ్యింది. హరిసీతారాం దీక్షిత్ కు 16 జనవరి, 1925న ఒక సాయి Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా బోధనా పద్దతే వేరుగా ఉంటుంది. ఒకొక్క భక్తునిది లేదా సందర్శకునిది ఒకొక్క మనస్తత్వం. సాయిని దర్శించే ఆ భక్తులు, సందర్శకులు వివిధ కోరికలతో వస్తుంటారు. సాయి వారికి మేలు చేసి పంపేవారు. విషయం ఏమిటంటే ఆ భక్తుల పూర్వాపరాలు సాయి అడగరు. అంటే రోగం తెలుసుకోకుండానే వైద్యం Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా శ్యామాకు విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయమని ఆదేశించారు. విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేస్తూ, సాయిపై నమ్మకాన్ని పెట్టుకోమని బెంగళూరుకు చెందిన సాయి పాదానంద అందరకూ చెబుతుండేవారు. “విష్ణు సహస్ర నామ పారాయణ దుష్ట శక్తులను పోగొట్టుటయే కాక, ఆధ్యాత్మిక సాధనలో వచ్చే అడ్డంకులను పోగొడుతుంది. Read more…
Voice Support By: Mrs. Jeevani మెహర్ బాబాకు పంచ సద్గురువులున్నారు. వారు బాబా జాన్, సాయిబాబా, ఉపాసనీ బాబా, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్. ఉపాసనీ మహారాజ్ ను గూర్చి మాట్లాడుతూ మెహర్ బాబా ” ఆయన ఎంత గొప్ప వారంటే, ఆయన అనుగ్రహం ప్రసరిస్తే ధూళి రేణువు కూడా దైవంగా మారిపోతుంది” అన్నారు. Read more…
Voice Support By: Mrs. Jeevani అది బొంబాయి పరిసర ప్రాంతము బాంద్రా. హేమాడ్ పంత్ అని పిలువబడే సాయి భక్తుడు కళ్ళలో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నాడు – సాయి రాక కోసం. అది దహను గ్రామం. ఆ గ్రామంలో బాలకృష్ణ విశ్వనాధ దేవ్ అనే బాబా భక్తుడు సాయి రాక కోసం ఎదురు చూస్తున్నాడు Read more…
Voice Support By: Mrs. Jeevani షిరిడీలో అడుగు పెట్టాడు ఒక ఫకీరు. ఆ ఫకీరే పిచ్చి ఫకీరయ్యాడు. ఆ పిచ్చి ఫకీరే మహారాజు అంతటి వాడయ్యాడు. ఆయనే సాయిబాబా. సాయిమహరాజుకు ఆరతులు జరగసాగాయి. వింజామరలు, ఛత్ర చమారాలు వీచ సాగారు. సాయి చావడికి వెళ్ళేటప్పుడు వాయిద్యాల సుశబ్దాలతో, శ్యామకర్ణి, పల్లకి, పతాకంతో దండధారులు భజనలు Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా వద్దకు ఒక మార్వాడీ 10 జనవరి 1912 న వచ్చి తనకు కల్గిన స్వప్నం గురించి తెలిపాడు. ఆ కలలో అతను అంతులేనంత వెండిని, బంగారు కడ్డీలను సంపాదించాడట. వాటిని లెక్క పెడుతున్న సమయంలో మెలకువ వచ్చిందట. సాయిబాబా ఆ కలను విశ్లేషిస్తూ, అది గొప్ప వ్యక్తుల Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి లీలలన్నీ విచిత్రంగా ఉంటాయి. కాకా సాహెబ్ దీక్షిత్ సాయిబాబా పేరు వినగానే సాయి భక్తుడయ్యాడు. సద్గుణాలన్నీ కాకా సొమ్ము. గురు భక్తి ఆయన కిరీటం. సద్గ్రంథ పారాయణం దైనిందిన కృత్యం. ఇటువంటి కాకాని కాదని గురు వ్యవస్థ అంటే నమ్మకంలేని, సాయిని చూడటానికి కూడా వెళ్ళటానికి సంశయించే Read more…
Voice Support By: Mrs. Jeevani సాయికి అంకిత భక్తులు కావాలంటే, సాయి జీవిత కాలంలోనే పుట్టి, షిర్దీలోని సాయిని దర్శించనక్కర లేదు. సాయి మహాసమాధి అనంతరం, సాయిబాబా పేరు విన్నవారు కూడా అంకిత భక్తులు కావచ్చును. ఎటొచ్చి మనసులో సాయి అంటే గాఢమైన భక్తి, ప్రేమలు ఉండాలి. సాయి మహా సమాధి అనంతరం విడుదలైన Read more…
Voice Support By: Mrs. Jeevani మహా సమాధి ముందుగాని, తర్వాత గాని సాయిబాబా షిరిడీ పొలిమేరలకే పరిమితం కాదు. మానవ రూపానికే పరిమితం కాదు. సాయి సచ్చరితలో నెవాసాలో సాయిబాబా (సమాధి చెందక పూర్వం) బాలాజీ పాటిల్ నెవాస్కర్ గారి ఆవుల కొట్టంలో సర్ప రూపంగా కన్పించారని తెల్పుతుంది. సర్ప రూపంలో సాయి ఉన్నాడని Read more…
Voice Support By: Mrs. Jeevani షిరిడీలో కొంతకాలం ఉన్న కపర్డే జనవరి 6 (1912 ) బాలా సాహెబ్ భాటే వద్దకు వెళ్ళి మరాఠీలో రంగనాథస్వామి వ్రాసిన యోగవాశిష్టం అరువు తెచ్చుకున్నాడు పఠించటానికి. సాయిబాబా తన భక్తులను పఠింపుమని చెప్పిన గ్రంథాలలో ఒకటి యోగవాశిష్ఠము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఎలాగున గీతా ధర్మమును బోధించెనో, Read more…
Voice support by: Mrs. Jeevani జీవితం ఎప్పుడూ సుఖమయంగానూ ఉండదు, కష్టాల కడలి గానూ ఉండదు. కష్టాలు, దుఃఖాలు కలిగినప్పుడు కృంగి పోకుండా ఉండాలి. జనవరి 5 వ తారీకు 1912 న సాయిబాబా తన బాధలన్నిటిని హాస్య పూర్వకంగా తెలిపారు. అలా పలకటం కొంత ఉపాశమనాన్ని కలిగిస్తుంది. రమణ మహర్షులకు ఒకసారి జ్వరం Read more…
Recent Comments