Category: Jeevani Voice


Voice Support By: Mrs. Jeevani రమణ  మహర్షి  శ్రీ  బి. వి నరసింహ (అయ్యర్) స్వామిని సాయినాథుని సన్నిధికి చేరమని ఆదేశించారు. నరసింహ  స్వామి గారు కొంతకాలము తరువాత షిరిడీ చేరారు. సాయినాథుడు నరసింహ స్వామి గారికి సత్పురుషుడు, జ్ఞాని, గురువు,  దైవము, తోడు నీడ అయ్యాడు. సాయినాథునిపై ఆయన  రచనలు చేయసాగారు. అందులో Read more…


Voice Support By: Mrs. Jeevani అప్పటికి బూటీవాడాలో సాయినాథుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదు. ఎప్పటిలాగే ఆ ఉదయం కాకడ ఆరతి పూర్తయింది. హైదరాబాదు నుండి వచ్చిన భక్త బృందం కూడా ఆ ఆరతిలో పాల్గొంది. ప్రసాద వితరణ జరుగుతోంది. ఆ బృందంలోని ఒక బాలునకు కాకడ ఆరతి అనంతరం ఇచ్చే వెన్న, పంచదార ప్రసాదం చాలా Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను దర్శించిన వారిలో ఎక్కువమంది హిందువులున్నారు. తరువాత మహమ్మదీయులు వస్తారు. ఇతర మతస్థులు కూడా అనేకులున్నారు. అయితే కొందరిని సంఘటనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. సాయి మహా సమాధి చెందిన తరువాత కూడా అనేక మంది క్రిస్టియన్లు బాబాను నమ్ముతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి. క్రిస్టియన్లు వారి మతంలో Read more…


Voice Support By: Mrs. Jeevani ఒకసారి ద్వారకామాయిలో ఉన్న దామూ అన్నాకు ”సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా?” అనే సందేహం వచ్చింది. సాయి ”మామిడి చెట్లవైపు పూతపూసి యున్నప్పుడు చూడుము. పువ్వులన్నియూ పండ్లు అయినచో, ఎంత మంచి పంట అగును? కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఆరతులలో జానాబాయి రచించిన అభంగాలే మూడు చోటుచేసుకున్నాయి. జానాబాయి జీవితమే ఒక దివ్య గాథ. బాలికగా నున్నప్పుడు ఒక కార్తీక మాసంలో (సుమారు నవంబరు నెల) తల్లిదండ్రులతో పండరీపురం పోయి పాండురంగని దర్శిస్తుంది. ఇక ఆమె తిరిగి తన తల్లిదండ్రులతో తన గ్రామం గర్గఖ్‌డ్ పోలేదు. పండరీపుర Read more…


Voice Support By: Mrs. Jeevani ప్రంపంచంలో ఎన్నో మతాలున్నాయి. వాటికి సంబంధించిన పవిత్ర గ్రంథాలూ ఉన్నాయి. క్రిస్టియన్‌ మతానికి బైబుల్‌; మహమ్మదీయ మతానికి ఖురాన్‌, జైన మతానికి ఆగమాలు, బౌద్ధ మతానికి త్రిపిటకాలు మొదలైనవి. మహమ్మదీయ మతంలో ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలో అది అతి పవిత్ర మాసం. సిక్కుల గురుగ్రంథం సాహెబ్‌ సిక్కుల Read more…


Voice Support By: Mrs. Jeevani అక్రూరుడు మథురకు బలరామ కృష్ణులతో రధం మీద బయలుదేరాడు. అక్రూరుడు జన్మతః పుణ్యమూర్తి. ఆయన దారిలో నున్న యమునలో స్నానమాచరించి, నడుము లోతు నీటిలో ఉండి గాయత్రీ మంత్రాన్ని జపించు చున్నాడు. నదీ జలములలో బలరామ కృష్ణులు రూపములు కనిపించినవి. ఇది భ్రమయా అని నది బయటకు వచ్చి Read more…


Voice Support By: Mrs. Jeevani శ్రీమతి బాపత్‌ సాయి భక్తురాలు. ఒకసారి ఆమె సాయిబాబాకు ఎనిమిది అణాలు దక్షిణగా సమర్పించదలచింది. మరల మనసుమార్చుకుని నాలుగు అణాలు మాత్రమే దక్షిణగా సమర్పించింది. సాయి అప్పుడు ఆమెతో ”అమ్మా! మిగిలిన నాలుగు అణాలు ఇవ్వక ఎందుకు ఈ పేద బ్రాహ్మణున్ని మోసగిస్తావు?” అన్నారు. ఆమె తన తప్పుకు Read more…


Voice Support By: Mrs. Jeevani కే.ఎం. భగవతి తండ్రి వ్యాపారి. భగవతికి బాల్యంలో పెద్ద జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఒక రోజు భగవతి ఇంటి గుమ్మం ముందు ఒక ఫకీరు నిలబడ్డాడు. ఆ ఫకీరు భగవతి తల్లితో మీ బిడ్డడి పరిస్థితి చాలా ప్రమాదకరముగా ఉన్నది కదా. షిరిడీలో సాయిబాబా Read more…


Voice Support By: Mrs. Jeevani కుటుంబంలో అందరూ సాయి భక్తులు కానక్కరలేదు. భక్తులు కానివారి వైపు కూడా సాయి కరుణా వీచికలు వీస్తాయి. చంద్రాబాయి బోర్కరు భర్త రామచంద్ర. ఆయన ఇంజినీరు. సాయి భక్తుడు కాదు. అయినా చంద్రాబాయి షిరిడీకి వెళ్ళి సాయిని దర్శిస్తే ఎప్పుడూ కాదనలేదు రామచంద్ర. ఒకసారి రాంచంద్ర కాలు విరిగింది. Read more…


Voice Support By: Mrs. Jeevani ‘ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారవుతారు” అన్నాడు సాయిబాబా. సాయి గాని ఇతరు సత్పురుషులు గాని పరుల మనుస్సును కష్టపెట్టవద్దనే వారే. ఇతరులను నొప్పించకపోవటమే కాదు, అవకాశం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీయకుండుటే సాయి తన భక్తుల నుండి ఆశించేది. ఒకసారి నాచ్నే తన కుటుంబంతో Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఏ పనిని వాయిదా వేయడు. కొన్ని సందర్భాల్లో ముందుగానే హెచ్చరికలు చేస్తాడు, లేదా అప్ప టికప్పుడు హెచ్చరిస్తాడు. బాపూ సాహెబ్‌ జోగ్‌ దంపతులు షిరిడీలో సాయిబాబా సన్నిధిలో స్ధిరపడ్డారు. ఒకసారి 1910 నవంబరులో గోదావరి నదికి పర్వదినం వచ్చింది. గోదావరి షిరిడీకి కొద్ది దూరంలో కోపర్గాం అనే Read more…


Voice Support By: Mrs. Jeevani 1984 నవంబరులో ఢిల్లీకి చెందిన కాన్‌సా అనే వ్యక్తి బ్రీఫ్‌కేసును పోగొట్టుకున్నాడు. కారును రెడ్‌ ఫోర్టు ముందు పార్కుచేశాడు. కానీ బ్రీఫ్‌కేస్‌ ద్యాసను మరచి చాందినీ చౌక్‌లో ఉన్న ఇంటికి బయలుదేరాడు. ఒకటి, రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాక గుర్తుకొచ్చింది బ్రీఫ్‌కేసును నేలమీద పెట్టి, కారు తలుపు తెరచి, Read more…


Voice Support By: Mrs.Jeevani సాయిబాబా చెప్పాడు ”శ్రీకృష్ణుని ద్వారకానగరం ఇదే” అని. సాయి కృష్ణునిగా దర్శనమిచ్చాడు. లీలలను చూపాడు. అలసి పవళించాడు. ఆ సాయి కృష్ణుని మేల్కొల్పాలి. కాకాడ ఆరతి అందుకు సిద్ధంగానే ఉంది. కాని అందులో మోల్కొల్పేది కృష్ణుని కాదు – పాండురంగణ్ణి. అయితే సాయిని శ్రీకృష్ణునిగా మేల్కొలపటం ఎలా? సమస్య మనదైతే Read more…


Voice Support By: Mrs. Jeevani బాలా షింపే గణపతి సాయి బాబా భక్తుడు. ఒక సమయంలో అతనిని ఆదరించేవారే కరువయ్యారు. వ్యాధిగ్రస్తుడై రోడ్డు మీద పడిపోయాడు. సాయి అతనిని చూచి నీంగాంలో నానా సాహెబ్‌ డేంగ్లే ఇంటికి వెళ్ళమని చెప్పాడు. బాలా, డేంగ్లే ఇంటికి వెళ్ళగానే డేంగ్లే అతనిని ఆహ్వానించి, గత రాత్రి బాబా Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి బాబా జన్మ భూమి ఏమిటో తెలియదు కాని, షిరిడీ ఆయన కర్మ భూమి అయింది. షిరిడీలో కొలువైన సాయికి మొగలాయి ప్రదేశాలతో సంబంధం ఉండి ఉండాలనిపిస్తుంది అంటారు కాకా సాహెబ్‌ దీక్షిత్‌ . ఎందుకంటే సాయి మాటలలో సేలు, జాల్నా, మనపద్‌, పాథరి, పరభణి, నౌరంగాబాదు, బీడ్‌, Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఒకొక్క భక్తుని ఒకొక్క విధంగా చూచేవారు. బాబా ఒక వ్యక్తిని తన వద్దకు రమ్మని పదే, పదే కబురు పెట్టాడు. సాయి బాబా షిరిడీ విడిచి రెండు గ్రామాలకు వెళ్ళేవాడు – నీంగాంకు, రహతాకు. రహతా నుండి కుశాల్‌చంద్‌ రాకపోవటం ఆలస్యమైతే బాబాయే స్వయంగా రహతా వెళ్ళేవాడు Read more…


Voice Support By: Mrs. Jeevani మే 1948లో సాయిబాబా పేరు మొదటిసారిగా విన్నాడు జగదీశ్‌ మున్షీ. అప్పటినుండి సాయి భక్తుడయ్యాడు. ఆ భార్యా, భర్తలు సాయి ఫొటోను దైవంగా భావించి పూజించే వారు. ఒకసారి ఆయనకు ఒక కష్టం వచ్చింది. అది ఆయన సాయి బాబా కృపవలననే తొలగిపోయింది అంటారు. సెప్టెంబరులో ఆయనకు ఆడ Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles