Category: Jeevani Voice


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా సన్నిధిలో దాదాపు మూడు నెలలు ఉండిన ఏకైక తెలుగు వ్యక్తి శుద్దానంద. ఆయన కవి, యోగి, మహర్షి. భారతదేశంలో ఆనాటి చాలామంది సమకాలిక మహనీయులను దర్శించి, వారితో అనుబంధం ఏర్పరచుకున్న ఏకైక తెలుగు వ్యక్తి ఈయనే అనవచ్చు. ఈయన మే 11, 1897న జన్మించారు. సాయిని గూర్చి Read more…


Voice Support By: Mrs. Jeevani శ్రీ బి.వి.నరసింహ స్వామిగారు సాయిబాబాను ”ఓం గోదావరి తట షిరిడీ వాసినే నమః ” అని కీర్తిస్తారు అష్టోత్తర శత నామావళిలో. మహాసమాధి అనంతరం సాయి తెలుగు ప్రాంతాలలో మందిరాలు నిర్మింపచేసుకున్నాడు. తొలినాటి సాయి మందిరాలలో ఒకటి తుంగభద్ర నదీ తీరం వద్ద గల కర్నూలులోనిది. అసలు తుంగభద్ర Read more…


Voice Support By: Mrs. Jeevani మానవులు చేయలేని పనిని మహనీయులు చేస్తారు. చేస్తామని చాటింపు వేయించుకోరు. అంతా దైవలీల అంటారు సాయివంటి సద్గురువు. సాయి భక్తులకు సాయి సన్నిధియే పెన్నిధి. రవి కాంచనిచోట, కవి గాంచును కదా! అని అంటారు, ఈ యాంత్రిక యుగంలో డాక్టర్లు కూడా నయం చేయలేక చేతులు ఎత్తివేస్తారు. ఆ సమయంలో సాయి Read more…


Voice Support By: Mrs. Jeevani హేమాడ్ పంత్‌ వలన సాయిబాబా మహారాష్ట్రులకు, బి.వి. నరసింహ స్వామి వలన భారత దేశ ప్రజలకు, ఆర్ధర్‌ ఆస్‌బోర్న్‌ వలన పాశ్చాత్యులకు తెలిసారు. ఆస్‌బోర్న్‌, నరసింహ స్వాములకు ఒక సామ్యము ఉన్నది. ఇద్దరూ తిరువణ్ణామలై రమణ మహర్షులను సేవించిన వారే. ఆ ఇరువురు మొదటిసారిగా చేసిన రచనలు ప్రఖ్యాత Read more…


Voice Support By: Mrs. Jeevani భక్తికి కొలతలు లేవు. భక్తుడు దైనిందిన జీవనంలో గాని, ప్రత్యేక సమయంలో గాని తన కోసంగాని, ఇతరుల కోసంగాని, దైవ సహాయం అర్దించడం జరుగుతుంది. ఆ దైవము కారణము ఏదైనా సరే, భక్తుని కోరికనుగాని, అభీష్టమును గాని, సంకల్పమును గాని నెరవేర్చుటకు సిద్ధపడతాడు. ఆహారము లభించక, శిష్యులతోపాటు పస్తులుండిన Read more…


Voice Support By: Mrs.Jeevani నల్ల మస్తాన్‌ గారు గుంటూరుకు వచ్చిన తొలి దినాలలో ఒక రోజున ఉరుములు, మెరుపులతో కుంభవృష్టిగా వాన కురవసాగింది. విశేషమేమిటంటే ధ్యానం చేస్తున్న మస్తాన్‌ గారి ఇంటిపై  ఒక వర్షపుచుక్క కూడ పకపోవటం. ఇంతలో పిడుగు పడి ఒక మేక పిల్ల, ఒక మనిషి మరణించారు. వర్షం తగ్గింది. మస్తాన్‌ Read more…


Voice Support By: Mrs. Jeevani షిరిడీలో సాయిబాబాను దర్శించానికి సామాన్యులే కాదు, ఎందరో మాన్యులు కూడా వచ్చేవారు. సాయి సత్తాను వారు చాటే వారు కూడా. అలా ఆనందనాథ్‌, గంగాఫీుర్‌ మొదలైన వారెందరో విచ్చేసేవారు. ఇక సాయిబాబా మహా సమాధి చెందారు. భౌతికంగా ఆయన కానరాకున్నా, ఆయనను సూక్ష్మ రూపంలో దర్శించగల అసమాన్యులు ఎందరో Read more…


Voice Support By: Mrs. Jeevani కాకా సాహెబ్‌ స్నేహితుడు బాంద్రాలో ఉండేవాడు. అతను సాయిబాబా పటం ముందు నిలబడి పూజ చేస్తున్నాడు. సాయిబాబాను అలంకరించానికి మల్లె పూలు తెచ్చాడు. కానీ, సాయిబాబాకు పూలను సమర్పిస్తే వాటిని ముక్కు దగ్గర పెట్టుకుంటారని అతనికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఒక పువ్వును సాయిబాబా ముక్కు వద్ద ఉంచాడు. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిరాం నాన్నగారు సాయి భక్తులు. కనుకనే కుమారునికి సాయిరాం అనే పేరు పెట్టారు. కుటుంబంలో ఒకరు సాయి భక్తులైతే చాలు, మిగిలిన వారు కూడా సాయి భక్తులవటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సాయిరాం తన స్వవిషయాలను ఇలా వివరించాడు: ”మా నాన్నగారు సాయి భక్తులు. ప్రతి గురువారం మా ఇంట్లో Read more…


Voice Support BY: Mrs. Jeevani ఇది మే 2, 1986న జరిగిన సంఘటన. దీనిని శ్రీ సుబ్రహ్మణ్యంగారు తెలిపారు పత్రికా ముఖంగా. మానవులకు ఎన్నో కోరికలుంటాయి. సాయివంటి కల్ప వృక్షము, కామధేనువు లభ్యమైన తరువాత, సాయిని ఆ కోర్కెలను తీర్చమని కోరకుండా ఉండటము సామాన్యముగా జరగదు. సాయిబాబా కూడా తనను కోర్కెలని కోరవద్దని చెప్పలేదు. Read more…


Voice Support By: Mrs. Jeevani మే 1 శ్రామిక దినంగా పరిగణిస్తారు ప్రజలు. సాయిబాబా అందరి అంతరాత్మ అయినా భౌతికంగా శ్రామికునిగానే కనిపించాడు – అదీ బాల కార్మికుని గానే. ”ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకుని బ్రతకటానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ, నడుస్తూ బీడ్‌గాం అనే ఊరు Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి కరుణ ఈ విధంగా ఉంటుంది అని అంచనా వేయలేం. ఎవరిని ఏ విధంగా కటాక్షించాలో ఆయనకు తెలుసు. సాయికి సేవ చేసిన భక్తురాలు లక్ష్మీబాయి షిండే. ఆమెకు సాయి తాను శరీరాన్ని వదిలేటప్పుడు 9 రూపాయలు ఇచ్చాడు. వాటిని ఆమె ప్రాణప్రదంగా దాచుకున్నది – నేటికీ అవి Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా భక్తులకు సాయం చేస్తారన్నది అందరకు విదితమే. అయితే ఏరకంగా చేస్తారో, ఊహకు అందదు. నానా సాహెబ్‌ చందోర్కరుకు భిల్లుని రూపంలో నీటిని ఇచ్చాడు. బాలారాం మన్కడ్‌కు పల్లెటూరి బైతు రూపంలో టికెట్లు ఇచ్చాడు. డేంగ్లే పొలంలో, సాయి తన రూపంలోనే కనబడి బిడ్డను వర్షం బారినుండి కాపాడాడు. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను సేవించిన వైద్యులెందరో ఉన్నారు. వైద్య విద్యార్ధులు షిరిడీకి వచ్చి సాయిని సేవించారు. బాల్యంలో ఒకే ఒక్కసారి సాయిని దర్శించిన వారు ఏ వృత్తి చేపడతారో ఎవరికి తెలుసు. సాయిని దర్శించాడు చిన్నారి గవాంకర్‌. ఈయన ఏప్రిల్‌ 28న, 1906 జన్మించారు. ఏడెండ్ల వయసున్నప్పుడు జ్వరంవచ్చింది. ఎన్నో రకాల Read more…


Voice Support By: Mrs. Jeevani ”షిరిడీ మాఝే పండరీపుర, సాయి బాబా రమావర” అంటూ కీర్తిస్తాడు దాసగణు మహారాజ్‌. డాక్టర్ రామస్వామి అయ్యంగార్‌, బచ్చు పాపయ్య శ్రేష్టితో కలసి షిరిడీ యాత్ర చేశారు. రామస్వామి గారికి షిరిడీయే కాశీ క్షేత్రమనిపించింది, దాసగణుకు షిరిడీ పండరీపురం అయినట్లు. డాక్టర్ రామస్వామి గారు షిరిడీ ని కాశీగా Read more…


Voice Support By: Mrs. Jeevani కొన్ని విషయాలు సాయి చెపితేగాని తెలియవు. అందులో మరికొన్ని మరీ విచిత్రంగా ఉంటాయి. ”ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు” అన్నారు సాయి. అక్కడున్న వారు ఎవరు వస్తారో ఊహించుకో లేకపోయారు. వచ్చినది బొంబాయిలో ప్రసిద్ధ వకీలు బలరాం దురంధర్‌, ఆయన సోదరులు. అప్పుడు సాయిబాబా Read more…


Voice Support By: Mrs. Jeevani ఆనందాశ్రమ స్థాపకుడు రామదాస్‌, సాయిబాబాను మహా సమాధి చెందక పూర్వం దర్శించలేకపోయారు. సాయి మహాసమాధి అనంతరం షిరిడీని దర్శించారు. ఆయన తన ఉద్దేశాలను ఏప్రియల్‌ 25, 1957న ఇలా వ్రాశారు. అసలు సాయిబాబా జీవితం విడ్డూరంగాను, వింతగానూ ఉంటుంది. ఇది సాయి జీవిత చరిత్రను చదివిన వారికి కలిగే Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మహా సమాధి చెందక పూర్వమే, సాయి అనుజ్ఞతోనే నిర్మించిన ప్రప్రధమ సాయి మందిరం మహారాష్ట్రలోని భివపురిలో ఉన్నది. ఆ ప్రధమ మందిర నిర్మాణ కర్త శ్రీ కేశవ్‌ రామచంద్ర ప్రధాన్‌. భక్తులకు అనేక అనుభవాలు కలిగాయి, సాయినాథుడే ఆ మందిరంలోనికి వేంచేసి ఉన్నట్లు. ఇక భక్త జన Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles