హజ్రత్ క్వాజాబాకీబిల్లా దైవ భక్తి గల కుటుంబంలో పుట్టాడు. ఎనిమిదవ ఏటనే దివ్య ఖురాన్ కంఠస్తమైంది. కుమారుని తీవ్రమైన ఆధ్యాత్మిక ఆవేదనను చూస్తున్న మాతృమూర్తి, తన కుమారుని ఆధ్యాత్మిక దప్పికను తీర్చమని ప్రార్ధించేది. తల్లి అంటే ఈమె. ఒకనాడు అతనికి హజ్రత్ క్వాజాబహాఉద్దీన్ నక్సబంది దర్శనం అయింది. అతడు ఆనందంతో పులకరించిపోయాడు. ఇండియాకు వెళ్లి ఆ Read more…
Category: Telugu
మా పాపకి EAMCETలో మంచి రాంక్ వచ్చి దాని ఇష్టమైన బ్రాంచ్ లో సీట్ వచ్చింది, దాని స్నేహితులు చేరిన కాలేజీ లో చేరాలని దాని కోరిక.బాబా దయవల్ల అది కూడా నెరవేరింది. మా అమ్మాయికి ‘బాబా’ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా షిరిడి వెళితే తనే తన చేత్తో స్వీట్ తయారుచేసి అక్కడ Read more…
“ఎచట నుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు” అని వ్రాసారు సుందరకాండలో శ్రీ ఎం.యస్. రామారావు గారు. తెలుగు నేలను రామ భక్తితో పునీతం చేసింది త్యాగయ్య, గోపరాజు, బమ్మెర పోతరాజు మాత్రమే కాదు. పెమ్మరాజు విశ్వేశ్వర రావుగారు కూడా రామ భక్తి సామ్రాజ్యంలో పాలుపంచుకున్న పుణ్యాత్ముడు. చూలాలు పల్లాలమ్మ అడవికొలను గ్రామంలో Read more…
కుతుబ్ మీనార్ పేరు వినని వారుండరు. క్వాజాకుతుబుద్దీన్ భక్తియార్ కాకి పేరిట అప్పటి ఢిల్లీ సుల్తాను నిర్మించిన కట్టడం అది. సుల్తాన్ ఆ సూఫీ యోగిపై పూర్తి విశ్వాసంతో ఉండేవాడు. కానీ ఆ చిస్తీ సాంప్రదాయ యోగి అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపాడు. ఈయన తనకున్న సంపదను అందరకూ పంచేవాడు. అందరికీ భోజనాలు పెట్టేవాడు. ఏమి Read more…
శ్రీధర వేంకటేశ, సదాశివ బ్రహ్మేంద్రుల సహాధ్యాయి. ఆయన ఒకసారి మంటపంలో తులా పురాణం చెబుతున్నారు. అది వారం రోజుల పాటు సాగింది. చివరి దినాన ఆయన, అక్కడ ఉన్న ఇతరులకు తనతో ఆ మంటపం బైటకు రమ్మన్నారు. అందరూ బయటకు వచ్చారు. ఆ మంటపం కూలిపోయింది. సాయిబాబా “ఆగు” అని ద్వారకామాయి (మసీదు) కప్పుకేసి చూశారు. Read more…
వరుణదేవి, లాలారాములకు తన్వార్ లాలారాం వాస్వాని నవంబర్ 25, 1879న జన్మించాడు. భక్తి ప్రపత్తులున్న కుటుంబం వారిది. బాలకుడు వాస్వానీ ఒకసారి పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చి ఇక నాకు మాంసాహారం పెట్టవద్దని తల్లితో చెప్పాడు. ఆ తల్లికి మాంసాహారం తినకుంటే బలం రాదని, బాలకుడు గుర్తించలేని విధంగా మాంసంతో వంటకం చేసి పెట్టేది. Read more…
లలితానందస్వామి ఎవరో నిర్దారించ లేకపోయారు. కొందరు ములికి నాటి బ్రాహ్మణుడంటారు. సయ్యద్ మరుక్కాయర్ స్వామి తన సోదరుడంటారు, జయపురం లోని క్రైస్తవ వనిత తన భర్త అంటుంది ఆయనను. ఆయనను సుబ్రహ్మణ్యంశుడంటారు. చరమ జీవితం తిరువణ్ణామలైలోని శేషాద్రి ఆదేశం ప్రకారం పశుమలలో గడిపారు. ఈయనను వాడదేవుల లలితానందుడంటారు. ఈయన ఒకసారి యజ్ఞము చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని Read more…
పాణయ్యకు శ్రీరంగంలో కొలువై ఉన్న రంగనాథుడంటే చాలా ఇష్టం. ఆ పరిసరాల్లోనే నిచుళాపురం అనే ఊరు ఉంది. అక్కడే పాణయ్య ఉండేవాడు. కావేరీలో స్నానం చేసి, ఇసుక తెచ్చి, ఆ ఇసుకతో బొమ్మను (మూర్తిని) చేసుకుని దానినే రంగనాధునిగా భావిస్తూ, వీణ భుజాన తగిలించుకుని దానిని మీటుతూ భక్తి కీర్తనలు పాడేవాడు. ఎవరో ఒక భక్తుడు Read more…
అక్కల్ కోటలో స్థిరపడిన స్వామి సమర్థుల వారి శిష్యులలో ప్రఖ్యాతి చెందిన మహనీయుడు బీడ్కర్ మహారాజ్. ఈయన నవంబరు 22, 1839న జన్మించాడు. ఈయన కుల దైవం హనుమంతుడు. ఈయన మహా భక్తుడు. బాల్యంలో పాండురంగని దర్శిద్దామని పండరీపురం వెళ్లాడు. కానీ ఇసుక వేస్తే రాలనంతమంది ఆ దినం రంగని దర్శనానికై ఉన్నారు. ఇక తనకు దర్శనం Read more…
దత్త పరంపరలో తనదంటూ ఒక స్థానం ఏర్పరచుకొనిన రంగావధూత జన్మించినది 1898, నవంబర్ 21 (సోమవారం). ఆయన దత్తునిలో ఐక్యమైన దినం 19 నవంబర్, 1968. వీరు మహారాష్ట్రులైన, గుజరాత్ లోని వాలమేలో జన్మించారు. రంగావధూత బాల్య నామం పాండురంగ. పాండురంగకు 8 ఏండ్ల వయసులో ఉపనయనమైంది. ఆ దినమే వాసుదేవానంద సరస్వతులు వారు ఆ Read more…
మా వారికి హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది కదా, ”పేస్ మేకర్” అమర్చారు, అది పది సంవత్సరాలకి ఒక సారి మార్చాలి లేక పోతే దానిపని తీరు సరిగ్గా వుండదు అందుకని దానిని తొలగించి మళ్ళీ కొత్తది అమరుస్తారు లక్షల ఖర్చు వుంటుంది, అది పది సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో ఒకసారి మాకు వనస్థలిపురం పనామా Read more…
పొలాసపూర్ ను పాలించే విజయుని కుమారుకు ఐముత్తుడు. తల్లి శ్రీమతి. అప్పుడు ఐముత్తునకు సుమారు ఆరు ఏండ్లు. ఒకనాడు ఆ రాకుమారుడు వీధిలో భిక్షార్థియై పోతున్న గౌతముని చూచాడు. గౌతముడు 24వ జైన తీర్థంకరుడైన మహావీరుని శిష్యుడు. ఆ రాకుమారుడు గౌతముని చూచి, తమ గృహానికి వస్తే, భిక్షను సమర్పిస్తానని అన్నాడు. ఐముత్తునితో గౌతముడు రాజసౌధంలోనికి Read more…
నింబార్కా చార్యుల వారిని తెలుగు వారంటారు. ఆయన జన్మ దినం కార్తీక పూర్ణిమ. అయితే తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన ప్రదేశాలు వేరు వేరుగా భావిస్తారు పరిశీలకులు. రామానుజాచార్యుని వలె, త్రైలింగస్వామి వలె, వల్లభాచార్లు వలె, నిబార్కాచార్యులు కూడా తెలుగు వారే. ఈయన సాంప్రదాయాన్ని హంస సాంప్రదాయమని, దేవర్షి సాంప్రదాయమని, సనకాది సాంప్రదాయమని అంటారు. నింబార్కుఆచార్యులను నింబాదిత్య Read more…
కొందరి మహనీయుల కీర్తి పతాకాలను కాలం కూడా ఎగురువేస్తుంది. ఆ మహనీయులకు నామం పెట్టిన వారు కూడా చిరస్మరణీయులే. ‘సాయి’ అని ఫకీరుకు నామకరణం చేసింది మహల్సాపతి. మౌనస్వామి అని, బ్రాహ్మణస్వామి అని పిలవబడే మహనీయునికి భగవాన్ శ్రీరమణ మహర్షి అని గణపతి ముని పేరు పెట్టారు. గణపతి ముని అసలు పేరు నవాబు అయ్యలసోమయాజుల Read more…
ఉత్తర హిందూ దేశంలో విద్యావతి పేరు చిరస్మరణీయంగా ఉండిపోయింది. ఈశుని దాసునిగా చేసుకోగలిగినంత గొప్ప భక్తుడు. భక్తుడు మాత్రమే కాదు, మహా రచయిత. ఈయనను అపర జయదేవుడు అంటారు. రాజుల కొలువులో ఉండేవాడు. చివరి రోజులలో పరమేశ్వర సేవకే అంకితమయ్యాడు. శ్రీమద్ భాగవతం మొత్తాన్ని స్వహస్తాలతో నకలు వ్రాసి, సంకలనం కూడా చేశాడు. ఇప్పటికి అది Read more…
స్వామి శివానందులు నవంబరు 16, 1854లో జన్మించారు. రామకృష్ణ పరమహంస నుండి సన్యాస దీక్షను పొందిన మహనీయుడు. ఒకసారి స్వామి శివానందను ఒక గృహస్థుడు భోజనానికి ఆహ్వానించాడు. భోజనం చేసి తిరిగి సందు దాటే ముందు కొంతమంది పేదవారు, ఎవరో వదిలేసిన ఆహారం కోసం పోట్లాడుకోవటం చూచి, ఆ దృశ్యాన్ని భరించ లేకపోయారు. ఆ గృహస్తును Read more…
సూఫీ సాంప్రదాయంలో “అహం బ్రహ్మ” నేనే దైవాన్ని అనే స్థితికి చేరుకున్న సత్పురుషులెందరో ఉన్నారు. వారిలో ఒకరు షామ్స్ తబ్రీజి. షామ్స్ తబ్రీజి సన్నిహితుని కోసం అన్వేషిస్తున్నాడు. ఆయనకు సన్నిహితుడు లభించినది నవంబర్ 15, 1244గా భావిస్తారు కొందరు. ఆ సన్నిహితుడే రూమీ. షామ్స్ తబ్రీజి సాంగత్యం వాలా మౌలానా రూమీ అయ్యాడు. ఆ ఇరువురి Read more…
సాయిబాబా అన్నదానం చేసేవాడు. 14 నవంబర్, 1799న జన్మించిన జలారాం బాపా సదావ్రతమును స్వీకరించాడు. సదావ్రతమంటే నిత్యాన్న దానం. ఆ అన్నదాన కార్యక్రమంలో సాధువులు, జంతువులు, సాధారణ మానవులు, అందరూ పరమేశ్వర స్వరూపాలే. సాయిబాబా గురు భక్తిని ప్రోత్సహించినట్లు జలారాం బాపా తన గురువైన భోజాభగవత్ ను సేవించేవాడు. ఆ గురు భక్తి, ఆ అన్నదాన Read more…
Recent Comments