ఆ తర్వాత నాకు ఉన్నట్టుండి ఉద్యోగం మానేసి బిజినెస్ చేయాలి అనిపించింది. అదీ ట్రావెల్స్ పెట్టాలి అనుకున్నాను. ఒక కార్ కొన్నాను, అలాగే తర్వాత మూడు నాలుగు కార్లు కొన్నాను. అవి నేను ING వైశ్యా బ్యాంకు కి అద్దెకిచ్చాను. వాళ్ళు బాగానే వాడుకునేవాళ్ళు, బ్యాంకు వాళ్ళు ఏడాదికి ఒకసారి కేరళ ట్రిప్ కి వెళతారు. Read more…
Category: Telugu
సాయిబాబాను అందగాడిగా సాయి సచ్చరిత్ర, సాయి భక్తులు తెలిపే వారు. బస్రా వాసి హాసన్ కూడా అందగాడే. పండుగ దినాన ఏ మహిళనైనా మీ కంటికి కనబడిన అందగాడు ఎవరంటే నల్లటి టోపీని ధరించిన వ్యక్తి అనేవారు. ఆయనే హాసన్. మహమ్మద్ ప్రవక్త కూడా అందంగానే ఉండేవాడు. హాసన్ భావం ఏమిటంటే బాహ్య సోదర్యంతో పాటు Read more…
సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత భక్తులకు స్వప్నంలో కనిపించి గాని, సాక్షాత్కరం ఇచ్చిన సందర్భాలు గానీ ఎన్నో ఉన్నాయ్. రామకృష్ణ పరమహంస దేహాన్ని విడిచి ఐదు ఏండ్లు పూర్తి అయ్యాయి. అన్నద ఠాకూర్ అనే వ్యక్తికి రామకృష్ణ పరమహంస స్వప్నంలో దర్శనమిచ్చి, తలను ముండనం చేయించుకోమని, కలకత్తాలోని ఈడెన్ ఉద్యానవనంలో ఉన్న గంగరావి, కొబ్బరి చెట్ల Read more…
రామకృష్ణ పరమహంస వంగ దేశానికి చెంది, కాళీ ప్రాశస్త్యాన్ని చాటిన భక్తుడు. ఆంజనేయ పరమహంస ఆంధ్ర ప్రదేశంలో జన్మించి రామ భక్తిని చాటిన వాడు. అయన భక్తుడే కాదు, మహా యోగి. సార్థక నామధేయుడు. రామనామం వినబడే ప్రదేశాలలో ఆంజనేయులు మస్తకాంజలితో ఉంటాడనే సూక్తి ఆయనను ప్రభావితం చేసింది. ఉగ్గు పాలతో రామ నామం అయన శరీరంలో ప్రవేశించింది. Read more…
సాయిబాబా తన దేహాన్ని అక్టోబరు 15న విసర్జించారు. ఆ దినం హిందువులకు, మహమ్మదీయులకు పవిత్రమైన దినం. ఆ దినమే విజయదశమి. ఆ నాడే దుర్గాదేవి అసురుడైన మహిషాసురుని వధించినది. ఆ దినముననే ప్రత్యర్థులు ప్రవక్త మనుమడైన హుస్సేనును సంహరించిన దినం. నిజం చెప్పాలంటే లోకికంగా హుస్సేను ప్రత్యర్థులకు విజయ దినమే. కానీ ఇది హుస్సేనుకు పరాజయంకాదు. Read more…
ఆనందతీర్థుడన్నా, పూర్ణ ప్రజ్ఞుడన్నా చాలామందికి తెలియకపోవచ్చును. కానీ మధ్వాచార్యులు అనగానే మధ్వ సంప్రదాయాన్ని ఏర్పరచిన మహనీయుడని అందరికి తెలుసు. ఈయన పూర్వపు అవతారాలుగా హనుమంతుడు, భీముడు అని అంటారు. అంటే వాయుదేవుని తృతీయావతారం ఈయన. వీరి దృష్టిలో జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిధ్య కాదు. అలాగే జగత్తు కూడా మిధ్య కాదు. ఈశ్వరుడు Read more…
భక్తి జ్ఞాన సంగమాన్ని కేశవ తీర్థస్వామిలో చూడవచ్చును. ఈయన బాల్యంలో ధృవనారాయణులు చిత్ర పటాన్ని ప్రక్కలో ఉంచుకొని నిద్రించే వాడు. ఒకనాటి రాత్రి నృసింహస్వామి స్వప్నంలో కనిపిస్తే, మట్టపల్లి వెళ్లి నృసింహస్వామిని దర్శించి, తన హృదయంలో ప్రతిష్టించుకున్నాడు. కృష్ణా జిల్లాలోని వేదాద్రికి వెళ్లి, నృసింహస్వామి దర్శనం కానిదే, అన్న పానీయాలు ముట్టనని శపథం చేశాడు. మూడు Read more…
ఒక రోజు మా ఆవిడ తనకొక కల వచ్చింది అంటూ కల చెప్పింది, ఆ కలలో బాబా నాకు కనపడ్డాడు, మన పూజ మందిరం లోంచి బాబా లేచి వెళ్ళిపోతున్నాడు, నేను చూసి, కర్ర పెట్టి బెదిరించి ”ఎక్కడికి పోతావు?” మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? అని అడిగింది. బాబా ”సరే నేను వెళ్లనులే” అంటూ లోపలికి Read more…
సాయిబాబా పెట్టే పరీక్షలలో నెగ్గితేనే ఆధ్యాత్మిక సంపద లభించేది. ఐతే సాయిబాబా వంటి సద్గురువులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరీక్ష పెడతారో ఊహించటం కష్టం. కబీరు వద్దకు బొఖారా దేశపు మహారాజు ఇబ్రహీం రాజ్యాన్ని వదలి, గురువుకోసం వెదుకుచూ వచ్చాడు. కాశీలో కబీరు గురించి తెలిసింది. అయన కబీరు వద్దకు వెళ్ళి తన వాంఛ వెలిబుచ్చాడు. “రాజుకు Read more…
సాయిబాబా సచ్చరిత్ర “పావనమైన మనస్సులోనే వివేకము, వైరాగ్యము మొలకలెత్తి, క్రమంగా ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును” అంటుంది. సిక్కుల మొదటి గురువైన నానక్ దగ్గరకు కుర్రవాడైన ఒక గొడ్ల కాపరి వచ్చి నమస్కరించి, “ఓ దయామయా! నీ దర్శన భాగ్యం కలిగింది నాకు. నన్ను ఈ చావు, పుట్టుకల నుండి విముక్తున్ని చేయి” అని ప్రార్ధించాడు. “నీవు Read more…
సాయిబాబా మూర్తీభవించిన వైరాగ్య రూపం. అక్టోబర్ 5 (1923)న జన్మించిన రామలింగ కూడా అంతే. ఒకసారి ప్రవచనాన్ని చెప్పటానికి వీలుపడక తమ్ముడైన రామలింగస్వామి గళ్ ను వెళ్లమన్నారు ఆ బాలకుని అన్నగారు. బాలకుడు వెళ్లి ప్రవచనం చెప్పాడు. విన్న వారంతా ముగ్దులయ్యారు. కనక వర్షం కురిసింది. ఆ దక్షిణను ప్రవచనానంతరం ఆ బాలునకు ఇచ్చారు. ఆ Read more…
స్పెయిన్ దేశంలో పుట్టిన తెరసా తెల్లిదండ్రులు క్రీస్తు మతానికి చెందిన వారు. తెరసా తల్లి ఆమెకి బాల్యం నుండే క్రీస్తు కోసం, క్రైస్తవ మతం కోసం జీవితాలను అర్పించిన వారి గాథలను చెప్పేది – జిజియా బాయి శివాజీకి చెప్పినట్లు. ఆ వీర శోర్యం గాథల పర్యవసానంగా ఆమె తన 7వ ఏటనే, తన తమ్ముడైన Read more…
సాయిబాబాకు షిరిడీలో భిక్ష ఇచ్చిన గృహాలు ఉన్నాయి. కానీ, ఆ గృహాలు సాయిబాబాకు మాత్రమే భిక్ష ఇచ్చాయి. సాయి సందర్శకులకు, అతిధులకు, భక్తులకు కాదు. ఒకసారి బుద్ధుడు భద్రి గ్రామానికి వెళ్లాడు. ఆయనను చూడటానికి ధనంజయుడు అనే ధనవంతుడు కుటుంబంతో వెళ్ళాడు. ధనంజయునితోపాటు వెళ్లిన ఆయన కుమార్తె విశాఖను చూచి “ఈమె నా ప్రధాన శిష్యురాలై, Read more…
మరాఠీకి జ్ఞానేశ్వరుడు గట్టి పునాది వేసినట్లే, నరసింహ మెహతా గుజరాతీ భాష విషయంలో అదే చేశాడు. సాయిబాబా జీవిత చరిత్రవలె, నరసింహ మెహతా జీవిత చరిత్ర అద్భుత కథనాలతో సాగిపోతుంది. నరసింహ మెహతా తన కీర్తనలలోనే కృష్ణుడు తనకు అందించిన సాయం గూర్చి తెలియచేసాడు. కుమారుడైన శ్యామల్ వివాహ విషయంలోనూ, కుమార్తె అయిన కున్వర్ బాయి Read more…
సాయిబాబా సాహిత్యంలో కబీరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కబీరు సాయిబాబాకు గురువుగా, సాయిబాబాయే కబీరు అవతారంగా భావిస్తారు సాయి భక్తులు. ఒకసారి కబీరును సికిందర్ లోడీ రమ్మన్నాడు. “ఎందుకు ఆలస్యంగా వచ్చావు?” అని సికిందర్ అడిగాడు. “నేనొక వింత దృశ్యాన్ని చూచి రావటంలో ఆలస్యం అయింది” అన్నాడు కబీరు. “అది ఏమిటి?” అడిగాడు సికిందర్. Read more…
నా పేరు ప్రసాద్. మేము హైదరాబాద్ దోమలగూడ లో ఉంటున్నాము. నేను చిన్నప్పటి నుండి శివ పూజలు, సుబ్రమణ్య స్వామిని కొలుస్తుండేవాడిని. నేను పెద్దవాడిని అయ్యాక నాగపూర్ లో ఉద్యోగం లో చేరాను. కొద్ది రోజుల తర్వాత మా నాన్న గారిని నా తోటివాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు ఎప్పుడు పెళ్ళి చేస్తావు అంటూ అడిగాను. అనుకోకుండా Read more…
భారతదేశంలో హిందీ రచయితలు ఇద్దరున్నారని, అందులో ఒకరు భరతేందు హరిశ్చంద్ర అని, రెండవ వాడైన తాను అంటే శ్రద్దారాం ఫిల్లౌరీ మరణించనున్నాడని చెప్పారు శ్రద్దారాం ఫిల్లౌరీ. ఆ మాటలు గర్వంతో పలికినవి కావు. యదార్థమైనవి. హిందీ భాషలో ఆయనే మొదట నవల వ్రాశాడు. ఆ నవల ఎంత ప్రాచుర్యం పొందినదంటే, ఆ కాలంలో, పెండ్లయిన పెండ్లి Read more…
సాయిబాబాను దత్త సాంప్రదాయంలోను, నవనాథ సాంప్రదాయాంలోను మహావతారునిగా భావిస్తారు. కీనారాం బాబా భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించాడు తనకు దత్తాత్రేయుని దర్శనం కావాలని తహతహ లాడాడు. గిర్నార్ కొండలపై నిరాహారిగా దత్త దర్శనం కోసం తపిస్తుంటే నవనాథులలో ఒకరైన గోరక్షనాథుడు ప్రత్యక్షమై “యోగ సాధన అనేది తగిన ఆహారం తీసుకుంటూ చేయాలి. అంతే గాని Read more…
Recent Comments