Category: Telugu


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము; గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత-బాబా అభయము; వాడాలో తీవ్ర వాగ్వివాదము; ‘హేమాడ్‌పంతు’ అను బిరుదునకు మూలకారణము, గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము గురుదేవతా స్తుతి ; తిరగలి విసరుట – దాని వేదాంత తత్త్వము గురుదేవతాస్తుతి :       పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్‌పంతు శ్రీ సాయి సచ్చరిత్ర Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము గురువారము ఉపోద్ఘాతము, శ్రీ సాయిబాబా ఎవరు, శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి ఉపోద్ఘాతము మహారాష్ట్ర దేశములోని వారందరికి శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతట Read more…


Voice Support and Written By: K. Rajendra Prasad శ్రీ సాయినాథ చాలీసా శ్రీ కరుడై సద్గురువు పదములు వరమాత్ముని పరిపూర్హ రూపములు, సాయినాధుని అభయ సూత్రములు నమ్మిన వారికి జ్ఞానదీపములు. జయసాయినాథ పరాత్పర రూపా, జయ షిర్డీశా చిన్మయరూపా. తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కులమత వివరములసలే తెలియదు. దర్శవమిచ్చెను బాలఫకీరుగ, భావనకందని భగవంతునిగా. మహాల్సాపతి మదిపిలిచిన Read more…


Voice Support By: Sreenivas Murthy Muppalla హరిభక్తపరాయణ శ్రీదాసగణూకృత శ్రీ సాయినాథ  స్తవనమంజరి 1.  శ్రీగణేశాయనమః ఓ సర్వాధారా! మయూరేశ్వరా! సర్వసాక్షీ గౌరీకుమారా! ఓ ఆచింత్యా! లంబోదరా! శ్రీ గణపతీ పాహిమాం. 2. నీవు సకల గణాలకు అది ఈశ్వరుడవు. అందుకే నిన్ను గణేశుడని అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూపా! ఫాలచంద్రా! Read more…


Voice Support By: Mrs. Jeevani మే 1 శ్రామిక దినంగా పరిగణిస్తారు ప్రజలు. సాయిబాబా అందరి అంతరాత్మ అయినా భౌతికంగా శ్రామికునిగానే కనిపించాడు – అదీ బాల కార్మికుని గానే. ”ఒకసారి నా చిన్నతనంలో నడుము చుట్టూ రుమాలు చుట్టుకుని బ్రతకటానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ, నడుస్తూ బీడ్‌గాం అనే ఊరు Read more…


నేను బాబాకి ‘సచ్చరిత్ర పారాయణం చేస్తానని చెప్పానుగా మరి స్థలం ఇప్పించాడుగా నేను చదవాలి, సరే! ఒక గురువారం నాడు మొదలు పెడదామనుకొని తెల్లవారుఝామున లేచి నైవేద్యానికి తయారుచేసి పెట్టుకొని ‘బాబా పటం పెట్టుకొని దీపం పెట్టి చదవాటానికి కూర్చున్నాను. వారం రోజులూ కూడా ఒంటి పూట భోజనం, కిందనే పడక అయింది. ఆఖరు రోజున Read more…


నా పేరు మీనాక్షి, మాది విజయవాడ. మావారు Fire Staion లో పని చేస్తారు. ఆయన ఉద్యోగరిత్యా కృష్ణాజిల్లాలోనే ఊళ్ళు తిరుగుతూ చివరకి పిల్లల చదువుల రిత్యా విజయవాడలో స్టిరపడ్డాము. మాకు ఇద్దరు అబ్బాయిలు. మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళం అందరం కలిసి యాత్రలకి వెళ్ళాము చిన్నపిల్లలం అంటే మరీ పసి పిల్లలప్పుడుకాదు. Read more…


ఒక వారంలో ఒక ఫ్లెక్సి బ్యానర్‌ మీద ఐదు జతల కళ్ళు స్పష్టంగా కనబడ్డాయి. ఒక వారం అయ్యప్ప స్వామి లాగా కూర్చున్నాడు. బాబా మొహంలా కనపడింది. మా అమ్మాయి పుట్టినప్పుడు ఒక సంఘటన జరిగింది. నాకు మొదట అబ్బాయి నార్మల్‌ గానే కాన్పు అయింది. పాప అప్పుడు చాలా కష్టం అయింది. డాక్టర్స్‌ ఆపరేషన్‌ Read more…


గురువుగారు పుస్తకాలు ఇస్తున్నప్పుడు మా వాడు అక్కడ ఉన్నాడు. వాడికి ఇవ్వబోయారు. మా వాడు అందుకోకుండా వద్దు అని అన్నాడు. గురువు గారు ఆశ్చర్యంగా వాడివంక చూసారు. ఎందుకంటే వాడికి తెలుగు చదవటం రాదు, పైగా బాబాపై శ్రద్ధ, భక్తీ లేవు అందుకని వద్దు అన్నాడు. ఆ తర్వాత చంద్రకళ గారు ఏంటి మీ అమ్మగారు Read more…


జ్యోతి వెలిగించే ముందు ఆయన రెండు ఫోటోలు బాబా పీఠం పైన పెట్టారు. నాకు అంతా కొత్త ఏం చెయ్యాలోతెలీదు. అదే విషయం నేను ఆయనతోనూ, ఆయన కూడా వచ్చిన వాళ్ళతో చెప్పాను. ఏం ఫరవాలేదు. నేనుండి అన్ని చెబుతాను అంటూ ఒకావిడ వుండిపోయింది పూజ అభిషేకం ఎలా చేయాలో చూపించింది. మూలన ఈశాన్యంలో కాళీగా Read more…


ఆ తర్వాత మా కుటుంబం అంతా అంటే మా అత్తగారు, మామగారు, మా మరిది, తోటికోడలు నేను పిల్లలు మా వారు లేకపోయినా నేను మా వాళ్ళందరితోనూ కలిసే వుంటున్నాను. అందరం కలిసి ఒక సారి శిరిడి వెళ్ళాము. బాబాను దర్శనం చేసుకొని బయటకి వచ్చేటప్పటికి, ఒక ముసలాయన ఒక క్యాన్‌ లో మూత తిరగేసి Read more…


1993 వ సం”లో కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాలకి మా వారు నన్ను తిసుకువెళ్ళారు. అక్కడ స్నానాలు అవీ అయ్యాక నేను ఒక పుస్తకాల షాపు ముందునుంచుని అందులో పుస్తకాలు చూస్తున్నాను. నాకు ఆ షాపులో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం పైన కళ్ళు నిలబడున్నాయి. అది గమనించి నాకు మా వారు ఆ Read more…


నా పేరు నళిని కుమారి. మేము ఏలూరు లో ఉంటాము. మేము సాధారణ మధ్య తరగతి కుటుంబీకులం. మా అమ్మకి మేము ముగ్గురం ఆడపిల్లలం. మా నాన్న మా చిన్నపుడే చనిపోయారు. మా అమ్మ ఆరోగ్యం అంత బాగా ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధ పడుతుండేది. అందువలన మేము ముగ్గురం Read more…


మాపాపకి ఒకసారి పైల్స్‌ తో చాలా అవస్థపడింది. పరీక్షలు కూడా రాయలేక పోయింది. స్కూలుకి వెళ్లలేకపోయింది. నేను బాబాకి మొక్కుకున్నాను. బాబా ఊధి పాలల్లో వేసి ఇస్తుండేదాన్ని, దీనికి తగ్గి కులాసాగా  ఉంటే శిరిడి వస్తానని అనుకున్నాను. మాపాపకి తొందరలోనే నయం అయిపోయింది. మా తమ్ముడి కూతురికి ఎప్పుడు ఎదో ఒకటి జలుబో, దగ్గో, జ్వరమో, విరేచనాలతో బాధపడుతుండేది. Read more…


శ్రీ సాయినాధాయ నమః నేను స్కూల్ డేస్ లో ఉన్నపుడు మా ఇంటి దగ్గర ఉండే ఒక ఆంటీ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది. నాకు బాబా సచ్చరిత్ర బుక్ ఇస్తాను అని. ఆ  బుక్ ని కుదిరితే చదవమని చెప్పింది. అపుడు ఎక్కువగా నాకు బాబా గురించి తెలియదు. నేను ఆంటీ వాళ్ళ Read more…


అర్గరాత్రి నన్ను బయటకి పంపించేసిన మాఆయన తెల్లారాక పనులు చేయటానికి పెళ్ళాం కావాలి కదా  మరి, అంటూ బయలుదేరాడు. ఎందులోనైనా దూకి చచ్చిపోయిందేమోనన్న అనుమానం కూడా వచ్చింది.  కాలువలు, చెరువులు అన్నీ వెతుక్కుంటూ మాతమ్ముడింటికి వచ్చాడు. మా ఆయన మమ్మల్ని వెతుకుంటూ వచ్చేలోపే మాశృతినేమో మా అక్కఇంట్లో పెట్టి, నన్ను మాతమ్ముడికి తెలిసిన ఉమెన్స్‌ హస్టల్లో Read more…


మా ఆయన అసలు మనిషికాదు, క్రూరమైన మృగం. అవును, మృగం అంటే దానికి కూడాఅవమానమేమో, ఎందుకంటే దానికి ఉన్నది క్రూరత్వమే కానీ వీడికి క్రూరత్వంతో పాటు శాడిజం కూడా వుంది. ఒకరోజు నేను పారాయణ చేసుకొని పడుకున్నాను, మా  ఆయన అర్దరాత్రి వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్లే నన్ను కొట్టడం మొదలు పెట్టాడు. రాత్రి 2 గంటల Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles