Winner : G.sivakumari Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
Voice Support By: Mrs. Jeevani సాయి చరిత్రలో ప్రతి సంఘటన ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఒకసారి వర్షం వచ్చినప్పుడు బాబా కూర్చునేందుకు కూడా మసీదులో చోటు లేకపోయింది. దానితో భక్తులు బలవంతం మీద బాబా చావడిలో నిద్రించేందుకు అంగీకరించారు. నారాయణ్ తేలి అను భక్తుడు సాయిని చావడికి మోసుకు వెళ్ళాడు. నాటి నుండి Read more…
వినోబాభావే సూరదాసును సంగీత మహా సాగరం అంటారు. రామ సామ్రాజ్యాన్ని తులసీదాసు ఏలినట్లు, కృష్ణ – బాలకృష్ణ మథుర ప్రేమను సూరదాసు నేటికి ఏలుతున్నాడు. కొందరు ఆయనను పుట్టు గుడ్డి అంటారు, మరి కొందరు కాదంటారు. అయన ఆగ్రా, మథురల మధ్య నున్న (గౌఘాట్), గడ్ ఘట్ (Gad Ghat) లో నివసించారు కొంత కాలం. Read more…
Voice Support By: Mrs. Jeevani కాకా సాహెబ్ కుమార్తె పేరు వత్సల. ఆ పాప తల్లితో విల్లీపార్లేలో ఉంటంది. తండ్రి కాకా షిరిడీలో సాయి సన్నిధిలో ఉన్నాడు. వత్సల ఏడూ ఏండ్ల పాప, ఆడుకుంటూ బీరువాపై నున్న బొమ్మలను బీరువా పైకెక్కి తీస్తుంటే, కాలుజారి క్రిందపడ్డది. అంతే కాదు ఆమెపై బీరువాపడ్డది. అయినా ఆ Read more…
Voice Support By: Mrs. Jeevani ఎవరి భక్తి వారికి ఉంటుంది. ఇతరుల మెప్పుకోసం కాదు భక్తి సాధన. భక్తులమని లోకం ప్రశంసించనక్కరలేదు. భగవంతుడు గమనిస్తుంటారు. అది చాలు. అర్జునుడు తన అన్నగారగు భీముడు ఎలాంటి పూజ చేయటం లేదని తలచేవాడు. అందుచేత తానే ఈశ్వర పూజ చేయుచున్నానని పొంగిపోయేవాడు. అది గర్వంగా మారింది. అర్జునుడు Read more…
ఈశ్వరమ్మ వీరబ్రహ్మేంద్రస్వామి గారి మనుమరాలు. ఈమె అఖండ బ్రహ్మవాదిని. ఈమె తన తాతగారి వలె, గద్య, పద్య, గేయ, వచనాత్మకాలైన తత్వ సాహిత్యాన్ని రచించింది. అవి జనరంజకమైనాయి. ఈమె తాతగారి వలె అనేక మహిమలను కూడా చూపింది. పెద్దారి గట్ల గ్రామంలో కొందరు ఈమె మహత్యాన్ని పరీక్షింపదలచి దిగ్బంధన యంత్రం ప్రతిష్టించి, దానిపైన ఆమె కూర్చుండి Read more…
మెడికల్ కాలేజీలో బయో కెమిస్ట్ గా పనిచేసే శ్రీరామస్వామిని, పరిశోధనలకై విదేశాలకు పంపటానికి ఎంపిక చేసింది ప్రభుత్వం. ఆయన రమణుల భక్తుడు. ప్రభుత్వం గతంలో ఎంపిక చేసిన రామస్వామిని కాకుండా, వేరొక వ్యక్తిని పంపింది విదేశాలకు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకపోయాడు. రాజీనామా పత్రాన్ని సమర్పించి, రమణుల వద్దకు వెళ్లాడు. అంకిత భక్తుడైనాడు. తాను పాండిచేరిలో మరో Read more…
Voice Support By: Mrs. Jeevani సూఫీ యోగినులలో మొదటి మహిళ రబియా. ఆమెవద్దకు ఎందరో పేరు ప్రఖ్యాతులు పొందిన సూఫీ యోగులు వచ్చేవారు. ఒకసారి గొప్ప పేరున్న అబ్దుల్ అమీర్, సోఫియాన్ తో కూడా రబియాను చూడటానికి వెళ్ళారు. అప్పుడు ఆమె తీవ్రమైన జ్వరంతో ఉంది. “నీవు కోరి ప్రార్థిస్తే నీ జ్వరం తగ్గుతుంది Read more…
తమ మతంలో గొప్ప పేరు తెచ్చుకోవటం ప్రతి మతంలోనూ ఉండే విషయమే, కానీ,మతం మారి, వేరొక మతంలో గొప్ప పేరు తెచ్చుకోవటం ఒక విశేషమైనదిగా భావించవచ్చును. అటువంటి వారిలో మచిలీపట్నానికి చెందిన ఫరీద్ మస్తాన్ ఒకరు. ఒకప్పటి అప్పలస్వామి ఫరీద్ మస్తాన్ అయ్యాడు. ఇటువంటి వారికి గురువుపై అమిత విశ్వాసముంటుంది. అప్పలస్వామి ఒకసారి ఖాదర్ వలీ గారి Read more…
Voice Support By: Mrs. Jeevani దైవము ఎవరో తెలియకుండుట ఒక స్థితి. దైవము తెలిసియు గుర్తించ లేకపోవటం మరొక స్థితి. దైవమును గుర్తించి, ఆరాధించుట ఇంకొక స్థితి. దైవమె సర్వస్వమనియు, తాను భగవత్సాగరములో బిందువని గ్రహించుట వేరొక స్థితి. తనకు ఉనికి లేక, తానూ భగవంతునిలో లీనమగుట చివరి స్థితి. జలాలుద్దీన్ రూమీ ఒకసారి Read more…
సాయిబాబా పరీక్షలు పెట్టేవాడు. చాలాసార్లు అవి పరీక్షలని ఎవరికి తెలియదు. లద్దగిరి పొలిమేరలలో డిసెంబర్ 5, 1893న మహాసమాధి చెందిన రామదాసు స్వామి కూడా అంతే. ఒకసారి స్వామి వద్దకు కర్నూలు నుండి సుబ్బారావు గారు వెళ్ళినాడు. అయితే సుబ్బారావు అక్కడకు చేరే ముందే స్వామి విస విస నడచి కొండ వైపు వెళ్లిపోయారు. సుబ్బారావు వచ్చి Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి షిరిడీలో అడుగు పెట్టినప్పటి నుండి వైద్యం చేస్తూనే ఉన్నాడు. మంచి హకీం అనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన వైద్య సహాయం అందవేసిన సంఘటనలు ఎన్నో చిత్రాతి చిత్రంగా ఉంటాయి. వైద్య ప్రక్రియలన్నిటినీ ప్రయత్నించినా తగ్గక, షిరిడీలోనే ప్రాణం విడుద్దామని వచ్చి, ప్రాణం విడచిన మలన్ బాయికి జీవం Read more…
సాయిబాబా “ఈ భగవానుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచినప్పుడు, నా వంటి ఫకీరనగా దానికి ఎంతమాత్రము?” అంటారు. ఆళ్వార్లలో ఒకడు తొండరడిప్పొడి ఆళ్వారు. ఈయననే “భక్తంఘ్రి రేణు’ అని ‘మందంగుడి ముని’ అనియే కాక ‘విప్రనాయణుడు’ అని పిలుస్తారు. ఈయనను విష్ణువు యొక్క వన మూలాంశ అంటారు. బాల్యం నుండి విష్ణు భక్తి Read more…
Voice Support By: Mrs. Jeevani శంకర్ కోహిజోకర్ తండ్రి పేరు బల్వంత్ కోహిజోకర్. బల్వంత్ మామలతదారునిగా పనిచేసి రిటైరు అయ్యాడు. బల్వంత్ ఒకసారి అంటే 1911 డిసెంబరులో షిరిడీకి వెళ్ళాడు. ఆ తరువాత ఆయన షిరిడీకి వెళ్ళలేదు. ఆయన షిరిడీలో వారం రోజులున్నారు. ఎన్నో అనుభవాలు కలిగాయి ఆయనకు. అది సాయంకాలం, సమయం సుమారు Read more…
సాయిబాబా వలె ఎక్కడో జన్మించి, చివరకు షిరిడీలో స్థిరపడినట్లు శ్రీహనుమత్ కాళీప్రసాద బాబూజీగా పేరు గాంచిన ఈ మహనీయుడు నంబూరులో స్థిరపడ్డారు. డిసెంబర్ 3, 1988లో దేహ త్యాగం చేసారు. అనేక ప్రదేశాలను పర్యటించారు. ఒక వసతి గృహంలో ఆసీనులై ఉండగా, 5, 6 ఏండ్ల బాలుడు ఒక పెద్ద కోటి వచ్చి కూర్చుందని, లోనికి Read more…
Winner : Divya Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
Voice Support By: Mrs. Jeevani 1949 లో జరిగిన సంఘటన. శాంతవం మహారాజ్ స్వామీజీకి బాల్యం నుండి ఆధ్యాత్మికత వైపే చూపు ఉండేది. గృహాన్ని త్యజించాడు. ఎందుకో కారణం తెలియని మనో చాంచల్యం ఏర్పడ్డది ఆయనలో. అలాగే సంచారం చేస్తూ ‘బాలారాం’ అనే ప్రదేశం చేరాడు. అచ్చటి పరిసరాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడతాయి. 4 Read more…
సాయిబాబా దగ్గరకు నానా సాహెబ్ చందోర్కరు అనే భక్తుడు తనకు సాయి సాయం చేయలేదని మూతి బిగించుకుని కూర్చున్నాడు. సుబోధానందుడు తల్లిదండ్రులకు తెలియకుండా తన దైవమైన రామకృష్ణులను సందర్శించుకునే వాడు. ఒకసారి సుబోధానందుడు రెండు నెలలుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తనను చూచే వారెవరూ లేరు. ఒక రాత్రి నీటి కుండ వద్దకు దాహం తీర్చుకుందామని పోతుంటే, Read more…
Recent Comments