Winner  : Sai Nagesh Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice Support By: MRS. Jeevani గురుగీత వివిధ రకాల గురువులను గూర్చి ప్రస్తావిస్తుంది. ఉద్దవేశ్‌ బువా అసలు పేరు శ్యామదాస్‌, జూన్‌ 9, 1865లో జన్మించాడు. బాల్యం నుండి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేవాడు. ఆయన సాధు సంతులను దర్శించే వాడు, సేవించే వాడు. ఒకసారి కాలి నడకన యాత్ర సాగించాడు. షేగాంలో గజానన్‌ Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ అధ్యాయం సాయిబాబా యనుమతి – వాగ్దానము; భక్తులకు వేర్వేరు పనులు నియమించుట; బాబా కథలు దీపస్తంభములు; సాయిబాబా మాతృ ప్రేమ – రోహిల్లా కథ; బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు సాయిబాబా Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము; గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత-బాబా అభయము; వాడాలో తీవ్ర వాగ్వివాదము; ‘హేమాడ్‌పంతు’ అను బిరుదునకు మూలకారణము, గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు Read more…


Voice Support By: Mrs. Jeevani జ్ఞానిని జ్ఞానియే గుర్తిస్తాడు. అది చివటం గ్రామం. ఆ గ్రామంలో యోగిని అచ్చమ్మ ఉండేవారు. సాయికి ఉన్నట్లు ఆమెకు భక్తులెందరో ఉండేవారు. ఆమె భక్తుడైన విస్సయ్య పంతులు తమ్ముడు వచ్చి విజయనగరం పోతానని చెప్పాడు అమ్మకు. ఆమె వద్దన్నది. సాయిబాబా చరిత్రను చదువుకొనమని చెప్పింది. అతడు అలానే చేశాడు. Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా… సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము గురుదేవతా స్తుతి ; తిరగలి విసరుట – దాని వేదాంత తత్త్వము గురుదేవతాస్తుతి :       పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్‌పంతు శ్రీ సాయి సచ్చరిత్ర Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మహా సమాధి చెందక పూర్వం ఆయన జీవిత చరిత్రకారులు కొద్ది మందే. అలాగే చిత్రకారులు కూడా చాలా కొద్దిమందే. అందుకనే ఆ చరిత్రకారులకు, చిత్రకారులకు చక్కటి పేరు వచ్చింది. 1914 ఏప్రిల్‌లో బొంబాయి నుండి శ్రీ ఎం.రామకృష్ణ రావు అనే చిత్రకారుడు వచ్చి సాయిబాబాను దర్శించాడు. సాయినాథుని Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి భక్తుల కోర్కెలు తీరుస్తాడు. తీర్చటంలో ఆశ్చర్యం చోటుచేసుకుంటుంది. సాయి భక్తుడైన అనిల్‌కు 1984లో బిడ్డడు పుట్టాడు. కానీ పుట్టిన ఆ బుడుతడికి భయంకరమైన వ్యాధి వచ్చింది. భారతదేశంలో వైద్యం వ్యాధిని కుదర్చలేకపోయింది. వైద్యానికి లండన్‌కు తీసుకువెళ్ళారు ఆ పిల్లవాడిని, తల్లిదండ్రులు. సాయిపై తిరుగులేని నమ్మకంగా ఉన్నా, ఆపరేషన్‌ Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము గురువారము ఉపోద్ఘాతము, శ్రీ సాయిబాబా ఎవరు, శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి ఉపోద్ఘాతము మహారాష్ట్ర దేశములోని వారందరికి శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతట Read more…


Voice Support By: Mrs. Jeevani ఒకసారి సాయిబాబా సామంత్‌కు ”ఈ ఐదు రూపాయలు తిరిగి తీసుకో, జాగ్రత్త, పోతుంది అది” అని హెచ్చరించారు. సామంత్‌ సాయి హెచ్చరికను గుర్తించాడు. ఒకసారి అతను కోటు తొడుక్కుని భోజనశాలకు వెళ్ళాడు. కోటును విడిచి భోజనం చేయవలసి వచ్చింది. ఆ కోటు జేబులో ఐదు రూపాయలున్నాయన్న విషయాన్ని మరచిపోయాడు Read more…


Voice Support By: Mrs. Jeevani ఇచ్ఛా మరణం అనేది సాయివంటి మహనీయుల సొత్తు. వారికి ఇష్టమైతే వెల్లడి చేస్తారు, లేకుంటే లేదు. సాయి వంటి సత్పురుషులు సూచనలు కూడా అప్పుడప్పుడు ఇచ్చేవారు వారి మరణం గురించి. నాలుగు నెలల తరువాత సమాధి చెందుతాననగా సాయిబాబా, కాశీం అనే వ్యక్తితో ఔరంగాబాదు వెళ్ళి అక్కడ ఉండే Read more…


Winner : Sruthi Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice Support By: Mrs. Jeevani ”నా గురువైన వామన శాస్త్రి మరణించారు. అందువల్ల నేనొక అనాథ బాలకుణ్ణి. ఇంకా పసితనంలో ఉన్న నన్ను నువ్వే సంభాళించాలి. బాబా! నువ్వే సకల సాధు స్వరూపుడవు, నువ్వే వామన శాస్త్రివి” అని దాసగణు సాయిబాబాను ప్రార్ధించాడు. వామన్‌ శశి ఇస్లాంపూర్‌కర్‌ సాయిబాబా సమకాలికుడే. వామన్‌ శశి శ్రీ కళ్యాణ Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి సాహిత్యంలో కొందరు తమ ప్రతిభతో రాణిస్తే, మరికొందరు సాయినాథుని లీలల వలన గుర్తుండిపోతారు. ఇందులో శ్రీమతి లక్ష్మీబాయి షిండే రెండవ వర్గంలోకి వస్తుంది. సాయిబాబా ఆమె భక్తి ప్రపత్తులను గ్రహించారు. ఆమెకు, తద్వారా ఇతర భక్తులకు మరువలేని విధంగా సర్వ జీవ సమత్వమును తెలిపారు. తనకోసం తయారు Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి సచ్చరిత్ర పారాయణంతోనే సాయి సాహిత్యం సంపూర్ణం కాదు. సాయిపై భక్తి భావాన్నిఅంకురింప చేయాలని, విస్తరింప చేయాలని, ఏకత్వాన్ని గ్రహించాలని అనేక ప్రక్రియలు ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ‘సాయి లీల’ పత్రిక. ఇది అనేక విధాలుగా సాయి భక్తిని పెంపొందింప చేసింది. అలనాటి నుండి ఎందారో సంపాదాకులు Read more…


Voice Support By: Mrs. Jeevani గతంలో సాయిబాబా పేరు వినని వారు, సాయి భక్తులుగా మారటం సాయి సాహిత్యంలో గమనించదగిన అంశం. శ్రీ జగదీశ్‌ మున్షీ బొంబాయిలో అడ్వకేటు. ఘనత వహించిన శ్రీ కే.యం. మున్షీ కుమారుడు. జగదీశ్‌ మున్షీ, ఆయన కుటుంబంతో ఒకసారి ప్రయాణం చేస్తుంటే (1948)లో రజాకర్లు ఆయన ప్రయాణం చేస్తున్న Read more…


Voice Support By: Mrs. Jeevani అత్యంత అపూర్వమైన, అద్భుతమైన, అసంభావ్యంగా కనిపించే కొన్ని విషయాలను మహనీయులు చేసిచూపుతారు. అలా చేసి చూపటం తమ మహత్తును ఆకాశమంత ఎత్తుకు ఎదిగించాలని కాదు. మహనీయులందరూ భగవానుని ప్రతినిధులవలె ప్రవర్తిస్తుంటారు. ఆరోజు ఎండ మల మల మాడ్చివేస్తున్నది పూరీలో. యుక్తేశ్వర్‌ గారు ఒక ఊరేగింపు జరపాలని నిశ్చయించుకున్నారు. పథకం Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles