Voice Support By: Mrs. Jeevani ‘ షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము” అంటుంది ఏకాదశ సూత్రములలో మొదటిది. అమర్‌నాథ్‌ బరేరియా సాయిబాబా భక్తునని తెలపుకోవానికి కూడా అంగీకరించడు. సాయి భక్తుడని చెప్పుకోవాలన్నా, సాయి బాబా నుండి కటాక్షము కలగాలి. అలా అనుభూతి చెందిన మనసే సాయి దివ్యత్వాన్ని గ్రహించేది. అమర్‌నాథ్‌ బరేలియా లోగడ  Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఎందరినో రక్షిస్తూంటారు. ఒకొక్కసారి సాయిబాబా నోటివెంట తానెవరిని రక్షించింది తెలుస్తుంది. అక్కడున్న వారు కుతూహలంకొద్ది, ఆయా వ్యక్తులను ఆయా అనుభవాలు కలిగాయా లేదా అని అడిగి తెలుసుకోవటం జరిగేది. ఒకొక్కసారి తాను ఎవరిని కాపాడింది తెలియదు. కాపాడిన సంకేతాలను బట్టి సాయి కాపాడాడు అనుకోవాలి. ఎవరైతే కాపాడబడ్డారో, Read more…


Voice by: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము పదనొకండవ అధ్యాయము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా; డాక్టర్ పండితుని పూజ; హాజీ సిద్దీఖ్‌ ఫాల్కే; పంచభూతములు బాబా స్వాధీనము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా : భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా Read more…


Winner : Sri lakshmi Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice by: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము పదవ అధ్యాయము సాయిబాబా జీవిత విధానము; బాబా వారి శయన లీల; బ్రహ్మము యొక్క సగుణావతారము; షిరిడీలో బాబా నివాసము – వారి జన్మ తేది; బాబా లక్ష్యము- వారి బోధలు; సాయిబాబా సద్గురువు; Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిని ఆధ్యాత్మిక పరమైన కోర్కెలే కోరాలా? అక్కర లేదు. భౌతిక పరమైన కోర్కెలను కోరుకోవచ్చును గదా! అవి ఎటువంటివి అయి ఉండాలి అనేది సాయితో సమస్య కాదు. కోరిక విచిత్రమైనది కావచ్చు. ఇండోర్‌ రాజ సంస్థాన్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు దామోదర్‌ జోగ్లేకర్‌. ఈయన సాయిని గూర్చి విన్నాడు. Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా..సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము తొమ్మిదవ అధ్యాయము షిరిడీ యాత్ర యొక్క లక్షణములు; తాత్యాకోతే పాటిల్; ఐరోపా దేశస్తుని ఉదంతము; భిక్ష యొక్క యావశ్యకత; భక్తుల యనుభవములు – తర్కడ్ కుటుంబము; ఆత్మారాముని భార్య; బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాతో తండ్రిగారి, తాతగారి, బామ్మగారి అనుభవములను ప్రథమంగా వెలుగులోని తెచ్చిన వ్యక్తిగా శ్రీ వీరేంద్ర జ్యోతీంద్ర తర్కడ్‌ గారు ప్రసిద్ధులు. తాతగారి పేరు: రామచంద్ర ఆత్మారాం తర్కడ్‌. తండ్రిగారి పేరు: జ్యోతీంద్ర ఆత్మారాం తర్కడ్‌. బామ్మగారి పేరు: సీతా తర్కడ్‌. రచయిత: వీరేంద్ర జ్యోతీంద్ర తర్కడ్‌ తన తండ్రి Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ రోజు పారాయణము శుక్రవారము ఎనిమిదవ అధ్యాయము మానవజన్మ యొక్క ప్రాముఖ్యము; బాబా యొక్క భిక్షాటనము; బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ; ముగ్గురి పడక స్థలము; రహతా నివాసి కుశాల్‌చంద్‌ మానవ జన్మ యొక్క Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి భక్తులు అన్ని రాష్ట్రాలలోను, అన్ని దేశాలలోను ఉన్నారు. సికిందాబాదులో పాట్ మార్కెట్ లో బంగారం షాపులుంటాయి. అందులో ఒక షాపు యజమాని నేమీచంద్‌ జైన్‌. వారు జైన మతానికి చెందిన వారు. ఆయన తల్లిదండ్రులైన శ్రీమతి తారాబాయి, మేఘరాజ్‌ జైన్‌ దైవ భక్తి పరాయణులు. 1960 జూన్‌ Read more…


Voice Support By: Mrs. jeevani సాయిబాబా సగుణ భక్తిని ప్రోత్సహించే వాడా? లేదా నిర్గుణ భక్తిని ప్రోత్సహించే వాడా? అనే సందేహం కలుగవచ్చు. ఎవరి భావం ప్రకారం వారిని నడుచుకోనిచ్చే వారని సమాధానం సాయి సాహిత్యం చెబుతుంది. అయితే కాస్త మొగ్గు సగుణ భక్తి వైపు ఉన్నట్లు కనిపిస్తుంది. శ్రీ వసంతరావు పణ్‌శీకర్‌ సాయి Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఏడవ అధ్యాయము అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; బాబా యోగాభ్యాసములు – ధౌతి, ఖండయోగము; బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము; కుష్ఠురోగ భక్తుని సేవ; ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి; బాబా పండరి ప్రయాణము అద్భుతావతారము : Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఆరవ అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి – వాగ్ధానము; ఉరుసు ఉత్సవము; చందనోత్సవము; ఉరుసు శ్రీరామ నవమి ఉత్సవముగా మారిన వైనము; మసీదుకు మరమ్మత్తులు సాయిబాబా యొక్క యనుమతి – వాగ్దానము : సంసారమను Read more…


Voice Support By: Mrs. Jeevani ”తానొకడైనా తలకొక రూపై” ఉండెడి వాడు శ్రీకృష్ణుడు అంటారు శ్రీ సముద్రాల రాఘవాచార్య. సాయిబాబాను ”గణపతి నీవే” అంటాడు కేశవచిదంబర్‌ గాడ్గిల్‌. ”మారుతి నీవే” అంటారు మారుతిగా దర్శనం పొందిన నానా సాహెబ్‌ డేంగ్లే కుమారుడు సోమనాథ శంకర్‌ దేశ్‌పాండే. ”మారుతి నీవే – గణపతి నీవే, సర్వ Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము అయిదవ అధ్యాయము పెండ్లి వారితో కలసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట; ఫకీరుకు ‘సాయి’ నామమెట్లు వచ్చెను; ఇతర యోగులతో సహవాసము; బాబా దుస్తులు-వారి నిత్య కృత్యములు; వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము; ఈ Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మహా సమాధి చెందక పూర్వము తనకును, నాందేడ్ మౌలానాకును అభేదమని నాందేడ్ కు చెందిన రతంజీ షాపూర్‌జీ వాడియాకు నిదర్శన పూర్వకముగా తెలిపారు. సాయిమహా సమాధి చెందారు. అయితే సాయికి ఇతర సత్పురుషులకును అభేదము అట్లే యుండునా? భిన్నముగా ఉండునా? అను ప్రశ్న ఉదయించును. దీనిని తనకు Read more…


Voice Support By: Mrs. Jeevani నామ స్మరణ ప్రాశస్త్యమును గూర్చి వర్ణించుచు దాసబోధలో సమర్ధ రామదాసు తెలిపాడు. ఇక సాయిబాబాకు అనంత నామములున్నవి. ఏ నామమునకు ఆ నామమే సాటి. సాయి కూడా షిరిడీలో నామ స్మరణను ప్రోత్సహించాడు. ‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి’ అను నామమును షిరిడీలో ఏకధాటిగా Read more…


Voice By: R C M Raju and team 🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹 శ్రీ సాయినాధాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము; పవిత్ర షిరిడీ క్షేత్రము ; సాయిబాబా రూపురేఖలు; గౌలిబువా అభిప్రాయము; విఠల దేవుడు దర్శనమిచ్చుట; భగవంతరావు క్షీరసాగరుని కథ; ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము; బాబా అయోనిసంభవుడు- షిరిడీ Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles