1984 లో నేనింకా అప్పటికి షిరిడీ కి వెళ్ళని కారణం గా ”బాబా! ఎన్ని సార్లు ప్రయత్నించినా నేను వెళ్లలేకపోతున్నాను, నువ్వు నాకు కలలో షిరిడీ చూపించావు కానీ నిజంగా నాకు చూడాలని ఉంది, నన్ను షిరిడీ కి తీసుకెళ్ళు బాబా ” అని బాబాను వేడుకున్నాను. ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే పూజలో Read more…
Author: Lakshmi NarasimhaRao
నా పేరు భాస్కర్ల సత్యనారాయణ మూర్తి, మాది నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను మా ఇంటి వద్ద నుండి బయటికి వెళ్లే దారిలో ఒక ఎర్రటి విగ్రహం ఉండేది. నేను రోజూ వెళ్లే దారిలో ఉండటం వలన ఆ ప్రదేశానికి రాగానే నా మనసంతా అదోరకం గా అయ్యేది. నేను వెళ్లే సమయానికి Read more…
మరోసారి వనస్థలిపురం లో వైదేహి నగర్ బాబా గుడి ఎదురుగా ఉన్న 500 గజాల స్థలం గుడి వాళ్ళు కొనదలచి భక్తుల నుంచి విరాళాలు సేకరించదలిచారు. ఒక్క గజం ధర 20,200 రూ|| లు అని చెప్పారు. నాకు అందులో భాగం పంచుకోవాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఎలా ఎలా అనుకుంటున్నాను. Read more…
ఒకసారి నేను దసరాకు నాటకాలు వేయడానికి ఒప్పుకున్నాను. బాబా గుడి దగ్గర బాబాగా వేస్తున్నారు. ఆయన చాలా పెద్ద వయసువారు. నేను లక్ష్మి బాయి గా వేసేదాన్ని. ఏవో పద్యాలు, పాటలు పాడాలని చెప్పారు. అప్పటికి ఆ నాటకం చాలా సార్లు వేసాను. 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. రేపే నాటకానికి వెళ్ళాలి. నేను Read more…
బాబా అంటే ముస్లిం, ఆయన్ని మనం కలవడం ఏమిటి? మన కష్టాలు ఆయన తీరుస్తాడా? అని అనుకున్నాను. నాలుగు రోజులయ్యాక నాకే అనిపించింది, దేవుడు ఏ దేవుడైతే ఏమిటి? ముస్లిం అయితే ఏమిటి కడుపు నింపని మతాలు ఎందుకు? ఈ కష్టాలు తీరుతాయని చెప్పాడు కదా! అయినా నిజంగా కావాల్సింది ఈ కష్టాలు తీరి పిల్లలు Read more…
నా పేరు విజయలక్ష్మి. మేము ప్రస్తుతం NGO’s కాలనీ, వనస్థలిపురం, హైదరాబాద్ లో ఉంటున్నాము. మాది బొబ్బిలి. మా వారిది అత్తిలి. మాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయ్యింది. మా వారు గవెర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. నేను అడపా దడపా నాటకాలు వేస్తూ, పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటాను. అలాగే Read more…
అప్పటి జామ్నెరు లీల అంటే నానాసాహెబ్ మమలతా దారు గా వుండటం , ఆయన కుమార్తె మైనతాయి కి ప్రసవం కష్టమవటం, బాబా రాం గిరి బువా ద్వారా ఊదీ మరియు, మాధవ్ ఆర్కడ్ రాసిన ” ఆరతి సాయి బాబా” పాట పంపించడం, రాంగిరి బువా జలగాం వరకే తన దగ్గర ఉన్న ధనం Read more…
మా అబ్బాయికి ఆరు, ఏడు సంవత్సరాల వయస్సు అప్పుడు బాగా జ్వరం వచ్చింది. వళ్లంతా కాలిపోతోంది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే డాక్టర్ కి, మందులకు డబ్బులు కావాలి. మా దగ్గర డబ్బులు లేవు. ఆ సమయం లో మా ఆవిడ బాబా ముందు కూర్చొని బాబా మేము నిన్నే నమ్ముకున్నాము, నువ్వే మాకు దిక్కు, నువ్వే Read more…
నేను ఉద్యోగం లో చేరాక ఒక రోజు సాయి భవన్ లో పని పూర్తి చేసుకుని వెడుతుండగా పుణతాంబే జుంక్షన్లో నాకు పొడుగాటి తెల్ల బట్టలు ధరించి ఒక చేతిలో నల్ల భిక్ష పాత్ర మరో చేతిలో భజన చేసే చిరతలు పట్టుకుని నాకు రోడ్డుకి అవతలి వైపు ఒకతను కనపడ్డాడు. నేను అతన్ని చూసా Read more…
నా పేరు జాదవ్ మేము ప్రస్తుతం షిరిడి దగ్గర కోపర్ గాంవ్ లో ఉంటున్నాము. నేను షిరిడి లో సాయి ద్వారకామాయి భవన్లో supervisor గా పనిచేస్తున్నాను. నాకు చిన్నప్పటినుండి కష్టపడటమే తెలుసు. నేను స్కూల్లో చదివేటప్పుడు మధ్యలో సెలవులు వస్తే రోజుకి ఐదు రూపాయలకి కూలి పని చేశాను. ఇంట్లో మాది అంత మంచి Read more…
అయితే గురువారం ఇంకా నాలుగు రోజులు ఉంది (వాళ్ళు బాబా భక్తులు) మేము బాబాని చూసి కూడా చాలా రోజులు అయింది, మేము వస్తాము. అదే రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అన్నారు. వచ్చారు. రిజిస్ట్రేషన్ కి 15 వేలు తక్కువైతే PF లోనుండి లోన్ తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఊర్లో ఉన్న కొద్ది Read more…
1998 లో కొయ్యల గూడెం రాక ముందే మా గురువు గారు మేము అందరం కలిసి బస్సు మాట్లాడి దత్త క్షేత్రాలు తిరిగాము. అందులో భాగంగానే షిరిడి కూడా వచ్చాము. అన్ని దత్త క్షేత్రాలు చూసి వచ్చాము. నేను బయలుదేరేముందు నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాను మా గురువు గారితో. ఆయన ఆ Read more…
నేను అప్పుల బాధ నుండి తట్టుకోలేక పోతున్నాను. ఆ అప్పు కూడా నేను నా సొంతానికి చేయలేదు. బంధువులు, స్నేహితులు కోసం నేను హామీ ఉండటం మూలాన కొంతమంది కట్ట గలిగి ఉండి కూడా కట్టలేక నా మీదకి తోసారు. కొంతమంది కట్టలేక నా మీదకి పడిపోయాయి. నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండగా బాబా గారు Read more…
నా పేరు సత్య ప్రసాద్. నేను ఒక పేరున్న బ్యాంకు లో మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యి షిరిడి లో సెటిల్ అయ్యాను. 1984 వ సంవత్సరంలో మా అమ్మ గారు మా అన్నయ్య షిరిడి వచ్చి దర్శనం చేసుకొని “సాయి సచ్చరిత్ర” తీసుకొచ్చారు. నేను అంతకముందు మూడు సార్లు షిరిడి వెళ్ళడానికి ప్రయత్నం Read more…
మా చిన్నమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతనికి దీనికి జాతకాలు కలవలేదు. ఆ కారణం గా నేనా సంబంధం వద్దన్నాను. మా అమ్మాయి ఇంకా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకు రావద్దు అంటూ బాధపడి ఇంగ్లాండులో ఒక సంవత్సర కాలం పాటు చదువు కొరకు వెళ్ళిపోయింది. పిల్ల ఇలా బాధ పడుతుంది అనుకుంటూ ఆలోచించుకుంటూ Read more…
మా పాప మీరాకు , అది రెండో కాన్పు. మొదటిది సిజేరియన్ అయ్యింది. 23 అక్టోబర్ కాన్పు తేది. ఆ ముందు వారం పది రోజులలో సిజేరియన్ చెయ్యడానికి మంచి ముహూర్తం చూడమని మాకు ఎప్పుడూ ముహూర్తం పెట్టే స్నేహితులను అడిగాను. వాళ్ళెంతో కష్టపడి ఎన్నో ముహుర్తాలకి రాశులు, చక్రాలు వేసి, బాధపడుతూ అన్నిటికీ రవి Read more…
నాకు తరచూ ‘శిరిడి’ కి వెళ్లకుండానే గురుస్థాన మందిరం కలలోకి వస్తూ ఉండేది . ఒకసారి నేను, మా కుటుంబం తో శిరిడి వెళ్లి అక్కడ గురుస్థానం చూసి ఆశ్చర్యపోయాను. మధ్యాహ్నం హారతి సమయంలో అందరం గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం, మొదటి ప్రదక్షిణ అయి, బాబా ఫోటో ఎదురుగా రాగానే సడన్ గా కుడి Read more…
నా పేరు సరస్వతి, నేను వృత్తి రీత్యా డాక్టర్ ని ,హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ఉంటాము. మా అమ్మ నాన్నలు బాబా భక్తులు. నాకంతగా బాబా తెలియదు. నేను అమ్మవారి పూజలు చేసేదాన్ని, అమ్మవారి ధ్యానం చేస్తూ, రుద్రాక్షలు తిప్పిమరీ చేస్తుండేదాన్ని. నా కంటే ముందు మా తమ్ముడికి పెళ్లి అయింది. అమ్మా Read more…
Recent Comments