Author: Lakshmi NarasimhaRao


ఒక వారంలో ఒక ఫ్లెక్సి బ్యానర్‌ మీద ఐదు జతల కళ్ళు స్పష్టంగా కనబడ్డాయి. ఒక వారం అయ్యప్ప స్వామి లాగా కూర్చున్నాడు. బాబా మొహంలా కనపడింది. మా అమ్మాయి పుట్టినప్పుడు ఒక సంఘటన జరిగింది. నాకు మొదట అబ్బాయి నార్మల్‌ గానే కాన్పు అయింది. పాప అప్పుడు చాలా కష్టం అయింది. డాక్టర్స్‌ ఆపరేషన్‌ Read more…


గురువుగారు పుస్తకాలు ఇస్తున్నప్పుడు మా వాడు అక్కడ ఉన్నాడు. వాడికి ఇవ్వబోయారు. మా వాడు అందుకోకుండా వద్దు అని అన్నాడు. గురువు గారు ఆశ్చర్యంగా వాడివంక చూసారు. ఎందుకంటే వాడికి తెలుగు చదవటం రాదు, పైగా బాబాపై శ్రద్ధ, భక్తీ లేవు అందుకని వద్దు అన్నాడు. ఆ తర్వాత చంద్రకళ గారు ఏంటి మీ అమ్మగారు Read more…


జ్యోతి వెలిగించే ముందు ఆయన రెండు ఫోటోలు బాబా పీఠం పైన పెట్టారు. నాకు అంతా కొత్త ఏం చెయ్యాలోతెలీదు. అదే విషయం నేను ఆయనతోనూ, ఆయన కూడా వచ్చిన వాళ్ళతో చెప్పాను. ఏం ఫరవాలేదు. నేనుండి అన్ని చెబుతాను అంటూ ఒకావిడ వుండిపోయింది పూజ అభిషేకం ఎలా చేయాలో చూపించింది. మూలన ఈశాన్యంలో కాళీగా Read more…


ఆ తర్వాత మా కుటుంబం అంతా అంటే మా అత్తగారు, మామగారు, మా మరిది, తోటికోడలు నేను పిల్లలు మా వారు లేకపోయినా నేను మా వాళ్ళందరితోనూ కలిసే వుంటున్నాను. అందరం కలిసి ఒక సారి శిరిడి వెళ్ళాము. బాబాను దర్శనం చేసుకొని బయటకి వచ్చేటప్పటికి, ఒక ముసలాయన ఒక క్యాన్‌ లో మూత తిరగేసి Read more…


1993 వ సం”లో కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాలకి మా వారు నన్ను తిసుకువెళ్ళారు. అక్కడ స్నానాలు అవీ అయ్యాక నేను ఒక పుస్తకాల షాపు ముందునుంచుని అందులో పుస్తకాలు చూస్తున్నాను. నాకు ఆ షాపులో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం పైన కళ్ళు నిలబడున్నాయి. అది గమనించి నాకు మా వారు ఆ Read more…


నా పేరు నళిని కుమారి. మేము ఏలూరు లో ఉంటాము. మేము సాధారణ మధ్య తరగతి కుటుంబీకులం. మా అమ్మకి మేము ముగ్గురం ఆడపిల్లలం. మా నాన్న మా చిన్నపుడే చనిపోయారు. మా అమ్మ ఆరోగ్యం అంత బాగా ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధ పడుతుండేది. అందువలన మేము ముగ్గురం Read more…


మాపాపకి ఒకసారి పైల్స్‌ తో చాలా అవస్థపడింది. పరీక్షలు కూడా రాయలేక పోయింది. స్కూలుకి వెళ్లలేకపోయింది. నేను బాబాకి మొక్కుకున్నాను. బాబా ఊధి పాలల్లో వేసి ఇస్తుండేదాన్ని, దీనికి తగ్గి కులాసాగా  ఉంటే శిరిడి వస్తానని అనుకున్నాను. మాపాపకి తొందరలోనే నయం అయిపోయింది. మా తమ్ముడి కూతురికి ఎప్పుడు ఎదో ఒకటి జలుబో, దగ్గో, జ్వరమో, విరేచనాలతో బాధపడుతుండేది. Read more…


అర్గరాత్రి నన్ను బయటకి పంపించేసిన మాఆయన తెల్లారాక పనులు చేయటానికి పెళ్ళాం కావాలి కదా  మరి, అంటూ బయలుదేరాడు. ఎందులోనైనా దూకి చచ్చిపోయిందేమోనన్న అనుమానం కూడా వచ్చింది.  కాలువలు, చెరువులు అన్నీ వెతుక్కుంటూ మాతమ్ముడింటికి వచ్చాడు. మా ఆయన మమ్మల్ని వెతుకుంటూ వచ్చేలోపే మాశృతినేమో మా అక్కఇంట్లో పెట్టి, నన్ను మాతమ్ముడికి తెలిసిన ఉమెన్స్‌ హస్టల్లో Read more…


మా ఆయన అసలు మనిషికాదు, క్రూరమైన మృగం. అవును, మృగం అంటే దానికి కూడాఅవమానమేమో, ఎందుకంటే దానికి ఉన్నది క్రూరత్వమే కానీ వీడికి క్రూరత్వంతో పాటు శాడిజం కూడా వుంది. ఒకరోజు నేను పారాయణ చేసుకొని పడుకున్నాను, మా  ఆయన అర్దరాత్రి వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్లే నన్ను కొట్టడం మొదలు పెట్టాడు. రాత్రి 2 గంటల Read more…


మా వారికి వేరే అమ్మాయితో సంబంధం వుందని నాకు తెలిసిన తర్వాత మా వారి ఆగడాలు ఇంకా  శృతి మించి పోయాయి. నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావు, చేసుకొని ఈ కొట్టడాలు, గర్భాలు పోవడాలు అవసరమా అని అడిగాను. “నన్ను ఇలా అడగడానికి నీకు ఎంత ధైర్యం, ఈ ధైర్యాన్ని ఎవరు నూరి పోసారు”? అంటూ నన్ను Read more…


నాపేరు రమాదేవి మేము గ్రీన్‌ పార్క్‌ కాలని చంపాపేట హైదరాబాద్‌ లొ వుంటాము. మా చిన్నతనంలో ఎప్పటి నుండో ఒక బాబా విగ్రహం ఉండేది. అదంటే నాకు చాలా ఇష్టం ఆ విగ్రహాన్ని నేను బాగా అపురూపంగా చూసుకునేదాన్ని. నేను చిన్న పిల్లను కాబట్టి పూజలంటూ చేసే దాన్ని కాదు. అప్పట్లో మా నాన్న కంసాలి  Read more…


బాబా హారతులు (మనకి) చాలా ముఖ్యమైనవి. హారతులనేవి మన జీవితాలలో మనల్ని గమ్యానికి చేర్చే  మార్గాలు. 10-02-2015 నఉదయం లేవంగానే నాకెందుకో మనసంతా చాలా చికాకుగా అనిపించింది.  విరక్తి కలిగి ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపించింది. మర్నాడు ఉదయం లేచి హారతి పాడుకొని గవర్నమెంట్‌  వాళ్ళిచ్చిన  ‘సీనియర్‌ సిటిజెన్‌ కార్డు జేబులో పెట్టుకొని ఫిలిం నగర్‌ Read more…


నాకు ఎలమంచిలి బదిలీ అయ్యింది. అది ఒక పల్లెటూరు. అక్కడ ఇంగ్లీష్‌ మీడియం బడులు వుంటాయో లేదో మా మూడో వాడి  చదువు సాగుతుందో లేదో అని భయపడ్డాము. అయినా ‘బాబా’ మీద భారం వేసి వెళ్ళాము. అక్కడ ఇంక వేరే కాలక్షేపాలు ఏమీ లేవు. అంచేత శ్రద్ధగా బాబా గారి హారతులు నేర్చుకోవటం, పాడటం Read more…


నేను అనంతపురం వెళ్ళడానికి మా వాళ్ళెవరూ ఒప్పుకోలేదు. (కుటుంబ సభ్యులు) ట్రాన్స్ఫర్ తప్పించడానికి రికమండేషన్స్‌ ఏవో ప్రయత్నాలు అయ్యాయి కానీ తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. అనంతపురం లో 6 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ వున్న ఆ 6 సంవత్సరాలు నా జీవితంలో స్వర్ణయుగం అని చెప్పాలి. బాబాతత్వం లోకి బాగా వెళ్ళటం అక్కడే మొదలయ్యింది. భజనలు, Read more…


నా పేరు రామయ్య. నేను కుటుంబంతో నాగోల్‌ లో వుంటాము (హైదరాబాద్‌). నేనొక బ్యాంకు లో పనిచేసి రిటైర్‌ అయ్యాను. 1954-55 సంవత్సరాలలోనే మా నాన్నగారయిన సుబ్రహ్మణ్యం గారికి ఒకాయన ద్వారకామాయి లో “బాబా బండ మీద కూర్చున్న ఫోటో ఒకటి తెచ్చిచ్చి, “నువ్వు దీనిని ఇంట్లో పెట్టుకో. నీకుచాలా బావుంటుంది” అని చెప్పారు. ప్రతి Read more…


మన మనసులో ఏముందో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఖచ్చితంగా బాబాకి తెలుస్తుంది. మనం మనసులో అనుకొన్న చిన్న చిన్న కోరికలను సైతం బాబా నేరవేరుస్తాడు. నేను ఏ బాబా గుడికి వెళ్ళినా అక్కడ హారతి సమయానికి కనుక అక్కడ ఉంటే, హారతి నేను పాడాలి అనుకుంటాను. చాలా గుళ్ళల్లో అలా నేను హారతి పాడటం జరిగింది. Read more…


నాకు డిగీ పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఎంత ప్రయత్నాలు చేస్తున్నా నాకు ఉద్యోగం రావటం లేదు. ఆ సమయంలో నా మిత్రుడు “అరేయ్‌ ప్రమోద్‌ ఎందుకురా అంత బాధ పడతావు, బాబా  ఉండగా ఎందుకురా అంత ఇదవుతావు. ఇదిగో పుస్తకం చూడు “శ్రీ సాయి సచ్చరిత్ర, ఆయన జీవిత చరిత్ర పారాయణ 15 రోజులు Read more…


నా పేరు ప్రమోద్‌ కుమార్‌, వైదేహినగర్‌, వనస్థలిపురం, హైదరాబాద్‌ లో నా నివాసం. నేను ఫోటో, . వీడియోలు తీస్తూ సొంతంగా బిల్దింగ్‌ కాంట్రాక్ట్‌ లు కూడా చేస్తూ ఉంటాను. MBA చదువుకున్నాను, నేను, నాతోపాటు మా నాన్న తమ్ముడు ఉంటారు. మా చెల్లికి పెళ్లి అయిపోయింది. నేను చిన్నప్పటినుంచి బాబా గుడికి వెళ్ళేవాడిని. వేరే Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles