Category: Articles


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా డిసెంబరు 14 ,  1911 “దేవుడిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలువదు” అన్నారు. సాయి జీవితమే అందుకు తార్కాణం. సాయిబాబాకు గాని ఇతరులకు గాని దైవం ఇచ్చినవేమిటి? అని ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి క్షమాగుణం. సాయి తనను అంతమొందించడానికి వచ్చిన పఠాన్ ను క్షమించి వదలి Read more…


Voice Support By: Mrs. Jeevani శ్రీమతి సీతారాం మూర్తి సాయిబాబా భక్తురాలు. అయితే ఆమెకు కృష్ణుడు దైవం. సాయిబాబా ఎందరెందరికో తమ ఆరాధ్య దైవాలుగా సాక్షాత్కరించాడు. సాయి సాహిత్యం అనేక రూపాలలో సాయినాథుడు దర్శన మివ్వటాన్ని తెలుపుతొంది. సాయి సచ్చరిత్రలో సాయి డాక్టరుకు రామునిగా కనిపించాడు. మద్రాసీ భజన సమాజం యజమానికి రామదాసుగా కనుల Read more…


Voice Support By: Mrs. Jeevani షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అని తెలిసిన వారందరూ షిరిడీకి వెళ్ళి సాయి దర్శనాన్ని చేసుకోవాలని తహ, తహలాడుతారు. మన కోరిక సాయి ముందు ఏ మాత్రం చెల్లదు. సాయి అనుమతి అయితేనే షిరిడీకి చేరేది, అప్పుడే సాయి దర్శనం కలుగుతుంది. కుశాల్ చంద్ సాయిబాబాను దర్శిద్దామనుకున్నాడు. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి మహాల్సాపతితో “నా శరీరాన్ని మూడు దినములు కాపాడుము. నేను తిరిగి వచ్చితినా సరే, తిరిగి రాకున్నా, ఈ నా దేహమును ఆ వెలుపలి ప్రదేశమున (వ్రేలితో చూపించి) భూస్థాపితము చేయుము. చిహ్నముగా అచట రెండు జెండాలను పాతుము” అన్నారు, మార్గశిర పూర్ణిమ డిసెంబరు  11, 1886 నాడు. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి చరిత్రలో ప్రతి సంఘటన ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఒకసారి వర్షం వచ్చినప్పుడు బాబా కూర్చునేందుకు కూడా మసీదులో చోటు లేకపోయింది. దానితో భక్తులు బలవంతం మీద బాబా చావడిలో నిద్రించేందుకు అంగీకరించారు. నారాయణ్ తేలి అను భక్తుడు సాయిని చావడికి మోసుకు వెళ్ళాడు. నాటి నుండి Read more…


Voice Support By: Mrs. Jeevani కాకా సాహెబ్ కుమార్తె పేరు వత్సల. ఆ పాప తల్లితో విల్లీపార్లేలో ఉంటంది. తండ్రి కాకా షిరిడీలో సాయి సన్నిధిలో ఉన్నాడు. వత్సల ఏడూ ఏండ్ల పాప, ఆడుకుంటూ బీరువాపై నున్న బొమ్మలను బీరువా పైకెక్కి తీస్తుంటే, కాలుజారి క్రిందపడ్డది. అంతే కాదు ఆమెపై బీరువాపడ్డది. అయినా ఆ Read more…


Voice Support By: Mrs. Jeevani ఎవరి భక్తి వారికి ఉంటుంది. ఇతరుల మెప్పుకోసం కాదు భక్తి సాధన. భక్తులమని లోకం ప్రశంసించనక్కరలేదు. భగవంతుడు గమనిస్తుంటారు. అది చాలు. అర్జునుడు తన అన్నగారగు భీముడు ఎలాంటి పూజ చేయటం లేదని తలచేవాడు. అందుచేత తానే ఈశ్వర పూజ చేయుచున్నానని పొంగిపోయేవాడు. అది గర్వంగా మారింది. అర్జునుడు Read more…


Voice Support By: Mrs. Jeevani సూఫీ యోగినులలో మొదటి మహిళ రబియా. ఆమెవద్దకు ఎందరో పేరు ప్రఖ్యాతులు పొందిన సూఫీ యోగులు వచ్చేవారు. ఒకసారి గొప్ప పేరున్న అబ్దుల్ అమీర్, సోఫియాన్ తో కూడా రబియాను చూడటానికి వెళ్ళారు. అప్పుడు ఆమె తీవ్రమైన జ్వరంతో ఉంది. “నీవు కోరి ప్రార్థిస్తే నీ జ్వరం తగ్గుతుంది Read more…


Voice Support By: Mrs. Jeevani దైవము ఎవరో తెలియకుండుట ఒక స్థితి. దైవము తెలిసియు గుర్తించ లేకపోవటం మరొక స్థితి. దైవమును గుర్తించి, ఆరాధించుట ఇంకొక స్థితి. దైవమె సర్వస్వమనియు, తాను భగవత్సాగరములో బిందువని గ్రహించుట వేరొక స్థితి. తనకు ఉనికి లేక, తానూ భగవంతునిలో లీనమగుట చివరి స్థితి. జలాలుద్దీన్ రూమీ ఒకసారి Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి షిరిడీలో అడుగు పెట్టినప్పటి నుండి వైద్యం చేస్తూనే ఉన్నాడు. మంచి హకీం అనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన వైద్య సహాయం అందవేసిన సంఘటనలు ఎన్నో చిత్రాతి చిత్రంగా ఉంటాయి. వైద్య ప్రక్రియలన్నిటినీ ప్రయత్నించినా తగ్గక, షిరిడీలోనే ప్రాణం విడుద్దామని వచ్చి, ప్రాణం విడచిన మలన్ బాయికి జీవం Read more…


Voice Support By: Mrs. Jeevani శంకర్ కోహిజోకర్ తండ్రి పేరు బల్వంత్  కోహిజోకర్. బల్వంత్ మామలతదారునిగా పనిచేసి రిటైరు అయ్యాడు. బల్వంత్ ఒకసారి అంటే 1911 డిసెంబరులో షిరిడీకి వెళ్ళాడు. ఆ తరువాత ఆయన షిరిడీకి వెళ్ళలేదు. ఆయన షిరిడీలో వారం రోజులున్నారు. ఎన్నో అనుభవాలు కలిగాయి ఆయనకు. అది సాయంకాలం, సమయం సుమారు Read more…


Voice Support By: Mrs. Jeevani 1949 లో జరిగిన సంఘటన.  శాంతవం  మహారాజ్   స్వామీజీకి  బాల్యం  నుండి ఆధ్యాత్మికత వైపే చూపు ఉండేది. గృహాన్ని త్యజించాడు. ఎందుకో కారణం తెలియని మనో చాంచల్యం ఏర్పడ్డది ఆయనలో. అలాగే  సంచారం చేస్తూ ‘బాలారాం’  అనే ప్రదేశం చేరాడు. అచ్చటి పరిసరాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడతాయి. 4 Read more…


Voice Support By: Mrs. Jeevani కాశీబాయి హంసరాజ్ తన భరతో 1916  డిసెంబర్ ప్రాంతంలో షిరిడీలోని సాయి సన్నిధికి చేరింది. ఆమె భర్తకు సాయి సన్నిధిలో జరిగిన సంఘటనలను 20 సంవత్సరాల అనంతరం 1936  డిసెంబర్ 2 న తెలియచేసింది. సత్పురుషులు సాయినాధుని వద్దకు తమ సందర్శకులను, భక్తులను పంపటం సహజమైన విషయం. గజానన్ Read more…


Voice Support By: Mrs. Jeevani రమణ  మహర్షి  శ్రీ  బి. వి నరసింహ (అయ్యర్) స్వామిని సాయినాథుని సన్నిధికి చేరమని ఆదేశించారు. నరసింహ  స్వామి గారు కొంతకాలము తరువాత షిరిడీ చేరారు. సాయినాథుడు నరసింహ స్వామి గారికి సత్పురుషుడు, జ్ఞాని, గురువు,  దైవము, తోడు నీడ అయ్యాడు. సాయినాథునిపై ఆయన  రచనలు చేయసాగారు. అందులో Read more…


Voice Support By: Mrs. Jeevani అప్పటికి బూటీవాడాలో సాయినాథుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదు. ఎప్పటిలాగే ఆ ఉదయం కాకడ ఆరతి పూర్తయింది. హైదరాబాదు నుండి వచ్చిన భక్త బృందం కూడా ఆ ఆరతిలో పాల్గొంది. ప్రసాద వితరణ జరుగుతోంది. ఆ బృందంలోని ఒక బాలునకు కాకడ ఆరతి అనంతరం ఇచ్చే వెన్న, పంచదార ప్రసాదం చాలా Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను దర్శించిన వారిలో ఎక్కువమంది హిందువులున్నారు. తరువాత మహమ్మదీయులు వస్తారు. ఇతర మతస్థులు కూడా అనేకులున్నారు. అయితే కొందరిని సంఘటనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. సాయి మహా సమాధి చెందిన తరువాత కూడా అనేక మంది క్రిస్టియన్లు బాబాను నమ్ముతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి. క్రిస్టియన్లు వారి మతంలో Read more…


Voice Support By: Mrs. Jeevani ఒకసారి ద్వారకామాయిలో ఉన్న దామూ అన్నాకు ”సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా?” అనే సందేహం వచ్చింది. సాయి ”మామిడి చెట్లవైపు పూతపూసి యున్నప్పుడు చూడుము. పువ్వులన్నియూ పండ్లు అయినచో, ఎంత మంచి పంట అగును? కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. Read more…


TODAY’s TOPIC:- Baba’s Samadhi Mandir-Buti Wada. A Great Baba Devotee built a wada (a huge house) with Guidance of Baba. As per Baba’s last wish… Baba’s holy body is kept at Buti wada – known as samadhi Mandir. Baba has Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles