Voice support by: Mrs. Jeevani ఆనాడు నృసింహ సరస్వతి, తరువాత అక్కల్‌కోట మహారాజ్, ఆ తరువాత సాయిబాబా. వీరందరూ ఒక్కటే! ఒకటే అని తెల్పటానికి నేటికి వారందరూ కృషి చేస్తున్నారు. అక్కల్‌కోట మహారాజ్ తానే నృసింహ సరస్వతి అని అనేక రుజువులు ద్వారా తెలియచేశారు. అక్కల్‌కోట స్వామి అక్కల్‌కోటలోని వేప చెట్టు సగ భాగాన్ని Read more…
Category: Articles in Telugu
Voice support by: Mrs. Jeevani భక్తులు పండరీపురం పోయి పాండురంగని దర్శిద్దామనుకుంటారు. కనీసం ఆషాఢ శుద్ధ ఏకాదశినాడైనా, కార్తీక శుద్ధ ఏకాదశి నాడైనా. కొందరికి వెళ్లటం కుదరదు. ఉదాహరణ: సవితామాలి. ఈయన తోటమాలి. పరిస్థితుల కారణంగా ఊరు దాట వీలులేని వాడు. ఆ తోటమాలి పాండురంగని పండరీపురం వెళ్ళి దర్శింపలేకున్నా తన ఉద్యానవనంలోనే దర్శిస్తున్నాడు. Read more…
Voice support by: Mrs. Jeevani అందరూ సాయి భక్తులు కావాలనుకోరు. ఎవరిపై భక్తి ఉంటుందో వారి భక్తులవుతారు. అందులో ఏ మాత్రము తప్పులేదు. అయితే సాయి బాబాను అదే పనిగా విమర్శించటం తగదు. ఇలా సాయిబాబా సశరీరంగా ఉన్నప్పుడే కొన్ని సంఘటనలు జరిగాయి. సాఠే పంపగా మేఘుడు సాయి వద్దకు బయలు దేరాడు. దారిలో Read more…
Voice support by: Mrs. Jeevani దేవీ, దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం చేస్తారు. పాండురంగడు తన సన్నిహిత భక్తుడైన నామదేవుని విఠోబా వద్దకు పంపుతాడు. ఒకసారి రేగేకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి ఆయనను చూపిస్తూ రేగేతో ”షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీ Read more…
Voice support by: Mrs. Jeevani ఒక వ్యక్తి ఔన్నత్యం, ఆతడు మహనీయులకు చేసే వినతిని బట్టి గ్రహించవచ్చును. నాగేశ్ వాసుదేవ గుణాజీ పేరు తెలియని సాయి భక్తుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. గుణాజీ గారు శ్రీ రమణులను గురించి విని వారిని దర్శించారు. గీతా వ్యాఖ్యానం వ్రాయటం ముగించిన తరువాత జ్ఞానేశ్వరుడు ఒక Read more…
Voice support by: Mrs. Jeevani గజానన్ మహారాజ్, కపర్దే కుటుంబానికి గురువు. ఆయన ఆ కుటుంబాన్ని షిరిడీలోని సాయినాథుని వద్దకు చేర్చారు. గణేశ్ శ్రీకృష్ణ కపర్దే భార్య లక్ష్మీబాయి. ఆమెది ఏదో వానాకాలం చదువు. కాని నిజానికి ఆమె చాలా సంస్కార వంతురాలు. రామాయణం, మహా భారతం, పాండవ ప్రతాపం, శివ లీలామృతంలోని కథలు Read more…
Voice Support By: Mrs. Jeevani గతంలో శ్రీ గణేశ్ కృష్ణ కపర్దే గారి డైరీలలో కొన్ని భాగాలను, అంటే సాయిపరంగా ఉన్నవి, శ్రీమతి విమలా శర్మ గారు తెలుగులోకి అనువదించారు. ఆ డైరీలో సంఘటనలు రోజు వారిగా ఉంటాయి. ఇక 2016 గురుపూర్ణిమ, జూలై 19న సాయి భక్త శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా పఠింపుమని తెల్పిన ఏకనాథ భాగవతంలో శ్రీకృష్ణుడు ”భక్తులు నా భజన చేస్తున్నప్పుడు, సిద్ధులు తప్పకుండా ఉత్పన్నమవుతాయి. అవి విఘ్నకారకాలు అయినందు వల్ల వాటిని విసర్జించాలి”అంటాడు. ఇంకా ”జన్మ, ఔషధాలు, మంత్రం, తపస్సు ఇత్యాదికాలతో కూడా సిద్ధులు ప్రాప్తిస్తాయి” అంటాడు. ఏరకంగా సిద్ధులు కలిగినా వాటిని ముందు వెనకలు Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా సర్వ మతములను ఆదరించాడు. ఏ ఒక్క మతాన్ని తిరస్కరించ లేదు. అంటే అన్ని మతాలవారు సహనంతో జీవించాలని సాయి తన జీవితమంతా తెల్పటానికి ప్రయత్నించాడు. సాయిబాబా వద్దకు బడే బాబా అనే ముస్లిం వస్తుండే వాడు. ఆ బడే బాబా ఒక హిందువును మహమ్మదీయ మతంలోనికి మార్చాడు. Read more…
Voice support by: Mrs. Jeevani విధి రాతకు తిరుగు ఉంటుందేమో గాని, సాయి మాటకు తిరుగు ఉండదు. ఒకసారి ప్రథాన్ కుటుంబం షిరిడీ నుండి బొంబాయికి వెళ్ళాలి. కానీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సాయి అప్పుడు ”ఓ దేవా! చాలు. ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్ళకు వెళ్ళాలి. వారు Read more…
Voice Support by: Mrs. Jeevani సాయి మహారాజు వద్దకు వచ్చిన వేలమంది భక్తులలో గోవింద రావు రఘునాథ ధబోల్కర్ ఒక భక్తాగ్రేసరుడు. ఆయనచేత సాయి ప్రాసాదిక గ్రంథమును రచింప చేశారు. గతంలో ఏ రచనా చేయని వ్యక్తిచే పారాయణ గ్రంథాన్ని రచింప చేయటం సాయి మహత్తే, ఇంకా చెప్పాలంటే అది హేమాడ్‌పంత్, పాఠకుల అదృష్టం Read more…
Voice support by: Mrs. Jeevani ఒకసారి రామచంద్ర ఆత్మారాం తర్కడ్ కుమారుడు జ్యోతీంద్ర తర్కడ్ బాబా వద్దకు వచ్చి ”నీవు మానవ మాత్రుడవని, దైవానివి కావు అని ఇతరులు పలుకుచున్నారు” అన్నాడు. సాయి అందులకు ”అవును. దానిలో అసత్యము ఏమి కలదు? ఆహా! నేనెవరను? ఒక పేద ఫకీరును. నేను దైవమును కాను. దేవుడెంతో Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా చాలా గడసరి. ఆయన లీలలు ఎవరికీ అంతు చిక్కవు. చివరకు ఆయన సచ్చరిత్ర రచయిత హేమాడ్‌పంత్‌కు కూడా. ఎందుకంటే 52 అధ్యాయాలు రచింప చేసి, ఆ రచనకు ముగింపు చేయనీయక వేరొకరికి అవకాశం ఇచ్చిన సాయి లీల ఎవరికి తెలుసు? సాయి సచ్చరిత్రకు రెండు మాటలు వ్రాసిన Read more…
Voice support by: Mrs. Jeevani ”సత్పురుషులలో శ్రేష్టుడయిన సాయి పరమేశ్వరుని మరో అవతారం” అంటారు హేమాడ్‌పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర పదునొకండవ అధ్యాయంలో. సాయికి ప్రకృతి శక్తులన్నీ ఆధీనమే. ఏ ప్రకృతి శక్తి అయినా సాయినాథుని ఆజ్ఞను, ఆదేశాన్ని, సంకల్పాన్ని మీరజాల గలదా? సాయి భక్తుడు శ్రీ జీ.వి రామ అయ్యర్. ఆయన కుమారుడే Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా చిత్రాతి చిత్రాలు చూపే వారు. సాయిబాబాయే కాదు, ఆయనకు ప్రతిరూపం అయిన సాయి చిత్రం కూడా చిత్రాలను చూపుతుంది. ఒకసారి శివనేశన్ స్వామి గారికి ద్వారకామాయిలోని బాబా బండపై ఆసీనుడైన సాయి చిత్రంలో ఒక వ్యక్తి ముఖం కనిపించింది. ఎవరా ఆయన అని ఆశ్చర్యపడ్డారు శివనేశన్ స్వామి. Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా ద్వారకామాయిలో దర్శనమిస్తున్న చిత్రాన్ని భావితరాలకు అందించిన కీర్తి శ్యామరావు జయకర్‌కు చెందుతుంది. ఆయన అనేక అనుభవాలను సాయి సన్నిధిలో పొందాడు. 1917 ఆషాఢ మాసం (సుమారు జూలై నెలలో వచ్చేది)లో జరిగిన సంఘటన ఆయన తెలిపారు. వర్దే అనే భక్తుడు సత్యన్నారాయణ పూజను చేసుకుంటాను అనుమతి ఇవ్వమని Read more…
Voice support by: Jeevani మానవుడు తీసుకునే నిర్ణయం మంచిది కావచ్చు. అయితే దానిని అమలుపరచటానికి ప్రయత్నించినప్పుడు ఒకటి, అర విషయాలు మరచిపోవచ్చును. భక్తి విషయంలో కూడా ఒక్కొక్కసారి కొన్నింటిని మరవటం జరుగుతుంది. ఈ మతిమరుపు నిర్లక్ష్యం వలన కలిగింది కాదు కనుక క్షమార్హమే అవుతుంది. సాయిబాబా సాహిత్యంలో కూడా ఇట్టి సంఘటనలు కొన్ని ఉన్నాయి. Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా సన్నిధిలో ఏ పండుగ వచ్చినా రాధాకృష్ణమాయి లేనిదే జరిగేదికాదు. పండుగలే కాదు, ఆరతులు ఇవ్వాలన్నా రాధాకృష్ణమాయి ప్రసక్తి వస్తుంది. ఎందుకంటే, ఆరతి సామగ్రిని పంపేది రాధాకృష్ణమాయియే. ఒకసారి రాధాకృష్ణమాయి గాఢ నిద్రలో ఉన్నది. మధ్యాహ్న ఆరతివేళ అయింది. ఆరతి పళ్ళెం వగైరాలన్నీ రాధాకృష్ణమాయి గృహం నుండే రావాలి. Read more…
Recent Comments