Voice Support By: Mrs. Jeevani షిరిడీలో కొంతకాలం ఉన్న కపర్డే జనవరి 6 (1912 ) బాలా సాహెబ్ భాటే వద్దకు వెళ్ళి మరాఠీలో రంగనాథస్వామి వ్రాసిన యోగవాశిష్టం అరువు తెచ్చుకున్నాడు పఠించటానికి. సాయిబాబా తన భక్తులను పఠింపుమని చెప్పిన గ్రంథాలలో ఒకటి యోగవాశిష్ఠము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఎలాగున గీతా ధర్మమును బోధించెనో, Read more…
Category: Jeevani Voice
Voice support by: Mrs. Jeevani జీవితం ఎప్పుడూ సుఖమయంగానూ ఉండదు, కష్టాల కడలి గానూ ఉండదు. కష్టాలు, దుఃఖాలు కలిగినప్పుడు కృంగి పోకుండా ఉండాలి. జనవరి 5 వ తారీకు 1912 న సాయిబాబా తన బాధలన్నిటిని హాస్య పూర్వకంగా తెలిపారు. అలా పలకటం కొంత ఉపాశమనాన్ని కలిగిస్తుంది. రమణ మహర్షులకు ఒకసారి జ్వరం Read more…
Voice support by: Mrs. Jeevani గణేశ్ శ్రీకృష్ణ కపర్డే తన డైరీలో సాయి చెప్పిన అనేక కధలను ప్రచురించారు. అందులో జనవరి 4 న తెలిపిన గాధ ఇలా సాగుతుంది…. “ఒక భవనంలో ఒక మహారాణి నివసిస్తోంది. ఒక అంత్యజుడు ఆమెను ఆశ్రయ మివ్వమని కోరాడు. అక్కడే ఉన్న ఆమె వదిన దానిని తిరస్కరించింది. Read more…
Voice support by: Mrs. Jeevani ఫకీరుగా షిరిడీలో కాలుమోపిన సాయి, వైద్యుడయ్యాడు, గురువు అయ్యాడు, దైవం అయ్యాడు, ఇలవేల్పు అయ్యాడు. నేడు కోట్లాది మంది ఇళ్ళల్లో కొలువై ఉన్నాడు. ఎవరైనా సాయి వంటి సత్పురుషుని వద్దకు వచ్చేది, మహత్తు తెలుసుకునే. ఒకసారి సాయి మహిమాన్వితుడు అని గ్రహించిన తరువాత ఆయనను వీడరు. అలా కాకుండా Read more…
Voice support by: Mrs. Jeevani శ్రీమతి బాపత్ సాయిబాబాను సందర్శించింది. ఎనిమిది అణాలు దక్షిణగా సమర్పించాలనుకుంది. ఆవిడ వద్ద డబ్బు ఉన్నది. మనసు మార్చుకున్నది. ఎనిమిది అణాలు ఎందుకులే, 4 అణాలు చాలు అనుకున్నది. సాయికి 4 అణాలు ఇచ్చింది. సాయి ఆమెతో “మిగిలిన 4 అణాలు ఇవ్వక ఎందుకీ పేద బ్రాహ్మణుడిని మోసగిస్తావ్?” Read more…
Voice support by: Mrs. Jeevani “ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని, ఎట్టి జంతువు గాని, ప్రాణి గాని నీ వద్దకు వచ్చినచో, నిర్ధాక్షిణ్యముగా దానిని తరిమి వేయకుము. వారిని ఆహ్వానించి తగిన గౌరవ మర్యాదలతో ఆదరించు” అని పలికారు సాయిబాబా. సాయిబాబాతో గత జన్మల బంధం లేనిదే Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి మహా సమాధికి పూర్వం సాయిబాబాను దర్శించి తిరిగి వెళుతున్న ఒక కొంకణదేశ భక్తునితో సాయి “రైలులో నీ దగ్గర కూర్చోవటానికి జానెడు స్థలం అడిగిన వ్యక్తికి ఈ ఊదీ పొట్లం ఇవ్వు” అని ఊదీ పొట్లాన్ని ఇచ్చారు. “అలా ఎవరూ రాకపోతే, ఆ సంగతి మీకు ఉత్తరంలో Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా వద్దకు సామాన్య ప్రజానీకమే కాక, పేరుపొందిన ప్రముఖులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయనకు తెలియకుండా ఎవరు షిరిడీలో కాలుమోపలేరు గదా! కొన్ని కొన్ని సందర్భాలలో తన వద్దకు వచ్చేవారిని గూర్చి సాయి ముందుగానే తెలిపేవారు. “నా దర్బారు జనులు వస్తున్నారు” అన్నారు సాయిబాబా తన వద్దకు రాబోతున్న Read more…
Voice Support By: Mrs. Jeevani అది గొలగమూడి. వెంకయ్యస్వామి భక్తుడు రోశిరెడ్డి బిక్షతేవటానికి బయలుదేరాడు. బిక్ష తెచ్చాడు. ప్రసాదాన్ని స్వామికి అర్పించాడు. అందరు ఆశ్చర్యంగా చూస్తారు ప్రతి దినం ఆ సంఘటనను. ఎందుకంటే, రోసిరెడ్డి గారు అంధుడు. ప్రతి పనికి ఆయనకు ఒకరు తోడుండాలి. కానీ భిక్ష తేవటానికి మాత్రం ఎవ్వరూ అక్కరలేదు. కారణం Read more…
Voice Support By: Mrs. Jeevani గాడ్గే మహారాజ్ కు అనేకమంది శిష్యులు, సేవకులు ఉన్నారు. ఒకసారి ఆయన బొంబాయిలో ఉన్న జంగ్లీరాం ఠాకూర్ కు మూడు వేల రూపాయలు పంపవలసి వచ్చింది. దగ్గర ఎవరూ లేరు. విశ్వనాథ్ వాగ్ అనే ఒక శిష్యుడు మాత్రం ఉన్నాడు. వాగ్ తో గాడ్గే మహారాజ్ “నీవు బొంబాయికి Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఆత్మహత్య చేసుకొనువారలను కాపాడు విధానము విచిత్రముగా నుండును. గోపాల్ అంబాడేకర్ షిరిడీలోనే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. సమయానికి సగుణమేరు నాయక్ వచ్చి అక్కల్ కోట మహారాజు చరిత్రను ఇవ్వగా, దానిని చదివి ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని ఒక Read more…
Voice Support By: Mrs. Jeevani “సాయిబాబా అసాధారణ స్థితిలో ఉన్నారు. సటకా తీసుకుని నేలమీద గుండ్రంగా కొడుతున్నారు. చావడి మెట్లు దిగేలోపలే రెండుసార్లు వెనక్కి, ముందుకి నడచి తీవ్రమైన పదజాలం ఉపయోగించారు” అంటారు డిసెంబరు 26 న, కపర్దే. సటకా అంటే చేతిలో ఉండే హస్త భూషణం కాదు. రామునకు విల్లు. హనుమంతునకు గద Read more…
Voice Support By: Mrs. Jeevani జీసస్ తరువాత సాయిబాబా అంతటి ప్రేమావతారుడు రాలేదు అంటారు మణి షాహుకారు. సాయి, క్రీస్తుల జీవిత విధానము చాలవరకు ఒకరిది వేరొకరితో పోలి ఉంటుంది. “ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. నాశనానికి పోవు ద్వారం వెడల్పుగాను, విశాలంగాను ఉంటుంది” అంటారు జీసస్. “ఆధ్యాత్మిక మార్గం కఠినమైనది. అందులో మన శక్తి Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మహా సమాధి చెందే ముందు రోజు బాపు సాహెబ్ జోగ్ కు రుద్రాక్ష మాల ఇచ్చాడు. జోగ్ సాకోరీలో ఉన్నప్పుడు ఉపాసనీకి ఆరతి ఇచ్చేటప్పుడు ఆయన మేడలో వేసేవాడు. ఇలా చాలా కాలం జరిగింది. చివరకు ఆ మాల ఉపాసనీ మేడలో చేరింది. జోగ్ సమాధి చెందాడు. Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా గత జన్మలలో బాపూ సాహెబ్ జోగ్ సాయి సహాధ్యాయి. ఆయనకు సంతానం లేదు. ఆయన తన భార్యతో కలసి షిరిడీలో నివసించసాగాడు. దంపతులు ఎంతో నియమ నిష్టలతో సాయిని కొలిచే వారు. తెల్లవారు జామున 3 గంటలకు లేచి, చన్నీటి స్నానం సంవత్సరం పొడుగునా చేసేవారు. సంధ్యావందనం, Read more…
Voice Support By: Mrs. Jeevani దత్త పంచకములో మధ్యముడైన శ్రీ మాణిక్య ప్రభు, నృసింహనాయక, బచ్చమ్మల ద్వితీయ సంతానం. ఆయన డిసెంబర్ 22, 1817 న జన్మించారు. ఆయనకు సాయిబాబాకు ఎన్నో పోలికలు. అతి ముఖ్యమైనది ఇతర మతస్తులతో సంబంధాలు. మాణిక్య ప్రభువును “సకల మత స్థాపిత శ్రీ సద్గురు” అంటారు. సాయిబాబాను “సమరస Read more…
Voice Support By: Mrs. Jeevani అవి 1914 క్రిస్మస్ సెలవు దినాలు. ఆ సెలవల్లో సాయిని దర్శిద్దా మనుకున్నారు రేగే, పురుషోత్తమ అవస్తెలు. వారిద్దరూ న్యాయాధికారులుగా పని చేస్తున్నారు. వారు బయలుదేరుదాము అనుకున్నప్పుడు పై అధికారుల నుండి అవస్తేకు విచారణలు పూర్తి అయిన దావా కేసులన్నిటికి తీర్పులు పూర్తి చేయాలనీ అంతవరకు ఊరు విడచి Read more…
Voice Support By: Mrs. Jeevani గాడ్గే బువాను గురుంచి మహాత్మాగాంధీ విన్నాడు. ఆయనను చూడాలనుకున్నాడు. మహారాష్ట్రలోని ప్రముఖ కాంగ్రెస్ నేత బి.జి.ఖేర్ ( షిరిడి సాయిబాబా గ్రంథకర్తలైన ఎం.వి.కామత్, వి.బి.ఖేర్ లలో వి.బి.ఖేర్ గారి తండ్రి ) గాడ్గే బువాను సేవాగ్రాం పంపాడు. గాంధీజీ, గాడ్గే బువ్వలు చాలాసేపు సంభాషించుకున్నారు. “అవును నువ్వు చాలా, Read more…
Recent Comments