Category: Jeevani Voice


Voice support by: Mrs. Jeevani వ్యాధులు మూడు రకములు. భూత ప్రేతములు ఆవహించుట, ఉన్మాదము కలిగించుట మొదలగు వాటిచే కలుగునవి ఆధిభౌతిక తాపములు. సాయి ఆధిభౌతికతాపములను తొలగించినాడు. హంసరాజ్‌కు సంతానం లేదు, ఆరోగ్యం సరిగాలేక బాధపడేవాడు. ఆయన భార్యతో కలసి నాసిక్‌కు చెందిన నరసింగ మహారాజ్‌ను ఆశ్రయించారు. హంసరాజ్‌ను దుష్ట శక్తి పీడిస్తున్నదనియు అందుచే Read more…


Voice support by: Mrs. Jeevani సాయిబాబాకు రాత్రి ఇచ్చే ఆరతులలో జ్ఞానేశ్వర ఆరతిని రామ జనార్ధనుడు రచించారు. అటు జ్ఞానేశ్వరుడు, ఇటు సాయి బాబా సమాజ హితం కోసం ఎంతో కష్టపడ్డారు. రామజనార్ధనుడు ఆరతిలో ”లోపలే జ్ఞానజగీ – హితనేణతీ కోణీ” అని వ్రాశారు. అంటే ”ఈ జగమందు జ్ఞానము నశించిపోగా ప్రతి ఒక్కడు Read more…


Voice support by: Mrs. Jeevani అది బొంబాయి నగరంలో అక్టోబరు 4వ వారంలో జరిగిన సంఘటన. కాకా మహాజని బాబా భక్తుడు. కాకా మహాజని వలన అతని యజమాని ఠక్కర్‌ సేఠ్‌, ఇంకా అతని కుటుంబం కూడా సాయి భక్తులైనారు. ఠక్కర్‌ సేఠ్‌ తండ్రి  నాసిక్‌లో ఉంటున్నాడు. ఆయన తిరిగి బొంబాయికి రాదల్చుకున్నాడు. ఇంకా Read more…


Voice support by: Mrs. Jeevani సత్పురుషుల మహాసమాధులు పూజనీయములు, అలాగే వారు చరించిన ప్రదేశాలు, వారు ఉపయోగించిన వస్తువులు సందర్శనీయ మైనవే. సాయిబాబా విషయంలో ఒక్క షిరిడీలోనే వారికి 50 ఏండ్ల పైబడి అనుబంధం ఉన్నది. 2001 విజయదశమి సాయి భక్తులు జ్ఞప్తి యందుంచుకొన వలసిన దినము. అది అక్టోబరు 23 శుక్రవారము. దీక్షిత్‌ Read more…


Voice support by: Mrs. Jeevani సాయిబాబాను మొదట భౌతిక విషయముల కోసం భక్తులు దర్శించినను, తుదకు సాయి వారికి ఆత్మసందర్శనము, ఆత్మానంద లబ్ధి మొదలైన వాటిని ప్రసాదిస్తాడు. ఈ విషయం అక్టోబరు 1917లో జరిగిన ఒక సంఘటన తెలియపరుస్తుంది. బొంబాయి నుండి భార్యాభర్తలు సాయిని దర్శించారు. సాయి ఆ మహిళతో ”అమ్మా! నీకేమి కావలయును” Read more…


Voice support by: Mrs. Jeevani వకుళ మాత శ్రీనివాసునికై నిరీక్షించింది. ”ఎన్నాళ్ళని నా కన్నులుకాయగ ఎదురు చూతురా గోపాలా” అంటూ నిరీక్షణ చేయసాగింది. శబరి కూడా అంతే – శ్రీరాముని కొరకు నిరీక్షణే. సాయినాథుని దర్శనం కొరకు నిరీక్షించే వారుంటారు. విశేషమేమిటంటే ఆ నిరీక్షణ సాయి మహా సమాధి చెందిన తరువాత కాలం నాటిది. Read more…


Voice support by: Mrs. Jeevani ప్రతి పనిని శ్రద్ధా భక్తులతో చేయాలని బాబా సూచిస్తారు. శ్యామరావ్‌ జయకర్‌ చిన్న వెండి పాదుకలను చేయించాడు. షిరిడీలోని సాయినాథునకు సమర్పించాడు. సాయి ఆ పాదుకలను చూచాడు. తన చేతులలోకి తీసుకున్నాడు. తీసుకుని జయకర్‌కు ఇవ్వకుండా చేతులను క్రిందకు వంచాడు సాయిబాబా. ఆ పాదుకలు నేలపై పడ్డాయి. ఆ Read more…


Voice support by: Mrs. Jeevani గోపాలరావు గుండుకు శిధిలమైన ద్వారకామాయి మసీదును అందంగా రూపొందించాలనే కోరిక కలిగింది. నిర్ణయించేది బాబాయే. ఆ జీర్ణోద్ధరణ యోగం ఆతని భాగ్యంలో లేదులా ఉన్నది. వేరొకరికి ఆ కార్యాన్ని అప్పగించారు సాయి. రఘనాథ్‌ జున్నార్‌కర్‌ సాయినాథుని భక్తుడు. ఆయనకు మహారాష్ట్రలో చలన చిత్రసీమలో దర్శకునిగా, ఫొటో గ్రాఫరుగా, ఎడిటరుగా Read more…


Voice support by: Mrs. Jeevani ఖేడ్గాం భేట్ లోని నారాయణ మహారాజును చూచి ‘‘స్వామీ! నేనొక రత్నాల వర్తకుణ్ణి. నేను అనేక రత్నాలను పరీక్షించాను ప్రతి దానిలోను పగులో, చుక్కలో, సుడులో, ఏదో ఒక దోషం కనిపిస్తూనే ఉన్నది. ఏ దోషం లేని నిర్ధిష్టమైన వజ్రం లభించేలా ఆశీర్వదించండి” అని భావగర్భితంగా పలికాడు శ్రీ Read more…


Voice support by: Mrs. Jeevani సాయి తన మహా నిర్యాణాన్ని ఎన్నో విధాలుగా తెలియచేశారు, ఒకొక్కరికి ఒకొక్క విధంగా. పురుషోత్తమ అవస్తే సాయినాథుని భక్తుడు. రేగేతోపాటు మొదటి సారిగా సాయిని దర్శించాడు. ఇక అనేకసార్లు షిరిడీకి వచ్చి సాయిని దర్శించాడు. పురుషోత్తమ అవస్తే తన కుటుంబ సభ్యులతో సత్సంగం చేసేవాడు. ఒకసారి ఆయన, ఆయన Read more…


Voice support by: Mrs. Jeevani సాయినాథుడు భౌతికంగా లేని అక్టోబరు 15 రాత్రి భారంగానే గడచింది షిరిడీలో. సాయిబాబా మహా సమాధి చెందక పూర్వం ఎలాంటి లీలలను, మహిమలను చూపేవారో అక్టోబరు 15 రాత్రి పూర్తికాక ముందే, అంటే, ఇక తెల్లవారితే 16 అనగా మొదలు పెట్టాడు లీలలు చూపించటం. లక్ష్మణ జోషికి సాయి Read more…


Voice support by: Mrs. Jeevani ఎంతటి మహనీయుడైనా చేసే అజ్ఞానపు పని అంటూ ఉంటే తన గురువును గూర్చి వ్రాయటమే. ఇది సాయిబాబా విషయంలో అందరకూ అనుభవమవుతున్న యదార్థ విషయం. సాయిబాబా గత శతాబ్దపు విలక్షణమూర్తి. ఈ శతాబ్ధిలో గూడా మహామహిమాన్వితులుగా విశ్వ ఖ్యాతిని, భక్తి ప్రేమలను పొందిన కారుణ్యమూర్తి, ప్రజల మనిషి. మనిషికి Read more…


Voice support by: Mrs. Jeevani సాయిబాబా ఒకసారి  1915 దసరా సమయంలో కాకా సాహెబ్‌ దీక్షిత్‌తో ”కాకా! మన దర్బారునందు మంచి వారు, చెడ్డ వారు కూడా చేరుదురు. మనము నిష్పక్షపాత బుద్ధితో వారిని ఆదరించవలెను కదా?” అన్నారు. సాయికి ఎదురు చెప్పగల వారెవ్వరున్నారు? కాకా సాహబ్‌ గ్రహించాడు, అక్కడున్న ఒక వ్యక్తిని గూర్చి Read more…


Voice support by: Mrs. Jeevani మతీరాం మిశ్రా జీవితం సామాన్యుని లాగానే  ప్రారంభమైంది. 9వ ఏట ఉపనయనం, 12వ ఏట వివాహం జరిగాయి. 18వ ఏట పుత్ర ప్రాప్తి కలిగింది మతీరాం మిశ్రాకు. సత్యాన్వేషణకై ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదలి వెళ్ళిపోయాడు. పరమహంస పరమానంద స్వామి దీక్షనిచ్చారు. మతీరాం మిశ్రా భాస్కరానంద సరస్వతి అయ్యారు. Read more…


Voice support by: Mrs. Jeevani షిరిడీలో అడుగుపెట్టిన సాయి వద్దకు అనేకులు ముఖ్యంగా షిరిడీ వాసులు తమ వ్యాధులను నయం చేసుకునేందుకు వచ్చేవారు. అప్పుడు ఆయన ఒక హకీం. ఆ పిచ్చి ఫకీరుకు ఖ్యాతి వచ్చింది. ఆపర ధన్వంతరిగా మారాడు. కర్మ వలన సంభవించే వ్యాధులను కూడా ఇట్టే తీసిపారేశాడు. మరో విశేషం ఏమిటంటే Read more…


Voice support by: Mrs. Jeevani అక్టోబరు దసరా రోజులలో శ్రీమతి గోఖలే మూడు రోజులు షిరిడీలో ఉపవసించ వలెనన్న కోర్కెతో దాదా కేల్కర్‌ ఇంట బస చేసింది. సాయి ఆమెతో ”ఉపవాసము చేయలసిన అవసరమేమి? కేల్కరు ఇంట బొబ్బట్లు వండిపెట్టుము. వాని పిల్లలకు పెట్టి నీవును తినుము” అన్నారు. ఆ సమయంలో కేల్కరు భార్య Read more…


Voice support by: Mrs. Jeevani బాలాజీ పాటిల్‌ నేవాస్కర్‌ సాయి భక్తుడు. మరో సాయి భక్తుడైన విష్ణుక్షీరసాగర్‌ పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు నేవాస్కర్‌. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. క్షీరసాగర్‌ మరణించాడు. ఇక బాలాజీ పాటిల్‌ ఆ పంట భూములన్నీ తనవే అన్నాడు. మధ్యవర్తులు ఎందరో ప్రయత్నించారు. వారి మాటలను వినలేదు Read more…


Voice support by: Mrs. Jeevani యశ్వంతరావు జనార్ధన్‌ గాల్వంకర్‌ సాయి తత్వాన్ని గ్రహించిన కొద్దిమందిలో ఒకరు. ఈయన అక్టోబరు 9, 1943న ప్రథాన్‌ గారి రచనకు తొలిపలుకు వ్రాస్తూ అనేక విషయాలను తెలిపారు. సాయి బాబా సిద్ధ శక్తులను గూర్చి వ్రాస్తూ, అవి జ్ఞానదేవుని సిద్దులవంటివి అని చాంగ్ దేవ్‌ చూపిన సిద్దులవంటివి కావు Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles