బెంగాలీ బాబా ఆజ్ఞ ప్రకారం భోలే బాబా నర్మదా నాదీ తీరానికి బయలు దేరాడు. వైరాగ్యంతో ఉండాలని, కఠిన సాధన చేసి ఫలాలను సద్వినియోగం చేయలని సూచన ఇచ్చారు. నర్మదా తీరాన్ని చేరే ప్రయత్నంలో ఆయనకు దుర్వాసుని దర్శనం లభించింది. నర్మదా తీరాన, పశ్చిమ భాగాన ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటీరానికి అతి సమీపంలో ఉన్న Read more…
Category: Telugu
నామదేవుని గూర్చి పలుకుతూ, ఒక సమయంలో, ఆయనను సగం కాలిన కుండ లేదా కాలికాలని కుండగా పోల్చటం జరిగింది. సాయి సచ్చరిత్రలో సాయి కాలని కుండలతో మొక్కలకు నీరు పోసాడు. కాశ్మీరు దేశంలోని యోగిని లాల్ దెడ్. ఆమెను లల్లాదేవి అంటారు. ఆ లల్లేశ్వరి తనను కాల్చబడని మట్టి కలశంతో పోల్చుకుంది. కుండ కాలింది. అలా Read more…
మహిమలు అనంతము. క్రీస్తు మంచి నీటిని ద్రాక్ష రసంగా మార్చెను. సాయిబాబా నీటిచే దీపములు వెలిగించెను. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గారిని హైదరాబాదు పాదుషా గారు ఒక కోరిక కోరారు. ఇంత వరకు వీరబ్రహ్మేంద్రస్వామి వారి లీలలెన్నో విని యున్నామనియు, ప్రత్యక్షముగా ఒక లీల చూడవలెనని కోరికను వెల్లడించారు. స్వామి “సరే” అన్నారు. “నీటితో దీపమును తాము Read more…
మార్టిన్ లూథర్ అసలు పేరు మార్టిన్ లూడర్ (Martin Luder). ఈయన మాతృ భాష జర్మనీ. ఒకసారి మాత్రమే జర్మనీ దేశము నుండి బయటకు వెళ్ళాడు. చదువులో చురుకైన వాడు. న్యాయ శాస్తమును చదువదలచాడు. కానీ దైవము నిర్ణయం వేరుగా ఉంది. ఒకసారి మార్టిన్ లూథర్ భయంకరమైన తుఫానులో చిక్కుకు పోయాడు. తుఫాను నుండి బ్రతికి బయటపడితే Read more…
కొన్ని రోజులకి నా కొక పాప పుట్టింది, ఆ తర్వాత ఏడాది నేను మా పిన్ని కూతురికి అవసరమని రక్తం ఇవ్వటానికి వెడితే డాక్టర్ నా చేయి పట్టుకొని నాడి చూసి నువ్వా! ఎలా ఇస్తావు చాలా నీరసంగా ఉన్నావు పైగా కడుపుతోటి వున్నావు, అంది అప్పుడు టెస్ట్ చేస్తే ఆరవనెల అని తెలిసింది, అప్పటి Read more…
సెల్వపెరుమాళ్ జాతకాన్ని, తల్లిదండ్రులు జ్యోతిష్యం బాగా తెలిసిన జ్యోతిష్యునికి చూపారు. సాధు జీవితం ఆ జాతకునిది అని తేల్చడా జ్యోతిష్యుడు. దానికి భిన్నంగా ఉండేటట్లు తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు. అదేదీ ఫలించలేదు. చివరకు సాధువే అయ్యాడు, తల్లిదండ్రులు అంగీకరించ వలసి వచ్చింది. భగవాన్ రమణుల ఉపదేశసారం చదివాడు. అందులో ఆయన(రమణుల) చిత్రపటం చూచాడు. భగవాన్ కొండపై Read more…
పుట్టుకతోనే కొందరు తమ జీవితాలను భగవదర్పితం చేస్తారు. అటువంటి వారిలో ఒకరు బాబా నందసింగ్ జీ. ఈయన నవంబర్ 8, 1870లో జన్మించారు. బాల్యంలోనే ఆ పిల్లవాడు ఏకాంత ప్రదేశములో ఉన్న ఒక బావిపై కూర్చుండి ధ్యానంలోనికి వెళ్లిపోయేవాడు. ఎన్నోసార్లు అతనిని అక్కడ నుండి తీసుకు వచ్చేవారు. “ఏ మాత్రం కన్ను మూతపడినా, బావిలో పడిపోతావని Read more…
స్వామి నారాయణ సాంప్రదాయంలో ముఖ్యమైన గురువుగా భగత్ జీ మహారాజ్ పరిగణింపబడతాడు. ఆయన అసలు పేరు ప్రాగ్జీ దర్జీ. ప్రాగ్జీ మహారాజ్ ఉపన్యాసాన్ని ప్రప్రథమంగా యజ్ఞపురుషదాస్ జీ వింటున్నాడు. క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను సులభంగా అర్ధమయ్యే విధంగా చెప్పే ప్రాగ్జీమహారాజ్ కు మనసులోనే వందనాలర్పించాడు. యజ్ఞపురుషాదాస్ ను ఆకట్టుకున్న మరో అంశం ఉంది. ఎంత సులువుగా Read more…
సాయిబాబా స్వయంగా కీర్తనలు పాడేవాడు. రామకృష్ణ పరమహంస కూడా అంతే. పరమహంస పాడిన పాటలలో రాంప్రసాద్ వి ఎక్కువుగా ఉండేవి. పొట్టపోసుకోవటం కోసం రాంప్రసాద్ దుర్గాచరణ్ మిత్ర అనే వ్యాపారి వద్ద చేరాడు ముప్పది రూపాయల వేతనంపై. పాటలు వ్రాసి, కాగితాలను, కాలమును వృధా చేస్తున్నాడని తోటి వారి ఫిర్యాదుపై కాగితాలు తెప్పించి చూచాడు యజమాని. Read more…
పన్నిర్దరాళ్వార్లు విష్ణు సాంప్రదాయానికి తమదైన రీతిలో ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆ పన్నెండుగురిలో ఒకరు తిరుమంగై ఆళ్వారు. ఈయననే పరకాలుడు అంటారు. ఈయన జన్మించినది కార్తీక శుద్ధ పొర్ణమి గురువారంనాడు (కార్తీక మాసం సాధారణంగా నవంబర్ లో వస్తుంది). శ్రీ మహావిష్ణువు యొక్క శారజ్ఞ అంశచే జన్మించాడు. ఈయన బాల్య నామము నీలుడు. తండ్రి వలె వీరుడు, ధనుర్విద్య, Read more…
సాయిబాబా తన వద్దకు రాబోయే వ్యక్తులను గూర్చి ముందుగానే, తన వద్ద ఉన్న వారికి చెప్పేవాడు. గౌతమ బుద్ధుడు కూడా అంతే. అయన తన వద్దకు రాబోతున్న సారిపుత్ర, మగ్గల్లాను గూర్చి చెప్పారు. ఆ ఇద్దరు బుద్ధుని ముఖ్య అనుచరులయ్యారు, సారిపుత్ర అతి త్వరలో శిష్యునిగాను, సంఘాధిపతి అయ్యాడు. సారిపుత్రుడు దీక్షను, శిక్షణను ఇచ్చేవాడు. సారిపుత్రుడు మాలిన Read more…
భరణీధరన్ అనే వ్యక్తి సాయిబాబాను దర్శించలేదు. సాయిని గూర్చి చదివాడు. ఆయన ఒకసారి పూండిస్వామిని దర్శించటానికి వెళ్ళారు. ఎందరో భక్తులు స్వామిని దర్శించుకుని వెళ్లారు. పూండిస్వామి భరణీధరన్ వైపు చూశారు. అంతే. చల్లని వెన్నెల కిరణాలు వారి(స్వామి) కన్నుల నుండి తనకు సోకుతున్నట్లు అనుభవం చెందాడు. గతంలో సాయి చూపే కటాక్ష వీక్షణాలను గూర్చి మాత్రమే Read more…
కర్ణాటక దేశంలోని హరిదాసులలో ఒకరు కనకదాసు. అయన జన్మదినం కార్తీక కృష్ణపక్ష తృతీయ. దైవమైన ఆదికేహ్శవస్వామి దయను పొందిన కనకదాసు, అది కేశవస్వామి సూచనలతో వ్యాసరాయల వారి వద్దకు పోయి, ఆయన ప్రియా శిష్యుడౌతాడు. వ్యాసరాయలకున్న అనేక శిష్యులలో పురందరదాసు కూడా ఒకరు. పురందరదాసే స్వయంగా కనకదాసును కీర్తించాడు, కనకదాసు మహత్తును గూర్చిన సంఘటనను కూడా Read more…
సూఫీ యోగులలో ఖాదరియా సాంప్రదాయానికి చెందిన జునైడ్ బాగ్దాద్ నగరంలో జన్మించాడు. ఈయన గురువు సారీ అల్ సఖాతీ. సారీ జునైడ్ కు మేనమామ. ఒకసారి కొందరు సారీను “శిష్యులు గురువును మించిపోగలరా?” అని ఎవరో ప్రశ్నించారు. అందరూ సారీ జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. “శిష్యులు గురువును మించిపోగలరు. అందుకు మీకు ఉదాహరణ జునైడ్” Read more…
“దప్పికగొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి అన్నము, బట్టలు లేని వారికి బట్టలు, అట్లాగే విశ్రమించటానికి చోటు ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు” అన్నాడు సాయి. శ్రీహరి సంతుష్టుడు మాత్రమే అవుతాడా? ఈ విషయం ముదాలాళ్వార్ల జీవితంలో తెలుస్తుంది. తోలి ముగ్గురు ఆళ్వార్లను ముదాలాళ్వార్లని అంటారు. వీరు ముగ్గరు వరుస దినములలో ఒకే నెలలో జన్మించారు. పోయింగై(కై) ఆళ్వార్లు Read more…
“ఎవరైనను మీకు కీడు చేసినచో, తిరిగి జవాబివ్వకుడు. ఇతరుల కోసం మీరేమైనా చేయదలచినచో మేలు మాత్రమే చేయుడు” అన్నాడు సాయి. దయానంద సరస్వతి పూర్వ నామం మూలా శంకర్. సంపన్నుడు. సత్యాన్వేషణకై ఇల్లు వీడి సద్గురువు కోసం వెదకగ, ఒకరు లభించారు. ఆయనే విరజానంద సరస్వతి. గురువు వద్ద వేదోపనిషత్తులు నేర్చుకున్నాడు. చివరగా తన వద్ద Read more…
ఒక రోజు మా వారు పని మీద వేరే ఊరు వెళ్లి వస్తున్నారు. ఇంకో అరగంటలో బస్సు దిగిపోతారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయం చీకటిగా ఉండటం మూలాన తను దిగాల్సిన స్టేజి దాటిపోతుందేమో అని బస్సులో నిలబడి చూస్తున్నారట. ఆ రోడ్ మీద దిగితే మా ఇంటికి అయిదు నిముషాలు నడక అందుకే అక్కడ Read more…
ఎందరు భక్తుల్లో, అన్ని భక్తి మార్గాలు. అన్ని మార్గాలు, అంటే, భగవంతుని సన్నిధికి చేర్చేవి ఒకటిగా ఉండనక్కరలేదు. తిరుక్కడవూరు అనే గ్రామంలో ఒక శివ భక్తుడుండే వారు. ఆ భక్తుడిని అందరూ గుగ్గిల కళయనార్ అని పిలిచే వారు. ఆయనను ఆ ఊరి శివాలయంలో ఉన్న శివునకు ధూపం వేయటం ఇష్టం. ఇది ఆయన భక్తి Read more…
Recent Comments