1997 నవంబర్ డిసెంబర్ నెలలో ఒక రోజు మా ఇంటికి బాబా వచ్చారు. మా అక్క వాళ్ళింట్లో ”శ్రీ సాయిసచ్చరిత్ర” పారాయణం వారం రోజులు చేస్తున్నాము. అది ఎలాగంటే ఉదయం మొదలు పెట్టి సాయంత్రం వరకూ అయి పోవాలి. అలా వారం రోజులు పారాయణం చేస్తాము. అలా అక్క చేయటం మొదలు పెట్టింది ముందు రోజు Read more…
Category: Telugu
సాయిబాబా చూడటానికి ముస్లింలా కనబడుతున్నా, హిందువులకు, ముస్లింలకు ఆయా మతాల గూర్చి తెలిపేవాడు. చాగలమర్రిలో జన్మించాడు హుసేన్ సాహెబ్. మహనీయుడైన కుమారుడు జన్మిస్తాడని ఒక యోగిని చెప్పింది. జన్మించింది మహమ్మదీయలకైనా హుసేన్ సాహెబ్ లేదా హుసేన్ గురుడు భక్తులకు అమనస్కం భోధించేవాడు, ఆధ్యాత్మ విద్యా బోధన చేసి, పంచ ముద్రల విధానం చెప్పే వాడు. ఇంకా Read more…
శ్రీరామ శరణ్ బాల్య నామం కుందుర్తి వెంకట నరసయ్య. ఈయనకు బాల్యం నుండి శ్రీకృష్ణునిపై మక్కువ ఎక్కువ. ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారికి కృష్ణ మంత్ర ఉపదేశం ఇవ్వండని ఉత్తరం వ్రాశారు. కొంత కాలం తరువాత సుబ్బారావు గారు వచ్చి ఈయనకు రామ తారక మంత్రోపదేశం చేసి వెళ్లారు. ఇక రామ శరణ్ గారు రామునకు Read more…
యోగ మాయ లేక అది శక్తి అని పిలువబడే ముక్తాబాయి, నివృత్తి, జ్ఞానేశ్వర, సోపానుల చిట్టి చెల్లెలు. ఈమె 1279 ప్రమాధి నామ సంవత్సర (సామాన్యంగా అక్టోబర్ లో వచ్చే) అశ్యయుజ శుద్ధ పాడ్యమి రోజున జన్మించింది. 18 ఏండ్లకే దేహాన్ని విడిచింది. జానాబాయి సమకాలీనురాలు. ఈమె జానా వలె అభంగాలను వ్రాసింది. కాని అతి Read more…
స్వామి ప్రణావానంద అంటే చాలామందికి తెలియకపోవచ్చును. ఈయన పూర్వాశ్రమ నామం సర్వేపల్లి నర్సింహం అని తెలిస్తే, కొందరైనా సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సంబంధించిన వాడని గుర్తుపడతారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చిన్న వయసులో అంతగా చదువు వచ్చేది కాదు, అయన తండ్రి గారు విసుక్కునే వారు. దీనిని గ్రహించిన నరసింహం గారు, అతనికి (రాధాకృష్ణన్ చే) Read more…
గోస్వామి తులసీదాసు రామ చరిత మానస్ ను 2 ఏండ్ల, 7 నెలల 26 రోజులలో అంటే రామనవమి నాటికి పూర్తి చేశారు. ఈయన కున్న అపరిమిత శక్తులు ఆయనకు తెలియవు. ఆ విషయాన్ని తులసీదాసుతో ముచ్చటించే రాముడే తెలియ చెప్ప వలసింది. అయితే ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఒకసారి తులసీదాసు వద్దకు ఒక Read more…
సాయిబాబా రామ భక్తులకు రామునిగా దర్శనమిచ్చారు. ఉదాహరణకు డాక్టర్ పండిట్. బూర్ల రంగన్న శ్రీరాముని భక్తుడు. సర్వమూ ఆయనే చేయిస్తున్నాడనే వారు. “అంతా రామ మాయం, ఈ జగమంతా రామ మయం” అనే కంచెర్ల గోపన్న మాటలు అయన నోటి నుండి దొర్లేవి. సాయి నోటి నుండి “అల్లా మాలిక్” అనే మాటలు వచ్చినట్లు. అయన Read more…
ఒకసారి ఒక నర్తకి ఒక ఊరిలో ప్రదర్శన ఇస్తోంది. గురుగోవింద్ సింగ్ కావలి వారైన నలుగురు ఒక నిర్ణయానికి వచ్చారు. గురువుకు ఈ విషయం తెలియకూడదని, ఇద్దరు గురువు వద్ద ఉండేటట్లు, మరో ఇద్దరు ప్రదర్శనకు పోయేటట్లు నిర్ణయించుకున్నారు. ఇద్దరు ప్రదర్శనకై పోయారు, కాని వారి మనసు మనసులో లేదు. తాము గురువుకు చెప్పకుండా వచ్చామే Read more…
నా పేరు సుహాసిని, మేము హైదరాబాద్ వనస్థలిపురం లో వుంటాము, నేను ఒక సామాన్యమైన గృహిణిని. మేము మా నాన్న గారికి ఆరుగురం సంతానం, అందులో నేను చిన్నదాన్ని, ఆఖరుదాన్ని. నా చిన్నప్పుడు నేను అసలు దేవుడిని నమ్మే దానిని కాను దేవుడేమిటి, ఈ కులాలేమిటి మతా లేంటి? ఇంత మంది దేవుళ్ళేంటి? అన్ని కులా Read more…
ప్రతి మతానికి పవిత్ర గ్రంథం ఉంటుంది. అలాగే సిక్కు మతానికి గురుగ్రంథ సాహెబ్ పవిత్ర గ్రంథం. ఆ గ్రంథం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఆ గ్రంథం ఏ ఒక్క గురువు యొక్క జీవిత చరిత్ర కాదు. సాయి సచ్చరిత్ర సాయిబాబాను గూర్చి, గురు చరిత్ర శ్రీపాదవల్లభ, నృసింహుల జీవిత గాధలను తెలుపుతుంది. గురుగ్రంథం కేవలం Read more…
వంద సంఖ్య ఏమిటో, పక్షి ఎగిరిపోవడం ఏమిటో నని నేను చాలా భయపడ్డాను. ఆ రోజు మొదలుకొని వంద రోజులు తిరిగేటప్పటికి మా సొంత ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది ఎలా అంటే, మేము ఉంటున్న ఇంటి ఓనర్ అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎవరో ఆ ఇంటికి వస్తారుట. ఆ వూరు Read more…
ఒక సారి మా ఆవిడ ఇంట్లో పారాయణం చేస్తోంది. అప్పుడు మా అబ్బాయి వయసు ఏడు సంవత్సరాలు ఉంటాయి. వాడు పైన మేడ మీద ఆడుకుంటున్నాడు. మా ఆవిడ చదివే అధ్యాయంలో పాము, తేలు లాంటీ విషప్రాణుల నుండి కూడా నన్ను నమ్ముకున్న వారిని నేను కాపాడుతాను, అని చదువుతుండగా, మా అబ్బాయి పైనుండి క్రిందకి Read more…
ఒక సంఘటన జీవితాన్నే మార్చివేస్తుంది అంటారు. అందుకు తులసీదాసు, వాల్మీకి, భర్తృహారి మొదలైన వారి నెందరినో ఉదాహరణలుగా పేర్కొంటారు. వారందరు ఇప్పటి వారు కారు. ఇప్పటి వారిలో నిన్న, మొన్నటి దాకా ఉన్న బీ.వి. నరసింహస్వామి గారిని తీసుకోవచ్చు. శ్రీ నరసింహస్వామి అక్టోబరు 19, 1956లో సాయిలో ఐక్యమయ్యారు. శ్రీ బీ.వి. నరసింహస్వామి గారిని సాయి వ్యాసుడంటారు. Read more…
బ్రిటిష్ కాలంలోనే నేమినాథుడు నిర్వాణం చెందిన గిర్నార్ పర్వతపు పోస్టల్ స్టాంపును అక్టోబరు 18, 1929న ముద్రించటం జరిగింది. అయన నిర్వాణ దినం ఆషాఢ శుద్ధ అష్టమి. అందరి తీర్థంకరుల జీవితాలు ఒకే రకంగా ఉంటాయి. 22వ తీర్థంకరుడైన నేమినాథుని జీవితం వేరే రకంగా ఉంటుంది. నేమి కుమారుడు అనంతరం నేమినాథుడు అయ్యాడు. ఈతని జీవిత Read more…
గణిత శాస్త్ర పరీక్షలు జరుగుతున్నాయి. ఏ తొమ్మిది ప్రశ్నలకైనా జవాబులు వ్రాయవచ్చును. కానీ, స్వామి రామతీర్థ, ప్రశ్నా పత్రములో ఇచ్చిన 13 ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి, ఏ తొమ్మిది జవాబులనైనను స్వికపింప వచ్చును అని వ్రాశాడు పరీక్షాధికారికి సూచనగ. గణిత శాస్త్రంలో ఉత్తమోత్తముడు. రామతీర్థ గణిత శాస్త్రంలో ఆచార్య పదవిని అందుకున్నారు అతి చిన్న వయసులోనే. Read more…
సాయిబాబా తన వద్దకు వచ్చిన ఒక వ్యక్తిని గూర్చి “వీని తండ్రి నా స్నేహితుడు. కాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము పెట్టక నన్నును, విఠలుని కూడా ఆకలితో నుంచినాడు. అందుచేత వీనిని ఇక్కడకు ఈడ్చుకొచ్చితిని. వాడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి, తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను” అన్నారు. ఎక్కడో ఉన్న సాయికి Read more…
చెతన్య మహాప్రభు భక్తుడైన రఘునాథ్ దాస గోస్వామి ఘనతను వర్ణించటానికి నేను అశక్తుడను, అని ప్రముఖ రచయిత అయిన కృష్ణరాజ కవిరాజుల వారే సెలవిచ్చారు. రఘునాథ దాస గోస్వామి పుట్టటయే జమీందారీ వంశంలో పుట్టాడు. ఆ వంశ వారసుడు ఈయన ఒక్కరే. ఇంద్ర భోగం అనుభవించగల వనరులున్నాయి. అన్నిటినీ త్యజించి చెతన్య మహాప్రభు కోసం పూరీకి Read more…
ఆధ్యాత్మిక పథంలోకి రావటం, పయనించటమే ఒక విశేషం. అది జారుడు బండ. పడిపోవటానికి ఎంతో సమయం పట్టదు. ఒకసారి వ్రేలితో రామకృష్ణ పరమహంస, దేవేంద్రనాథ్ మజుందార్ నాలుకపై బీజాక్షరాలు వ్రాశారు. ఇక అతనికి దివ్య దర్శనాలు కలగసాగాయి. గంటల తరబడి భగవంతుడిని గూర్చి చెప్పగల పటిమ కలిగింది. రామకృష్ణులు మహాసమాధి చెందారు. ఒకసారి అతడు నీతి Read more…
Recent Comments