నా పేరు జాదవ్ మేము ప్రస్తుతం షిరిడి దగ్గర కోపర్ గాంవ్ లో ఉంటున్నాము. నేను షిరిడి లో సాయి ద్వారకామాయి భవన్లో supervisor గా పనిచేస్తున్నాను. నాకు చిన్నప్పటినుండి కష్టపడటమే తెలుసు. నేను స్కూల్లో చదివేటప్పుడు మధ్యలో సెలవులు వస్తే రోజుకి ఐదు రూపాయలకి కూలి పని చేశాను. ఇంట్లో మాది అంత మంచి Read more…
Category: Lakshmi Narasimha Rao
అయితే గురువారం ఇంకా నాలుగు రోజులు ఉంది (వాళ్ళు బాబా భక్తులు) మేము బాబాని చూసి కూడా చాలా రోజులు అయింది, మేము వస్తాము. అదే రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అన్నారు. వచ్చారు. రిజిస్ట్రేషన్ కి 15 వేలు తక్కువైతే PF లోనుండి లోన్ తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఊర్లో ఉన్న కొద్ది Read more…
1998 లో కొయ్యల గూడెం రాక ముందే మా గురువు గారు మేము అందరం కలిసి బస్సు మాట్లాడి దత్త క్షేత్రాలు తిరిగాము. అందులో భాగంగానే షిరిడి కూడా వచ్చాము. అన్ని దత్త క్షేత్రాలు చూసి వచ్చాము. నేను బయలుదేరేముందు నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాను మా గురువు గారితో. ఆయన ఆ Read more…
నేను అప్పుల బాధ నుండి తట్టుకోలేక పోతున్నాను. ఆ అప్పు కూడా నేను నా సొంతానికి చేయలేదు. బంధువులు, స్నేహితులు కోసం నేను హామీ ఉండటం మూలాన కొంతమంది కట్ట గలిగి ఉండి కూడా కట్టలేక నా మీదకి తోసారు. కొంతమంది కట్టలేక నా మీదకి పడిపోయాయి. నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండగా బాబా గారు Read more…
నా పేరు సత్య ప్రసాద్. నేను ఒక పేరున్న బ్యాంకు లో మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యి షిరిడి లో సెటిల్ అయ్యాను. 1984 వ సంవత్సరంలో మా అమ్మ గారు మా అన్నయ్య షిరిడి వచ్చి దర్శనం చేసుకొని “సాయి సచ్చరిత్ర” తీసుకొచ్చారు. నేను అంతకముందు మూడు సార్లు షిరిడి వెళ్ళడానికి ప్రయత్నం Read more…
మా చిన్నమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతనికి దీనికి జాతకాలు కలవలేదు. ఆ కారణం గా నేనా సంబంధం వద్దన్నాను. మా అమ్మాయి ఇంకా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకు రావద్దు అంటూ బాధపడి ఇంగ్లాండులో ఒక సంవత్సర కాలం పాటు చదువు కొరకు వెళ్ళిపోయింది. పిల్ల ఇలా బాధ పడుతుంది అనుకుంటూ ఆలోచించుకుంటూ Read more…
మా పాప మీరాకు , అది రెండో కాన్పు. మొదటిది సిజేరియన్ అయ్యింది. 23 అక్టోబర్ కాన్పు తేది. ఆ ముందు వారం పది రోజులలో సిజేరియన్ చెయ్యడానికి మంచి ముహూర్తం చూడమని మాకు ఎప్పుడూ ముహూర్తం పెట్టే స్నేహితులను అడిగాను. వాళ్ళెంతో కష్టపడి ఎన్నో ముహుర్తాలకి రాశులు, చక్రాలు వేసి, బాధపడుతూ అన్నిటికీ రవి Read more…
నాకు తరచూ ‘శిరిడి’ కి వెళ్లకుండానే గురుస్థాన మందిరం కలలోకి వస్తూ ఉండేది . ఒకసారి నేను, మా కుటుంబం తో శిరిడి వెళ్లి అక్కడ గురుస్థానం చూసి ఆశ్చర్యపోయాను. మధ్యాహ్నం హారతి సమయంలో అందరం గురుస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం, మొదటి ప్రదక్షిణ అయి, బాబా ఫోటో ఎదురుగా రాగానే సడన్ గా కుడి Read more…
నా పేరు సరస్వతి, నేను వృత్తి రీత్యా డాక్టర్ ని ,హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ఉంటాము. మా అమ్మ నాన్నలు బాబా భక్తులు. నాకంతగా బాబా తెలియదు. నేను అమ్మవారి పూజలు చేసేదాన్ని, అమ్మవారి ధ్యానం చేస్తూ, రుద్రాక్షలు తిప్పిమరీ చేస్తుండేదాన్ని. నా కంటే ముందు మా తమ్ముడికి పెళ్లి అయింది. అమ్మా Read more…
దీప గర్భవతి అయింది. మాది ప్రేమ వివాహం అందుకని పెద్దవాళ్ళు తనని రానివ్వలేదు. కడుపుతోటి ఉంటూ తను ఏడుస్తూ ఉండేది. ఎందుకంటే మా పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయినా కూడా దీప వాళ్ళ వాళ్ళు వాళ్ళింటికి రానీయలేదు, తనూ వెళ్ళలేదు. ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి తానుగా పనులు చేసుకోలేక అవస్థ పడుతూ ఉండేది. Read more…
మా అమ్మకి ఒంట్లో బావుండక (కిడ్నీలు పాడయితే అప్పటికి ఒక కిడ్నీ అక్క ఇచ్చింది) వారానికి ఒక సారి బస్సు ఎక్కించి హాస్పిటల్ కి తీసుకువెళ్లడం, ఆవిడ బస్సు ఎక్కలేక అవస్థ పడటం, బస్సు ఎక్కేటప్పుడు తోటి ప్రయాణీకులు తిట్టడం , ఎంత సేపు అంటూ విసుక్కోవడం చూసాక నాకు బాధ అనిపించింది, ఆలా కాకుండా Read more…
2007 సంవత్సరంలో నేను అప్పుడే షిర్డీ కి వెళ్లి ,ఒక విషయంలో నేను ఆయనపై బాగా అలిగి ”నేను నీ గుడికి రాను , నీ హారతులు వద్దు ,నువ్వు వద్దు ” అంటూ ఆయన మీద అలిగి హైదరాబాద్ వచ్చేసాను. ఆగస్టు 22 బయల్దేరి 26 కి వచ్చేసాను ,” నీ షిర్డీ కి Read more…
హారతి పాట బయటికి వినబడుతుంటే అలాగే నిలబడి విన్నాము. హారతి అయ్యాక అక్కడే చెట్టుకింద ఆరుగు మీద ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంతలో తెల్లని వస్త్రాలు కట్టుకున్న తెల్ల గడ్డం ఉన్న (బాబా లాగే, బాబానే) ఒక ముసలాయన మా వైపు వచ్చి మరాఠీ, హిందీలలో మాకు అర్ధం అయ్యేటట్లు కొంచెం గంభీరంగా ”ఇక్కడికి వచ్చి Read more…
నా పేరు భాను మాకు ఒక educational institute ఉంది. మేము వనస్థలిపురం లో ఉంటాము. మాది మామూలు మధ్యతరగతి కుటుంబం. మేము మొత్తం ఐదుగురు సంతానంలో ముగ్గురు అక్కల తర్వాత నేను, మా చదువుల కోసం మా నాన్న హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఒక వైపు ఐదుగురి చదువుల ఖర్చులు, ఆర్ధిక సమస్యలు పైగా Read more…
మా ఆడపడచు భర్తకి హార్ట్ ఎటాక్ వచ్చింది. నేను బాబా పూజలు చేస్తానని మా వాళ్లందరికీ తెలుసు. ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు. చాలా సీరియస్ అని చెప్పారు. రాణి (ఆడపడుచు) నా దగ్గరికి వచ్చి వదినా ఏదయినా చెయ్యి నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంది ఏడుస్తూ, నా పసుపు కుంకుమలు నిలుపు వదినా అంది. Read more…
ఒక సారి నాకు చాలా జబ్బు చేసింది. చాలా నీరసించి పోయాను. సయాటికా వచ్చింది. చాలా బాధ పడ్డాను. నడుము మీద నుండి ఇసుక బస్తా వేసి స్ప్రింగ్ లతో లాగే వారు. చాలా మందులు వాడాను. ఎటువంటి గుణం కనపడలేదు. అటువంటి సమయంలో మా వారు నాకొక చెక్ (Cheque) ఇచ్చి జాగ్రత్తగా దాచు Read more…
నేను ఎదో ఫంక్షన్ కి వెళ్తూ ఉంగరం, ముత్యాల గొలుసు పెట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చాక తీసి బీరువాలో పెట్టాను అని అనుకున్నాను. కానీ హడావిడి లో ఎక్కడో పెట్టేసినట్లున్నాను. మర్నాడు ఉదయం చూస్తే అవి లేవు. ఎక్కడబెట్టానో నాకు గుర్తు రావడం లేదు. ఇల్లంతా వెతికాను. ఎక్కడా లేవు. ఇంట్లోకి ఎవరూ రాలేదు. నేను Read more…
తలుపులు తీసుకుని బయటకు వచ్చాను. శ్రీదేవి తండ్రి బయటకు వచ్చి ఏమ్మా ఈ రోజు పారాయణం అయిపోయినట్లుంది , ఆ వెలిగిపోతున్న మొహమే చెబుతుంది అన్నారాయన నవ్వుతూ. ఎన్ని పారాయణలు చదవాలనుకున్నావమ్మా అని అన్నారాయన . 3 పారాయణలు అనుకున్నానండీ అన్నాను . శుభం అన్నారాయన. నాలుగు రోజులల్లో ఆయన గుంటూరు వెళ్లిపోయారు. మూడు పారాయణలు Read more…
Recent Comments