Category: Articles


Voice Support By: Mrs. Jeevani తెలుగువారి ఇలవేల్పు పురాణ పురుషుడైన శ్రీ వేంకటేశ్వరుడు. ఇటీవల కాలంలో శ్రీ సాయిబాబా తెలుగువారి ఇలవేల్పు అయ్యాడనిపిస్తోంది. సాయిబాబా మహాసమాధి చెందక పూర్యమే ఎందరో తెలుగు వారు సాయిబాబాను దర్శించారు, సాయి భక్తులైనారు. ఉదాహరణ: బెహరా బాబూరావు, వాడ్రేవు వీరేశలింగం, మంత్రిప్రగడ లక్ష్మీ నరసింహ రావు, నందిపాటి జగన్నాయకులు Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా వర్ధంతి కార్యక్రమాలు కాశీలో జరుపుదామని ఉపాసనీ బాబాకు ఆలోచన వచ్చింది. 1920 ఏప్రిల్‌ నెలలో హనుమజ్జయంతికి ఆ కార్యక్రమాలు ముగిసాయి. 11 రోజులపాటు ఘనంగా జరిగిన ఆ కార్యక్రమాలు ఏప్రియల్‌ 3, 1920న హనుమజ్జయంతితో ముగిసినవి. 12వ రోజున సంతర్పణ కార్యక్రమం ఉన్నది. దానికి రావ్‌ సాహెబ్‌ Read more…


Voice Support By: Mrs. Jeevani స్వప్నాలను తన మహిమలను చాటుకోవటానికి కాకుండా,  భక్తుల ఈతి బాధలను తీసివేయడానికి సాయిబాబా ఉపయోగించాడు. సాయి భీమాజీ పాటిల్‌కు స్వప్నంలో వ్యాధిని నిర్మూలించాడు. మానవుని నీతిపరునిగా చేయటానికి స్వప్నాన్ని ఉపయోగించారు గోవిందభావు విషయంలో. భక్తి భావాన్నిపెంపొందింప చేయటానికి కూడా సాయి స్వప్నాలను వాడుకున్నారు. ఒకసారి బాబా, రామచంద్ర వాసుదేవగైసాస్‌ Read more…


Voice Support By: Mrs. Jeevani అది ఏప్రిల్‌ 1, 1918, సోమవారం, రంగ పంచమి పండుగ దినం, అటు షిరిడీలోను, ఇటు విల్లీపార్లేలోను పూజలు, అదే విశేషం. ఎందుకంటే సాయిబాబా తన తత్వాన్ని గ్రహించిన భక్తులను ఎంతగానో ప్రోత్సహిస్తాడు. నీవు నడిచే మార్గమే సరైనది అని తెలియ చేస్తాడు. ఆ భక్తునకు ప్రత్యక్షంగా గాని, Read more…


Voice Support By: Mrs. Jeevani ”మహాదేవుడైన శంకరుడు హాలాహలము తాగి వ్యాకులుడైనప్పుడు రామ నామమును మనసారా స్మరించుటచేతనే, ఆ కష్టము తొలగెను” అని సమర్ధ రామదాసు తన ”దాస బోధలో” వివరించారు. ఇంకా ఆయన ”పరమాత్ముడగు హరి నామము జపించి ప్రహ్లాదుడు తండ్రి బెట్టు పలు కడగండ్ల నుండి బ్రతికెను” అని నామ ప్రాశస్త్యాన్ని Read more…


Voice Support By: Mrs. Jeevani బొంబాయి నుండి తరచుగా వచ్చి సాయిని దర్శించే వారిలో ఆర్‌.బి. పురందరే ఒకరు. అది ఏ సంవత్సరమో తెలియదు గాని, ఒక గుడ్‌ ఫ్రైడే నాడు (మార్చిలో) జరిగిన సంఘటన ఇది. గుడ్‌ ఫ్రైడే అనగానే క్రీస్తు జ్ఞప్తికి రావటం సహజమే. ఈ దిగువ సంఘటనలో ఆ విషయం Read more…


Voice Support By: Mrs. Jeevani మొదట ద్వైత సాంప్రదాయానికి చెంది, అనంతరం అద్వైత సాంప్రదాయంలో రాణించిన అవధూత తన గీతార్థ దీపికలోని 8వ శ్లోకం భగవానుని మహిమను వర్ణించారిలా: మూకం కరోతి వాచాలం పంగుంలంఘయతే గిరీం యత్కృపాత మహం వందే పరమానంద మాధవం… సాయి భగవానుడు అటువంటి లీలలను ఎన్నో చూపాడు. శ్రీ టి.ఎల్‌.యస్‌. Read more…


Voice Support by: Mrs. Jeevani ఇద్దరు మహనీయులను గూర్చి, ఆ ఇద్దరూ ఒకే దివ్య శక్తి వేర్వేరు రూపాలలో, ఆయా ప్రాంతాల్లోని జనులను ధర్మ మార్గాన సంచరించేటట్టు చేసిందని వెలువడిన గ్రంథాలు – అందులోను ఆంగ్లంలో ఉండవచ్చును, ఉండకపోవచ్చును. మచిలీపట్నం నివాసి శ్రీ ఓ.వి.జి. సుబ్రహ్మణ్యం గారు షిరిడీ సాయిబాబాను, జిల్లెళ్ళమూడి అమ్మను గూర్చి, Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా చేష్టలన్నీ వింతగా ఉంటాయి. తాను నివసించే పాడుబడిన మసీదును ‘ద్వారకామాయి’ అన్నాడు. ఉర్సు ఉత్సవాన్ని శ్రీరామ నవమి రోజున (ప్రతి శ్రీరామ నవమినాడు) జరపటానికి అంగీకరించాడు. ఫకీరు దుస్తుల్లో ఉండే తాను శ్రీరామునిగా దర్శనమిచ్చాడు. 1912 శ్రీరామనవమి ఇంకా కొద్ది రోజులుందనగా కొందరికి పగటిపూట శ్రీరామనవమి ఉత్సవం Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఏ సాంప్రదాయమునకు చెందిన వారో కూడ నిర్ణయించుట కష్టమే. దత్త పంచకములలోని వారని దత్త సాంప్రదాయము వారు తెలుపగా, నాథ పంచకములలోని వారని నాథ సాంప్రదాయీకులు భావిస్తారు. నాథపంచకములోని అయిదుగురు: 1)పరమహంస శీలానాథ్‌, 2)గజానన్‌ మహారాజ్‌, 3)నర్సింగ్‌ మహారాజ్‌ (గోపాల్‌దాస్‌), 4)మాథవనాథ్‌ మహారాజ్‌, 5)సాయిబాబా (షిరిడీ). మాధవనాథ Read more…


Voice Support By: Mrs. Jeevani భగవంతుడు అందగాడే. వర్ణింపజాలని అందం ఆయనది. సాయి బాబా అందగాడే. కాదని ఎవరు అనగలరు? ”నేను చాలా అందంగా ఉన్నాను కదూ!” అన్నారు సాయి ఒకసారి రేగేతో. ఆయనవి అనేక అనుభవాలున్నాయి సాయితో. బి.వి. నరసింహస్వామి గారితో తనకు 1915 శ్రీరామనవమి నాడు కలిగిన అనుభవాలను ఒకటి, రెండు Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను దర్శించాలంటే పూర్వజన్మ సుకృతము ఉండాలి. ఆ మాటనే సాయి పలికే వారు భక్తులతో. అందరూ సాయిని షిరిడీ చేరి దర్శించలేరు. భక్తులలో ఉండవలసింది సాయిని దర్శిద్దామనే తపనే. అది హృదయాన్ని, మనసును కలవరపరచేటంత వ్యాకులంగా ఉండాలి. అలా ఉంటేనే గాని భగవత్‌ సాక్షాత్కారం కలగదని శ్రీ రామకృష్ణ Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా కూడా తుకారాంలాగ సంతు (సాధువు). వారి మాటలు ఒకేలా ఉంటాయి. ”షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము” అంటారు సాయి. షిరిడీ అంటే సంతుల గ్రామమే. సంతుల గ్రామానికి వెళితే ఏం జరుగుతుంది? ఏమి లభిస్తుంది? షిరిడీని గురించి సాయి చెప్పాడు. తుకారాం కూడ అంతేనా? దీనికి Read more…


Voice Support By: Mrs. Jeevani ఒకరోజు షిరిడీ సంస్థానం అధికారి పాఠక్‌ గారికి ఉన్నట్లుండి 600 మంది భక్తులు వస్తున్నారని వర్తమానం అందింది. కనీసం రూ.1,200/- కావాలి. ఉన్న డబ్బును అప్పటికే ట్రెజరీలో కట్టేశారు. ఏం చేయాలా అని అంతా ఆలోచిస్తున్నారు. అంతలోనే ఇద్దరు వ్యక్తులు పాఠక్‌ దగ్గరకు వచ్చి, ”మాది షిరిడీ, ఈ Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా షిరిడీకి రావటమే కళ్యాణంలో తాను పాల్గొనటానికి. లోక కళ్యాణం కోసం ఆయన షిరిడీని కళ్యాణస్థలి చేశాడు. షిరిడీలో సాయి భక్తుల వివాహాలెన్నో జరిగాయి. కోటీశ్వరుడు బుట్టి వివాహం ఇక్కడే జరిగింది. భక్తుల ఇండ్లలో కళ్యాణాలు జరుగుతున్నప్పుడు, సాయిని ఆహ్వానించటం, బాబా తాను వెళ్ళక పోయినా గాని చివరకు ఊదినైనా Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా విగ్రహాన్ని షిరిడీలో ప్రతిష్టించినది సాయి శరణానంద. అసలు ఆయన సాయిని దర్శించాలనే ప్రేరణ ఆయన తండ్రి నుండి లభించింది. సాయి శరణానంద తండ్రి, ఇంకా ఆయన (తండ్రి) స్నేహితుడు సాకర్‌ లాల్‌ కేశవరామ్‌ భట్టు సాయిమహత్తును గూర్చి విన్నారు. వారికి సాయిని దర్శించాలని కోరిక కల్గింది. రావ్‌ Read more…


Voice Support By: Mrs. Jeevani తాత్యా సాహెబ్‌ నూల్కర్‌ షిరిడీలోని సాయి సన్నిధికి చేరాడు. ”తాత్యా (నూల్కర్‌) వచ్చావు. బాగుంది. ఎన్ని రోజులు ఉంటావు?” అని అడిగాడు సాయిబాబా. నూల్కర్‌ వినయంగా ”బాబా! నాకిక పండరీపురం వెళ్ళాలని లేదు. దయచేసి నన్నింక షిరిడీలోనే ఉండనివ్వండి. కోర్టులో పాండురంగ ఆలయానికి సంబంధించిన కేసుకు తీర్పు చెప్పి Read more…


Voice Support By: Mrs. Jeevani అది మార్చి 1923, 18వ తారీకు, ఆదివారం, చైత్ర మాసం శుక్ల పక్ష పాడ్యమి – అంటే ఆ దినం ఉగాది. ఆ శుభ దినాన శ్రీ సాయి లీల మ్యాగజైన్‌ ప్రారంభమైంది. ఇది సాయి పరంగా రెండవ మ్యాగజైన్‌. మొదటి మ్యాగజైన్‌ను పూనా నుండి విడుదల చేశారు సాయి Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles